Тёмный

లక్ష్మీదేవి కారుణ్యాన్ని విని తరించిపోండి - నండూరి గారి best వీడియో | Kanaka Dhara | Nanduri Susila 

Nanduri Susila
Подписаться 553 тыс.
Просмотров 499 тыс.
50% 1

As the wife of Nanduri garu, this is his video that I like the most out of all of his videos. Almost Every Friday I listen to this.Whenever I listen i get into tears
Lot of you have been asking Sri Nanduri garu to explain the meaning of Kanakadhara stotram.
Here is a crisp video that explains all slokas of Kanakadhara with their inner meaning and the secrets behind the slokas and its specific order.
Here is the link for the file that has right order of actual Kanakadhara stotram without (prakshipta) appended slokas. (Access with you GMail id. It wont work with other IDs)
Kanakadhara lyrics in Telugu and Enlish - PDF:
drive.google.c...
Kanakadhara Lyrics in Kannada (Courtesy: Thanks to the sender. We forgot to capture their name, Apologies, if sender can see this please mail us, we will add the name)
drive.google.c...
Q) కనకధారలో అతి ముఖ్యమైన శ్లోకాలు రెండు ఉన్నాయని అన్నారుగా, ఆ రెండవది చెప్పలేదు?
A)
మొదటిది: దద్యాద్దయాను పవనో
రెండవది: దిఘస్తిభిః కనకకుంభ
ఈ రెండవశ్లోక కమలాత్మిక అనే దశ మహా విద్యకి Gateway లాంటిది. చాలా రహస్యాలు ఇముడ్చుకున్న శ్లోకం
---------------
Here are out three channels that strive for Sanatana Dharma. Please subscribe
1) Nanduri Srinivas Spiritual Talks
/ nandurisrinivasspiritu...
2) Nanduri Susila
/ @nandurisusila
3) Nanduri Srivani Pooja Videos
/ @nandurisrivani
About this channel: Nanduri Srinivas garu is getting thousands of EMails every week asking about spiritual doubts. As he cannot answer everyone, here is a channel where I (Nanduri Susila - Wife of Nanduri garu) or the Admin team will seek answers from him and upload here
#nandurisrinivas #nandurisusila #nandurisrivani
#nandurisrinivasspiritualtalks
#nandurisrivanipujavideos
#nandurisrinivaslatestvideos
#nandurisrinivasvideoslatest #nandurisrinivasspeeches
#spiritual #pravachanalu
#kanakadhara #kanakadharastotram #mahalakshmi #lakshmipooja #adishankaracharya
Note: Videos/content in this channel are copyrighted and can be reused only after obtaining the permission from channel admin (Mr. Rishi Kumar) Here is Mail id of admin (Please dont write your personal problems to this ID)
ModeratorNanduriChannel@Gmail.com

Опубликовано:

 

4 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 827   
@komatisaritha4212
@komatisaritha4212 Год назад
శ్రీ విష్ణు రూపాయ నమ:శివాయ కొన్ని సంవత్సరాలనుండి కనకదార చదువుతున్న అహంకారంతో, ఇప్పటి నుంచి అనుభూతితో చదువుతాను. మీ వ్యాఖ్యనం విన్నాక ఆత్మజ్ఞానం కలిగింది . ధన్యవాదాలు గురువుగారు 🙏🙏🙏
@kasaiahtellagaddala8644
@kasaiahtellagaddala8644 Год назад
Avnu cheppandi sir
@excavatorsmudirjcm833
@excavatorsmudirjcm833 Год назад
ఎడారి లో నీరు లాగా మీరు మాకు దొరికారు గురుగారు, మా అదృష్టం, మీరే మాకు కనపడే శంకరాచార్యులు, శ్రీ గురుభ్యోనమః💐🙏🙏
@ishanaditya4777
@ishanaditya4777 Год назад
దక్షిణామూర్తి స్త్రోత్రం గురించి వివరించండి గురువుగారు
@arepallygopi3682
@arepallygopi3682 Год назад
