Тёмный

లోకం చూడరా ఎంతో భయంకరం ..! Telugu Christian gospel song by pastor Bujji Babu 

JOSHI MEDA
Подписаться 733
Просмотров 547
50% 1

లోకం చూడరా ఎంతో భయంకరం ..! Telugu Christian gospel song by pastor Bujji Babu
Song lyrics and Tune :- Paster Rathan Raju garu
please subscribe my channel 🥰
Lyrics:- లోకం చూడరా ఎంతో భయంకరం } 2
మంచే లేదురా తోటి మనిషి ప్రేమించే మనిషే లేడురా } 2
ఘోరమైన మృగాలు సంచరిస్తున్నాయి
ప్రేమనూ రాగాలు అంతరిస్తున్నాయి } 2
రక్షణ పొందిన ఓ కైస్తవా .........
దేశం కోసం ప్రార్ధన చేయవా....
ఇవి కడగుర్తులు అని మోక్షానికి యేసే మార్గమని ఎలుగెత్తి చాటావా...
రాజ్యం మీదకి రాజ్యాలు కరువులు భూకంపాలు
సునామీలు వరదలు అంతు చిక్కని రోగాలు } 2
శాపం సంకెళ్లతో బందిస్తుండగా
శోకం విడనాడక శోధిస్తుండగా
నశించిపోయే ఆత్మలు సువార్త అందని ప్రాంతాలు
విగ్రహాలు ఆరాధనలు అబద్ధమైన బోధలు } 2
అగ్నిలో పడిన వారిని పైకి లాగుటకు
ఆ నిత్య రాజ్యములో ప్రభువుతోనే వుండుటకు

Опубликовано:

 

21 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 1   
@KjohnWesly-pb9kz
@KjohnWesly-pb9kz 7 дней назад
👌🏻👌🏻
Далее
А вам, слабо?
00:22
Просмотров 64 тыс.
А вам, слабо?
00:22
Просмотров 64 тыс.