తెలుగు దేశం పార్టీ నంద్యాల లోకసభ సభ్యురాలు డా. బైరెడ్డి శబరి తన తొలి ప్రసంగం లో తడబడినా ముఖ్య మైన విషయాలు సభ దృష్టికి తెచ్చారు . ఇంకొంత శ్రద్ద వహించి హుందాగా మాట్లాడ తారని ఆశిద్దాము .
వాషింగ్ మిషన్ లో క్లీన్ అయిపోయారు. ఇన్నాళ్లు బట్టలే క్లీన్ అవుతాయి వాషింగ్ మిషన్‌లో అనుకున్నాను ఇప్పుడు మనుషులు కూడా క్లీన్ అవుతున్నారని ఇప్పుడే తెలిసింది
Madam , your speech resonates with the powerful conviction of a lion, much like your esteemed father. Your words inspire courage and determination, reflecting a legacy of strength and leadership. Jai Byreddy sabari. Jai Rayalaseema Jai Byreddy .
@@-bn9koబాగా అడిగారు మన జగనన్న గారు స్పెషల్ స్టేటస్ గురించి అడగటం సౌకర్యవంతంగా మరచిపోయారు. ఇప్పుడు రాజ్యసభలో 11 మంది ఎంపీలు ఉన్నారు రాజ్యసభలో ఏ బిల్లు పాస్ కావాలన్న వైసీపీ మద్దతు కావాలి వైసిపి తప్పక స్పెషల్ స్టేటస్ మీద పట్టు పట్టాలి
ప్రత్యేక హోదా అన్నది ఇంక ముగిసిన అధ్యాయం, కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రాజెక్టులవారుగా ఆ అమౌంట్ తెచ్చుకుంటూ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలి, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రధానమంత్రి పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రపతి అయిన ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా అనేది రాదు వచ్చే అవకాశాలు ఏమాత్రం లేదు, ప్రత్యేక హోదా ఇవ్వాల్సిన ఒక్క క్వాలిఫికేషన్ కూడా ఆంధ్రప్రదేశ్‌కి లేవు కాబట్టి శాఖల వారిగా ఫండ్స్ తెచ్చుకుంటూ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలి
TMC leader should know jagan Reddy was arrested by both ED AND CBI and not CBN Garu he was arrested by state CID without filing an FIR he was taken into custody.. Shame on TMC leader jagan cases not opening from ten years and is in on bail from last ten years.. Shabari akka 👏👏
పార్లమెంటులో రాయలసీమ వెనుక పాటి గురించి మాట్లాడండి బైరెడ్డి శబరి మేడం గారు అట్లాగే సిద్దేశ్వరం అలుగు ప్రాజెక్టు గురించి మాట్లాడండి అట్లాగే గుండ్రేవుల వేదావతి ప్రాజెక్టుల గురించి మాట్లాడండి శ్రీభాగ్ ఒప్పందం గురించి మాట్లాడండి ఈ ఒప్పందం ప్రకారం రాయలసీమ ప్రాంతమైన కర్నూల్ లో ఆంధ్ర హైకోర్టు ఏర్పాటు చేయాలని పార్లమెంటులో తమ గళాన్ని వినిపించండి మీ పార్టీ మెజారిటీ మీ పార్టీ గురించి మాట్లాడడం వృధా తప్ప ఏమి కాదు గత్యంతరం లేక టిడిపికి ఓట్లు వేసినాము ప్రత్యామ్నాయం లేక ప్రజలందరూ
What did CBN do in his first term ? How many IT jobs did he bring to AP or Nandyala, did he board development bus then ? What did CBN do in Amaravathi in his first term ?
I have a small doubt economy ledhu ledhu anthundi kada mari tdp party free schemes ani increase chesinidi and now free busses also daniki economy ela vasthadi madam ?
chaduvukunna ammai - iragateshondi. good luck andi - this is the biggest difference between TDP and YSRCP MPs. In the last 5 years, YSRCP MPs didnt give any meaningful speeches. Byreddy Siddhartha reddy garu - andhuke chepindhi chaduvukoni chavamani. silly fellow.
Now you will bring IT company to Rayalaseema are what sabharaji....let see.....atleast Ysrcp brought one medical College to your nandyal...let see...what development you will bring to nandyal....
Speaking English doesn't mean they have knowledge, they are defending their leader ... as usual their manupulation.... what ever she is saying everything is false.... these silly fellows ... repeating false 100 times to make it true... silly lady ..hyd was developed 100 times .. after CBN... EVERY CM CONTRIBUTION A LOT IN HYD DEVELOPMENT