అవును గురువు గారు ప్లీజ్🙏🙏🙏🙏🙏
@kadiyalidurga
@kadiyalidurga Год назад
Pl see commentary on this by sureshachar,
@sudhakaruraadi
@sudhakaruraadi Год назад
అవును గురువు గారు.. దయచేసి దక్షిణమూర్తి స్తోత్రం గురించి వివరించండి
@rameshnaidumullaguri6398
@rameshnaidumullaguri6398 Год назад
Yes... Guruvu garu.Dakshina murthy stotram explain cheyyandi... Mee noti gunda vinala ani vundi guruvu garu
@vyshu2576
@vyshu2576 Год назад
​@@arepallygopi3682అవును గురువు గారు....plz అండి
@noriumadevi2845
@noriumadevi2845 Год назад
స్వామీ... శంకరాచార్యుల వారు.. అత్యద్భుతంగా చెప్పేరు.. No doubt. కానీ..ఆ స్తోత్రానికి మీరు చేసే వ్యాఖ్యానం చేశారు చూడండి.. ఇంకా అద్భుతం. మనసుకి హత్తుకనేలా ఉంది.. వింటుంటే నే... కళ్ళ వెంబడి ధారలు... ధన్యోస్మి
@manjulanaidu841
@manjulanaidu841 Год назад
Thanks ma
@MrHemalathareddy
@MrHemalathareddy Год назад
Yes correct gaa chepparu
@chilumojusrinivas8651
@chilumojusrinivas8651 Год назад
పుజ్యనేయులు చాగంటి కోటేశ్వరరావు తరువాత అధ్బుతంగా చేపేవారు మీరే గురువుగారు మీకు శతకోటి పాదాభివందనం
@mnsmani7204
@mnsmani7204 Год назад
ఎంత చక్కగా వివరిస్తారు గురువుగారు .వినే వాళ్ళదే మహభాగ్యం.ధన్యులంమేము🙏🙏🙏🙏🙏🙏🙏
@rajumunjala6979
@rajumunjala6979 Год назад
ఓం శ్రీ లక్ష్మీనారాయణ🙏🙏 మా అదృష్టం కొద్దీ ఈ కనకధార స్తోత్రం గురించి మీ ద్వారా తెలుసుకొనే భాగ్యం కలిగింది...గురువుగారు మీకు ధన్యవాదాలు🙏🚩💐💐
@vasavidd5475
@vasavidd5475 Год назад
ఎంత అద్భుతంగా చెప్పారండి.. 🙏🙏 మీ ఋణం ఎవ్వరు ఎప్పటికి తీర్చుకోలేనిది. ఇదంతా విన్నాక కనకధార చదివే అర్హత మాకు ఉన్నదా అనిపిస్తుంది. ఎంత గొప్ప శ్లోక రాశి.. 🙏🙏
@nagarajudurshetty8516
@nagarajudurshetty8516 Год назад
ఒకొక్క శ్లోకం vintute నా ప్రాణం pothundi. అమ్మ మహాలxmi తల్లీ మమ్ములను కాపాడు అమ్మ. శ్రీమాత్రే నమః. 🙏🙏🙏
@krishna-hx2py
@krishna-hx2py Год назад
దేశం భక్తితో దేశానికి సేవచేసేవవాల్లు చాలా మంది ఉన్నటారు మీరు చేసే సేవ అద్యతమితిక సేవ కూడా దేశ సేవ ప్రజలుఅందరు భాగుండాలని చేస్తున్నారు 🙏🙏🙏
@veerajv1392
@veerajv1392 Год назад
గురువుగారి పాద పద్మములకు అభవాదములు.... 🙏🙏🙏🙏 కనకధార స్త్రోత్రం గురించి ఇంత చక్కటి వివరణ ఇచ్చిన గురువుగారికి సదా కృతజ్ఞతలు....
@narsimhachary9670
@narsimhachary9670 Год назад
అయ్యా మీరు కనకధార స్తోత్ర వాక్యానం చెప్పుతుంటే కళ్ళకు కట్టినట్లు అనిపించింది కాదు కనిపించింది.ఎదో టీవీలో చూసినట్టు ఆ సన్నివేశాలు,దృశ్యాలు నా మనసులో కదలాడయి.. అద్భుతం. మీరు ప్రసంగంలో లక్ష్మీ అమ్మ గురించి చెపుతుంటే, మీలోకి సరస్వతి అమ్మవారు ఆవహించింది.. అందుకే మా మనసులో ఆ దృశ్యం చూసే శక్తి(గౌరి) కలిగింది. గీర్దేవ తేతి గరుడధ్వజసుందరీతి శాకంభరీతి శశిశేఖరవల్లభేతి సృష్ఠిస్థితి ప్రళయకేలిషు సంస్థితాయై తస్యై నమస్త్రిభువనైకగురోస్తరుణ్యై🙏🙏
@LokanathNandhha
@LokanathNandhha Год назад
మీ వీడియోలు చుసిన వాల్లందరు చాల చాల అదృష్టవంతులు . ఈలాంటి విషయాలూ ఏవరు చెప్పారు. మీ దయవల్ల అందరం పునితులయం ఓం గురుభ్యో నమః 💐🙏💐
@mynamesss2188
@mynamesss2188 Год назад
గురువు గారి కి మరియు గురుని గారికి కి నమస్కారము,. నిజంగా ఈ కనకధారా స్తోత్రం వింటుంటే నా ఆనందం అంత ఇంత అని చెప్పలేను నేనే కాదు నా శరీరం కూడా చెప్పలేని అంత అనుభూతి కి లోనైనది. నేను మిమ్ములను పొగడటం లేదు, కానీ ఉన్నది ఉన్నటు మేము చెప్పాలికదా అది కూడా మా ధర్మమే. 🙏🙏🙏
@nerellabhuvaneswari4114
@nerellabhuvaneswari4114 Год назад
