Тёмный

లండన్ కు సిఎం జగన్..స్టోరీలకు కోర్టు షాక్..! Telakapalli Analysis on CM Jagan London Tour 

iDream News
Подписаться 1,8 млн
Просмотров 119 тыс.
50% 1

#telakapalliravi #idreamnews #cmysjagan
లండన్ కు సిఎం జగన్..స్టోరీలకు కోర్టు షాక్..! Tellakapalli Analysis on CM Jagan London Tour
iDream Media Network is your top source for reliable, Unbiased news updates from Telugu States and across the globe. Operating Out of Hyderabad, iDream Media covers 24/7 LIVE Updates, Political Leaders Exclusive Interviews and Political Analysis, Special Debates, Breaking News, Latest updates, entertainment news, and press meets News from every corner of Telugu States. We at iDream Media Network favour high-quality programming and News, rather than sensational infotainment.
The Popular interview series includes Political Analysis With Telakapalli Ravi, KS Prasad, Thammareddy, Talking Politics With iDream, Crime Confessions With Muralidhar, Crime Victims With Muralidhar, Crime Diaries With Muralidhar, MAA Sharma Talk Show and Journalist Hour With MAA Sharma. The inside world of the most famous political leaders, Biographies of these leaders trace their life history, works & achievements in these interview series.
To stay connected with iDream Telugu News,
Download: www.iDreamMedia.com/apps
Like: / idtelugunews
Follow: / idtelugunews
Follow: / idtelugunews
Visit: www.idreampost.com

Опубликовано:

 

14 май 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 253   
@rktractorsworld5524
@rktractorsworld5524 16 дней назад
2019 ఎలెక్షన్ తర్వాత లండన్ వెళ్ళాడు కదా ఇది మొదటిసారి కాదు కదా.
@Venkatareddy-
@Venkatareddy- 16 дней назад
అప్పుడు కూడా అలానే టోల్ చేశారు పారిపోతున్నాడు అని
@prasadvarad1330
@prasadvarad1330 16 дней назад
రాజమండ్రి జైలులో చంద్రబాబు నాయుడు వేసిన వేషాలు అన్నీ ఇన్నీ కావు. మర్చిపోలేని ప్రజలు నవ్వుకుంటున్నారు
@JayaramvanthalaVanthala
@JayaramvanthalaVanthala 16 дней назад
ఎవరు ఏమన్నా నెక్స్ట్ జగనన్న సీఎం
@Munna-pv5wf
@Munna-pv5wf 16 дней назад
💯 correct bro
@biology5454
@biology5454 16 дней назад
Good అనాలసిస్ సర్
@vidhur2115
@vidhur2115 16 дней назад
రాష్ట్రం ఎడారి అయిపోయినా, వ్యవస్థలు కుళ్ళి పోయిన, ప్రజలు నాశనము అయిపోయిన, ఏ మైపోయినా, ఎట్లా తగలబడి పోయినా పర్వాలేదు, ఈ సైకో చంద్రముఖికి మాత్రం "సిఎం కుర్చీ" కావాలి. మన పురాణాలలో కూడా చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్, రామోజీ, రాధాకృష్ణ, షర్మిల వంటి, ఇంత ఘోరమైన ప్రజా వ్యతిరేక రాక్షసులు లేదనిపిస్తుంది. వినాశనానికి మాత్రమే దాపురించిన వ్యక్తి చంద్రంతాత. ఈ భూమి పై "సైకో చంద్రంతాత" ఉన్నంత కాలం ఈ దేశంలో రాజకీయాలు, ప్రజాస్వామ్యం బాగు పడదు, వ్యవస్థలు బాగు పడవు, ETV, ఈనాడు,ABN, ఆంధ్రజ్యోతి,TV5, Mahanews మొదలైన TDP మీడియా మూసివేసే అంత వరకు ఈ దేశంలో ప్రజాస్వామ్యం, ప్రజాస్వామ్య "నాలుగవ మూల స్తంభం" అయిన మీడియా వ్యవస్థ కూడా బ్రతికి బట్ట కట్టదు. అనేది సత్యం.
@kotireddy8975
@kotireddy8975 16 дней назад
❤❤❤❤❤1000%
@sivaramr603
@sivaramr603 16 дней назад
మంచి విశ్లేషణ సార్. ధన్యవాదాలు.
