Тёмный

వరలక్ష్మి వ్రతం.. తాంబూలం.. పేరంటం || Haritha Jackie || Haritha Jackie Vlogs || Strikers 

Haritha Jackie
Подписаться 325 тыс.
Просмотров 1,1 млн
50% 1

#HarithaJackie #varalakshmivratam #HarithaJackieVlogs #Strikers
వరలక్ష్మి వ్రతం.. తాంబూలం.. పేరంటం || Haritha Jackie || Haritha Jackie Vlogs || Strikers
This video is Produced by #Strikers​​​​​
Follow Me Here :
Instagram : / harithajackie
------------------------------
For Branding and Collaborations:
Mail us @ sandeep@strikersdigital.com
LinkedIn - / sandeep-miryala-0a348686
Call us @ 9553191194

Развлечения

Опубликовано:

 

25 авг 2023

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 490   
@kanakadurgagullapalli9296
@kanakadurgagullapalli9296 10 месяцев назад
మీ తో పాటు మా కు ఇంతమంది అమ్మవార్లను చూపించి నందుకు చాలా ఆనందంగా ఉంది 🙏🙏🙏🙏👌
@Shiva-qh4vj
@Shiva-qh4vj 10 месяцев назад
అమ్మ మీరు మాట్లాడే విధానం చాలా బాగుంటుంది అందరినీ ఒకే విధంగా చూస్తారు నాకు మీరంటే చాలా ఇష్టం మీ పద్ధతి చాలా బాగుంటుంది
@amazingkittu
@amazingkittu 10 месяцев назад
నిజంగా హరిత గారి చాలా అందంగా కనిపిస్తారు lifeలో ఒకసారైనా మిమ్మల్ని కలవాలి by gods grace అందరికి వరలక్ష్మివ్రత శుభాకాంక్షలు 🙏🙏
@krishnagitapendyala7228
@krishnagitapendyala7228 10 месяцев назад
మీరు చాలా గొప్ప వ్యక్తి హరిత గారు కల్మషం లేని వ్యక్తి మీరు మీరంటే మాకు విపరీతమైన అభిమానం మీరు జాకీ‌గారు‌ ఎంతో మంది జంటలకు ఆదర్శం
@adilakshmialthi2008
@adilakshmialthi2008 10 месяцев назад
మాకు వీడియో చూస్తుంటే చాలా బాగా అనిపించింది హరిత గారు...నేను దేవుని విషయంలో మీరు చెప్పినట్లు ఎప్పుడూ మనతో వుంటారు అని నమ్ముతాను...వీడియో చాలా బావుంది కళ్ల పండుగ గా వుంది...🤗🙏🙏
@burrisatyasrinu8973
@burrisatyasrinu8973 10 месяцев назад
Avunu
@devivarmamandapati6344
@devivarmamandapati6344 10 месяцев назад
Bag bagundi saree bagundi రవళి గారూ జాకీ గారు హరిత గారు రవళి గారూ హ్యాపీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు
@sunnyshinechannel3393
@sunnyshinechannel3393 10 месяцев назад
Nice మీతో పాటు మకు కూడా సంతోషం గ వుంది హరిత గారు
@lavanyasanamanda4295
@lavanyasanamanda4295 10 месяцев назад
హాయ్ హరిత అక్క మీరంటే చాలా ఇష్టం మీ సారీ మీ జ్యువలరీ మీ స్టైలింగ్ నాకు చాలా ఇష్టం మీరు ఎప్పుడు ఇలా నవ్వుతూ ఉండాలి మమ్మల్ని నవ్విస్తూ ఉండాలి మిమ్మల్ని కలవాలని ఉంది గాడ్ బ్లెస్స్ యు అక్క❤❤❤
@janakijanu6402
@janakijanu6402 10 месяцев назад
జాకీ గారు మీరు ఇప్పుడు ఇలా ఆరోగ్యంగా అష్టైశ్వర్యాలతో తులతూగాలని దుర్గమ్మ తల్లి ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలి
@prasanthikanthety4092
@prasanthikanthety4092 10 месяцев назад
హరిత గారు మీరు చాలా బాగా ఉన్నారు మీరు శారీ డిజైన్ గోల్డ్ నగలు అన్ని మీరు అనుకున్నట్టుగానే జరిగినవి దేవుడు మీకు కూడా సుకుసంతోషములతో పసుపు కుంకమలతో కలకాలం ఉండిపోవలి మీ వీడియో చూసాను చాలా సంతోషంగా ఉంది 🪷🌹💐🍌🥥🇺🇲🇺🇲🇺🇲🇺🇲🇺🇲
@venkatg1435
@venkatg1435 10 месяцев назад
హరిత గారి మేకప్, శారీస్, జ్యూలరీ చాలా బాగుంటాయి 👌ఒక క్విణ్ గా ఉంటారు 👸.
