జై వారాహీ అమ్మ మా చెల్లి వాళ్ళ అమ్మాయి నడవలేని స్థితిలో ఉంది తను అంతట తను నడిచినట్లు చేయండి అమ్మ తనకు తోడుగా ఉండండి అమ్మ భారం అంతా మీదే అమ్మ మా వ్యాపారం మంచిగా అభివృద్ధి అవ్వాలి అమ్మ మూడు పువ్వులు ఆరుకాయలుగా వర్ధిల్లాలి అమ్మ పాత ఆఫీస్ వాళ్ళు ఏజెన్సీ కానీ జాబ్ కానీ ఇచ్చినట్లు దయ కరుణ చూపండి అమ్మ ప్లీజ్ మాకు ఫోన్ చేసి పిలవాలి అమ్మ ప్లీజ్ మాకు మంచి మార్గం చూపించు తల్లి మంచి జరిగినట్లు చేయండి అమ్మ మేము ఆర్థికంగా చాలా చాలా చాలా ఇబ్బందుల్లో ఉన్నాము మా ఇబ్బందులూ అన్ని తొలగి పోయినట్లు చేయండి అమ్మ ప్రజెంట్ ఆఫీస్ వాళ్ళు మాకు పేమెంట్ సరిగ్గా ఇవ్వడం లేదు మాకు పేమెంట్ తొందరగా ఇచ్చినట్లు చేయండి అమ్మ మీ మీద ఎంతో నమ్మకముతో అడుగుతున్నాను అమ్మ మా మీద దయ కరుణ చూపండి అమ్మ ప్లీజ్ భారం అంతా మీ మీదే వేసాను అమ్మ రక్ష రక్ష రక్ష మామ్ మాకు ఉన్న దోషాలు,బాధలు నుంచి విముక్తి కలిగించు అమ్మ ఆర్థికంగా ఎటువంటి ప్రాబ్లెమ్ లేకుండా చేయండి అమ్మ మమ్మలిని రక్షించి కరుణించి కాపాడు అమ్మ అనంత శత కోటి వందనములు అమ్మ వజ్ర ఘోషం అపరాజిత నర్పవి ఇలా నర్పవి ❤❤❤❤❤❤❤❤❤🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🕎🕎🕎🕎🕎🕎🕎🕎🕎🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🍑🍑🍑🍑🍑🍑🍑🍑🍑🥕🥕🥕🥕🥕🥕🥕🥕🥕😭😭😭😭😭😭😭😭😭🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
OM varahi mathanamaha 🙏 vajragosam 🙏 vajragosam 🙏 vajragosam 🙏 Amma Naa pillalu eiddara ki thoduga undndi Amma 🙏 Naa pillalu eiddara ki manchi job's evvandi Amma 🙏 Naa pillalu eiddara ki health bhagundali Amma 🙏 Naa health bhagundali Amma 🙏
Amma varahi Amma vajragosam Amma ma brothers marriage ayyela cheyandi Amma please vajragosam merey oka dari chupandi Amma please maku eavaru cheppey vallu chesey vallu leru Amma anta me Daya Amma please vajragosam Amma
Amma varahi ki shathakoti namasakermllu please save my life without any surgery and without any tablet and cough cold stomach pain stomach burning teeth infection other dicesce fever headache and mind tension and Amma varahi ki shathakoti namasakermllu 🪷🌺🌸🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