E videos ki 1 million views ravali alanti content annaya meedi super videos nenu antha dairyam ga vellaleni places anni intlo kurchuni chustunne ante mi punyame thank you for making videos
శ్రీనివాస్ అన్న నేను ఒక పాలంక తప్ప ఎక్కడికి వెళ్ళలేదు మీ వల్ల ఇలాంటి కొత్త ప్రాంతాలని చూడగలుగుతున్నాం చాలా కష్టపడి వీడియోలు తీస్తున్నారు అప్లోడ్ చేస్తున్నారు థాంక్స్ అన్న 🙏
Babu! 17 th na loddhi mallayya yara రద్దు పరిచేరు అనేసరికి బస్ దిగిపోయాము.. మరి ఈ వీడియో ఎప్పుడు తీసేరో ఏమో అర్థం కాలేదు. Hyd to శ్రీశైలం బస్ ఎక్కి, వెళ్ళడం అవడండీ, పర్మిషన్ లేదుకదా అని పేపర్ పోస్ట్ చూపిస్తే బస్ డిగిపోయాము, ఎదైన మా మంచికే లెండి. కానీ మీరు పెట్టిన వీడియో ఎప్పటిదొ చెప్పండి🙏
అన్నా ఈ లొద్ది మల్లన్న కు రెండు దారులు ఉన్నాయి ఒకటి అచ్చంపేట మీదుగా మున్ననూర్ to శ్రీశైలం రోడ్డు పక్కన బైకులు పెట్టి నడుచుకుంటూ వెళ్లొచ్చు నేను పోయిన ఇదొక్కటి మెన్షన్ చేయలేదు