Тёмный

లడ్డూపై సుప్రీంలో కీలక పరిణామం తెర వెనుక సహకరించబోతున్నారా? | supreme court || AP PRIDE 

AP PRIDE
Подписаться 130 тыс.
Просмотров 36 тыс.
50% 1

లడ్డూపై సుప్రీంలో కీలక పరిణామం తెర వెనుక సహకరించబోతున్నారా? | supreme court | Tirumala Ghee . AP PRIDE

Опубликовано:

 

2 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 205   
@Baba-y4v
@Baba-y4v 3 часа назад
SIT సరిపోతుంది అంటే అపుడు బీజేపీ ను కూడా అనుమానించాలి
@narasimhareddycn
@narasimhareddycn 2 часа назад
Yes
@vijayarathnam972
@vijayarathnam972 2 часа назад
@indianindian1522
@indianindian1522 2 часа назад
Sit. Saripotundane chebutundi.cbn ku favour gane vastundi tirpu.
@Baba-y4v
@Baba-y4v Час назад
@@indianindian1522 yes, it may be true
@mreddy3043
@mreddy3043 Час назад
YES, JAGAN PAKKA HINDU,. Y. V. SUBBAREDDY BHARYA CHETHILO BHAGAVADGEETHA, VUNTUNDI. BHUMANA NASTHIKUDU KADU. BHUMA THANA KUTHURU VIVAHSM HINDU PADDATHILO CHESARU. O. K. JAGAN THANA SWARTHAM KOSAM, PAIRAVILA KOSAM TTD CHAIRMAN PADAVI ISTHE VEELLAKU THEESUKOVADANIKI SIGGANIPINCHSLEDA.
@JaiSriram-gi3wp
@JaiSriram-gi3wp 3 часа назад
CBN most dangerous leader
@satyavani8717
@satyavani8717 2 часа назад
Anta naake ane lantivadu
@Appalareddy-s7e
@Appalareddy-s7e 3 часа назад
ఎవరిని అయినా మడత పెట్టేయడంలో cbn సిద్ధ హస్తుడు 😂😂😂
@Kalki2029
@Kalki2029 3 часа назад
Vadi brathuke antha manage cheyadame
@Kalki2029
@Kalki2029 3 часа назад
Inka ah yedukondala vade vadi papalanu choosukovali
@RameshBob
@RameshBob 3 часа назад
@@Kalki2029oscar in brokerage of management
@udayp1117
@udayp1117 3 часа назад
Political Broker ni ...Chanakyudu ani kotta Peru pettaru yellow media
@LakshminarayanaGUNUPUDI-pn7kl
@LakshminarayanaGUNUPUDI-pn7kl 3 часа назад
వీడు మడత పెడితే వీళ్ళను మడత పెట్టొచ్చు కానీ పైన ఒకడు వున్నాడు వాడిని మడత పెట్టటం ఎవరివల్లా కాదు ఏమైనా ఎక్కువ తక్కువ ఐతే మడత పెట్టినవాడు మడత పెట్టించుకున్నాడు ఇద్దరూ నాశనం.అవుతారు
@Sukeshshank
@Sukeshshank 3 часа назад
మహా కామినా జాదు చంద్రబాబు. వాడు వేవస్థలను ప్రభావితం చేపిస్తాడు చంద్రబాబు
@saee5646
@saee5646 3 часа назад
బీజేపీ కన్నింగ్ పార్టీ
@danteswararaokirla105
@danteswararaokirla105 3 часа назад
సి బి ఐ దర్యాప్తు కావాలి, సిట్ దర్యాప్తు వద్దు
@claritykanth2577
@claritykanth2577 3 часа назад
పరిపాలన చేతకాక ప్రజల మైండ్ ని డైవర్ట్ చెయ్యడానికి రాజకీయ డ్రామా..
