Operation meghadooth- పాకిస్థాన్ సైన్యం సియాచిన్ హిమనీ నదాన్ని(ప్రపంచంలోనే ఎత్తయిన యుద్ధ క్షేత్రం) ఆక్రమించుకోవడనికి ప్రయత్నిస్తున్న సమయంలో నాటి ఇందిరాగాంధీ గారి ప్రభుత్వం 1984 లో ఆపరేషన్ మేఘదూత్ ను చేపట్టి విజయవంతం గా పాక్ బలగాలను తిప్పి కొట్టారు. ఈ విజయానికి గుర్తు గా 2003లో అప్పటి రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ఆపరేషన్ మేఘ్దూత్లో మోహరించిన దళాలను సందర్శించారు. ఈ విధంగా సైనికులను కలిసిన తొలి భారత రాష్ట్రపతిగా, రక్షణ దళాల సుప్రీం కమాండర్‌గా ఆయన రికార్డు సృష్టించారు.
• Operation Meghdoot was the codename for the Indian Army operation to take full control of the Siachen Glacier in Ladakh. Executed on the morning of 13 April 1984 in the highest battlefield in the world, Meghdoot was the first military offensive of its kind. • FEDERALISM - Not mentioned in Constitution. Indian Federalism - QUASI FEDERAL SYSTEM WITH UNITARY TILT.... As it contains elements of both federation and union. • The provisions in Fifth Schedule and Sixth Schedule in the Constitution of India are made in order to protect the interests of Scheduled Tribes.
The word Federalism is not mentioned in the constitution instead in Article -1 of the Indian constitution it is mentioned that Bharath - I.e Union of states .