Тёмный

లీటర్ డీజిల్ వినియోగంతో చీడలకు చెక్ | Check for Pests With Litre Diesel Consumption | hmtv 

hmtv News Live
Подписаться 5 млн
Просмотров 233 тыс.
50% 1

లీటర్ డీజిల్ వినియోగంతో చీడలకు చెక్ | Check for Pests With Litre Diesel Consumption | hmtv
#Diesel #pesticides #hmtv
► Watch hmtv Live : • Video
► Subscribe to hmtv News RU-vid : goo.gl/f9lm5E
► Like us on FB : / hmtvnewslive
► Follow us on Twitter : / hmtvnewslive
► Instagram : / hmtvnewslive
►Telegram : t.me/hmtvnewslive
► For News in Telugu: www.hmtvlive.com/
► For News in English: www.thehansindi...

Опубликовано:

 

10 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 51   
@ravisantha2095
@ravisantha2095 2 года назад
మనం వాడే కెమికల్స్ కన్నా ఇదేమి పెద్ద ప్రమాదం కాదు అనుకుంటున్న, కొన్ని పార్టిలైజర్స్ వాడిన ప్రయోజనం ఉండటం లేదు, డీజిల్ వచ్చింది భూమిలో నుండి వచ్చింది దానిలో ఎటువంటి ప్రమాదకరమైన కెమికల్స్ కాలుపారు, కాబట్టి ఇదేమీ ప్రమాదం కాకపోవచ్చు, కానీ ఇ విషయం పార్టీలజర్స్ కంపెనీ లకు నిద్ర పట్టనివ్వదు,
@tejaa6909
@tejaa6909 2 года назад
Cala Baga chepparu brother 👍
@satyanarayanamullapudi5082
@satyanarayanamullapudi5082 Год назад
@@tejaa6909 👌👌👌👌
@rambabubandla7957
@rambabubandla7957 Год назад
Ok
@babai817
@babai817 Год назад
Naku panta m raledhu poyina varshakalam lo ee videos chusi diesel three times use chesina eesari etla untadho chudali
@chandanareddy6370
@chandanareddy6370 Год назад
@@satyanarayanamullapudi5082 leke aana
@avenkateswarareddy5509
@avenkateswarareddy5509 2 года назад
ఇది చాలా ప్రమాదకరమైన విషయం ఇలాంటివి మీరు ప్రోచ్చహించ కూడదు hmtv వ్యవసాయ రంగానికి ప్రకృతి వ్యవసాయానికి చాలా తోడ్పాటును అందించారు అందుకు ధన్యవాదాలు కానీ ఇది మాత్రం చాలా చాలా ప్రమాదకరమైనది దయచేసి ఈ పద్ధతి వల్ల ఎదురయ్యే ప్రమాదాలను రైతులకు వివరించండి రైతులు పంట మొక్కల ఆరోగ్యం గురించి ఆలోచించడం ఆపి భూమి యొక్క ఆరోగ్యం గురించి ఆలిచించాలి అప్పుడే వ్యవసాయం స్థిరంగా ఆరోగ్య కరంగా ఉంటుంది ఇలాంటి పదార్థాలు వాడితే భూమిలో వుండే వానపాములు ఇతర ప్రాణులతో పాటు అనేక సూక్ష్మ జీవులు నశించి భూమి నిర్జీవం అవుతుంది ఇది చాలా ప్రమాదకరం
@gganesh4965
@gganesh4965 2 года назад
రసాయన ఎరువులు వాడకం పోతే పంట దిగుబడి రాదు రసాయన పురుగు మందులు వాడకపోతే పురుగులు కంట్రోల్ కావు ఆయన రసాయనిక పురుగు మందులు నాసిరకం గా తయారయ్యాయి అనుకుంటున్నాను,ఏ శాస్త్రవేత్త అయినా సరైన సమాచారం రైతులకు ఇవ్వడం లేదు,భారతదేశం అగ్రికల్చర్ దేశం అని నేను చిన్నప్పటి నుంచి వింటున్న కానీ వ్యవసాయం సంబంధించిన ఒక శాస్త్రవేత్త ఒక అగ్రికల్చర్ ఆఫీసర్ రైతులకు సరైన సూచనలు ఇస్తున్నట్టు నేను ఇంతవరకు చూడలేదు మా ఊరిలో ప్రభుత్వం వరి వేయ ఒద్దు ,మొక్కజొన్న వేయొద్దు అన్నప్పుడు మాత్రం ఆఫీసర్లు ఊర్లోకి వచ్చి స్వాటింఫు,వెఇంచి మీటింగ్ పెట్టి చెబుతారు,ఇప్పుడు వరకు మా ఊరిలో మట్టి నమూనా ఎక్కడ పరీక్షిస్తారు సరైన అవగాహన ఒక్క రైతుకు తెలియదు పురుగు,మందులు,పంటపై ఎప్పుడు కొట్టాలో ఎలా ఎలా కొట్టాలో రైతులకు అవగాహన లేదు పురుగు,మందులు,అమ్మే వ్యక్తి సూచనలు మాత్రమే రైతు ఫాలో అవుతున్నాడు రైతు ఆర్థికంగా నష్టపోతున్నాడు ఇది మన అగ్రికల్చర్ దేశం
@krishnarendla6229
@krishnarendla6229 2 года назад
మనం వాడే పురుగు మందుల కన్నా ఇది అంత ప్రమాదకరం కాదేమో అన్న
@mallikarjunv798
@mallikarjunv798 2 года назад
Ujujjjjjuujuu
@b.venkataramanab.venkatara7358
Your thiking good bro
@arrabolesrinivasreddy1998
@arrabolesrinivasreddy1998 Месяц назад
Fertilizer also made from petroleum product
@ajayabhi1274
@ajayabhi1274 2 года назад
What about soils conditions?
@djbalkotinaveenamgothuthan4454
@djbalkotinaveenamgothuthan4454 2 года назад
Tq
@sambak905
@sambak905 2 года назад