@mreddy3043
@mreddy3043 Час назад
AVUNUU, JAGAN LAGA AP NI KUDUVABETTI APPULU CHESI BUTTON NOKKI DABBULU FREEGA IVVADAM BABU KU CHETHAKADU. AVASARAM LEKAPOINA, ARHATHA LEKA POINA, CHAVATA DADDAMMA LANU SALADARULUGA PETTUKUNI PALINCHATAM BABU KI CHETHAKADU. LIQUOR, SAND, LAND, MINES LO NOKKEYYADAM JAGAN LAGA BABUKU CHETHA KADU
@elurivenkateswara2623
@elurivenkateswara2623 3 часа назад
BJP TDP both are bad for AP
@vasudevaraoyanduru4260
@vasudevaraoyanduru4260 Час назад
Ycp is very great
@sivasankar2743
@sivasankar2743 3 часа назад
ఏమైతే నేమి ప్రజల కు ఒక అవగాహన ఉంది
@maheshysr5906
@maheshysr5906 3 часа назад
ఓటుకు నోటు కేసు లోనే చంద్ర బాబునాయుడు నీ ఎవరు ఏమి పీకలేక పోయారు ఇట్లా కేసులు ఎన్ని ఉన్నా కనీసం సుప్రీం కోర్టు CJ కూడ ఏమి చేయలేరు ఆ వెంకటేశ్వర స్వామి మాత్రమే బొల్లి కి వాత పెడుతాడు తప్ప ఎవరూ ఏమి పీకలేరు
@jagannatharaojonnalagadda1928
@jagannatharaojonnalagadda1928 3 часа назад
శ్రీనివాసుడు, వెంకన్న చౌదరి చూస్తారా? చూస్తే వాళ్లకు రోజూ కొట్టీ కొబ్బరికాయం నెయ్యి, తేనే ఏమీ వుండవు; అడుక్కు తినాలి.
@bharathchandra7641
@bharathchandra7641 3 часа назад
ఆ దేవుడే ఆయనను ఏమి చేయలేరు
@manikyareddy9799
@manikyareddy9799 2 часа назад
అలాంటి దేమి‌కుదరదు . తీర్పు వెలువరించింది, కేవలం సిట్టు విషయముప్యైమాత్రమే విచారణ.
@nagarajulokani7308
@nagarajulokani7308 3 часа назад
AP ఓటర్లు ఆలోచన చేయాలి తిరగబడలి
@SyamaSundaraRaoMadasu
@SyamaSundaraRaoMadasu 3 часа назад
CBN is a shameless person.He is not holding any respect before the public.
@sarala7
@sarala7 2 часа назад
ఖచ్చితం గా ప్రజలు తిరగబడాలి
@mreddy3043
@mreddy3043 Час назад
ENDUKU , MALLII AA RAKSHASA PALANA KAVALI ANI THIRAGA BADALA. DARIDRUNI PALANA POINDANI CHALA HAPPY GA VUNNAMU
@vamsi7689
@vamsi7689 3 часа назад
Cbn ఎవడిని అయినా పట్టుకొని తనకు అనుకూలంగా తీర్పు వచ్చేలాగా చేస్తాడు రేపు
@kishorekishore8728
@kishorekishore8728 3 часа назад
RIP CBN & kutami government 💐🙏....
@catalyst1983
@catalyst1983 3 часа назад
మోడీకి పిలక దొరికితే వదిలేసే రకమా!? సీబీఐ విచారణకు మోడీ ప్రభుత్వం అంగీకారం ?! ఓటుకు నోటు కేసుతో రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టిన చంద్రబాబు ఈసారి వెంకటేశ్వర స్వామి వారి లడ్డుతో ఎలాంటి రాష్ట్ర ప్రయోజనాలను వదులుకుంటాడో చూడాల్సిందే...
