Тёмный
No video :(

లొల్లి అయింది ఇల్లు ఆగమైంది | VILLAGE COMEDY SHORT FILM 2022 | MR MALLIKHARJUN |  

Cinema Talkies
Подписаться 105 тыс.
Просмотров 380 тыс.
50% 1

Опубликовано:

 

19 авг 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 160   
@shekarthandrshekarthandr3480
ఏం మాట్లాడాలో మాటలు రాలేదు అసలు 😭👌 సమాజానికి ఉపయోగపడే షార్ట్ ఫిలిం ఇది ముఖ్యంగా అన్నదమ్ములకు
@janagamashankar2198
@janagamashankar2198 Год назад
.గ❤❤❤❤❤❤❤❤‌ కాక
@maaruthiopticalshop9860
@maaruthiopticalshop9860 Год назад
పెద్దొనికి కష్టం వచ్చినప్పుడు ,చిన్నొడు ,అందరు ముందుకు రావాలి,చాల సందర్భమం లొ పెద్దొడే రాజీ ,జీవితం
@malgakumaraswami1862
@malgakumaraswami1862 Год назад
అన్నా నీజంగా మన మధ్య తరగతి ఇండ్లలో ఉండే కష్ట సుఖాలను చాలా బాగా చూపించారు మల్లికార్జున్ గారు అందరూ బాగా చేసారు
@gunnalasurendar3459
@gunnalasurendar3459 Год назад
మీ వీడియో ఎంత లెట్ అయినా కిరాక్ ఉంటాయి వీడియో లు స్క్రిప్ట్ మాత్రం సూపర్ ఉంది కుటుంబం గురించి 👌👌👌👌ఎంతైనా అన్న ధముల అంతే అన్న ధముల ఇలా ఉండలి ఒక్క సినిమా చూసింటు ఉంది
@kondramahesh7652
@kondramahesh7652 Год назад
అందరి అన్నలు అలా ఉంటే నాలాంటి తమ్ములు ఇంకా మంచిగా ఉండేవాళ్ళు.... కానీ ప్రతి విషయంలో అన్నలే గొప్పోల్ల... తమ్ములు కూడా కష్టపడ్డవల్లు ఉన్నారు... కొంచెం change చేస్తే బాగుండు.... రొటీన్ స్టొరీ....
@sri2856
@sri2856 Год назад
ఇంటికి పెద్దోడు లెక్క పుట్టొద్దు అన్న కష్టం చెయ్యాలి మాటలు పడాలి
@ramreddymamidi7464
@ramreddymamidi7464 Год назад
వెయ్యేండ్లు ఉన్న వేరు తప్పదు వందేల్లున్న చావు తప్పదు అనే సామెత సినిమా రూపంలో చూపించారు. బాగుంది. 🙏🙏🌹🙏🙏
@madhupatel8732
@madhupatel8732 Год назад
ప్రసాద్ మామ మల్లికార్జున్ మీ కాంబినేషన్ సూపర్ సూపర్ మామ 👌👌👌
@shiningtv4971
@shiningtv4971 Год назад
అమ్మ క్యారెక్టర్ చాలా బాగా చేసింది తన పాత్రలో జీవించింది.... మల్లి డార్లింగ్ & ప్రసాద్ రాధిక రితిక యాక్టింగ్ సూపర్...❤️❤️❤️
@gangarajubingi3380
@gangarajubingi3380 Год назад
కుటుంబం లో చిన్నపటి నుంచి కలసి ఉన్న అమ్మ అన్నతమ్ములు పెంచి పెద్దయక తోడు కావాలి.పెళ్లి చేసుకున్న తరువాత మంచిగా ఉన్న ఇంటికి వచ్చిన కోడళ్ల తో పడిరక దూరమైన కుటుంభం లు ఎనో చూస్తున్నము .ఏందో ఆపదలో అందరూ కలుస్తారు. చాలా కుటుంబ సినిమా బాగుంది.ఇందులో నటించిన ప్రసాద్ అన్న🙎 మల్లికార్జున్ అన్న🙎 రాధికా అక్క 🤱రీతిక శ్రీ 🤱శ్రీమతి అమ్మ🤱 బాలకిషన్ అన్న 🙎భాస్కర్ అన్న 🙎రంజిత్ అన్న 🙎 కథ మాటలు కోమిరే సత్యనారాయణ అన్న🙎 కెమెరా📽️ రంజిత్ సాయిని అన్న 🙎ఎడిటింగ్ దర్శకత్వం మల్లికార్జున్ అన్న 🙎అందరికి ధన్యవాదాలు🙏 మీ అభిమాని గంగారాజు 🧑‍🦰బింగి నిర్మాల్ జిల్లా గాల్ఫ్✈️ నుంచి
@maheshpanchika5879