@mokshithacutie3855
@mokshithacutie3855 10 месяцев назад
Mekup thakkuva Haritha garu real gane baguntaru Haritha garu
@rangarajumeena1669
@rangarajumeena1669 10 месяцев назад
Abbo inkekkada agutadi
@user-lv5kf9ec4n
@user-lv5kf9ec4n 10 месяцев назад
BISCUIT
@satyashanmukhi9233
@satyashanmukhi9233 27 дней назад
@@user-lv5kf9ec4n what is biscuit she is known for her appearance in serials
@Sunitv955
@Sunitv955 10 месяцев назад
హరిత అక్కా మీరు చాలా మంచిగా చక్కగా నవ్వుతూ మంచి మనసు తో చాల బాగా ఉంటారు super cute 🥰
@SivaTejaPinjala-bq6nx
@SivaTejaPinjala-bq6nx 10 месяцев назад
కామేశ్వరి, హరితగారు మీతోపాటు మాకుకూడా ఇంతమంది అమ్మవార్ల దర్శనం చేయించారు. చాలా ఆనందంగా ఉంది.
@ismartbujji9753
@ismartbujji9753 10 месяцев назад
మీరంతా మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నా రూఎంత బాగా ఆశీర్వదిస్తున్నా రూ ❤
@vangalasailaxmi5949
@vangalasailaxmi5949 10 месяцев назад
మీరు చాలా అదృష్ట వంతులు బాబా అను గ్రహం కలిగింది
@suryapandi1496
@suryapandi1496 10 месяцев назад
Mi face ni appudu chusina antha kalaga vntado ammavari lane chaala anandhaga positive ga vntdai mi videos chuste miru mi husband bonding how u treat others aa respect aa downearth chala mandi youngsters nerchukovali milanti pedha valla nundi mi pillalu chala adrustavanthulu milanti parents vnnandhuku amma ❤
@srilakshmisaladi2197
@srilakshmisaladi2197 10 месяцев назад
Superb Haritha garu andari intlo ammavaru Darshanam adbutham 😊
@degalatulasi7466
@degalatulasi7466 10 месяцев назад
Amma meeru chala bavnnaru meerey ammavaari roopam lo vellinattu undhamma...antha andham ga unnaru.....love u amma❤
@RajithaJai-qd3wk
@RajithaJai-qd3wk 10 месяцев назад
మీరు అమ్మ వారిల ఉన్నారు చాలా బాగా రెడీ అవుతారు చాలా పద్ధతిగా ఉంటారు అమ్మ నాకు అమ్మ లేదు అందుకే మిమ్మల్ని అమ్మ అని పిలవాలి అని పించింది అమ్మ
@inajaya3605
@inajaya3605 10 месяцев назад
హరిత అమ్మ చాలా చాలా థాంక్స్ అమ్మ నీతో పాటు అమ్మవార్లు మా అందరికీ చూపించారు సూపర్ సూపర్ బ్లాక్ చేశారు జన్మలో మర్చిపోలేను నీళ్లు వచ్చేసాయి❤❤❤❤🙏🙏🙏🙏🙏
@prabhasambasivan2584
@prabhasambasivan2584 10 месяцев назад
Meru chala lucky mam, ammavari anugraham untene ela velleki avutundhi, amma vari rupamlo mimmalni vachi pilicharemo u r soo blessed mam😊
@veninarayanan4482
@veninarayanan4482 10 месяцев назад
హరితా గారు నిజంగానే మహాలక్ష్మి లాగ ఉన్నారు❤
@sarithareddypagadala5520
@sarithareddypagadala5520 10 месяцев назад
సాక్షాత్తు అమ్మవారే ఇంటి ఇంటికి తిరిగినట్టు ఉంది 🙏🙏
@user-fi4qo9cr6c
@user-fi4qo9cr6c 10 месяцев назад
Teju akka super
@kandhilakshmi3825
@kandhilakshmi3825 10 месяцев назад
Mimalni చూస్తుంటే అలానే చూస్తూ వుండాలని అనిపిస్తుంది. మీ పాదాలు చూస్తుంటే అమ్మవారి పాదాలు చూస్తున్నా అనిపిస్తుంది.