@abhirajpulipati4305
@abhirajpulipati4305 16 дней назад
పెంట (పచ్చ) మీడియాలో పనికిమాలిన వార్తలు తప్ప వేరే వార్తలు ఉండవు.
@vasantharaobrahmaji5947
@vasantharaobrahmaji5947 16 дней назад
Tv5నాయుడు,mahaవంశీలు చంద్రబాబు బానిసలు కొత్తగా పవన్ కూడా కలిసాడు డైపర్ ఆదికి వీళ్ళకీ ఏమీ తేడాలేదు వెకిలి వెధవలు😊
@rangareddym8322
@rangareddym8322 16 дней назад
సార్ జగన్ వస్తున్నాడు.
@VijayabhaskarreddyPalle-et7lw
@VijayabhaskarreddyPalle-et7lw 16 дней назад
తెలకపల్లి రవి గారు తమరు చక్కగా విశ్లేషిస్తున్నారు ఈ చంద్రబాబు నాయుడు ఎల్లో మీడియా చానల్స్ ఉన్నాయి కదా ఆ చానల్స్ ఉన్నది లేనట్టు లేని ఉన్నట్టు మహా అద్భుతాలు అల్లి ప్రజలకు టీవీల ద్వారా యూట్యూబ్ ల ద్వారా తెలియజేస్తాం వారికి తెలియదు ఇవి నష్టం జరుగుతుందని ఒక పైశాచిక ఆనందం వారికి
@rajapolmera3817
@rajapolmera3817 15 дней назад
yes , NTR ne drugs vadadu ani, kamandhu ani, degrade chesinolu. valla a paper pettukoni endari jeveeta lu nakinchesaru , pachadi drainage, paper , film city ela petta galigadu.
@vallurivenkataramana8891
@vallurivenkataramana8891 16 дней назад
జయహో జగనన్న జయహో👍👍👍👍👍👍👍👍👍👍👍👍💐
@gudipudikoteswararao8713
@gudipudikoteswararao8713 16 дней назад
జగన్ అనే పేరుతో కొన్ని పచ్చ చానెల్స్.. పచ్చ సోషల్ మీడియా గ్రూప్ లు.. యూట్యూబ్ చానెల్స్ వీళ్ళకీ జీవన భృతి జగన్ మోహన్ రెడ్డి అనే అక్షరాలు.. వాళ్ల కుటుంబాలకీ దిక్కు. ఏదో ఒక జగన్ గారి మీద లేకుండా ఒక్క రోజు కూడా గడవదు.. ఏదో బతకనివ్వండి... 😊
@ramumandala8762
@ramumandala8762 16 дней назад
Super sir
@vasantharaobrahmaji5947
@vasantharaobrahmaji5947 16 дней назад
డైపర్ ఆది లాంటి వెకిలి వెదజల్లే ఈ పచ్చి చానళ్ళు వాళ్ళు😊
@mnrmnr4714
@mnrmnr4714 16 дней назад
129 to 137 ycp will be win.రాసిపెట్టుకొంది
@mdshafiulla3920
@mdshafiulla3920 16 дней назад
కుళ్ళు కి కూడా ఒక హద్దు ఉంటుంది.పచ్చ చానల్స్ కొన్ని యూట్యూబ్ వాళ్ళు జగన్ మీద ఎంతగా ద్వేషం తో ఉన్నారో ప్రజలకు తెలుసు.2024 ఎన్నికల ఫలితాలు వచ్చినప్పుడు వీరికి బుద్ధి వస్తుందని ఆశిస్థము.
@vijayabhaskarreddybhaskar3296
@vijayabhaskarreddybhaskar3296 16 дней назад
Oka kulagajji Samajika vargam Jagan meeda krura mrugatvapu asuyato ragilipotunnaru
@rajapolmera3817
@rajapolmera3817 15 дней назад
@@vijayabhaskarreddybhaskar3296 jegan nina vachadu, sr NTR, YSR ela entha mandhi ni de grade chesaru, ts lo trs, ap lo ysrcp mogudu ayye kurchunaru e lafoot media ki .