నిజంగా నే కళ్ళవెంట నీళ్లు వచ్చాయి.మీకు ధన్యవాదాలు గురువు గారు🙏
@anuradhaidury8855
@anuradhaidury8855 Год назад
మనసు కరిగిపోయేలాగ చెప్పారు గురువుగారికి అనేక ధన్యవాదాలు 🙏
@rajurajesh1934
@rajurajesh1934 Год назад
ఇది నిజంగా చాలా అంటే చాలా చక్కని వివరణ నండూరి గారు నిజంగా గొప్పవారు. ధన్యవాదాలు . మీలాంటి వారు ఈ కాలం లో మాకు దొరకడం మా వరం
@rajanibugatha7159
@rajanibugatha7159 Год назад
అయ్యా...ఎంత చక్కగా వివరించారు...మీకు శతకోటి వందనాలు...శ్రీమాత్రే నమః
@Sujatavishnuvardhan1966
@Sujatavishnuvardhan1966 Год назад
నమస్కారం శ్రీనివాస్ గారు 🙏🏻🙏🏻 నేను కూడా 2020, కరోనా కి ముందు ఆ పుణ్యభూమిని దర్శించాను. చాలా మహత్తరమైన అనుభూతిని పొందేను. అక్కడ కూర్చొని, కనకధార స్తోత్రం చదువుకొని, కొంచం సేపు ధ్యానం చేసుకున్నాను. చాలా పాజిటివ్ ఎనర్జీ ఉంది. అంత మంచి విషయాలు ఎంతో రీసెర్చ్ చేసి, మాకు అందిస్తున్నారు. ధన్యవాదములు 👏👏
@arunapadmavadde3188
@arunapadmavadde3188 Год назад
కోటి కోటి ధన్య వాదాలు గురువు గారు🙏🙏
@aranibalaji9122
@aranibalaji9122 Год назад
Meru ఒకొక శ్లోకం చదువుతూ అర్ధం చబుతుంటే నా వళ్ళు పులకరించి నా కళ్లనుండి ఆనందం తో నీరు agaladu నాకు అంత ఇష్టం kanakadara స్తోత్రం అంటే anduloo మీరు నేరిపించిన పద్దతి లోనే చదువుతున్నాను మీ మాటలు వింటే అమ్మవారు నిజం గా మన దగర వచ్చి బిడ్డ ని chusukuntunnatlu వుంది paravasinchipooyanu 🙏🙏🙏🙏🙏 గురువు గారు
@padmaa9943
@padmaa9943 Год назад
ఓం నమో శ్రీ మాత్రే శ్రీ మహా శక్తి స్వరూపిణి శ్రీ మహా లక్ష్మీ దేవి నమో నమః, 👣🙏
@jonnalagaddamahalakshmi5357
లోకాన్ని ఉద్ధరించడానికి ఎంతో మంది మహానుభావులు జన్మించారు. వారిలో మీరు ఒకరు. కలియుగంలో మీరు మాకు లభించడం నిజంగా మా అదృష్టం. కనకధారా స్తోత్రాన్ని చాలా చాలా బాగా వివరించారు. మా జన్మ అలాగే మీకు జన్మనిచ్చిన మీ తల్లి తండ్రులు ధన్యులు. 🙏🙏🙏🙏
@anumakondavanitha4263
@anumakondavanitha4263 Год назад
నిజంగా పులకించిపోయింది మా మనస్సు. ఇలాంటి వివరణ మీ నుండి తప్ప మాకు ఇంకెక్కడ లభించదు అయ్యా
@jsm5079
@jsm5079 Год назад
మహా...అద్బుతం. మా జన్మ ధన్యం. ఆ తల్లి కటాక్షం మీపై వుంది కాబట్టే, ఇంత మహా అద్భుత వివరణ ఇవ్వగలిగారు. మమ్మల్నందరిని దన్యులను చేశారు.🙏
@komiresathyanarayana6882
@komiresathyanarayana6882 Год назад
గురువు గారి పాదాలకు శత కోటి నమస్కారం
@honeyrrlk
@honeyrrlk Год назад
సంకల్పం కమలే కమలాక్ష వల్లభే త్వం కరుణాపూర త్రంగితై రపంగైః అవలోకయ మం అకంచనానాం-ప్రథమం, పత్రం అకృత్రిమం దయాయాైః కమలాసన పణినా ల్లాటే లిఖితం అక్షరపంకోం అసయ జంతైః పరిమరజయ మత్ైః అంఘ్రిణాతే ధనికద్వవర నివాస దైఃఖదోగ్ర్ధం గణపతి ప్రారధన వందే వంద్వరు మంద్వరం ఇందిరానంద కందల్ం అమంద్వనంద సందోహబంధురం సంధురాననం ధాయన శ్లలకం దిగఘసోభైః కంభ ముఖావసృష్ట సవరావహినీ విమల్చారు జలాప్లలతంగం ప్రాత్రనమమి జగతం జననీం, అశేష్ లోకాధినాథ గృహిణం అమృతబ్ధధ ప్లత్రం కనక ధారా స్తోత్రం అంగం హరైః ప్లల్కభూష్ణ మశ్రయంతీ భృంగాగనేవ ముకళా భరణం త్మల్ం అంగకృతఖిల్ విభూతి రపంగలీలా మంగల్య ద్వస్తో మమ మంగళ దేవతయాైః ముగాధ ముహుర్ విదధతీ వదనే మురారైః ప్రేమత్రప ప్రణిహితని గతగతని మలా దృశ్లర్ మధుకరీవ మహోత్పలేయా సా మే శ్రియం దిశతు సాగర సంభవాయాైః విశ్వవమరంద్ర పదవిభ్రమ ద్వన దక్షం ఆనందహేతు రధికం మురవిదివషోపి ఈష్నినషీదతు మయి క్షణమీక్షణారధం ఇందీవరోదర సహోదర మిందిరాయాైః ఆమీలితక్ష మధిగమయ ముద్వ ముకందం ఆనందకంద మనిమేష్ మనంగ త్ంత్రం ఆకేకర సిత్ కనీనిక పక్షమ నేత్రం భూత్యయ భవేనమమ భుజంగ శయాంగనాయాైః కాలాంబుద్వలి