@sindhu2232
@sindhu2232 10 месяцев назад
Mire Ammavaru laga Unnaru Ammaaaaaaa🙏
@madhuribodakunta5179
@madhuribodakunta5179 10 месяцев назад
God bless you always Haritha garu 😊
@anushakoreanushakore4680
@anushakoreanushakore4680 10 месяцев назад
అమ్మ మీరు చాలా బాగున్నారు. మహాలక్ష్మిల..... మిమల్ని చూస్తే. ఎదో తెలియని సంతోషం..మి మాట .మి నవ్వు.... అంటే చాలా ఇష్టం అమ్మ..... మాకు ఎంత మంది అమ్మవార్ల దర్శనం చూపించినందుకు... చాలా సంతోషం...... అందరు భాగుండలి ...అందులో మనం ఉండాలి అమ్మ..... ❤❤❤
@tejuamar_sp_admirer_Durga
@tejuamar_sp_admirer_Durga 10 месяцев назад
Amma❤ Thankyou so much for going and giving blessings to AmarTeju❤❤ , and you always look like a goddess , ninduga devathala untaru ❤
@telugucomedyvlogs
@telugucomedyvlogs 10 месяцев назад
pandaga vathavarnam ante idhe prathi intlo sandhadaga untadhi
@swapnathatipamula9301
@swapnathatipamula9301 10 месяцев назад
అమ్మ సూపర్ 🙇‍♀️🙇‍♀️🙇‍♀️
@VijayaLakshmi-kf2us
@VijayaLakshmi-kf2us 10 месяцев назад
Meeru mahalakshmi la vuntaru harita garu looking so cute 👌👌👌👌👌
@saijyothi1183
@saijyothi1183 10 месяцев назад
Hi Amma...metho patu memu kuda andari ammavarulu ni chusamu chala blessed ga undi naku Amma,haaaa naku chala istham saibaba ante meru cheptunte soooo happy anipinchindi....