@maheshpanchika5879 Год назад
😂😂😂🔥😂
@rachamallashivakumar371
@rachamallashivakumar371 Год назад
ఇలాంటి పరిస్థితి ma ఇంట్లో జరిగింది నా తమ్ముడు నాకు దూరం అయ్యాడు 😭😭
@srikrishna1748
@srikrishna1748 Год назад
Radhika born artist. Perfect timing. She deserves big screen. All the best radhika
@rameshpogula6949
@rameshpogula6949 Год назад
Super 👌 Srimathakka excellent performance 👌 All the actors did well 👌👌
@korraapprao5148
@korraapprao5148 Год назад
ప్రతి ఇంట్లో పెద్దోడికి కష్టమే మిగులుతుంది.
@mrcreations9621
@mrcreations9621 Год назад
చాలా బాగుంది స్టోరీ కానీ కెమెరా పనితనం అంతగా కనిపించలేదు అందరూ చక్కగా చేశారు మల్లికార్జున్ అన్న యాక్టింగ్ సూపర్
@R.Brahmachary207
@R.Brahmachary207 Год назад
యూట్యూబ్ నేచురల్ బ్యూటీ యూట్యూబ్ లేడీస్ సూపర్ స్టార్ రాధిక👌🏼👍🌷🧡💜
@rajashekhar5537
@rajashekhar5537 Год назад
last సీన్ చుస్తే కళ్లలో నుంచి కన్నీళ్ళు ఆగడం లేదు అన్న..🙏
@sathishgajjela5683
@sathishgajjela5683 Год назад
Annadhammula anubhandham gurinchi chala bagundhi 👌👌👌🙏🏼👏👏😭👏
@gotlakomurelli3265
@gotlakomurelli3265 Год назад
Peddha kodallu bagunna chinna kodallu kopam tho agurutharu vallathone veru kapuram pettalsi vosthundhi. Super vedeo bro
@ananthareddyreddys6802
@ananthareddyreddys6802 Год назад
Mallikarjun anna nuv super anna
@s.nagarajus.nagaraju6602
@s.nagarajus.nagaraju6602 Год назад
Malli anna rithika super jodi repeat cinema talklies
@bandilaxmaiah5535
@bandilaxmaiah5535 Год назад
ఇది నా జీవితం కానీ ముగింపు లేదు 👌నా కథకి
@ramuvemulatechpadtelugu7497
సర్ మీ వీడియోస్ అంటే నాకు చాలా ఇష్టం మీ వీడియోస్ ఈ వీడియో చూశాక నాకు కన్నీళ్ళనే వచ్చయి సారు అసలు ఆగలేదు సూపర్ సార్ మీరు గ్రేట్
@s.nagarajus.nagaraju6602
@s.nagarajus.nagaraju6602 Год назад
Cinema talklies super short film malli rithika repeat short film
@doragollarajuyadav3987
@doragollarajuyadav3987 Год назад
Radhika garu super fentastic 👌 My fevarate actor 👌
@yellowbutterflies3061
@yellowbutterflies3061 Год назад
కుటుంబ కథ చిత్రం....సూపర్
@yashubangaram2444
@yashubangaram2444 Год назад
చాలా చాలా బాగుంది
@mrcreations9621
@mrcreations9621 Год назад
అన్న మాది జగిత్యాల ఏమన్నా క్యారెక్టర్స్ ఉంటే చెప్పండి మేము చేస్తాము సినిమా అంటే మాకు ప్రాణం
@swarooparani3854
@swarooparani3854 Год назад
Em baladhu mallikarjun garu simple ga vundi
@naraharishripathi2984
@naraharishripathi2984 Год назад
Super. Same story & same situation already come before 15 days in Devi short film.
