Тёмный
No video :(

వరవరరావు గురించి ఎందుకు తెలుసుకోవాలి..?  

Thulasi Chandu
Подписаться 495 тыс.
Просмотров 67 тыс.
50% 1

వరవరరావు గారి కవితలు ఆయన గొంతుతోనే చెప్పిన వీడియోలను Varavara Rao RU-vid Channel లో చూడవచ్చు. లింక్ ఇస్తున్నాను. ఆ Channel సబ్క్రైబ్ చేస్తే కొత్త వీడియోల నోటిఫికేషన్ నేరుగా మీకు వస్తుంది.
/ @varavararao1531
Know more about Political prisoners in India
The qunt -
www.thequint.c...
The Print link - theprint.in/in...
The Wire-
thewire.in/law...
The Hindu-
www.thehindu.c...
Varavararao is the Legendary poet and Writer in Telugu Literature. I have explained why we should know about Varavararao and his Character. Now he is in Mumbai Taloja jail as a political prisoner. On his name Release the poet started and his fans and followers reading their poems and posting on social media demanding the government to release the poet.
#Varavararao
#ReleaseThePoet

Опубликовано:

 

27 авг 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 408   
@k.lnamanusulonimata3909
@k.lnamanusulonimata3909 Год назад
వారు విడుదలకు మనము అంటే వారి అభిమానుల తో మిగతా సంఘాలతో కలిసి సత్యాగ్రహం చేద్దాం.జై భీమ్
@arjunarjunnayar5179
@arjunarjunnayar5179 Год назад
ఇప్పుడు ఉన్న సమాజానికి వరవరరావు గురించి తెలియకపోతే ఆయన ఒక మావోయిస్టుగా ముద్రపడే అవకాశం ఉంది అంతెందుకు వరవరరావు గురించి తెలియక నేనే ఒక మావోయిస్టు అనుకున్నా... ఇంతకాలం తెలియక ఒక మంచి వ్యక్తి గురించి తెలియజేసినందుకు దాన్యవాదాలు.. అమ్మా...🙏
@vijaykumarvanapalli2460
@vijaykumarvanapalli2460 2 года назад
మీరు ఏంతోమంది నాలాంటివాల్లహృధయంలో వేధన మీద్వారా వినిపించినందుకు మీకు కృతజ్ఞతలు🙏
@teja369teja
@teja369teja Год назад
ఎన్నో తెలియని నిజాలని మాకందరికీ తెలియపరుస్తున్నందుకు ధన్యవాదములు అక్క...🙏
@commonman-bharath4512
@commonman-bharath4512 11 месяцев назад
ఎవరు మాట్లాడినా మాట్లాడకపోయినా..... దేశ ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసిన వ్యక్తి వరవరరావు గారు... ఆయనకు భరతమాత ఎప్పుడూ రుణపడి ఉంటుంది.
@sudhirkumarnaraharisetty
@sudhirkumarnaraharisetty Год назад
మీరు సూపర్ అక్క, మీ మాటే బుల్లెట్ కన్నా స్పీడుగా ఉంది.
@mschannel3018
@mschannel3018 Год назад
వరవరరావు ఒక మంచి వ్యక్తి
@rameshedukulla6493
@rameshedukulla6493 5 месяцев назад
వరవరరావు గారు చాలా గొప్ప వ్యక్తి ప్రశ్నించే గొంతులు తప్పుడు కేసులు పెట్టి జైల్లో వేస్తున్నారు వరవర రావు గారు మహోన్నతమైన వ్యక్తి మీలాంటివారు ప్రజాక్షేత్రంలో ఉండాలని కోరుకుంటున్న
@pachipalasesharao6497
@pachipalasesharao6497 3 года назад
ఈ ప్రభుత్వాలు, దోపిడీ వర్గాలు అత్యంత అబద్రతాభావంతో ఉన్న ఫలితమే ఈ ప్రశ్నించే గొంతుల్ని నొక్కేసే ప్రయత్నాలు.