@VijayaLakshmi-dr6hd
@VijayaLakshmi-dr6hd 10 месяцев назад
Abha entha positive energy vachindhi ee video chudagane nijjanga chala happy ga anipinchindhi ❤
@telugucomedyvlogs
@telugucomedyvlogs 10 месяцев назад
haritha gaari positive energy andi
@NarasimhaReddy04
@NarasimhaReddy04 10 месяцев назад
Amar and tejuu akka❤❤😊😊
@kukkislove
@kukkislove 10 месяцев назад
Chala baga ready iyaru ammavaru laga. Chala baga blessing itcharu andariki. Mee blessing ma andariki evandi and chala opika ga andari intiki velaeru . Love you so much I loved the character Akhilandeswari a lot ❤❤❤❤❤
@ch.sarojapuri4142
@ch.sarojapuri4142 10 месяцев назад
Ammavaari bagachuoincharu..🙏
@sujathamallika5361
@sujathamallika5361 10 месяцев назад
Very humble you are Haritha😊😊😊😊very down to earth ❤❤❤God bless you always...nindu nurellu sumangaliga navvuthu santhosham ga vundali...punyastreelu milaga vundali milage ready avvali chakkaga..mimmalni chusi nerchukovali...celebrities aina normal women aina....you are great Harithagaru😚😚😚😍😍😍👏👏👌👌👌
@lakshmiindukuri2910
@lakshmiindukuri2910 10 месяцев назад
Awesome God's blessings 🙌 🙏
@rajikota2525
@rajikota2525 10 месяцев назад
Amarteju ❤️
@luckya8842
@luckya8842 10 месяцев назад
Me beauty secret me smile 😊 always keep smiling Haritha garu. God bless u 💯
@madhavimateti9755
@madhavimateti9755 10 месяцев назад
అలాంటి ధనవంతులు ఇంటికైనా పేరంటానికి మాలాంటి పేద వారికి తెలిసిన పేరంటానికి పిలిచిన వస్తారా హరిత గారు
@chandumadadi1588
@chandumadadi1588 10 месяцев назад
Hi good afternoon Om namah shivaya super akka
@Ayyagari7279
@Ayyagari7279 10 месяцев назад
Meeru cheptunte im feeling very happy and really naku vastundi goose bumps thank you haritha madam ,chala mandi ammavarlu chusi ammavaru blessing vachinattu anipistundhi
@meenagaade5785
@meenagaade5785 10 месяцев назад
Manchi manasu unnavalla ku devudu manchi chestada 🙏
@sristygeetha2786
@sristygeetha2786 10 месяцев назад
Akka meeru chala traditional mee valla ammavaru ni chuse bhagyam maku kuda dakkindi tqu very much mee smile simply superb akka keep smile
@chintureddy2527
@chintureddy2527 9 месяцев назад
S0 great of you Harithagaru
@yamunaguduru8360
@yamunaguduru8360 10 месяцев назад
Mitho memudharshichamuammavarlnu 🙏harithanigetap 👌👌🙌❤
@likhithadesigner149
@likhithadesigner149 10 месяцев назад
Chala baga ready aiyyaru inka mee papitlo sinduram chala bright ga chala bagundi
@user-no5sh9in3n
@user-no5sh9in3n 10 месяцев назад
Happy varalakshmi vratham Harithamma god bless you 👍👍🙏
@sivakumarimaremalla7824
@sivakumarimaremalla7824 10 месяцев назад
Happy varalakshmi vrata subhakankshalu iam full happy varalakshmi amma vaaru entha mandini choopincharu so happy 😊
@Pravasi99
@Pravasi99 10 месяцев назад
పిలిచినంతనే కాదు తలచినంతనే మన చెంత నుండే వాడు మన సాయిబాబా
@sravanipericharla2321
@sravanipericharla2321 10 месяцев назад
మీ వీడియో చూస్తే మనసు నిండి పోయింది ❤❤
@user-qo5tx2sf8y
@user-qo5tx2sf8y 10 месяцев назад
చాల బాగుంది లక్ష్మీ దేవి అలంకరణలో బాగున్నారు😊🙏🪴
@srisainannachannel7374
@srisainannachannel7374 10 месяцев назад
అమ్మ బాబా గారు అంతే చేస్తారు ఆయన ఏం చెప్తే అది చేస్తారు అమ్మ మీరు అలా ఆనందభాష్పాలు పెట్టుకుని ఆ భావనని అనుభవించి వాడేది మనసుకి చాలా బాగా అనిపించింది అమ్మ లక్ష్మి దేవిలా ఉన్నారమ్మ