@thirupalcheepiri5129
@thirupalcheepiri5129 16 дней назад
Jai jagan
@subbaraokaranam461
@subbaraokaranam461 16 дней назад
సామాన్యుడు సీబీన్ కూటమి నమ్మలేదు ,మోసముంటే చెప్పలేము,మాకు మాత్రం జై జగన్
@maheswari8916
@maheswari8916 16 дней назад
మన రాజధాని ఈడీ సీపీఎస్ కాదు ఈడీ పోలవరం పూర్తి చేయలేదు మందు నీసెద బొచ్చు గాదు చెప్పేది ఈ ఆలోచన లేదు మీకు
@gangasanisudhakar4139
@gangasanisudhakar4139 16 дней назад
​@@maheswari8916rsjadhani visskapatnam danimida court Kelli aapinonni chepputho kottandi polavaram central project narendramodini adagandi cbn ATM cheskunnadu jagan ki avasaram
@T.sasibala
@T.sasibala 16 дней назад
​@@maheswari8916విశాఖ జిల్లా పరిపాలనా రాజధాని అమరావతి లో బొక్క ఉంది
@subbaraokaranam461
@subbaraokaranam461 16 дней назад
ఎవరు ఎన్ని తిక మకలు పెట్టిన ,నో డౌట్ సునామి ,అనే ది బెస్ట్ అని నూటికి నూరుపాళ్ళు కరెక్ట్ జై జగన్
@bandapallysreenivasarao4663
@bandapallysreenivasarao4663 16 дней назад
జై జై జగన్ అన్న జై జై జగన్ అన్న జై జై వైఎస్ఆర్సీపీ సిఎం జగన్ అన్న జై జై
@dandeshantharaju7713
@dandeshantharaju7713 16 дней назад
బాబు నాయుడు బ్యాచ్ దత్త పుత్రుడు బి జె పి పార్టీ వదిన కుట్రలతో బ్రతుకుతున్నారు
@abrahamukothuri2859
@abrahamukothuri2859 16 дней назад
Next CM jagan pakka
@umakopanati9373
@umakopanati9373 16 дней назад
2019లో ఎన్నికయిన వెంటనే చెంబా గారు సింగపూర్ దొబ్బేసారు ఇక నుండి చెంబా కూడా స్కిల్ వెంటాడు తుంది
@srikanthkichipati7546
@srikanthkichipati7546 16 дней назад
కోడిగుడ్డుమీద ఈకలు పీకే మీడియా ఇంతకంటే దిగజారిమాట్లాడుతూనే ఉంటారు. అది ఆంధ్రప్రదేశ్ దరిద్రం
@rajapolmera3817
@rajapolmera3817 15 дней назад
ap lo ekkuva 10 th faild professors ekkuva ??? eenadi jyothi ne valla text books .ap kanna ts chala best
@maheshbabu6511
@maheshbabu6511 16 дней назад
Jai Jagan 🎉
@venkatakapardeemallajosyul3779
@venkatakapardeemallajosyul3779 16 дней назад
ఈ మధ్య సోషల్ మీడియాలో ఇటువంటి దురదృష్టకర వీడియోలు ప్రచారం చేస్తున్నారు. మన రాష్ట్రం ఇంతలా దిగజారిపోవడం చాలా బాధాకరం. ఎటువంటి వ్యతిరేకత ఉన్నా విజ్ఞత కోల్పోవడం తగదు. దీనికి ఏ రాజకీయ పార్టీ అతీతంకాదు.
@user-xy8xl7rr9m
@user-xy8xl7rr9m 15 дней назад
రవి గారు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన వై నాట్ 175 అంటే తన ఉద్దేశంలో ప్రతి నియోజకవర్గాన్ని ఒకే విధంగా సంక్షేమాన్ని మరియు అభివృద్ధిని చేసినప్పుడు అందరూ అదేవిధంగా స్పందిస్తారని అతని ఉద్దేశం
@makula91
@makula91 16 дней назад
అయ్యా రవి గారు పచ్చకామెర్లు మేము చేస్తే సంసారం ఏడుతోడు చేస్తే వ్యాపారం,, వల్లకి మందు లేదు
@nethalalaxmi2118
@nethalalaxmi2118 16 дней назад
Good analysis good massage
@kakarapartiprasad1197
@kakarapartiprasad1197 16 дней назад
Media maphiya la tayarayindi Sir good analysis
@mass2tv
@mass2tv 16 дней назад
23. 43. This is shurerrr. Government is ysrcp...100% ❤❤❤
@user-ob1sx9jn9s
@user-ob1sx9jn9s 16 дней назад
పచ్చ మీడియా పైత్యం
@bellapuprasad9415
@bellapuprasad9415 16 дней назад
Veellu maararu Ravi garu
@nandipatisreenivas5867
@nandipatisreenivas5867 16 дней назад
Kamma gula
@sreenivas2781
@sreenivas2781 16 дней назад
Babu gori PA kudaa paari poyaadu.