@vramana1471
@vramana1471 Год назад
దేశభక్తులు జైలులో ఉంటున్నారు దేశభక్తి లేనివారు పరిపాలన చేస్తున్నారు
@donastro7639
@donastro7639 Год назад
మనిషి గా మీ లా గ బ్రాతకాలి సార్ హ్యాపీ 80 సార్
@chukkaraju2102
@chukkaraju2102 Год назад
ఒక మహోన్నతమైన వ్యక్తి గురించి ఇలా మాముందుకు తెచ్చినందుకు నీకు 🙏🙏🙏తల్లి 💐
@rahulgoutham7102
@rahulgoutham7102 Год назад
Varavara Rao garu is a Genuine Communist and Great Personality. Thank you so much for sharing about him Tulasi garu. 👏
@things3166
@things3166 3 года назад
గొప్ప వ్యక్తి గురించి మాకు తెలియచేసినందుకు ధన్యవాదాలు .........
@gopiankala8279
@gopiankala8279 Год назад
మీ వీడియోలు చూసినప్పుడల్లా ఎక్కడో చిన్న అనుమానం తడుతూ ఉండేది. ఈ విడియోతో క్లియర్ అయింది అక్కయ్యా.. లాల్ సలాం 🙏😊
@chinnajiverma
@chinnajiverma 3 года назад
80 యేళ్ల వ్యక్తికి భయపడుతున్న ప్రభుత్వం
@sathishpallepati613
@sathishpallepati613 3 года назад
మావోయిస్ట్ ల వల్ల దేశం కూడా చాలా వెనకబడింది మావోయిస్ట్ ప్రభావం తక్కువ అవడం వల్ల ఇప్పుడిపుడే డెవలప్ అవుతున్నాం...
@nationpride1478
@nationpride1478 3 года назад
@@sivasakamuri8 ipudu telangana dhoralu dhochu kuntunnaru..nayakula roopam lo..dhopidi yedho roopam lo yeppudoo untundhi..moist lo kooda...
@dpsalbums2536
@dpsalbums2536 3 года назад
అవును.... గజ గజ గజ
@gopalkrishna8542
@gopalkrishna8542 3 года назад
Ha ha mari 72 ki 80 enduku musukuni jail lo undi
@gopalkrishna8542
@gopalkrishna8542 3 года назад
Hey guys listen carefully LOW IQ PEOPLE are telling
@user-jr8bh6yf6c
@user-jr8bh6yf6c 4 месяца назад
గౌరవ వరవర రావు గారికి ధన్యవాదములు. సాటి మనుషుల హక్కుల కోసం పోరాడే మనిషి దైవ సమానులు.🙏
@sanjaybogarla3352
@sanjaybogarla3352 7 месяцев назад
History lo lime light ki Rani endharo goppa manushula gurinchi maa lanti ee generation youth ki chepthu mammalni inspire chesthunanduku chala thanks madam...
@thagaramjammanna7320
@thagaramjammanna7320 Год назад
అమ్మ సార్ కీ నీకు పాదబీ వందనాలు
@aldasuguruvaiah8434
@aldasuguruvaiah8434 Год назад
A great Legendary person Vara Vara Rao gaaru.A good video mam
@bujutipamuletireddy7720
@bujutipamuletireddy7720 Год назад
The intellectual circle is in sleeping mode. Awake and struggle for the liberation of Varavara Rao and Prof.Saibaba.
@venkataiahgudimetla8215
@venkataiahgudimetla8215 2 года назад
ప్రజాస్వామ్యం అనే ముసుకులో నియంతలు పరిపాలన సాగిస్తున్నారు. దీనికి చమరగీతం పాడాలి అంటే మేధావులు ,జర్నలిస్ట్ లకు డైర్యం అవసరం. భావవ్యక్తీకరణ స్వేచ్ఛ లేకుండా జీవించడం కన్నా మరణమే మేలు. వరవరరావు గురించి గత 40 సంవత్సరాలుగా వింటున్నాను. మేడం మీ వీడియో చూసి ఇంకా భాదగాఉన్నది. Thank you soo much.
@infosamraj
@infosamraj Год назад
నా రక్తం మరుగుతోంది.... ఆవేశం, ఆక్రోశం కలకలసిన ఉక్రోషం తన్నుకొస్తూంది.... ఏమిచెయ్యలేని కోర్టులపై ఆవేదన, నిస్సహాయ స్థితిలో కి నెట్టుతుంది
@vijayanandareddy3638
@vijayanandareddy3638 Год назад
Avunamma chala Baga చెప్పావు నీ openion tho నేను ఏకీభిస్తున్నాను
@SudheerKumar-ds6nb
@SudheerKumar-ds6nb 3 года назад
ఇప్పటికీ ఇప్పుడు ఎవరిని చెప్పుతో కొట్టమని అవకాశం ఇస్తే మోడీ షా నీ కొడతాను
@jskshiva
@jskshiva 3 года назад
🙏🙏🙏
@raghavaiahbathini398
@raghavaiahbathini398 Год назад
ఆవేశం వద్దు. ఆలోచన, వివేచన అవసరం.