@SarojavemulapalliSarojavemulap
@SarojavemulapalliSarojavemulap 10 месяцев назад
OM SRI MATHRE NAMAHA AMMA 🙏 🙏 🙏 🌺 🌺 🌿
@bhavaniperiketi
@bhavaniperiketi 10 месяцев назад
🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉 సూ పర్ 🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@maryalakumar2762
@maryalakumar2762 10 месяцев назад
Video modatilo kanna chivarilo ammavari la unnaru really amazing
@telugucomedyvlogs
@telugucomedyvlogs 10 месяцев назад
correctga chepperandi
@phanindraarun4510
@phanindraarun4510 9 месяцев назад
Harithagaru u are great and ultimate
@kanchanamalakollepara3192
@kanchanamalakollepara3192 10 месяцев назад
You r always Down to earth haritha garu.❤
@telugucomedyvlogs
@telugucomedyvlogs 10 месяцев назад
avunandi
@madhumathirajshekar5472
@madhumathirajshekar5472 10 месяцев назад
Looking smart harita garu
@vinodareddy3584
@vinodareddy3584 10 месяцев назад
Nice video chala baga undi TQ soooooo much Haritha garu
@lathamg3356
@lathamg3356 10 месяцев назад
Haritha garu మీరంటే నాకు చాలా ఇష్టం amma వారి లాగ ఉంటారు మిమ్మలను కలవాలని ఉంది haritha garu
@srilakshmi..........3575
@srilakshmi..........3575 10 месяцев назад
Amma mimmalni chusthunte devathani chusinattu undhi chala bavunnaru🥰🥰🥰🥰
@radhikakarumuri9119
@radhikakarumuri9119 10 месяцев назад
Super andi tambulam vanynam video 👌👌👏👏🙏🌌
@padmasakamuri6242
@padmasakamuri6242 10 месяцев назад
Thank you so much for showing so many Ammavaru
@telugucomedyvlogs
@telugucomedyvlogs 10 месяцев назад
varalakshmi vrathamu ante thelisina vaalu and friends intiki vellaali adhe mana aacharamandi
@karishmabindu
@karishmabindu 10 месяцев назад
హరిత గారు.. మిమ్మలని చూస్తుంటే.. సాక్షాత్తు లక్ష్మి దేవి ని చుస్తునట్టే ఉంది.. చాలా బాగున్నారు..🥰🥰😍😍🤗🤗❤️👌
@bhanumani7466
@bhanumani7466 10 месяцев назад
Super cute amma❤❤👏👏
@ashokreddybadam8238
@ashokreddybadam8238 10 месяцев назад
Beautiful Amma superrrr
@crazypriyasri107
@crazypriyasri107 10 месяцев назад
I also got tears when u told about baba.. Ur down to earth person..
@swaroopareddy7316
@swaroopareddy7316 10 месяцев назад
చాలా చాలా బాగుంది మీ మాట విధానం నాకు చాలా మంచిగా నచింది మీ సీరియల్స్ చూస్తాను చాలా బాగుంది ❤
@divyasriofficial1067
@divyasriofficial1067 10 месяцев назад
Nice haritha garu God bless you mam
@prasannaramesh-qx8jg
@prasannaramesh-qx8jg 10 месяцев назад
Meeru yeppudu anamdam ga undalani korukuntunanu.❤
@thodetiswapna1203
@thodetiswapna1203 10 месяцев назад
Mama super song 👏👌
@srikanthshalivahana3433
@srikanthshalivahana3433 10 месяцев назад
Tnks same to you amma .. Mir ante chaalaa ishtam i Love you amma
@sreedevichaluvadi
@sreedevichaluvadi 10 месяцев назад
నాకు కూడా బాబా మెసేజెస్ వస్తాయి న జీవితానికి సంబంధించిన సందేశాలు ఈ స్తాడు బాబా నేను ఎప్పుడూ ఏమిచేయాలో బాబా చెబుతుంటాడు హరిత గారు నమ్మిన వాళ్లకు వెంట వుండ్డి రక్షిస్తారు
@AnjiDimple
@AnjiDimple 10 месяцев назад
Om sai ram🙏🙏🙏🙏🙏🙏
@rojadevi9924
@rojadevi9924 10 месяцев назад
Very nice me kalupugolu thanam
@swarupakoudagani6213
@swarupakoudagani6213 10 месяцев назад
Super maa ❤ me tho patu maku Amma varini chupinchhru chala happy nd god bless you maa
@sobharani7015
@sobharani7015 10 месяцев назад
God bless you haritha garu.
