Тёмный
No video :(

లారీ లొ బిర్యానీ చేసినం 🚛యాదన్న సింగర్ గా మారిపోయిండు 🎤 

Mana cooking channel
Подписаться 102 тыс.
Просмотров 309 тыс.
50% 1

లారీ లొ బిర్యానీ చేసినం 🚛యాదన్న సింగర్ గా మారిపోయిండు 🎤

Опубликовано:

 

21 авг 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 1 тыс.   
@srinivasgubbala3590
@srinivasgubbala3590 Месяц назад
రోడ్డుమీద అనుకోకుండా కొన్నిజరుగుతాయి బాదపడకు నువ్వు యాదన్న ఎప్పుడూ ఇలాగే సంతోషంగా ఉండాలి❤❤❤❤❤❤ జైడ్రైవర్
@syedimran1454
@syedimran1454 Месяц назад
hi how are you Mahesh bro
@raghuraghu5259
@raghuraghu5259 Месяц назад
HI anna
@boyasuresh9702
@boyasuresh9702 Месяц назад
🎉
@pagudalavishnu2635
@pagudalavishnu2635 Месяц назад
S
@skkarimulla7096
@skkarimulla7096 Месяц назад
Super 🎉
@srinivasaraotati4783
@srinivasaraotati4783 Месяц назад
యాదన్న "భీముడు"కి బండి తగిలిన తర్వాత "యాదన్న" "మహేష్" భయ్యా మీరు చాలా సంతోషంగా కనపడ్డారు. దేవుడి" దయ వల్ల మీరు "యాదన్న" కలిసి ఉండాలని'ఇలాగే "సంతోషంగా" ఉండాలని కోరుకుంటున్నా. జై డ్రైవర్
@MudhigondaSuresh
@MudhigondaSuresh Месяц назад
Next రాక్షేసుడు మూవీ నుంచి మళ్ళీ మళ్ళీ ఇది రానిరోజు సాంగ్ పడించు జై డ్రైవర్ 🤝👍👌
@boyasuresh9702
@boyasuresh9702 Месяц назад
S
@user-ro6kb4jg2d
@user-ro6kb4jg2d Месяц назад
మహేష్ అన్న ఎప్పటికీ ఇలాగే ఉండాలి సంతోషంగా
@varaprasad_haridaspalli
@varaprasad_haridaspalli Месяц назад
యాదన్న ది చిన్న పిల్లల మనస్తత్వం . పాటలు పాడుతుంటే చాన అమాయకంగ కనిపిస్తున్నడు
@gudhesrikanth3632
@gudhesrikanth3632 Месяц назад
మహేష్ అన్న నువ్వు ఎప్పుడు ఇలాగే సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను ❤❤❤❤❤
@saikamaledavaluri1969
@saikamaledavaluri1969 Месяц назад
WOW junior SPB nuvve yadanna ❤❤❤JAI DRIVER 🙏🙏🙏
@srinivasgubbala3590
@srinivasgubbala3590 Месяц назад
నేను దుబాయ్ దగ్గర కతర్ లొఉంటాను ఈసారి ఇండియాకివచ్చినప్పుడునిన్నుకలిసి నీలారీలొ కొద్దిసోపుప్రయాణించాలి
@jalagamrakesh247
@jalagamrakesh247 Месяц назад
దుబాయ్ దగ్గర కతార్ ఎంది అన్న....అవి రెండు వేరే వేరే దేశాలు లో ఉండేవి...
@srinivasgubbala3590
@srinivasgubbala3590 Месяц назад
@@jalagamrakesh247 అందరికీతెలియదని
@vizakkurradu753
@vizakkurradu753 Месяц назад
​@@jalagamrakesh247😂😂
@Sbabuk4419
@Sbabuk4419 Месяц назад
దుబాయ్ వేరే కతర్ వేరే దుబాయ్ దగ్గర కతర్ ఉందా
@GummaKoteswarao-v1w
@GummaKoteswarao-v1w Месяц назад
యాదన్న పాడుతుంటే నిద్ర వస్తుందన్న మహేష్ అన్న
@somaraju4801
@somaraju4801 Месяц назад
మహేష్ అన్న యాదన్న సూపర్ పాడుతున్నాడు
@MudhigondaSuresh
@MudhigondaSuresh Месяц назад
నెక్స్ట్ వీడియో కోసం వేటింగ్ మహేష్ బ్రో జై డ్రైవర్ 🤝 యదన్న పాట సూపర్ 👏👏👏
@SrinivasraoKolluri-df5nn
@SrinivasraoKolluri-df5nn Месяц назад
మహేష్ యాదయ్య తో పాత పాట ఎక్కుడ ఉన్నా ఏమయినా......నీ సుఖమే నే కోరుకున్నా .. నిను వీడి అందుకే వెళుతున్నా.. ఈ పాట పాడించు.