@jyotsnasiddabathula2542
@jyotsnasiddabathula2542 16 дней назад
Correct ga cheparu sir
@potnururavikumar4539
@potnururavikumar4539 16 дней назад
సర్ ఈ రోజు కి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇంకా ఎంతైనా వెనుకబడి ఉంది అంటే అది కేవలం ఈ కొజ్జా మీడియా అయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 ,R TV లాంటి చెత్త మీడియా వలన ఇంకా వెనక బడి ఉంది.1ST ఈ రాష్ట్రం బాగుపడలి2అంటే ఈ మీడియా కనపడకూడదు.
@sitaramkurella3941
@sitaramkurella3941 16 дней назад
Sir, mee visleshana chala baaguntundi
@chandrashekar3567
@chandrashekar3567 16 дней назад
Secratariat employees 200000 vote to jagan
@user-gj8vn8yv8b
@user-gj8vn8yv8b 16 дней назад
Jagan is always a VICTOR.GOD is with him.
@samadanambethapudi2173
@samadanambethapudi2173 16 дней назад
Jai jagan jai jai jagan godbless you andprotect you you are great leader and winner
@ramachandrareddykunduru8875
@ramachandrareddykunduru8875 16 дней назад
Jai jagan once more
@bchangalrayudu6413
@bchangalrayudu6413 16 дней назад
Ravi garu first ramoji ni ,radhakrisha tv 5,abn a.p.lo lekunda bhaskaristhe oka pani aipothundi.a.p ki daridram pothundi.kamma klagajjo lekunda pothundi.
@satyanarayanakatru7751
@satyanarayanakatru7751 14 дней назад
You are 100%correct brother
@RajaMangalampalli
@RajaMangalampalli 16 дней назад
Meeru super sir
@bchangalrayudu6413
@bchangalrayudu6413 16 дней назад
Yellow media pani anthe ,anduke. Kammavariki prajalu buddi cheppinaru.
@venugopalreddyyeduguri6403
@venugopalreddyyeduguri6403 16 дней назад
Even cm's sister too had high hopes on badhakrisnna words hoping to get all his property after he leaves for london once for all.
@sistueenadu8769
@sistueenadu8769 16 дней назад
Ravi garu super sir
@sujakararaokota1123
@sujakararaokota1123 16 дней назад
జగన్ గురించి మాట్లాడటానికి కొన్ చానెల్స్ పనిపెట్కొని కాలం నెట్టుకొస్తున్నాయే
@gaderamamkrishnaredyy8533
@gaderamamkrishnaredyy8533 15 дней назад
Jai Jai Jai Jagan Anna CM CM
@v2caree617
@v2caree617 16 дней назад
Jagan chala machi chesharl jagan rakapote ap Karama evadu emicheyaleru
@user-gy5ww4yz2s
@user-gy5ww4yz2s 16 дней назад
Super sir verygood explains thankyou sir thelakapalligaru whatever you says everything exactly 💯 correct janigaru he will be ready 👍 🏆 ✌ ❤🎉🎉🎉
@prasadreddykola-ww9kb
@prasadreddykola-ww9kb 16 дней назад
Jai jagan jai jai jagan
@veereshk7472
@veereshk7472 16 дней назад
Jai Jagan anna 🎉🎉🎉👍
@vasantharaobrahmaji5947
@vasantharaobrahmaji5947 16 дней назад
👍👍👍👍👍
@SuryaprakashK-jo5sm
@SuryaprakashK-jo5sm 15 дней назад
Jaijagan
@kantasrinivas6392
@kantasrinivas6392 16 дней назад
Pacha channels ekkuva ayyayi ap state ni sankanakinchestai porapatuna Kutami geliste ap state ni sarva nasanam chesataru
@karunadev7076
@karunadev7076 16 дней назад
Cbn నిజాయితీపరుడు అయితే, bjp తో ఆంధ్రా ki స్పెషల్ స్టేటస్, రైల్వే జోన్ ఇస్తామని, స్టీల్ ప్లాంట్ అమ్మమని chepinchali
@venkateswarlujavaji2007
@venkateswarlujavaji2007 15 дней назад
Super
@user-ki2yk6dh9j
@user-ki2yk6dh9j 15 дней назад
Jai jagan anna CM 2024 all the best annya happy jarny
@swathikatta8125
@swathikatta8125 15 дней назад
Jai Jagan
@beemisettyvenkateshwarlu7937
@beemisettyvenkateshwarlu7937 16 дней назад
YSRCP 156 JAI JAGAN