@devaranidevika9317
@devaranidevika9317 10 месяцев назад
Super cute🥰 Amma
@gurramlatha3770
@gurramlatha3770 10 месяцев назад
Mirante maku chala estam mi bakthi inka inka super maku chupinchinandhuku thank you so much
@KonaRamatulasi
@KonaRamatulasi 10 месяцев назад
Thanks andi chala mandhi ammavareni chupincharu nennu chesukoleka poyanu chala feel ayyanu meru chupinchadam chala baga happy ga vundhi amma thanks andi
@chintureddy2527
@chintureddy2527 9 месяцев назад
Really such whole heartedly you are
@shravanisandhya8891
@shravanisandhya8891 10 месяцев назад
Super andi keka
@flair.mystery_
@flair.mystery_ 10 месяцев назад
Last words same nalane alochisthunnaru mam god bless you mam
@harithatupakula7321
@harithatupakula7321 10 месяцев назад
మీ వీడియోస్ చాలా బాగుంటాయి 👏💐
@karamtothrajitha2191
@karamtothrajitha2191 10 месяцев назад
So, nice,song, 💕,ilove, this, song, 💕😘👌😘🙏
@user-no3os2nv6s
@user-no3os2nv6s 10 месяцев назад
అమ్మ మీరు చాలా బాగా అందరూ లక్ష్మీదేవిని నాకు చాలా ఆనందం కలిగింది థాంక్స్ అమ్మ
@lakshmimarupaka617
@lakshmimarupaka617 10 месяцев назад
👌👌👌👌U r soooooooooo cute & very lucky person got more blessings from God & Godesses.. When you believe in god then u believe in you & when you believe in you then you believe in God.. It's nature boon...we have to accept it . Happy Varalakshmi shukravaaram 2 all ur family members Harita garu🌹🌹🌹🌹🍫🍫🍫🍫🍫
@trivenireddy6019
@trivenireddy6019 10 месяцев назад
Harithagaru yur down to the earth..💕 I like yu so soo much😍god blessings epudu undali meeku n jai gariki🧡
@NenumeKarthik
@NenumeKarthik 10 месяцев назад
Ur looking awesome amma very nice ur kindness towards others looking at ur face amma ❤❤❤
@sravanib584
@sravanib584 10 месяцев назад
Nijanga amma meeru chala grt 💐mi smile meeru ,inka jakhi garu epudu ekage santhishanga undali amma happy varalaxmivratam
@thaseenbegum6208
@thaseenbegum6208 10 месяцев назад
Varalashmi vratham subakanshalu akka mee bakthi valla meekala avthundhi🎉🎉
@swathipearlswathipearl5275
@swathipearlswathipearl5275 10 месяцев назад
Good soul super meeru....i to believe in god in every sec.....
@dharanitirumalapuram6566
@dharanitirumalapuram6566 10 месяцев назад
Chala bagunaru harita garu
@vanipilla6923
@vanipilla6923 10 месяцев назад
Super amma lakshmi devi ni chusintha happy ga vundhi
@aravapalliharitha6266
@aravapalliharitha6266 10 месяцев назад
మీ కాళ్ళ పట్టీలు చాల చాల చాల బాగున్నాయి
@samisami7115
@samisami7115 10 месяцев назад
Super
@nainarniranjan4897
@nainarniranjan4897 10 месяцев назад
Haritha garu big fan of you 🎉🎉❤❤
@VaniPurushothaman-xg8oz
@VaniPurushothaman-xg8oz 10 месяцев назад
Super ma
@satyavaninukala9404
@satyavaninukala9404 10 месяцев назад
Harita garu meri eppudu ilage happy ga undalani manaspurti koru kuntunnanu God bless you
Далее
ПАПА ГАМБУРГЕР
00:13
Просмотров 143 тыс.