@vennanagesh3516
@vennanagesh3516 Год назад
అన్నా నిజంగా నా కళ్ళు చెమ్మగిల్లాయి....దుక్కం ఆగలే నాకు అన్న తమ్ముడు లేరు అయిన నేను మీ నటనకు కనెక్ట్ అయిన...😢 lovely acting all of u
@srikanthpudari7084
@srikanthpudari7084 Год назад
Prasad mallikarjun acting super
@SravanKumar-od2hx
@SravanKumar-od2hx Год назад
ఓ మల్లి మి వీడియోల్లో మా లడ్డు బాబు కిషన్ కనిపిస్తా లేడు ఏం అయ్యింది
@RajenderlingalaRajenderlingala
Super mallikarjun anna family sentiment movies chupusthav anna nv great
@anireddymahipalreddy8485
@anireddymahipalreddy8485 Год назад
Super gaa undhi story anna
@srikanthgoud1429
@srikanthgoud1429 Год назад
అన్నా హార్ట్ టచింగ్ వీడియో అన్న చివరికి కలిశారు చూడు ఎక్స్లెంట్ అన్న ఈ వీడియో చూసి అయినా జనాలు లొల్లి పెట్టుకోకుండా ఉన్న వారందరికీ ధన్యవాదములు
@Srikanthsadugu0908
@Srikanthsadugu0908 Год назад
Super mallikarjunna anna ni videos chala chusa but e video chala baga anpinchidhi 💐🫂🫂😘😘good anna
@bhavaniganga2018
@bhavaniganga2018 Год назад
Prasad uncle super
@saikrishnadeshapaka4235
@saikrishnadeshapaka4235 Год назад
Kallalo neelu tirugu tunnai super hearttouching story ❤
@kadherbasha2951
@kadherbasha2951 Год назад
Super gaa undhi story
@msrinivas9242
@msrinivas9242 Год назад
Mallikarjuna anna vidio supar ga vundhi village comedy supar anna
@ramanachary2699
@ramanachary2699 Год назад
ఈ పెళ్ళాల వల్లనే అన్నదమ్ముల మధ్యలో గొడవలు అవుతాయి
@srinivasravuri4438
@srinivasravuri4438 Год назад
Heartly congrats anndariki specially. Director gariki plz prasthutham etuvantee good episodes kavali
@mdsalmanahmed8677
@mdsalmanahmed8677 Год назад
The concept was exllent heart touching
@orsusaikiran8819
@orsusaikiran8819 Год назад
సూపర్ మల్లికార్జున్ బ్రో
@dvinayak6948
@dvinayak6948 Год назад
Namaskar chala bagundhi mee andhariki padhabhi vandanalu bharath mathàki jai jai ho ho bharath
@gosulaprasad2737
@gosulaprasad2737 Год назад
రాధికా ❤️
@mohanreddydonga5426
@mohanreddydonga5426 Год назад
Prasad action super
@shabbirshabbir7250
@shabbirshabbir7250 Год назад
ఇంటికి పెద్దకొడలు గొడ్డుచాకిరి చేస్తుంది. తరువాత వచ్చినవారివల్లే సమస్య చాలా ఇండ్లలో జరిగేది ఇదే
@pittalavamshi5818
@pittalavamshi5818 Год назад
Antha le uko
@Aniravmixedvlogs
@Aniravmixedvlogs Год назад
@@pittalavamshi5818 peddolluu langaaluu
@lakky598
@lakky598 Год назад
@@mahipalreddy411 ayyo Anna nenu atu pettalsina comment meeku vachindi .