@sriramireddy8467
@sriramireddy8467 3 часа назад
Tana safety chusukuntadu state ela nashta poyina pattinchukodu
@srinivasg5483
@srinivasg5483 3 часа назад
బీజేపీ పార్టీ క్విడ్ ప్రో కో పార్టీ
@venkateswarluk2239
@venkateswarluk2239 3 часа назад
సుప్రీకోర్టు మోడీని అడగకూడదు మోడీ పదవి సీబీన్ చేతులో ఉంది
@vijayarathnam972
@vijayarathnam972 2 часа назад
andharu evm dhongalu 😮
@sivasankarareddy5871
@sivasankarareddy5871 37 минут назад
అంత సీన్ లేదు
@myfeel657
@myfeel657 3 часа назад
రివర్స్ డ్రామా స్టార్ట్
@venkateswarluk2239
@venkateswarluk2239 3 часа назад
Yes కుట్రలు జరుగుతుంది
@sudhakarreddynagatham8298
@sudhakarreddynagatham8298 3 часа назад
కలియుగ దేవం వెంకటేశ్వర స్వామి కు ద్రోహం చేసేవిధంగా ఎవ్వరు తెలిసి దేర్యము చెయ్యరు రాంనాథ్ గారు. అబద్దాలు చెప్పే సాహసం కూడా చేయరు.
@Maheswara3468
@Maheswara3468 3 часа назад
అన్యాయానికి సహకరిస్తే దేవుడు నిజమైన వారు అయితే అది జగన్ అయినా చంద్రబాబు అయినా పవన్ అయినా ముఖ్యముగా కోర్ట్ జడ్జెస్ అయినా సర్వనాశనం అవ్వాలి అన్యాయానికి సహకరిస్తే
@GpprasadGutti
@GpprasadGutti Час назад
Baga cheppanu
@siddiqshaik1589
@siddiqshaik1589 2 часа назад
కచ్చితంగాచంద్రబాబు నాయుడు గారికి శిక్ష పడాలి
@shivaprasadreddy6461
@shivaprasadreddy6461 2 часа назад
న్యాయము లేదు,న్యాయ వ్యవస్థ లేదు వుండ పోయేది పొలిటికల్ డ్రామాలు మాత్రమే.
@perrajumiriyala4772
@perrajumiriyala4772 3 часа назад
మీరు సిట్ సరిపోతుందని చెప్పకపోతే తరువాత పరిణామలకు నేను భాద్యుడనుకాదు అని ఇప్పటికే అమితాషాకు హెచ్చరిక వెళ్ళివుంటుంది.
@sivasankarareddy5871
@sivasankarareddy5871 35 минут назад
చంద్రబాబు మోడీ ని ఏమి పీకలేరు
@sakura_fangirl438
@sakura_fangirl438 3 часа назад
Rip DCM
@panduvizag7350
@panduvizag7350 3 часа назад
Dirty bjp
@venkateswarluk2239
@venkateswarluk2239 3 часа назад
మోడీ sit ఓకే చేయక పొతే cbn మోడీ నీ ఓకే సెకండ్ లో దించి వేస్తాడు
@sivasankarareddy5871
@sivasankarareddy5871 37 минут назад
అంత సీన్ లేదు
@madhusudhanareddy3463
@madhusudhanareddy3463 2 часа назад
Repu బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానుంది,పొరపాటున తప్పుడు నిర్ణయాలు తీసుకుంటే వారికి కచ్చితంగా దేవుడు శిక్ష వేస్తాడు
@mreddy3043
@mreddy3043 56 минут назад
IPPUDU JAGAN KU VESINDI SIKSHA KAKA MAREMITI.
@RajKumar-if6hh
@RajKumar-if6hh 3 часа назад
ఇలా కొన్ని రోజులు వాయిదా వాయిదా అంటారు. కొన్ని రోజులు హడావిడి చేస్తారు 🙏తర్వాత వేరే విషయం వస్తుంది ఈ విషయం పక్కన పెట్టేస్తారు 🙏ఎన్నో చూసాం 🤔🤔కానీ దేవుడు క్షమించడు కఠినంగా శిక్ష ఉంటుంది
@jagannatharaojonnalagadda1928
@jagannatharaojonnalagadda1928 3 часа назад
ఒకే జాతి పక్షులు ఒకే గూటికి చేరుతాయి. చేరాయి
@jagannatharaojonnalagadda1928
@jagannatharaojonnalagadda1928 3 часа назад
శ్రీనివాసుడు, వెంకన్న చౌదరి చూస్తారా? చూస్తే వాళ్లకు రోజూ కొట్టీ కొబ్బరికాయం నెయ్యి, తేనే ఏమీ వుండవు; అడుక్కు తినాలి.
