ఆత్మ మాటలు విన్న మంజూష గారు భయపడడం (ఆ మ్యాజిక్ కన్నా) చాలా ఆశ్చర్యాన్ని కలుగచేస్తుంది; ఎందుకంటే ఆమెను చూసి ఆత్మ భయపడాలి గాని ఆమె ఎందుకు భయపడాలండి!.(సరదాకి అన్నాను క్షమించండి) ఏది ఏమైనా హూడి గారి మ్యాజిక్ అండ్ మెంటలిజం ప్రోగ్రాం చాలా ఆసక్తికరంగా ఉంది. బాబాల గుట్టు రట్టు చేయడానికి మనదేశంలో ఇలాంటి ప్రోగ్రాములు ఇచ్చేవారు ఇంకా చాలా మంది తయారు కావాలి. ఇలాంటి ప్రోగ్రామ్ లు యూ ట్యూ బ్ లో AGT(America Got talent) అనే టైటిల్ కింద చూడవచ్చు. అవి ఇంకా ఆశ్చర్యకరంగా ఉంటాయి. హౌ వెవర్ కంగ్రాట్స్ ఫర్ యువర్ ఎఫెక్ట్స్.
ఈ stv పెద్ద మూఢభక్తి ఛానెల్.. ఎందుకంటే... సమాజాన్ని చైతన్యం చేస్తున్న నాస్తికులు, హేతువాదులను పిలిచి అవమానిస్తూ..అస్తికులను encourage చేసి సునకానందం పొందుతుంటారు... మీ ఛానెల్ లో ఇటువంటి ఆదర్శవంతమైన కార్యక్రమం చేపట్టడం ఆశ్చర్యంగా అనిపిస్తుంది...