@srinivasaraotati4783
@srinivasaraotati4783 Месяц назад
❤❤😂😂😂 మహేష్ భయ్యా యాదన్న నేమ్ సినిమా వైపు పంపించక మళ్లీ అక్కడ గాయకులకు ఇబ్బంది అవుతుంది🎉🎉🎉
@chinnapambala6069
@chinnapambala6069 Месяц назад
మిమ్మల్ని చూస్తుంటే రవితేజ బ్రహ్మానందం కాంబినేషన్ గుర్తు వస్తుంది... సూపర్❤❤❤
@annaka143
@annaka143 Месяц назад
నెక్స్ట్ టైం... పోకిరి పాట... ఇప్పటి కింకా నా వయసే నిండా పదహారే.... సాంగ్ పడాలే ok 😍😍
@niranjanmythri597
@niranjanmythri597 Месяц назад
మహేష్ ఫ్యాన్స్ from warangal ❤
@Gummulalaxman2346
@Gummulalaxman2346 Месяц назад
యాదన్న స్టైల్ లో వాళ్ళ పాతకాలం పాటలు పాడించు బ్రో 💥
@user-mu2dv1fu4i
@user-mu2dv1fu4i Месяц назад
అసలా యాద్దన్న కి వచ్చిన ఏదైనా పాటా పడమను అన్న నేర్పకుండ
@user-pt7ql5vo5g
@user-pt7ql5vo5g Месяц назад
ఎటువంటి సమస్య నైనా చిరునవ్వుతో ఎదుర్కోగలిగితే మనకు మరింత ఉత్సాహాన్ని అందిస్తుంది...!!!❤❤❤ యాదన్న సింగర్ సూపర్👌🏻👌🏻👌🏻💕💕💕 మహేష్ అన్న✊🏻✊🏻 జై డ్రైవర్
@ushaphilip921
@ushaphilip921 27 дней назад
Mahesh Babu Mee voice chaala. Baagundi.Voka song compleatega paadandi please.Yaadanna paata Super.
@srinivasgubbala3590
@srinivasgubbala3590 Месяц назад
నువ్వు అడిగిన పువ్వు జాపత్రి ౧ కాయ జాజికాయ
@saahonikhilmare8488
@saahonikhilmare8488 Месяц назад
Audience be like; musalodeyy gani mahanubhavudu 😅😂❤
@user-vc9zz8pf3h
@user-vc9zz8pf3h Месяц назад
హాయ్ మహేష్ అన్న చాలా బాగా పాడుతున్నాడు యాదన్న చాలా చాలా ఈ సారీ మంచి సాంగ్ పాడిచ్చన్న ఎప్పుడు సంతోషంగానే ఉండాలి జై డ్రైవర్
@PangiChanduVlogsTelugu
@PangiChanduVlogsTelugu Месяц назад
మహేష్ అన్న యాదన్న అన్నాన్ని పాటలు పడిస్తున్నవు అన్న సూపర్ ఎంజాయ్ 😂😂😂❤❤❤
@venkateshkwt6127
@venkateshkwt6127 Месяц назад
సూపర్ గుడ్ 👌🏼👌🏼👌🏼👌🏼👌🏼
@SugaliSunil
@SugaliSunil Месяц назад
Yadanna super ga padaaru 👌👌
@kondanaresh4771
@kondanaresh4771 Месяц назад
ఈ పాట పాడిన వింటే చచ్చిపోతాడు నగి నగి😂😂😂😂 యాదన్న సూపర్ స్టార్
@djrajeshnayak9726
@djrajeshnayak9726 Месяц назад
Super song bro love you ❤
@bmallesh7311
@bmallesh7311 Месяц назад
Love from anantapuram❤❤❤❤
@RamaKrishna-jo8vv
@RamaKrishna-jo8vv Месяц назад
Yadhanna ki 90 Veinchu Song Baga vasthundi Mahesh Anna 👍🍾
@maheshbasaram2764
@maheshbasaram2764 Месяц назад
యదన్న పాట చాలా బాగా పాడాడు ఈ పాట నా ఫోన్ హెల్లో ట్యూన్ ❤
@kotivanam3905
@kotivanam3905 Месяц назад
యాదన్న బిర్యాని అదిరిపోవాలి
@nagarajunelapatla8803
@nagarajunelapatla8803 Месяц назад
Japatri bro
@venkateshkolluri81
@venkateshkolluri81 Месяц назад
yadanna song super gaa vundi...👌👌👌👌
@vasilijayadeva381
@vasilijayadeva381 Месяц назад
Yadanna song super gaa vundi..,👌👌👌
@MudhigondaSuresh
@MudhigondaSuresh Месяц назад
యాదన్న మాకు బిర్యాని లేదా
@munisekharch2807