ల్లితరస కైటభారైః ధారా ధర స్తురతి యా త్టిదంగ నేవ మతుైః సమసో జగతం మహనీయమూరిైఃో భద్రాణి మే దిశతు భారగవ నందనాయాైః బాహవంత్ర మురజిత్ైః శ్రిత్కౌస్తోభే యా హారావళీవ హరినీల్ మయీ విభాతి కామప్రద్వ భగవతపి కటాక్షమలా కలాయణమవహతు మే కమలాల్యాయాైః ప్రాపోం పదం ప్రథమత్ైః ఖలు యత్రపరభావాత్ మంగల్యభాజి మధుమథిని మనమథేన మయాయపతే త్ోదిహ మంథర మీక్షణారిం మంద్వల్సం చ మకరాల్య కనయకాయాైః దద్వయదదయానుపవనో ద్రవిణాంబుధారాం అసమననకంచన విహంగ శిశౌ విష్ణ్ణే దష్కరమ ఘరమ మపనీయ చిరాయ దూరం నారాయణ ప్రణయినీ నయనాంబువాహైః ఇష్టట విశిష్టమత్యోపి యయా దయార్దదర దృష్టట స్త్రివిష్టప పదం స్తల్భం భజంతే దృష్టైః ప్రహృష్ట కమలోదర దీపిోరిష్టటం ప్లష్టం కృషీష్ట మమ ప్లష్కర విష్టరాయాైః గరదవ తేతి గరుడధవజ స్తందరీతి శ్వకంభరీతి శశిశేఖర వల్లభేతి సృష్టసితి ప్రళయకేళిషు సంసితయై త్స్యయ నమైః త్రిభువనైక గురో సోరుణయయైః శ్రుత్యయనమోస్తో శుభకరమ ఫల్ప్రసూత్యయ రత్యయనమోస్తో రమణయ గుణారేవాయై శక్యయనమోస్తో శత్పత్ర నికేత్నాయై ప్లష్టయటైనమోస్తో ప్లరుషోత్ోమ వల్లభాయై నమోస్తో నాళీక నిభాననాయై నమోస్తో దగ్ధధదధి జనమభూమ్యయ నమోస్తో స్తమమృత్ స్తదరాయై నమోస్తో నారాయణ వల్లభాయై నమోస్తో హేమంబుజ పీఠికాయై నమోస్తో భూమండల్ నాయికాయై నమోస్తో దేవాది దయాపరాయై నమోస్తో శ్వరాాయుధ వల్లభాయై నమోస్తో దేవ్యయ భృగునందనాయై నమోస్తో విషోేరురస సితయై నమోస్తో ల్క్ష్మ్మై కమలాల్యాయై నమోస్తో ద్వమోదర వల్లభాయై నమోస్తో కాంత్యయ కమలేక్షణాయై నమోస్తో భూత్యయ భువన ప్రసూత్యయ నమోస్తో దేవాదిభ రరిితయై నమోస్తో నంద్వత్మజ వల్లభాయై సంపత్కరాణి సకలేంద్రియ నందనాని సామ్రాజయద్వన నిరతని సరోరుహాక్షి త్వదవందనాని దరితదధరణోదయతని మమేవ మత్ రనిశం కల్యంతు నానేయ యత్కటాక్ష సముపసనా విధిైః సేవకసయ సకలారి సంపదైః సంత్నోతి వచనాంగ మనసైః తవం మురారి హృదయేశవరీం భజే సరసజనయనే సరోజ హసేో ధవళత్రాంశుక గంధమల్యశ్లభే భగవతి హరివల్లభే మనోజేా త్రిభువన భూతి కరి ప్రసీద మహయం దిగఘసోభైః కంభ ముఖావసృష్ట సవరావహినీ విమల్చారు జలాప్లలతంగం ప్రాత్రనమమి జగతం జననీం, అశేష్ లోకాధినాథ గృహిణం అమృతబ్ధధ ప్లత్రం ప్రక్షిపో శ్లలకాలు బ్ధలావటవీ మధయ ల్సత్ సరోజే సహస్ర పత్రే స్తఖసనినవిష్టటం అష్టట పద్వంభోరుహ పణిపద్వమం స్తవరేవరాేం ప్రణమమి ల్క్ష్మం అంభోరుహం జనమగృహం భవతయైః వక్షసిల్ం భరోృగృహం మురారైః కారుణయత్ైః కల్పయ పదమవాసే లీలాగృహం, మే హృద్వయారవిందం ఫల్ శృతి స్తోవంతి యే స్తోతిభరమూభరనవహం త్రయీమయీం త్రిభువనమత్రం రమం గుణాధికా గురుత్ర భాగయభాజినో భవంతి తే భువి, బుధ భావితశయాైః స్తవరే ధారా స్తోత్రం, యచఛంకరాచారయ నిరిమత్ం త్రిసంధయం యైఃపఠేనినత్యం స కబేరసమోభవేత్
@raghavendradasa1971
@raghavendradasa1971 Год назад
🙏🙏🙏🙏🙏
@sathyanarayana6744
@sathyanarayana6744 Год назад
Tq
@vasundharasatiz
@vasundharasatiz Год назад
Wonderful explanation 🙏🙏🙏🙏
@lakshmisujatha5285
@lakshmisujatha5285 Год назад
🙏🙏🙏🙏🙏
@madhurikrapa1781
@madhurikrapa1781 Год назад
🙏🙏🙏🙏🙏🙏
@AmruthaSureshGadde
@AmruthaSureshGadde Год назад
I got tears while explaining 8th slokam… entha anubuthi pondano for the first time… best video of Nanduri garu
@rathodrammohan143
@rathodrammohan143 Год назад
చాలా బాగా చెప్పారు గురువు గారు కనకధారా స్తోత్రాన్ని అర్దం అయ్యేలా చెప్పినందుకు ధన్యవాదాలు గురువు గారు దనోస్మి 🙏🏼🙏🏼🙏🏼🙏🏼
@tvmadhaviadhikary4117
@tvmadhaviadhikary4117 Год назад
ఏమి చెప్పినారు సర్..సూపర్ అసలు..మీ అన్ని వీడియోస్ లోకి ఇది మైలురాయి నిజంగా నే..❤
@Itsme_Madhuri
@Itsme_Madhuri 2 месяца назад