@Ramesh-by6lx
@Ramesh-by6lx Год назад
నేను నిన్ను కొడతాను
@Ramesh-by6lx
@Ramesh-by6lx Год назад
నేనైతె కమ్యూనిస్టు లందరినీ చెప్పులతో కొడతా
@mohunderrafrudzer2161
@mohunderrafrudzer2161 Год назад
👍🏾
@arjunsukka9584
@arjunsukka9584 Год назад
గొప్ప వ్యక్తి త్వరగా విడుదల కావాలి
@familydemocracy9567
@familydemocracy9567 3 года назад
స్వాతంత్య్రం కోసం పోరాడిన వారిని గౌరవించడం నుండి కుటుంబాన్నిప్రజాస్వామ్య పద్ధతుల్లో కాపాడుకొనే సంస్కరించుకొనే స్వాతత్య్రాన్ని లాగేసుకొటున్న పరిపాలనను గుర్తించని స్థితి ఆవహించింది ప్రజలను.
@user-nm6fl6lz3r
@user-nm6fl6lz3r 6 месяцев назад
🔥🔥 OUR PRESENT GOVERNMENT SHOULD TAKE SERIOUS ACTION FOR OUR RAO GARU 🙏🙏🙏
@gmssrinivas6122
@gmssrinivas6122 2 года назад
నువ్వు గొప్పదానివి, ధన్యవాదాలు
@prag3093
@prag3093 Год назад
I saw a real journalist sister👏🏻👏🏻
@chiruvolusaibabu1915
@chiruvolusaibabu1915 Год назад
నిజమైన జర్నలిస్ట్ హ్యాట్సాఫ్ తల్లి
@yedlapativeerashivaji9699
@yedlapativeerashivaji9699 Год назад
అద్భుత మైన సమాచారం తల్లి
@RAJU5KPHYSICALTRAINAR
@RAJU5KPHYSICALTRAINAR 10 месяцев назад
ఇంత చక్కగా వివరించినందుకు ధన్యవాదాలు మేడం 🙏🙏
@rameshb6805
@rameshb6805 11 месяцев назад
కూని కోర్లు, దగాకోర్లు, రాజకీయాలలో ప్రజల కోసం ప్రశ్నించే వాళ్ళు జైళ్లల్లో
@rajmahammadshaik9142
@rajmahammadshaik9142 2 года назад
బాగా చెప్పారు తల్లి జర్నలిస్టు గౌరీ లంకేష్ గారిని హత్య చేశారు అలాంటిదే మీపై ప్రయోగిస్తారు జాగ్రత్తమ్మ
@chaparajitendrarao4254
@chaparajitendrarao4254 Год назад
మీ ఛానల్ ఇంతవరకు చూడలేకపోయాము చాలా మిస్ అయ్యాము
@erikillanarasaiah
@erikillanarasaiah 3 года назад
నీపై ఇంకా గౌరవం పెరిగింది తల్లి.
@satishprakashreddyyanumula653
Thank you sister..❤
@narasimhaswamychidurala4258
@narasimhaswamychidurala4258 5 месяцев назад
మేడమ్ ఏనబై సంవత్సరాల పెద్దమనిషి మరియు రేండు కాళ్ళు లేని సాయిబాబా జైల్లో పెట్టారు నల్లధనం తేస్త సంవత్సరనికి రేండు కోట్ల ఉద్యోగాలు ఆకౌంటు లో పదిహేను లక్షలు ఇస్త అన్నాడు అన్నాడు యువకులకు జాబ్ ఇవ్వాలి మోడి పియం గారు రైతు బిడ్డల అప్పులు కట్టలి పియం గారు 🎉🎉
@user-rj5gc9mm5f
@user-rj5gc9mm5f Год назад
చాలా మంచి విషయాన్ని మంచి టాపిక్ తీసుకున్నారు
@varas999
@varas999 Год назад
Great n genuine n honest person
@shaikgousebaba8195
@shaikgousebaba8195 2 года назад
దేశం కోసం ధర్మ కోసం చేయాలి.....అక్రమ అరెస్టు లు
@prassadprassad8686
@prassadprassad8686 Год назад
అమ్మా మీ ప్రాణములు జాగ్రత అమ్మా
@krishnapriyak3616
@krishnapriyak3616 3 года назад
Professor Haragopal,Varavarrao,JayaShanker these eminent personalities worked hardly for their beliefs in KakatiyaUniversity at Warangal in those days
@prakashgsvp
@prakashgsvp 3 года назад
విశ్లేషణ, వివరణలు నిష్పక్షపాతంగా అనిపిస్తోంది! నిజం నిప్పులాంటిది.