@munisekharch2807 Месяц назад
యదన్న నువు ఇలాగే సంతోషంగా ఉండాలి తమ్ముడు నేను మిమ్మలిని కలవాలి అనుకుంటున్నా
@shekarmandagalla4093
@shekarmandagalla4093 Месяц назад
యాదన్న పాట పాడుతుంటే చాలా బాగుంది నెక్ట్ వీడియోలో ప్రైవేటు సాంగ్స్ పడించండి ❤❤❤❤❤ ఓకే బాయ్
@annaka143
@annaka143 Месяц назад
యదన్న కి పాట నేర్పాలి అంటే ఉప్పల్ బాలు కావాలి ఆ అరుపులకి త్వరగా నేర్చుకుంటాడు పాటలు 🤣😂😍💐🙏
@Bsai-qj1kw
@Bsai-qj1kw Месяц назад
మహేష్ అన్న. మా అక్క మస్తు టైం పాస్ అవుతుంది నీ వీడియోలు చూస్తుంటే. సినిమా కి వెళ్ళిన ఎంత నవ్వు రాదు. యాదయ్య తాతయ్య వీడియో చూస్తే మస్తు కామెడీగా ఉంది. ఇలాగే కంటిన్యూ చేయండి వీడియోలు మీకు నేను సపోర్ట్ గా ఉంటాను. నేను డైలీ నీ వీడియోలు చూస్తాను. స్టేటస్ పెట్టుకుంటాను ఇతరులకు షేర్ చేస్తాను.❤
@YARRAJANNiYKANNAYYAKANNAYYA
@YARRAJANNiYKANNAYYAKANNAYYA Месяц назад
మహేష్ అన్న ఏదన్న ఒక పాట రావట్లేదు
@shivareddy7505
@shivareddy7505 Месяц назад
Yadi bro super singer balaya song bro chennakesava Reddy
@JenneSathya
@JenneSathya Месяц назад
Omg yaddaya super song Mahesh Anna ki nuvve nerphinchali
@rameshthonupunuri3228
@rameshthonupunuri3228 Месяц назад
జాజికాయ జాపత్రి అనాసపువ్వు బగారా ఆకు యాలకులు లవంగాలు దాల్చిన చెక్క సాజీర ఇవన్నీ బిర్యాని సంబంధించిన మసాలాలు అన్న నువ్వు అడిగింది అనాసపువ్వు
@MuraliMurali-oq1cy
@MuraliMurali-oq1cy Месяц назад
యాదన్న సూపర్ పాడు తుండు
@Venkatesh-ks6eb
@Venkatesh-ks6eb Месяц назад
అత్తర సాయిబు రారా సాంగ్ సూపర్ ఉంటాది పాడిచ్చు anna. 😁😁😁
@mkdhanunjaya3726
@mkdhanunjaya3726 Месяц назад
మహేష్ యాదన్న తాత పాట పాడడం అది బాగా లేకపోవడమా సూపర్ సూపర్ సూపర్ గా పాడవే తాత
@umakanth8091
@umakanth8091 Месяц назад
చాలా బాగుంది బిర్యానీ వీడియో యాదన్న ను ఎప్పుడు అలాగే నవ్విస్తూ మమ్మల్ని కూడా నవ్విస్తూ జర్నీ సాగాలని కోరుకుంటున్నాను
@dangersrinu7890
@dangersrinu7890 Месяц назад
మహేష్ అన్న రోడ్డులో అన్నం లేకుండా బాధపడుతున్న వారికి అన్నం నీకు తోచినంత సహాయం చెయ్యి
@vongurimaraiah
@vongurimaraiah Месяц назад
రేపటి వీడియో లో యాదన్న తో నాప్రాణం కన్నా ఎక్కువ నిన్ను ప్రేమిస్తున్నా పిల్లా love failure song paadimchandi annayya
@shekarmandagalla4093
@shekarmandagalla4093 Месяц назад
హై మహేష్ బ్రో వీడియో చాలా బాగుంది మీరిద్దరు ఎప్పుడు ఇలాగే నవ్వుతూ ఉండాలి మిరెప్పుడు ఇలాగే నవ్వుతూ ఉంటే చూడడానికి రెండు కళ్ళు చాలవు మీ లోపల ఎన్ని బాధలు ఉన్నా ఇంకెప్పుడు మీ మొహంలో బాధ కనపడొద్దు ❤❤❤❤❤ బ్రో
@bodaganesh4622
@bodaganesh4622 Месяц назад
నువ్వే కావాలి మూవీ అనగనగా ఆకాశం ఉంది ఆకాశం ని మించి మేఘం ఉంది
@RanveerdrDarshanam-hf1jj
@RanveerdrDarshanam-hf1jj Месяц назад
నేను మెహరీన్ లో ఉంటాను నేను ఇండియా వచ్చినప్పుడు కలుస్తాను యాదన్న సూపర్🎉
@golloribaburao6115
@golloribaburao6115 Месяц назад
జాజిపువ్వు, రామ్ పత్రీ ఈ రెండు రకాలు వేసుకోవచ్చు.