నమస్కారం గురువు గారు. ఈరోజు పొద్దున్న క్యాబ్ లో ఆఫీసుకు వెళ్తున్నపుడు ఈ వీడియో చూసాను. నేను కుదిరినప్పుడు కనకధారా స్తోత్రము చందువుతను కానీ ఇంతకు ముందు భావం తో చదవలేదు భక్తి తో చదివాను. కానీ ఈరోజు ఈ వీడియో విన్నాక సాయంత్రం ఇంటికి వచ్చి దీపం పెట్టి ముందు లలిత సహస్ర నామం చదివి తర్వాత కనకధారా స్తోత్రము గురువు గారు చెప్పినట్టు లక్ష్మి అమ్మ వారిని ధ్యానం చేస్తూ భావం తో చదివాను. మధ్యలో కళ్ళు తెరిచి లక్ష్మి అమ్మ వారి ఫోటో చూస్తూ కనకధారా చదువుతునపుడు మా ఇంట్లో నారాయణ స్వామి పాదాల దగ్గర ఉన్న లక్ష్మి దేవి చిన్న విగ్రహం ఉంది, ఆ విగ్రహం పైనుండి గులాబి పువ్వు కింద పడింది. నాకు నిజంగా కంట్లో నీరు ఆగలేదు. అమ్మ నా ప్రార్థన స్వీకరించారు అని చాలా ఆనందం కలిగింది. గురువు గారికి శతకోటి ధన్యవాదాలు. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@sailajars4862
@sailajars4862 Год назад
అద్భుతం గురువుగారూ......మీకు మా పాదాభివందనాలు 🙏🏻🙏🏻🙏🏻
@pavanipavani7009
@pavanipavani7009 Год назад
నాకు తెలియని ఎన్నో ఎన్నో విషయాలు తెలియ జేసినందుకు ధన్యవాదములు అలాగే మీలాంటి గురువుగారు దొరకడం ఏ జన్మల పుణ్యం
@BharathBioVlogs
@BharathBioVlogs Год назад
వర్ణన..అద్భుతం....అమోఘం నిష్చేష్టుల మైనము
@mynamesss2188
@mynamesss2188 Год назад
🙏🙏🙏 గురువూ గారికి నమస్కారము, చాలా అధ్భుతం గా ఉంది, జై శ్రీ మాత్రే నమః 🙏💐
@radhasudarshan1511
@radhasudarshan1511 Год назад
🙏🪷🙏అమ్మ బిడ్డ కి గోరుముద్దలు ప్రేమతో తినిపించ్చినట్టుగా మా మనసులకి భావాన్ని తినిపించి తరింపచేసిన గురువుగారికి ఏమి ఇవ్వగలం ధన్యవాదములు తప్ప స్వామి. 🙌జై శ్రీమన్నారాయణ మీ రూపంలో వచ్చి మేము ప్రమాదంలో పడకుండా రక్ష స్తు నారు 🙏
@sudheerthandra2740
@sudheerthandra2740 Год назад
🙏శ్రీ మాత్రే నమః 🙏గురువు గారి పాదాలకు శత కోటి నమస్కారాలు 🙏🙏🙏
@gopalakrishnapalla
@gopalakrishnapalla Год назад
శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ 🙏🙏🙏
@veenamanda8286
@veenamanda8286 Год назад
శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ,, ఎంతో బాగా వివరించారు,,,🙏🙏🙏🙏🙏 ఈ వివరణ విన్నాక ,ఇంకా శ్రద్ధగా చదవాలి అనిపించింది గురువుగారు,రోజు సాయంత్రం చదువుతాను నేను
@anithagajula1113
@anithagajula1113 Год назад
Guru garu nijanga me videos valla nenu chala sthothraalu neerchukunnaanu .....naku vachina samasyalaki me videos vallu parishkaaram dhorikindhandhandi ......ippudu nenu chala santhoshamga unnanu andi... anthaa meeru shaasthram meedha chesina parishodhana phalam andi meeku chala dhanyavaadhalandi
@hemalathagadapu-kx4et
@hemalathagadapu-kx4et Год назад
Miru a stotram chaiveru
@vijaikumaar7587
@vijaikumaar7587 Год назад
గురువూ గారికి శతకోటి పాదాభివందనాలు...great explanation sir... thank you very much
@umareddy3059
@umareddy3059 Год назад
శంకరాచార్యులు రచించిన అన్ని శ్లోకాలు ఒక దగ్గర ఇవ్వండి... గురువు గారు 15:56 🙏🙏
@s.vennila145
@s.vennila145 Год назад
గురువు గారికి మా హృదయపూర్వక ధన్యవాదములు స్వామి 🙏🙏 హృదయం చలించింది స్వామి 🙏🙏🙏 ఏ జన్మ పుణ్యమో మీరు మాకు దేవుడు ఇచ్చిన మరో దేవుడు స్వామి 🙏
@malleswaridundu2207
@malleswaridundu2207 Год назад
గురువు గారు మీరు కకనకధార శ్లోక అర్ధం చెబుతుంటే నాకు నిజం గా కళ్లలో నీరు vachayi, అర్ధం చాల వివరంగా చెప్పారు ఇకపై శ్లోకాన్ని అనుభూతితో చదువుతాము ధన్యవాదములు🙏🙏🙏🤜🤜
@nagalakshmi-ru9co
@nagalakshmi-ru9co Год назад
చాలా చాలా చక్కగా వివరించారు....