@rajujalagam8814
@rajujalagam8814 Год назад
Great fighter from Telangana
@vinaysaahu.3610
@vinaysaahu.3610 2 года назад
ఈ దేశ ప్రజలు, ముక్యంగా యువత, సమాజం,ఆలోచించించే జ్ఙానము,సమయము,ప్రశ్నించే తత్వం లేకపోవడం వల్లే వ్యవస్థలో ఇన్ని గోరాలు, సామజిక వెనబాటు తనం.! అయితే ఈ దేశంలో ఒక్క యువకుడు పూర్తి సమాచారంతో, యువకుల్ని ఆలోచనలో పడేసే వీడియోలు చేస్తూ, కనీసం యువకుల్ని మోటివ్ చేస్తున్నాడు అతనే హిందీలో "druv ratee".! తెలుగులో ఎవరు లేరు అనేసమయానికి మీరు వచ్చారు.! అదే విధానంలో సమాజం మీద బాధ్యతో మీరు చేస్తున్న హార్డ్ వర్క్ కి మీకు 🙏🏻🙏🏻 అక్క.👏👏
@user-jr8bh6yf6c
@user-jr8bh6yf6c 4 месяца назад
ఇటువంటి వ్యవస్థలో మార్పులు తేవాలి ఈ నూతన ప్రభుత్వం. పాలకులు మారుతారు అనుకుంటున్నాను. అమ్మ తులసి గాడ్ బ్లెస్స్ యు.
@aradhanakrupa8557
@aradhanakrupa8557 Год назад
You are daring lady journalist.
@Prasad_cb
@Prasad_cb Год назад
Vara Vara Rao is a Great Warrior !!! Hats off to him !!! 🙏🙏🙏👍💐💐💐
@maheshuggina554
@maheshuggina554 Год назад
నిజాయితీ గా నిలబడితే, కేసు లు, జైలు లు పాత్ర ఉంటాయి... అదే అతను
@kjanardhan5060
@kjanardhan5060 Год назад
Tq madam bringing many unknown facts to the notice of public.
@saivamshichinnuri7429
@saivamshichinnuri7429 2 года назад
Having an idealogy itself is not a crime.. Thank you sister for the video on V.V sir
@siddhu7380
@siddhu7380 Год назад
సమస్యలు ఎదురవుతాయని తెలిసినా ఎన్నో సామాజిక సమస్యలపై మీ గొంతు వినిపిస్తున్నారు. మిమ్మల్ని అభినందించకపోవడం అంటే మనస్సాక్షి లేకపోవడమే. మీ లాంటి జర్నలిస్ట్ లను సినిమాల్లో తప్ప బయట ఎక్కడ చూడలేము. జర్నలిజం అంటే ఉద్యోగం అనుకుంటున్నారు అంతా... కాదు.. భూరాజులతో పోరాటం. వారి అహాన్ని ఎదిరించటం. నిలబడగలవా తల్లీ
@desiramakrishnajeenapati3223
@desiramakrishnajeenapati3223 5 месяцев назад
ప్రజల హక్కులు కోసం పనిచేసే నాయకులు ఎప్పుడూ కష్టాల కడలిలో ప్రయాణం సాగిస్తారు.
@dnagabh7958
@dnagabh7958 3 года назад
అతి స్పష్టంగా ఉన్నాయి అక్క మీ మాటలు.