@RajKumar-if6hh
@RajKumar-if6hh 3 часа назад
@@jagannatharaojonnalagadda1928 ఏమి అన్నారో నాకు అర్ధం కాలేదు... కొంచం వివరణ ఇవ్వండి...
@bharathchandra7641
@bharathchandra7641 3 часа назад
ఆ దేవుడు కూడా బాబు గారి ని ఏమి చేయలేరు, ఆయనను కూడా మాన
@gsr8894
@gsr8894 2 часа назад
బీజేపీ హిందూ టార్చ్ బేరర్ అంటారుగా మరి ఇప్పుడు సీబీన్, పీకే, పూరండ్రేశ్వరి, సుజనా, సీఎం రమేష్ వీళ్ళు అందరికలిసి సిట్ బెటర్ అంటారు బీజేపీ ఏమిపీకేది లేదు బీజేపీ అవకాశవాద పార్టీ
@srinivasrao3093
@srinivasrao3093 3 часа назад
EO CBN PAKKA 420s
@nagarajareddykv4607
@nagarajareddykv4607 3 часа назад
If bjp tries to do any against GOD BALAJI, definitely they will pay the heavy price for it. Please be impartial in respect of SWAMIVARU.
@yalamanchilinageswararao5584
@yalamanchilinageswararao5584 3 часа назад
బాబుని ఎవరు ఏ వ్యవస్థలు ఏమీ చేయవు చేయలేరు
@sivasankarareddy5871
@sivasankarareddy5871 35 минут назад
అందుకే 50 రోజులు జైలు జీవితం గడిపినాడు
@sivasankarareddy5871
@sivasankarareddy5871 33 минуты назад
అంత సీన్ లేదు
@Sukeshshank
@Sukeshshank 3 часа назад
యిది రాజకీయం అయిపోయింది
@panireddy2461
@panireddy2461 3 часа назад
Super
@rkv4795
@rkv4795 2 часа назад
next report లో వైసీపీ మీద అబండాలు వేస్తారు..
@sodinapallimadanamohanared1352
@sodinapallimadanamohanared1352 3 часа назад
BJP worst
@sodinapallimadanamohanared1352
@sodinapallimadanamohanared1352 3 часа назад
BJP is bad for country, in note for vote case also CBN wad saved by BJP
@happylife...843
@happylife...843 3 часа назад
dirty bjp
@Satyadammu-fo3pq
@Satyadammu-fo3pq 3 часа назад
కూటమి గూడు పుట్టాణి దేవుడి పై భక్తి విశ్వాసలను ప్రభావుతపరిచే నైపుణ్యత ను ఒరేదర్శిస్తే. ఎవరేమి చేస్తారు దేవుడికే పంగనామాలు పెట్టే సామర్థ్యం ఇంత బలియమా అనుకోవడం మినహా
@saikoushik6327
@saikoushik6327 Час назад
Ivi anni ootti oottive. EMI jaraggadu.
@narureddy16
@narureddy16 3 часа назад
Diversion politics by CBN
@d.chandrasekhararao7820
@d.chandrasekhararao7820 3 часа назад
CBN can manage any body
@srinivassirasapalli8900
@srinivassirasapalli8900 3 часа назад
CBN manage chesesadu
@baratamsriramamurthy2038
@baratamsriramamurthy2038 3 часа назад
Management specialist in the world
@pjana3772
@pjana3772 3 часа назад
BJP Game plan, south states or opposition grip like blackmailing😂😂😂
@eswarreddy.000reddy8
@eswarreddy.000reddy8 Час назад
పరిత్రాణాయ సాధునామ్ వినాశా యచ దుషకృతానామ్ ధర్మ సంస్థప్పనార్ధాయ సంభావమి యుగే యుగే.