@indiravanam7439
@indiravanam7439 Месяц назад
గురువు గారు మీకుశతకోటివందనాలు చాలా చక్కటి వివరాలు తెలిపినందుకు 🙏🙏
@srinivasaraogogineni9430
@srinivasaraogogineni9430 Год назад
ఓం నమః శివాయ నమః ఓం నమః శివాయ నమః ఓం నమః శివాయ నమః ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ నమో భగవతే వాసుదేవాయ నమః ఓం శ్రీ స్వామి సమర్ధ సద్గురు శివానందమూర్తి నమ: ఓం శ్రీ మాత్రే నమః
@gogulapativenkataramakrish2563
@gogulapativenkataramakrish2563 Месяц назад
అత్భుతం గా వివరించారు. మీకు బహు ధన్యవాదములు
@arunakothuriv3437
@arunakothuriv3437 Месяц назад
మీ వ్యాఖ్యానం చాలా అద్భుతంగా ఉంది...🌹🙏🌹
@beechaniraghuramaiah3017
@beechaniraghuramaiah3017 Год назад
🙏🙏🙏🙏🙏 ఓం నమో భగవతే వాసుదేవాయ నమహా 🙏 ఓం నమో భగవతే రుద్రాయ నమహా 🙏
@aynudeepu1649
@aynudeepu1649 Год назад
గురువుగారు.... అత్యంత అద్భుతంగా వివరించారు...
@RamaDevi-z7d
@RamaDevi-z7d Год назад
కనకధారా స్తోత్రం లోని ప్రతి ఒక్క పదానికి అర్థం తెలియచెప్పిన నండూరి వారికి శతఃకోటి వందనాలు.
@venkateswaraswamy8620
@venkateswaraswamy8620 Год назад
Kanakadara meaning chala Baga varnincharu . Exalent sir
@shankarestatesindia
@shankarestatesindia Год назад
Please Upload Sri Lalitha Sahasra Naama stotram with Lyrics in Telugu...Full meaning is really helpful
@BEAST_GAMING730
@BEAST_GAMING730 Год назад
నమస్తే గురువు గారు మీరు చెప్పినది అక్షర సత్యం గురువు గారు మీరు చెప్పినది అన్ని శ్రద్దా గ వింటున్నాం గురువు గారు ‌🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@narasimhammantrala5735
@narasimhammantrala5735 Год назад
రసాత్మకత సంపూర్ణత మీ వ్యాఖ్యానం శ్రీ నండూరి శ్రీనివాస్ గారు. Totally ECSTACY. హృదయపూర్వకమైన కృతజ్ఞతలు.
@Rayalji
@Rayalji Год назад
గురువు గారు దయచేసి దక్షిణామూర్తి స్తోత్రం ని కూడా వివరించండి.