@beesireddyp3466
@beesireddyp3466 2 года назад
ఈ లాంటి మనుషులు ఆంధ్రలో తెలంగాణ లో చాల మంది ఉన్నారు వీరి పిల్లలు డాక్టర్లు ఇంజనీర్లు విదేశాలలో ఉదోగాలు మనదేశంలో ఉదోగలు చేసుకుంటున్నారు విలని నమ్మిన విద్యార్థులు నక్సలైట్లు గా తయారు చేసి తల్లి తండ్రుల కు చెందకుండా వల కష్టాలు తిరాకుండ చనిపోయారు కొని వేల కుటుంబాలు రో్డున పడయే తప్ప వారి కుటుంబ కష్టాలు తీరలేదు
@prabhakarkokkera8
@prabhakarkokkera8 Год назад
జై భీమ్ అక్క ✊️
@prabhavodiyala6115
@prabhavodiyala6115 3 года назад
The way you explain is good 👍
@pi5355
@pi5355 Год назад
Excellent analysis చాలా బాగుంది
@kpj2280
@kpj2280 Год назад
D Aring young lady long live.know more truths love truth, spread truth.
@sekharbabugeddam8906
@sekharbabugeddam8906 Год назад
Varavarao garu is very good man.,
@bilalanagarongole8598
@bilalanagarongole8598 Год назад
Neelo chala prathyekathalu Unnaye thalli, 🙏 .
@devaiahmethari6009
@devaiahmethari6009 3 года назад
I wish Vara Vara Sir will get released soon..
@sagardarakonda4832
@sagardarakonda4832 Год назад
Good journalist really thulasichand madam
@jagan9866912345
@jagan9866912345 3 года назад
మేడం మీ విశ్లేషణ చాలా బాగుంటుంది నేనైతే అందరికి చెపుతున్నాను
@sundararao6384
@sundararao6384 Год назад
Good analysis God bless you talli.
@krishnareddy7215
@krishnareddy7215 Год назад
You are great and brilliant person, wonderful knowledge, clean and clear voice, all your videos valuable information so thank you🙏
@maithilisreetan
@maithilisreetan Год назад
Thulasi Chandu garu... hatsoff to you.. VaraVara rao gari gurinchi cheppalane mee alochana, acharana abhinandaneeyam.. dhanya vadamulu... ilanti niswartha rachayithalu, nayakulu, vyakthulu inka chala mandhi unnaru.. vari gurinchi kuda.. chala vishayalu bytiki theliyai.. thank you..
@vijaysekharmoolam4488
@vijaysekharmoolam4488 Год назад
Well said. Thank you maam.
@gsrinubabu4961
@gsrinubabu4961 2 года назад
మీకు ధన్యవాములు మేడమ్
@premsairam3940
@premsairam3940 Год назад
Jai varavara rao
@rajeshv2576
@rajeshv2576 Год назад
Great sister meeru.
@VijayKumar-ib8xv
@VijayKumar-ib8xv Год назад
Very nice person Arachetini addu
@Gopalamga
@Gopalamga Год назад
Thanks
@sekhartirupati4916
@sekhartirupati4916 Год назад
Good madam...I am following your videos...definitely thinkable topics....⚘
@HariKrishna-mg3nv
@HariKrishna-mg3nv Год назад
ఇంతకు ఆయన్ని ఎందుకు అరెస్టు చేశారో చెప్పండి మేడం
@koteswarrao5521
@koteswarrao5521 3 года назад
కుట్ర పూరిత అరెస్ట్ అది
@KiranKumar-sy9ib
@KiranKumar-sy9ib Год назад
ఎందుకు మన దేశం ఇలా....🤔🤔🤔
@KothaVijay
@KothaVijay 3 года назад
మీ వల్ల కొత్త విషయం తెలుసున్నా....Thank you Chandu గారు...
@sundeepk172
@sundeepk172 2 года назад
I hope ABN channel know these basics of journalism and constitution. Thank you for the awareness and education! God Bless You!!