@yatasrinivasreddy-gk2kp
@yatasrinivasreddy-gk2kp Месяц назад
మీరు ఎల్లప్పుడూ ఇంత హ్యాపీగా ఉండాలి తమ్ముడు
@SrujanAnnindla
@SrujanAnnindla Месяц назад
యాదన్న ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంగారిని గుర్తు చేశావ్ అన్నా thank you 😢😢😢😢
@srinivasaraotati4783
@srinivasaraotati4783 Месяц назад
❤❤❤ యాదన్న పాట పాడుతుంటే మనసంతా నేనే లవ్ లో ఫెయిల్ అయ్యానా అని కలిగినంత బాధేసింది😂😂😂😂😂
@rajeshwarreddy426
@rajeshwarreddy426 Месяц назад
Super singer brother Al the best 👌
@krishnakanthsampathirao4702
@krishnakanthsampathirao4702 Месяц назад
సూపర్ యాదయ్య
@pandiyansallavari
@pandiyansallavari Месяц назад
యాదన్న నెక్స్ట్ పాట "మంచమేసి దుప్పతీసి మల్లెపూలు చల్లాను రా రా..." పాట పాడు అన్నా 👍
@VINAYAK.VINAYAK.
@VINAYAK.VINAYAK. Месяц назад
ವಿಡಿಯೋ ಚೆನ್ನಾಗಿದೆ ಮಹೇಷ್ ಸರ್ ಅದ್ಬುತ ❤️
@gvraochowdary7355
@gvraochowdary7355 Месяц назад
యాదన్న ఇంకోక్కసారి సినిమా పాటలు పాడితే పంచాయితీ ఉంటది ....,
@nagabhushanraojami5253
@nagabhushanraojami5253 Месяц назад
ఓం నమో నమః శివాయ నమః జాజిపువ్వు, జాజికాయ GOOD GOOD GOD BLESS YOU ALWAYS ALL OF YOU
@ramaswamivenkatesh8001
@ramaswamivenkatesh8001 Месяц назад
Super song yad aana 💐🌹💐💐🌹🥰🥰🥰🥰🥰
@user-sp2bj2kp7r
@user-sp2bj2kp7r Месяц назад
బావల సయ్య పాట పాడు యాది మోడల్❤
@pathaniVarunprabha2155
@pathaniVarunprabha2155 Месяц назад
సూపర్ వీడియో 👌🏻👌🏻👍🏻💙
@CharanCharanteja-yr5fo
@CharanCharanteja-yr5fo Месяц назад
Mahesh anna nuvu songs bagga paduthunav ❤singer ayiothav🥰
@krishnakanthbolla5351
@krishnakanthbolla5351 Месяц назад
Malli Malli edhi rani roju song padinchuu anna super vuntundhi ❤🥰
@GangulaRajugangula
@GangulaRajugangula Месяц назад
Yadana super🤩🤩🤩🤩
@karthikacharya6128
@karthikacharya6128 Месяц назад
Yadanna and Mahesh anna combination fab
@nikhilboini6564
@nikhilboini6564 Месяц назад
Susike agirava Madhuri puspha songs anna padipiyadi anna❤😂
@UserShashiNandu
@UserShashiNandu Месяц назад
మహేష్ అన్న దాన్ని జాపత్రి అంటారు. అది ఎక్కువ వేస్తే చేదు వస్తుంది,కొద్దిగా వేసుకోవాలి.