@janakiramayyapatro2184
@janakiramayyapatro2184 52 минуты назад
అభిప్రాయం చెప్పడానికి సమయం కోర్డం తోనే సిట్ కి ఏస్ అనే అవకాశాలు ఉన్నాయనిపిస్తుంది.
@psri458
@psri458 3 часа назад
Chandra babu, Modi,pavala mugguri kutra
@sujathammaaddanki4090
@sujathammaaddanki4090 3 часа назад
Ami kadu sir jai thussu kavalante meere chudandi bjp undi kada
@lakshmichinthala-p6d
@lakshmichinthala-p6d 3 часа назад
BJP dramalu epudu divert cheyyadaniki donga planlu CBN vi 💯
2 часа назад
Avunu Viveka case laaga manage chesukovovachu CBI ayyithe
@satishvarada7228
@satishvarada7228 3 часа назад
అంటే.... CBN కి అనుకూలం గా రాబోతోందా.... రావచ్చు
@bujjireddymunagala9016
@bujjireddymunagala9016 3 часа назад
Govinda Govinda be careful swamy
@vishnuarja5189
@vishnuarja5189 2 часа назад
సుప్రీం కూడా మేనేజ్ చేయబడుతుందా?
@kurechatiravi1025
@kurechatiravi1025 3 часа назад
BJP involved & slow Justice tomorrow or Monday
@sivaramkapila3234
@sivaramkapila3234 2 часа назад
SC ఇచ్చిన తీర్పు వ్యతిరేకత చూపితే తీర్పు మార్చు కోరు మిత్రమా
@ArjunRaju-h3z
@ArjunRaju-h3z 41 минуту назад
సీబీఐ దర్యాప్తు అయ్యినా రిటైర్డ్ జస్టిస్ తో కూడా న్యాయం జరగదు, నిగ్గు తేల్చేందుకు సిటింగ్ జడ్జి తో దర్యాప్తు జరిపించాలి
@ReplyWizard
@ReplyWizard 3 часа назад
CBN tomorrow delhi toure, yemain jaragochu. BJP vallu jameli electons varaku vundali kada, CBN help kavali vallaku.
@bhaskararao5191
@bhaskararao5191 2 часа назад
తీర్పు రిజర్వ్డ్ అంటారో నాట్ బిఫోర్ మీ అంటారో చూడాలి
@sivasankarareddy5871
@sivasankarareddy5871 45 минут назад
సెట్ దర్యాప్తు వేస్ట్ స్వతంత్ర దర్యాప్తు సంస్థ తోనే విచారణ చేయాలి
@Baba-y4v
@Baba-y4v 3 часа назад
CBN ను తక్కువగా అంచనా వెయ్యొద్దు
@venkateswarluk2239
@venkateswarluk2239 3 часа назад
ఇంకా ఏమి లేదు ayaoyaoyandi
@gtrao5941
@gtrao5941 2 часа назад
Evm ల పై AP హై కోర్ట్ లొ 40 రోజుల నుంచి తీర్పు రిజర్వు చేయబడి ఉంది. ఇది కూడా ఆలా అవ్వకూడదని ఆశిద్దాం.
2 часа назад
Avunu mana ki 12 years bail meeda unnadu Adi management ante
@chandram7964
@chandram7964 2 часа назад
సార్,రామ్నాథ్ గారు, స్కిల్ డెవలప్మెంట్ కేసు తీర్పు సుప్రీం కోర్టు రిజర్వ్ చేసింది. అదేమి అయ్యిందో ఒకసారి ఎంక్వైరీ చెయ్యండి సార్.!!!
@udayp1117
@udayp1117 3 часа назад
Sir Correct ga judgment rakuntay Tirumalesudu kay pb... Prajallo Nammakam potundi...Modi,CBN ki emi pb ledu...
