బావ అంటే ఇలాగే ఉండాలి అనీ మీ అన్నయ్య నీ చూస్తే అర్ధం అవ్వుతుంది.... తమ్ముడు మరదలు ఆనందం గా ఉంటే చూసి ఆనందం గా వుండేవాళ్ళు చాలా తక్కువమంది వుంటారు..... మీకు అన్నయ్య దేవుడియిచ్చిన వరం ❤
లతకి బాగ చూసుకునే Husband దొరికినందుకు చాలhappyగా ఉంది అదృష్టం రాసి పెట్టి ఉండాలి మీలాంటి. మంచి మనుస్సు ఉన్న భర్త దొరకడం మరియు మీ అన్న కూడ చాల బాగ చూసుకుంటున్నాడు మంచి మనుస్సు మీ అన్నది కూడ
Aa Prema choostuntey naku adupostundhi 🥺..heartful ga cheptuna annaya ee generation lo Money ki echina importants Manishiki evvaru ...mee family ki avaru dhristi pettakudadhu ...May almighty bless your family ...❤
ఒక అమ్మగా ఆ బాధ ఎప్పటికి ఉంటుంది. కానీ అస్తమాను అదే అలోచించి ఆరోగ్యం పాడుచేసుకోవద్దు. చిన్నన్న మీరు తప్పుగా ఏమి మాట్లాడట్లేదు. ఒక తండ్రిగా చూసుకుంటున్నారు ఇద్దరినీ.
మీ అన్నదమ్ములు ఇద్దరు చాలా మంచి వాళ్ళు...లతని కొన్ని రోజులు వాళ్ల అమ్మా వాళ్ళింటికి పంపండి. లేదా లత వాళ్ల అమ్మని ఇక్కడికి వచ్చి వుండమని చెప్పండి. అప్పుడు లత త్వరగా కోలుకుంటుఒడి
Chinnannayya you are good.. nice best person meeru. God was given good heart and mind. Soo good person Annayya. Lathamma pl happy. Good bless you chinnannayya. We are also soo happy.
Latha gaaru mee bada chala chala dispoint aina sare koncham vallani kuda chudandi papam enthala mimmali navvataniki try chestunnaru enka time vundi be happy ok meeku elanti vallu dorakatam nijanga mee adrushtam
చాలా బాగున్నాయి డ్రెస్సులు లతకు. ఒకే మాట చెప్పగలను చాలా మందికి ఫస్ట్ pregnancy కొన్చమ్ కష్టమే. ఎక్కడైనా వేరే ప్రదేశాలకు వెళ్ళండి, మదనపల్లి లేదా రెండురోజుల కు ఒక సారి వెళ్తే కొన్చమ్ మనసుకు బాగుంటుంది. గ్రోత్ సరిగా లేక పోతే పుట్టాక పెంచడం కష్టమే అందుకే ఈ సారి నిండుగా ఒక అబ్బాయి లేదా పాప మీ చేతిలో త్వరలో అంతే be happy.
మీ అన్న గారి selection chala bhagundhi మీ అన్న మీ ఒక happyness గురిచి చాలా try cheasthunaru so మన life lo eam జరిగిన అధి మనం positive గా తీసుకోవాలి dheavudu మన dheagara ఒకటి తీసుకుంటే మనకి రెట్టింపు సంతోషాన్ని isthayi
Aah ammaiki chepandi konchem.....antha daarunam em jaragaledhu....this is the starting stage of life ani....age em aipoledhu.....life malli yedhokaroju baguntundhi...gud news kuda vintaru....mari antha dull ga unte intlo valaki em thoochadhu latha....ardham chesko.....yendhuku cheptunnaro....be happy....be strong....next video lo ila dull ga unte matram mem feel avtham
Anna super maku chalaa nachendii anna.......anna super selection naku all colours nachey....entha manche brother maku endhuku leru anepesthundi entha prema chupesthunnaru......happy latha memu happy...
Latha u r so lucky. Intha baga chusukune family unnanduku. Be positive yar.. smile chesthe bavuntav.apudu vallu kuda happy ga untaru. Take care u r health.