@sushanthnani1718
@sushanthnani1718 Месяц назад
7:35 meeru epatiki inthey undandi anna 🥺🥺 🙌💯
@MahaboobMD9121
@MahaboobMD9121 Месяц назад
మహేష్ అన్న యదన పాటలు చాలా బాగా పడుతున్నాదు సూపర్ అన్న
@Upendrabadboy
@Upendrabadboy Месяц назад
Anaa yadhana old man kadha, old songs apudu vinalaydha, epudu vachina dj songs itay paduthadu💜🤞
@FOODVLOGERTELUGUYOUTUBER
@FOODVLOGERTELUGUYOUTUBER Месяц назад
Dhera dhera song padu manu 😊
@venkateshkwt6127
@venkateshkwt6127 Месяц назад
సూపర్ గుడ్
@13138472434
@13138472434 Месяц назад
Maku kuda mee lorry lo unna feeling vastundi..thank u mahesh for ur vlogs❤❤
@vishnuvardhan4424
@vishnuvardhan4424 Месяц назад
యదన్న సాంగ్ సూపర్ గా పాడాడు మహేష్ అన్న నువ్వు కూడా భాగ పాడవు జై డ్రైవర్ ❤❤
@chakaliramana5281
@chakaliramana5281 Месяц назад
Nannu Dochukunduvate song padandi Anna Senior NTR kosam ❤
@user-sl1iv4nh8q
@user-sl1iv4nh8q Месяц назад
నువ్వు ఎప్పుడూ ఇలా నవ్వుతూ ఉండాలి యాదన్న నువ్వు కలిసి ఉంటే ఎప్పుడు సూపర్ వీడియోలు తీస్తారు మీరు ఎప్పుడూ ఇలాగే నవ్వుతూ ఉండాలి ఇలాంటి వీడియోలు మరెన్నో చేయాలని కోరుకుంటున్నాను 👌👌👌👌👌💞💞💞💞💞
@Muni384
@Muni384 Месяц назад
Yadana super comedy 😅😅😅 and super singer
@dhanu5633
@dhanu5633 Месяц назад
Mahesh u r singing soo well
@Nbkathalu7794
@Nbkathalu7794 Месяц назад
Jabardasth show ki vellina inthala navukolemu mahesh bro super ❤
@banjaraofficials3771
@banjaraofficials3771 Месяц назад
Banjara songs try cheyyandi anna👍
@MunnaSravanYadav
@MunnaSravanYadav Месяц назад
ఎప్పుడు ఇలానే హ్యాపీగా ఉండాలి బ్రో
@chakalisrikanth2929
@chakalisrikanth2929 Месяц назад
అన్నా మీరు సుపర్ జరిగినది మరచి పోయి యపాటిలాగ కలసి ఉండాలి అన్న❤❤❤
@pradeepyalla9604
@pradeepyalla9604 Месяц назад
సూపర్ అన్న తాత మస్తు పాడిండు పాట
@bhukyasuman7515
@bhukyasuman7515 Месяц назад
Super song bro
@harishdarsigunta8300
@harishdarsigunta8300 Месяц назад
Mahesh brother yadanna kotta kotta patalu padutunnadu super ga
@bmallesh7311
@bmallesh7311 Месяц назад
After long time first comment anna ❤❤❤❤always keep smile 😊😊and enjoy the riding annaa❤❤?🎉🎉🎉🎉🎉😊😊😊😊
@indlapraneethkumar130
@indlapraneethkumar130 Месяц назад
Nice talent Mahesh bro ... Nice singing...
@user-fm5bl9ul3t
@user-fm5bl9ul3t Месяц назад
హాయ్ మహేష్ అన్న❤🎉🎉❤🎉
@annaka143
@annaka143 Месяц назад
కాపీ కొడుతున్నాడు యదన్న తొండి...😮😮🙆‍♂️🙆‍♂️😋😋
@shaeenbasha1836
@shaeenbasha1836 Месяц назад
జై యాదన్న సాంగ్ సూపర్
@user-qd5zd2mn5g
@user-qd5zd2mn5g Месяц назад
సూపర్ గుడ్ ❤
@isurajuganesh2732
@isurajuganesh2732 Месяц назад
Super Mahesh Anna 😀😀
@ramchandrarao7817
@ramchandrarao7817 Месяц назад
Mahesh neelo manchi gayakudu vunnadu.Yadanna meeku manchi company.
@krishnachaitanya3533
@krishnachaitanya3533 Месяц назад
You are encouraging yadenna to much super yadenna.you also Mahesh
@PrashantPrashant48509
@PrashantPrashant48509 Месяц назад
అన్న మీరు సంతోషంగా ఉండాలి యాది మోడల్ తాతని జాగ్రత్తగా చూడండి నీవు కూడా జాగ్రత్తగా ఉండాలి
Далее
UnqGamer Home Tour 2024
18:58
Просмотров 1,4 млн