@mahipalreddy411
@mahipalreddy411 Год назад
1.ఒక్కడే కొడుకు ఐనా తల్లి తండ్రి మీద ఏరువడ్డ కొడుకుల్ని నేను చూపిస్తా ...2 పెద్దోని పెండ్లై 3 నెల్లకే ఏరుపోస్కున్న కోడన్లనూ సూపిస్తా .3 .చిన్నోన్ని ఆగం చేసిన అన్నల్నూ సూపిస్తా .4 .పెద్దోనికి పెడ్లి చేసి పిల్లల్నూ కంటే సాది సావరిచ్చి చిన్నోడు పెండ్లి చేస్కునే ఈడు కి సచ్చిన తల్లి తండ్రులనీ సూపిస్తా.5 అన్న వడినెతో చిన్నోడు ఆగమై సచ్చిన తమ్ముండ్లనూ సూపిస్తా 6. తమ్ముడు సస్తే వాని పాలు (ఆస్తి)దక్కిచ్చుకున్న అన్నలను సూపిస్తా.,7 అన్నదమ్ములు కొట్టుకు చచ్చిన చరిత్ర (మహాభారతం) యుద్దాలు సూపిస్తా 8. పెద్దరికం చలాయించే పెద్దోల్లే తమ్ముని ఉచ్చతాగుతూ బతుకుతున్న అన్నలనూ సూపిస్తా .9 ఆడివిల్లను అరిగోస పెడుతున్న అన్నను సూపిస్తా,.10 పెత్తనం చలాయించేది ముందుగల్ల పుట్టినోల్లే ఐతే ఈ భూమ్మీద పెద్ద పెద్ద రాల్లు గుట్టలు ముందు పుట్టినాయి (రాయి దేవుడు కావాలంటే వేలకోట్ల సుత్తె దెబ్బలు తింటేనే విగ్రహం ఐతది)
@mahipalreddy411
@mahipalreddy411 Год назад
పెద్దోడు ,పెద్దకోడలు అంటే బోగాలు అనుబవించడం కాదు ,,..ముందుగల్ల నేనే పుట్టిన అన్న చెప్పింది వినాలె అని పెత్తనం చలాయించే అహంకారం,నాకే పొడూవుగా ఉంది చిన్నోనికి చిన్నగుంది అనే కావరం ఉంటే పెద్దోల్లు అని అనరు !!..ఇంట్లో అందరూ బాగుండాలి అని ఆశయం ఉన్నోడే పెద్దోడు..
@kottalavijayakottalavijaya5905
Mallanna super
@vvenkateshamvadla7673
@vvenkateshamvadla7673 Год назад
Hai mallanna hai radhika akka video chala bagundi anna
@baindlanithin8242
@baindlanithin8242 Год назад
Super video 👌
@murthypalivela3671
@murthypalivela3671 Год назад
Chala bavundi thammudu Bhadha anipinchindi
@upendracharyparvatham8850
@upendracharyparvatham8850 9 месяцев назад
Super 💐
@Sagarullenga
@Sagarullenga 11 месяцев назад
చెప్పడానికి ఏం లేదు 😭😭😭😭 super'b
@thotlachandu423
@thotlachandu423 Год назад
సూపర్ చాలా బాగుంది వీడియో 👌👌👌👌👌 రాధిక నువ్వు సూపరో సూపర్ ❤❤❤❤❤
@naikotikrishnudu1866
@naikotikrishnudu1866 10 месяцев назад
స్టోరీ సూపర్
@neerugantimalleshammallesh2102
@neerugantimalleshammallesh2102 9 месяцев назад
Super
@laxmanmurukuntala4389
@laxmanmurukuntala4389 Год назад
Super 👌 ND no words
@madalakamala3898
@madalakamala3898 Год назад
Emotional vedio.చాలా బాగుంది. కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. నిజం
@user-wr7uy9dy6o
@user-wr7uy9dy6o Год назад
𝓼𝓾𝓹𝓮𝓻 𝓼𝓾𝓹𝓮𝓻 𝓼𝓾𝓹𝓮𝓻 👌👌👌👌👌
@durgamswamy9498
@durgamswamy9498 Год назад
Super msg brother
@mr3sss860
@mr3sss860 Год назад
Super bro 👍
@nagarjunagetha8562
@nagarjunagetha8562 Год назад
Chala bga chesavu anna. Praesent sicitylo elanti movies eavali
@rameshram8542
@rameshram8542 Год назад
Superb
@sudhakarmarukunta1778