@nareshjampala7140
@nareshjampala7140 Год назад
ఓం నమశ్శివాయ ఓం నమో నారాయనాయ🙏🙏🙏🙏🙏 నమస్కారం గురుగారు🙏🙏🙏🙏🙏🙏🙏
@ganapathikuchi9165
@ganapathikuchi9165 Год назад
నమః అనాలి, నమహా అన కూడదు
@ganeshrao450
@ganeshrao450 Год назад
Wonderful. Divine beyond words and description.Adishankara Divinely described Mother laxmi with prayers..Inner meanings elaborated with pure devotion. Dhanyavad
@Ammamma_vinni
@Ammamma_vinni Год назад
నిజంగా గురువుగారు మీకు హృదయపూర్వక ధన్యవాదాలు.🙏🙏🙏🙏🙏 నిజంగా చెప్తున్నాను , మీరు చెప్పే శ్లోకాలు అన్ని వింటుంటే ఆనందంగా అనిపించింది కానీ చివరి శ్లోకం అన్నారు చూడు అమ్మ తన బిడ్డ కోసం పరిగెడుతుంది అనేసి అక్కడ ఆ శ్లోకం దగ్గర మాత్రం నాకు అనిపించింది ,అసలు అమ్మంటే అమ్మే ,అంతే మనకోసం తప్పకుండా అమ్మవారు ఎప్పుడు మనల్ని కనిపెట్టుకునే ,చూస్తూనే ఉంటుంది అని , అసలు నిజంగా కళ్ళల్లో నీళ్లు వస్తున్నాయి, నిజంగా అమ్మని ఎలా పిలవాలో అలా పిలిచాడు ఆ మహానుభావుడు ధన్యవాదాలు 🙏🙏
@venkatanagaprathapyelugula7738
🙏🙏🙏🙏🙏 ఓం నమో భగవతే వాసుదేవాయ నమహా 🙏 ఓం నమో భగవతే రుద్రాయ నమహా 🙏
@thotalakshmi1036
@thotalakshmi1036 Год назад
Chaala chaala chaala adbhutam cheppina Guru Garu thank you
@nagaprasadbellapukonda2765
@nagaprasadbellapukonda2765 Год назад
నండూరి గారికి వందనాలు నేను శంకర చార్యులు వారు కనకధారా స్తోత్రం చెప్పిన చోటు కు వెళ్ళాను ఇప్పడు అక్కడ వున్న ఇల్లు ఆకలంలోనిదేన చాలా అద్భుతంగా ఉన్నది మీ వలన ఆ ప్రదేశంలో నేను కనకధారా స్తోత్రము చదువుకున్నాను
@sunithajagan9845
@sunithajagan9845 Год назад
Chala chala thanks guruvu garu. Entha chakkaga vivarincharu. Amma varini kallaku kattinattu inka sankarachsryulavari goppa daivabhskthini chala vivaranga chepparu. Mi padalaku dhanyavadalu.
@KrishnaRao-iz3ti
@KrishnaRao-iz3ti 11 месяцев назад
Dhanyawadamulu guruvugaru
@BJaya-fl5wf
@BJaya-fl5wf Год назад
Guruu gaariki Naa paada namaskaaramulu 🙏🙏🙏 kanaka dhaara stotram chaalaa chakkagaa varnimcaaru 🙏🙏🙏
@SVSwamy
@SVSwamy Год назад
Sri Matre Namah. Excellent analysis. May The Divine Mother bless you with more of such insights. Blessings as your elder.
@craftingbugs5810
@craftingbugs5810 Год назад
చాలా బాగా చెప్పారు గురువు గారు కనకధారా స్తోత్రాన్ని అర్దం అయ్యేలా చెప్పినందుకు ధన్యవాదాలు గురువు గారు దనోస్మి 🙏🏼🙏🏼🙏🏼🙏🏼
@inglishtinglish
@inglishtinglish Год назад
I have experienced happy tears sir. Thanks a ton!! May you be healthy always and educate us with more divine knowledge 🙏🏻 sree matre namaha🙏🏻
@KeerthanaKeerthana-gp2op
@KeerthanaKeerthana-gp2op Год назад
Meru maku kanipinche daivam andi guruvu garu. Ivanni meru intha vivaranga chepinanduku ma janma danyam andi. Sri matre namaha..
@MegaMalgudi
@MegaMalgudi Год назад
Already uploaded sir.. i seen 1000 times.. my fav videos.. what a service he is doing....
@umareddy3059
@umareddy3059 Год назад
ఎంత మధురంగా వివరించారు... గురువు గారు
@Vpvi1hra1yjha-1
@Vpvi1hra1yjha-1 Год назад
Meeru kannada lyrics kooda ivvadam chala santosham thank you ❤
@jyothinarendra1198
@jyothinarendra1198 4 месяца назад
శ్రీ గురుభ్యోనమః ఆహా! అసలు ఇంత మంచి వ్యాఖ్యానం నేను మీ నోటి నుండే వింటున్నాను! ధన్యోస్మి 🙏🏻🙏🏻
@ramanaeepari8512
@ramanaeepari8512 Год назад
Sri Guru Ji namaskaram.dhanyoshmi.