Diesel challite mokkalu chavava?
@nareshkaripe5832
@nareshkaripe5832 2 года назад
Super
@-ASrinath
@-ASrinath Год назад
Is there any side-effects of eating those rice? Why news channels are not questioning?
@saikartheek8321
@saikartheek8321 2 года назад
Thumsup కూడా వాడుకోవొచ్చు 👍👍
@srinivasmoonothu7196
@srinivasmoonothu7196 2 года назад
Thumsup tho domalu ekkiva aithai
@VijayKumar-vy8hq
@VijayKumar-vy8hq 2 года назад
1 lt Thumsup ki 50gram harathikarpuram kalipi veyyali
@venky851
@venky851 2 года назад
ప్రమాదాలు ఉన్నాయేమో సైంటిస్ట్ లు పరిశోధించాలి.
@ravivenkatsupreme6469
@ravivenkatsupreme6469 Год назад
Welcome
@chinnachinna4988
@chinnachinna4988 Год назад
Hi
@sreelathaneeradi8667
@sreelathaneeradi8667 Год назад
Diesel spray potato vadacha Lo vadacha dhoma pothundha
@sukumarcreativity6930
@sukumarcreativity6930 Год назад
Diesel vadite tape kadu raithuku pesticides karrchilu tagutadi evadu m ina raithu ku m kakudadu
@sumanchinna984
@sumanchinna984 2 года назад
Na vari panta manchiga vasta ledu sir 40 days avutundi 3 Times mandu kotina si
@AshokYadav-ti8ux
@AshokYadav-ti8ux Год назад
Deseel ఇసుక లో కలిపి చల్ల వచ్చా
@sreelathaneeradi8667
@sreelathaneeradi8667 Год назад
Diesel spray cheyatamvalla a a rogalu ravu
@kancharlabhuvana3469
@kancharlabhuvana3469 2 года назад
Ea పిరుకిన వేయవచ్చా
@adithyachennamaneni5859
@adithyachennamaneni5859 2 года назад
Good idea it leads to Cost Reduction
@aarudhraagriculture
@aarudhraagriculture 2 года назад
ఇది జీవకారుణ్య నికి ముప్పు తెచ్చే చర్య మంచి పద్ధతి కాదు ఇది ఆచరించడం ప్రమాదకరం పంట పొలాలు బీల్లుగా మారుతాయి తెలియక నీ పొలాలను నాశనం చేసుకోవద్దు
@rajireddyamalla3952
@rajireddyamalla3952 2 года назад
@@aarudhraagriculture hi u r right I'm you subscriber
@nileshkumar9947
@nileshkumar9947 Год назад
Adhi machidhena Scientific proof em mana unnada inla chesthe machidhena
@babai817
@babai817 Год назад
panta m raledhu poyina varshakalam lo ee videos chusi diesel three times use chesina eesari etla untadho one week avuthundi posina diesel inka m growth ledhu vanapamulu kanapadatam ledhu
@banothsandeep1599
@banothsandeep1599 2 года назад
Rules plz
@sumanchinna984
@sumanchinna984 2 года назад
Thiruguta ledu sir
@brothermgr8592
@brothermgr8592 2 года назад
entra edi TV9 HMTV oke news😅
@siruvatiravikumar9986
@siruvatiravikumar9986 2 года назад
Fake or real
@anilkumarthammineni5387
@anilkumarthammineni5387 2 года назад
ఇది ఇంకా ఎ పంటలుకు వాడొచ్చు
@rsr2045
@rsr2045 2 года назад
ANFO
@ashoknali4714
@ashoknali4714 2 года назад
Trichedam Telangana lo
@praveenkosari
@praveenkosari 2 года назад
hmtv vaaru elanti dangeras idias ni encourage cheyaddu denivalla chala raithulu panta nastapotharu
@KPRKONIREDDY
@KPRKONIREDDY 2 года назад
Raithu pH number evansi please
@venkatakrishnareddynadide6147
@venkatakrishnareddynadide6147 2 года назад
❌❌❌❌❌
@dandoludilif9085
@dandoludilif9085 2 года назад
Please do not telecast such type dangerous techniques
@anumulasateesh2739
@anumulasateesh2739 2 года назад
నీ అబ్బా ఏంది రా బాబు ఏ న్యూస్ర్ టీవీ 9 ఎప్పుడో వేసింది రా
@soolamjagadeesh8181
@soolamjagadeesh8181 2 года назад
Rythu mobile number
@ravisantha2095
@ravisantha2095 2 года назад
నేను వాడను ఎక్సలెంట్ గా వుంది ఇప్పటికైతే ఏ మందులు వాడలేదు నెల అయిపోతుంది
Далее
Introducing iPhone 16 | Apple
02:00
Просмотров 4,1 млн
Introducing iPhone 16 | Apple
02:00
Просмотров 4,1 млн