@nagipogusudhakar2932
@nagipogusudhakar2932 3 часа назад
Entha vaidha padithe antha manchidhi, papam inka pandali.
@prakashpadavala2714
@prakashpadavala2714 53 минуты назад
Sit సరిపోతుందా అని కేంద్రాన్ని అడగటం కరెక్ట్ కాదుకదా...కేంద్రాన్ని మేనేజ్ చేస్తారు cbn గారు.. అలా అలా ఈ సబ్జెక్టు.పలచబడి పోతుందేమో......
@sodinapallimadanamohanared1352
@sodinapallimadanamohanared1352 3 часа назад
Hindus should know dual tounge of BJP, they are see5 Hindus are theire vote bank please don't believe BJP, if BJp is true Hindu favour then the central should ask for independent agency enquiry
@DGS111
@DGS111 Час назад
ఆ దేవా దేవుడు యేమీ చేస్తారో చూడాలి నిజం బయటకు వస్తే ఆ దేవుడు వున్నారు అని నమ్మకం ఇంకా యెక్కువ అవుతుంది
@harinadharao3418
@harinadharao3418 2 часа назад
CBI enquiry cheyyali. Modi chittasuddi nirupinchucovali kadante Venkateswar swami mimmulan vadaladu
@mohanrao7775
@mohanrao7775 23 минуты назад
చంద్రబాబునాయుడికి పరిపాలనచేతకాదని అనుకునేవారు పరిపాలనచేతగానివాడినిసమర్ధించటానికి ఇచ్చే ఫేక్ప్రకటనలుతప్పమరేమీకాదు. మొదట జగన్బెయిలుకోసం కోర్టులో వాదించిన లాయరే ఈకేసులోజడ్జ్ గాఉండటంపైన అభ్యంతరాలున్నాయ్.ఆయనేటీటీడీలాయర్ని ప్రశ్నించి రుజువులుకోరినందున ఆయనంతట ఆయనే నాట్బిఫోర్మీ అనిఈ ధర్మాసనంనుండితప్ఫుకుంటే మంచిది. ఏదేమైనాఅతనిప్రశ్నలేజడ్జ్మెంటనితప్పుడుప్రచారంఛేసేపేటీయంగాళ్ళనోలుమూతపడేవిధంగానేజడ్జ్మెంటుతిరుమలశ్రీనివాసునికి అనుకూలంగానూదైవాపచారంఛేసినవారికిప్రతికూలంగానూవస్తుందనీనమ్మకంఆస్వామివారిభక్తులందరికీఉన్నది.
@jagadeeshgayam5634
@jagadeeshgayam5634 2 часа назад
జూలై లో వచ్చిన ల్యాబ్ రిపోర్ట్ కూటమి ప్రభుత్వానిదే కద సామి. చంద్ర బాబు తో స్వయంగా ఆ దేవ దేవుడే చెప్పించాడు తన ప్రభుత్వం లో కల్తీ జరిగిందని . దానికే పాప ప్రక్షాళన దీక్షలు చేస్తున్నారు. దిగ్గజం విశ్లేషకులు గా పరిగణించే వారు కూడా ఈ సింపుల్ లేజిక్ ఎందుకు మిస్ అవుతున్నారు
@jayakumargali3151
@jayakumargali3151 Час назад
మరి ఈ ఐదేళ్లు SIT లు కూడా అలానే జరిగింది కదా 😂
@nagireddy819
@nagireddy819 Час назад
Sit అంటే సిట్ స్టాండ్ అంటే స్టాండ్ అనే సిట్ ఎలా విచారణ చేస్తది...
@vasudevaraoyanduru4260
@vasudevaraoyanduru4260 Час назад
Yes BJP support always available for jagan christ
@VenuGopal-jo6fn
@VenuGopal-jo6fn 2 часа назад
రమణా లోడ్ ఎత్తలిరా
@jeee1973
@jeee1973 3 часа назад
We also have the same doubt. Something is fishy
@puppalasivasankararao8511
@puppalasivasankararao8511 2 часа назад
God's severe punishment is forthcoming.