@mallikarjunathimmanapalli6506
@mallikarjunathimmanapalli6506 15 дней назад
Dear sir Meeru correct ga chepparu Sir
@madduletyv576
@madduletyv576 16 дней назад
Jagan is not only chief minister but also Party president How can he leaves the party
@madduletyv576
@madduletyv576 16 дней назад
My estimation is more than 151 seats to YCP
@eshwarvemulapalli2357
@eshwarvemulapalli2357 16 дней назад
Jagan ki appulu levu assets vunnai and he is present cm and future cm
@sivaprasadsingaraju3770
@sivaprasadsingaraju3770 16 дней назад
AP has the speciality as the present CM and also opposition leader has cases pending. One has case's in progress and the other has stays (unlimited period).which doesn't come for arguments.
@psri458
@psri458 15 дней назад
జై జగన్
@rajendarreddy7617
@rajendarreddy7617 16 дней назад
చక్కటి విశ్లేషణ
@sivaprakashraopuli7646
@sivaprakashraopuli7646 15 дней назад
Satyameva jayathey, good report sir
@NTRAM-uc9zr
@NTRAM-uc9zr 16 дней назад
👏🏻👌🏻👍🏻
@vasudevaraoayyadevara5472
@vasudevaraoayyadevara5472 15 дней назад
After elections BJP or TDP or PK are unable to tell that so many seats we are going to win? Why?
@raghavvendra
@raghavvendra 16 дней назад
🎉 well said sir 🎉 thanks for your analysis and information 🎉 congratulations to Mr. Jagan🎉
@satyamvallaparapu4599
@satyamvallaparapu4599 15 дней назад
జై జగన్ 🎉🎉🎉🎉🎉
@ravinanduru8215
@ravinanduru8215 15 дней назад
Your loyalty to YSJ is commendable! It's not a surprise for obtaining permission to leave for 2 weeks when he is permitted to abstain for more than 3000 times! Almost the present youth are not aware of YSJ cases pending in court!
@venkatramareddy2209
@venkatramareddy2209 16 дней назад
Sir This is the attitude of pacha batch.God should give them good manners.
@hazrathvali2684
@hazrathvali2684 16 дней назад
God vunte bolli babu ku peralisis vachedi no God bro
@titan_gamingff3996
@titan_gamingff3996 16 дней назад
మీరు కుహనా మేధావులు... వైస్సార్ ఫ్యామిలీ కి ఎంత విధేయులో అందరికి తెలుసు. టీడీపీ గురించి మీ జీవితం లో ఎప్పుడు పాజిటివ్ గా మాట్లాడరు... అది జగమెరిగిన సత్యం... మీకు నమస్కారం 🙏🙏🙏
@venkataramanalochala5156
@venkataramanalochala5156 16 дней назад
Good evening 🌆 Ravi gaaru
@navratanful
@navratanful 16 дней назад
You are specimen
@mandalatirupatinaidu4451
@mandalatirupatinaidu4451 16 дней назад
పులితో ఆటలు జగన్ తోగేములు ఆడొద్దు తట్టుకోలేరు
@ravinanduru8215
@ravinanduru8215 15 дней назад
CM once elected will be the family head for the state
@sivareddyavula7624
@sivareddyavula7624 16 дней назад
🎉🎉🎉🎉🎉
@ratnamncv5235
@ratnamncv5235 16 дней назад
Useless opposition, all bluffers joined at one place 😂😂
@addalakshmi6327
@addalakshmi6327 15 дней назад
ఆంధ్రప్రదేశ్లో కొన్ని మీడియా సంస్థల వల్ల వాస్తవాల కన్నా ఆపత్కాలనే నూరు పోస్తున్నారు ప్రజలు ఇలాంటిప్రజలు ఇలాంటి వాటిని ఎప్పుడూ పక్కన పెట్టేశారు
@vvsmurthyvatty8443
@vvsmurthyvatty8443 16 дней назад
Journalist Chala Mandi Publicni Confuse Chestunnaru
@rajannaidu7649
@rajannaidu7649 16 дней назад
😊
@janajana7308
@janajana7308 15 дней назад
ಜೈ ಜಗನ್ ಮೋಹನ್ ರೆಡ್ಡಿ ❤🎉
@vasudevaraoayyadevara5472
@vasudevaraoayyadevara5472 15 дней назад
Where is Sailaja kiran? Where are CBN case friends? Sujana went to USA with court permission and came back.
