తప్పకుండ ఆదిత్య బిర్లా క్లాత్ మీకు దొరుకుతుంది నేను 1100 కి పీస్ తీసుకుంటాను అది chal0 బాగా ఉంది ఎక్కడా కూడా ఏమి అవ్వలేదు అలానే కొన్ని పెద్ద పెద్ద షాప్ ల లో అదే పీస్ షర్ట్ ఉంటాయి but కాస్ట్ 3500 ఉంటుంది
అందరికీ లెనిన్ అని అనడం అలవాటయింది. కానీ ...... *లినెన్* అని పిలవాలి,అది క్లాత్ రకం. కాటన్, టెరీకాటన్, పాలిస్టర్ లాగా ఇది లినెన్. సరియైన పేరు తెలపాలనేదే ఈ పోస్ట్ యొక్క ఉద్దేశం.