@pabbisetty1976
@pabbisetty1976 Час назад
No One can touch Naidu, he is brand for their community. hence no point of discussion
@muraligubbala123
@muraligubbala123 3 часа назад
రేపు నిర్ణయమా? మరి 2 days ఏం చేశారు?
@jagannatharaojonnalagadda1928
@jagannatharaojonnalagadda1928 3 часа назад
played happy game with Vadina
@Ram-is7je
@Ram-is7je 2 часа назад
CBI enquiry veyali
@rajivk3712
@rajivk3712 3 часа назад
AP people 😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂
@NagaPurna-d7q
@NagaPurna-d7q 3 часа назад
suprime court prolong chestumdhi taruvata case kottivestaru cbn power ante
@vasudevaraoyanduru4260
@vasudevaraoyanduru4260 Час назад
It can be finalised in decade's after
@gantavidyasagarreddy9077
@gantavidyasagarreddy9077 3 часа назад
supreme in more supreme. It is most unfortunate
@rajasekharreddy2062
@rajasekharreddy2062 3 часа назад
TDP mosques BJP is playing game in AP
@thirumalacharyulukodamagul5273
@thirumalacharyulukodamagul5273 2 часа назад
My personal opinion A directions may come to enquire the matter through SIT, a
@rajakumarmangalagiri7124
@rajakumarmangalagiri7124 3 часа назад
Manam ee chdunu four years bharinchavalasinadena cppandi🎉🎉🎉🎉🎉
@KrishnaysrKrishnaysrVictory
Sir ilanti manejment lu chala untay.inka enno papaalu chustham.
@suvitpch
@suvitpch Час назад
This is about public sentiments issue.so any state enquiry SIT not acceptable.Suprememe court only suppose to decide.
@vvenkateswarlu9062
@vvenkateswarlu9062 2 часа назад
Why Suprim Court is asking Central Govt.(BJP)to appoint enquiry party. BJP will go along with coliation partner and with Mrs.Purandeswari.
@prabhakarasarma2031
@prabhakarasarma2031 3 часа назад
Sir I think if sit is accepted , the report must be subject to with valid proof , other wise , the supreme may not hesitate to take stringent action against official
@kanjinarasimhareddy707
@kanjinarasimhareddy707 3 часа назад
Emo.
@raghunadhareddykandula784
@raghunadhareddykandula784 2 часа назад
Venkayya. Ramanaunnaruga
@srinivasmaramganti4046
@srinivasmaramganti4046 2 часа назад
Papam chesina varu anubhavinchi thirutharu
@TPNIndia
@TPNIndia 2 часа назад
According to my assumption supreme court will give final judgement like SIT is enough but Subramanya Swamy and YV Subba Reddy will not accept. Don't underestimate CBN. Moreover Modi will not loose chance against CBN.
@94403
@94403 3 часа назад
ఎసంస్థ విచారణ చేపట్టిన ఎమైనా ఉపయోగం ఉంటుందా? కల్తి లడ్డులు లేవుకదా?
@srr4771
@srr4771 3 часа назад
BJP
@eswarpoosarapu6688
@eswarpoosarapu6688 2 часа назад
emee undadu chivariki thussssss anipistharu
@CSk-r2s
@CSk-r2s Час назад
Chakram thipputharu ga
@NalavoluRamakrishna
@NalavoluRamakrishna 57 минут назад
Ippudu kevalam thirupati venkanna mathrame nyayam cheyyagaladu evvaru patcha vallanu emi cheyyaleru
Далее
Лучше одной, чем с такими
00:54
Просмотров 758 тыс.
ВЫЗВАЛ ЗЛОГО СОНИКА #Shorts
00:38
Просмотров 65 тыс.
Police Raid At Isha Foundation | Coimbatore | Red Tv
12:17
Rt Hon Winston Peters tells all with Peter Williams
47:48