@vspramaraopaparaju4331
@vspramaraopaparaju4331 Год назад
వివరణ అద్భుతంగా వివరించారు ❤
@yannapurna9841
@yannapurna9841 3 месяца назад
మీరు అనుభూతితో వర్ణించి మా మనసులలో ఆధ్యాత్మికతను ప్రేరేపిస్తారు. ధన్యవాదాలు మీకు🙏💐 కళ్ళ వెంట భక్తునికి భగవతికీ మధ్య జరిగిన సంఘటనలను అద్భుతంగా వర్ణించారు సంస్కృత పదాలలోని ఆ గొప్ప మహిమను మాకు అందించారు. కళ్ళవెంట ఆనందాశ్రువులు కురిసాయి. దయగల అమ్మకు ప్రణామాలు మనసా..శిరసా...వచసా 🙏🙏🙏🎉🎉❤❤
@Rani-s9h8g
@Rani-s9h8g Месяц назад
నాకు మీ మాటలు విన్న తరువాత మసారా చదవాలి అనిపిస్తుంది. గురువు గారు🙏🙏🙏🙏🙏
@nmgodavarthy3680
@nmgodavarthy3680 Год назад
చాలా బాగా వివరించారు . భగవంతుని ఆశీర్వాదము మీకు సదా వుండాలి అని హృదయ పూర్వకంగా కోరుకుంటూ ఉన్నా..🎉🎉
@indian6807
@indian6807 Год назад
చాలా అద్భుతంగ చెప్పారు, గురువుగారు మీకు నా సతకోటి దండాలు 🙏
@subhashinirajpuri3966
@subhashinirajpuri3966 Год назад
You are doing great service to the entire community of our Hindus stay blessed always
@madhavicowta
@madhavicowta Год назад
Amazing way of unfolding the meaning of Sri Kanakadhara strothram !!! Gurugariki paadabhi vandanaalu.🙏🙏🙏
@deepavr8307
@deepavr8307 Год назад
Such mesmerizing words which bring hope in any person's life... How to behave? How to ask something? When we ask someone something usually our EGO N SELF RESPECT stops us n let us to think, that's okay even if I don't get this.... But the way u have explained has brought a hug respect towards oneself of asking the Universe.... I bow to you guruji.... This video is extremely overwhelming.... Thank you so much guruji 🙏
@deepthigoney3672
@deepthigoney3672 Год назад
ఎంత బాగా చెప్పారు 8th శ్లోకం వింటుంటే కంట్లో నీళ్లు తిరిగాయి థాంక్యూ సో మచ్ అండీ గురువుగారు ఇన్ని రోజులు కనకధారా మీనింగ్ తెలియకుండా చదివాను థాంక్యూ
@satyavathiab6932
@satyavathiab6932 Месяц назад
శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ. గురువుగారికి ధన్యవాదములు 🙏🙏🙏🙏💐💐
@vijayalakshmikotam7473
@vijayalakshmikotam7473 Месяц назад
అబ్బా అబ్బా ఏం చెప్పారు గురువుగారు మనసు పులకించిపోయింది మీరు చెప్తుంటే మీ మనసులోని సంతోషం మా మనసుకి ఎక్కిం చేశారు ఇలా కదా చదవాలి కనకధారా స్తోత్రం
@vijayalakshmikotam7473
@vijayalakshmikotam7473 Месяц назад
ధన్యవాదాలు గురువుగారు
@umadevi545
@umadevi545 Год назад
🙏గురువుగారు ఈ వీడియో లో బ్రంహ దేవుని గురించి లక్ష్మి దేవిని ప్రార్ధించడం చాలా బాగుంది కళ్ల లో నీరు వచ్చాయి
@chaithran7716
@chaithran7716 11 месяцев назад
Thank you so much గురువుగారు🙏 Thanks for the Kannada version
@jaiJaiSriRam1967
@jaiJaiSriRam1967 Год назад
గురు సహోదరులు అయిన శ్రీనివాస గారికి అభినందనలు పాదాబి వందనాలు
@DreamznPassions786
@DreamznPassions786 Год назад
Ayyo I used to read those lines also but all lyrical videos start with angum hare..so knowing the thatparyam is very important as my father said. I am really happy..a great day indeed to now the truth. Klly theripinchaaru..mee videos subramanya swamy gooech vinnanu. Pray to have Darshan of those holy places. Dhanyavdhalu andi🙏🙏🙏
@kathyayanijosyula7973
@kathyayanijosyula7973 Год назад
శ్రీ లక్ష్మి నారాయణాభ్యామ్ నమః 🙏.
@AjithReddyMittapally
@AjithReddyMittapally Год назад
Guruvu garu meru each line explanation tho patu me picture valla full imagine chesukoni each line ni Ardham chesukuntunam me involving superb 🙏🙏🙏
@charishmap5837
@charishmap5837 Год назад
Excellent explanation guruvu garu. Mi daggare kanakadhara strotam nerchukunaanu. Ivala ardam telusukuni padutunte chala santosham ga anipistundi.🙏
@nirmalareddygarlapati2208
@nirmalareddygarlapati2208 Год назад
చాలా బాగా వివరణ ఇచ్చారు. 🙏🙏🙏
@phanipep
@phanipep 6 месяцев назад
I always wanted to know the meaning of this stotra. Very very beautifully explained and i felt it, i imagined it in my eyes as if it happened before me. Thank you very much. Now we can feel and read the stotra.
@sireeshamucherla5134
@sireeshamucherla5134 Год назад
గురువు గారు మీరు మా కోసం ఎన్ని వివరిస్తూ ఉన్నారు. మీ ఋణం తీర్చుకోలేము.ధన్యవాదాలు🙏🙏
@harithasudha8603
@harithasudha8603 Год назад
E video vinnantha sepu chala bhaavodveganiki lonayyanu literally i got tears in my eyes nijam ga e janma lo chesukunna punyamo mee lanti vaaru dorakadam you are really adorable person sir nenu mee prathi video chusthanu and konni meeru cheppina vidham ga follow avthunna🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@hemasrinivas6745
@hemasrinivas6745 2 месяца назад
గురువు గారు మీరు మాకు అమ్మవారు ఇచ్చిన వరం, మీరు వర్ణించి చెప్పడం లోనే ఆ అనుభూతి వర్ణనాతీతం
@leharp4704
@leharp4704 Год назад
Feeling blessed to hear this video 🙏🙏🙏
@p.maheshkumar3090
@p.maheshkumar3090 Год назад
గురువు గారికి నా వందనాలు కృతజ్ఞతలు ఓం శ్రీ గురుభ్యోనమః
Далее
When Goalkeepers Get Bored 🤯 #3
00:27
Просмотров 2,8 млн
Kanakadhara Stotram With Telugu Lyrics And Meanings
21:20