@ismart380
@ismart380 2 года назад
నిజంగా నాకు ఒళ్ళు గగుర్పొడిచింది
@thimojip5886
@thimojip5886 3 года назад
అక్క నీవు చాలా సూపర్🙏🌷
@bekkammadhu1349
@bekkammadhu1349 2 года назад
GREAT WORK IN SOCIAL COUSE sister 🙏🙏🙏
@ss-di9bl
@ss-di9bl 2 года назад
నక్సల్ తీవ్రవాది ని యూట్యూబ్ లో వగుతుంటే ఇంకా జైల్లో వేయలేరు ఎందుకు
@sunilkumarjagana5574
@sunilkumarjagana5574 2 года назад
Your content so worthy...thank u for your valuable information sharing with us
@ps_ps593
@ps_ps593 Год назад
మీమీద గౌరవం పెరిగింది ఆయన గురుంచి ఏ ఒక్క మీడియా దైర్యం చేయటం లేదు 🤦‍♂️
@bilalanagarongole8598
@bilalanagarongole8598 Год назад
Very good topic 🙏 .
@harikanth2941
@harikanth2941 11 месяцев назад
Thanks. Your the TRUE journalist
@murthynagendra7692
@murthynagendra7692 3 года назад
విలువైన సమాారాన్ని అందించారు..👍 మీకు నా అభినందనలు, ధన్యవాదాలు
@175.AP-POALITICS
@175.AP-POALITICS Год назад
భవిష్యత్తులో మీరు కూడా చాలా సార్లు జైలుకు వెళ్తారు. ఎందుకంటే? మీరు ప్రతీ నిజం ఎవరిని విమర్శించకుండా నే చాలా స్పష్టంగా. వివరంగా ప్రజల మెదడు లోకి చొచ్చుకు వెళ్లేలా చెప్తున్నారు. అది ఒక కారణం. రెండవది మిలో చాలా స్పష్టంగా కమ్యూనిస్టు భావజాలం కనిపిస్తుంది. మూడవ కారణం మీరు భవిష్యత్తులో అవినీతి ప్రభుత్వాలకు ,మతోన్మాదులకు చాలా ప్రమాదకరం అవుతారు.మీరు కూడా భవిష్యత్తులో వాళ్లకు చంపితే సమస్య, మాట్లాడానిస్తే సమస్యల తయారవితారు. కాబట్టి మిమ్మల్ని కూడా గొంతు నొక్కడనికి పదే పదే జైలుకు పంపుతారు. కానీ కచ్చితంగా మీరు మాత్రం చరిత్రలో నూతన అద్యయంగా నిలిచిపోతారు.
@bilalanagarongole8598
@bilalanagarongole8598 10 месяцев назад
Vandanam thalli,
@sunilpublic
@sunilpublic 3 года назад
Okappudu viplavakarulu ku bhayapadi paripoyina bhuswami kutumbaley, ippudu political power lo vunnaru.. Revenge theerchukuntunnaru ani clear ga thelusthundhi..
@kotaiahg.kotaiah.8364
@kotaiahg.kotaiah.8364 7 месяцев назад
నిరంకుశ పాలనకు చరమ గీతం పాడడమే నిజమైన దేశాభిమానం గల మానవవాదులకు. మనం ఇచ్చే గొప్ప బహుమతి. దేశంలో ఉన్న అన్ని వ్యవస్థలు నీరుగారిపోయిన ( అచేతనంగా) ఉన్న పరిస్థితుల్లో జైళ్లలో మగ్గుతున్న ఎందరో మానవతావాదులకు మనం ఇచ్చే గొప్ప ఊరట.
@krishnaganji4322
@krishnaganji4322 Год назад
Akka very very thanks .Gkrihna
@vijjirothiravindra5795
@vijjirothiravindra5795 2 года назад
బాగా చెప్పారు
@prabhakerthallapally6954
@prabhakerthallapally6954 Год назад
A great personal
@Bright_Nation
@Bright_Nation Год назад
మానవ విలువలు బ్రతికి వున్నాయి అంటే కేవలం వీరివల్లే.
@manisiddu6319
@manisiddu6319 Год назад
Tulasi garu meru supar❤❤❤
@jaychakry749
@jaychakry749 Год назад
Hats off comrade, pranaalu poyinaa sidhantaaniki kattubaddam nijaaniki kondharike saadhyam miru eppatiki nilichi untaru prajala hrudhayallo
Далее
Varavara Rao in Encounter With Murali Krishna - TV9
23:27
Smoke 😱
00:26
Просмотров 1 млн
Музыкальные пародии
00:28
Просмотров 22 тыс.
Life of Elon Musk || Thulasi Chandu
18:33
Просмотров 514 тыс.