@sudhakarmarukunta1778 Год назад
Supar family kosam chesaaru
@kajamunna7034
@kajamunna7034 Год назад
Super msg anna super video anna God bless u
@mahendervemula5462
@mahendervemula5462 Год назад
Super 👌👌👌
@madesampath7765
@madesampath7765 Год назад
Super anna story
@sureshbbolledula8398
@sureshbbolledula8398 Год назад
FAMILY VALUES VERY GOOD MESSAGE
@shaikkarimullah3041
@shaikkarimullah3041 Год назад
Bagundi
@user-nw9vt9fs8q
@user-nw9vt9fs8q Год назад
ఇది ఇంటింటి రామాయణం
@kvlmahesh6642
@kvlmahesh6642 Год назад
Good message, all actors are very good acting, ending is good. Super.
@lokanathreddy8352
@lokanathreddy8352 Год назад
Radhika very nice 💕
@anupuramsrinivas7132
@anupuramsrinivas7132 Год назад
chaala bagundhi
@funnyvideos.9049
@funnyvideos.9049 Год назад
Nice
@radharadha2771
@radharadha2771 Год назад
V.v.inspirsble story 🙏🙏🙏
@ramulumanthri8310
@ramulumanthri8310 Год назад
Super anna nija jivvitham supettynahu
@venkeyn4080
@venkeyn4080 Год назад
👏👏👏👏👏
@veerannasamala1699
@veerannasamala1699 Год назад
Super video bro
@mahipalneelam8551
@mahipalneelam8551 Год назад
Hat teaching video super
@ravindharpatel2313
@ravindharpatel2313 Год назад
Super super 👌
@devikattula2086
@devikattula2086 Год назад
Very good moral story I am appreciated, good thanks
@chandrasheakarreddy3485
@chandrasheakarreddy3485 Год назад
చాలా బాగుంది
@malrajraju7671
@malrajraju7671 Год назад
సూపర్
@ganeshkesham4025
@ganeshkesham4025 Год назад
Super video
@djharishmix8022
@djharishmix8022 Год назад
Super bro excellent
@bprasad4911
@bprasad4911 Год назад
Super Anna 😢😢😢
@Mrajay9011
@Mrajay9011 Год назад
Good msg .. super
@racharlaashok3857
@racharlaashok3857 Год назад
Chinna కోడలు kirrak
@nakavenkatesh5153
@nakavenkatesh5153 Год назад
Super message
@madanb1959
@madanb1959 Год назад
nice
@sagarmylaram7905
@sagarmylaram7905 Год назад
Anna comedy videos cheyanna ni punchlu super vuntaye please
@boyinism2692
@boyinism2692 Год назад
Super video Anna
@kkarthik841
@kkarthik841 Год назад
👌👌video Anna 👌👍
@bapireddynalla1734
@bapireddynalla1734 Год назад
Annasuper
@sridharsunitha9130
@sridharsunitha9130 Год назад
Super 👌👌👌👌
@masthankumar2128
@masthankumar2128 Год назад
Good
@kondamallesh5472
@kondamallesh5472 Год назад
సూపర్ వీడియో అన్న
@srinivasbontha5081
@srinivasbontha5081 Год назад
🙏🙏🙏
@dssrinivas4069
@dssrinivas4069 Год назад
Super bro 👌
Далее
МАМА И ВАЛДБЕРИС
00:48
Просмотров 508 тыс.
Ik Heb Aardbeien Gemaakt Van Kip🍓🐔😋
00:41
Просмотров 4,5 млн