@harshavardhankondaparthi8687
@harshavardhankondaparthi8687 16 дней назад
assalu ys Jagan Anna chesina manchi panulu yevadiki ardham kavatledhu , weast yellow media, eesari pakka gelupu maa jagan annadhe
@BUJJIP577
@BUJJIP577 16 дней назад
Okka Vote tho ayina CM Jagan Anna vastadu .....❤❤❤
@user-qs6mm1xl3g
@user-qs6mm1xl3g 15 дней назад
Jai Jagan Anna
@venugopalreddyyeduguri6403
@venugopalreddyyeduguri6403 16 дней назад
Chandra babu is going to ITALY. HE MAY NOT RETURN. he may settle down at Switzerland where his black money is there.
@ravinanduru8215
@ravinanduru8215 15 дней назад
While thanking the public (beneficiaries) CM should have released 14000 crores DBT payments pending since January as Gratitude to the voters who voted him on trust!
@Ravoof786sitaara
@Ravoof786sitaara 16 дней назад
💙💚💛💜❤
@shaikimamhussain5077
@shaikimamhussain5077 16 дней назад
From beginning to end the analysis is very excellent.
@muralimohan5436
@muralimohan5436 16 дней назад
2:53
@chamarthysatyanarayana3888
@chamarthysatyanarayana3888 16 дней назад
Cheap comments.Not on stays.
@mallareddysrinageswararao8994
@mallareddysrinageswararao8994 14 дней назад
In AP, the opposition, media - abn and eenadu ruling the state. Creating a lot of UNREST in public. The court should also know, why creating a lot of cases FILED against the government AS SAID BY THE ONE OF THE RETD JUSTICE OF TAMILNADU. I request all of you know please. Let's wait who will win and rule. Don't mistake me.
@rajapolmera3817
@rajapolmera3817 15 дней назад
ap lo 10 th faild professors ekkuva cbn / jegan/modi /rahul ni kuda eme kakunda tesi parestaru valla arguments ki reasons undavu .
@j2kthunder
@j2kthunder 16 дней назад
June 4 tarvatha ee video lu remove cheykandi.. Malli malli chusukovali
@user-ll6ct5ts2g
@user-ll6ct5ts2g 15 дней назад
Sir exam raste 100 marks ku target untundi. Baga chadive vallu try chestaru. Sometimes it happens but Baga chadivina vadiki manchi marks definitely ostayi. Ippudu cm Jagan garu oka good student la pani chesadu. He kept a target for 175. So definitely he will get better score. Next time ku inka better ga prepare avutadulendi.
@udaya5392
@udaya5392 14 дней назад
ఇటలీ పారి పోయెది ఎవరు? అర్ధనుకాలా.
@CommonReactions
@CommonReactions 16 дней назад
Hello AP, Rest in peace TDP
@joshikunnel5781
@joshikunnel5781 16 дней назад
If fleeing the nation, then it must be chandrababu naidu or cm ramesh, sujana Chowdhary, wigraju, ....
Далее
WHY DOES SHE HAVE A REWARD? #youtubecreatorawards
00:41
TV9 Telugu News LIVE
Просмотров 2,7 тыс.