Madam. You do very great interviews with spiritual personalities. I live in Florida. I currently going thru domestic violence. By in-laws na husband ni baaga rechagotti , kottipistunnaru. I’m not saying my husband is innocent nor I’m innocent. But kottadam/abuse is wrong. Why does this happen. How much is too much. Life is not about blame game right. Etlanti steps teesukovali? I need guidance. I can send my detailed problem in an email if you can send me email address. Please help.
మేము భూమి కొన్నాం 2020లో అప్పటినుంచి చాలా ఇబ్బందిగా ఉంది అమ్ముదాముఅని అనుకుంటే 3సం నుండి అమ్ముడు పోలేదు ఆ అమ్మా భ్రమరాంబికా తల్లి పూజ చేసాను నవరాత్రులు అప్పుడు మాభూమి అమ్ముడు పోయింది కానీ వాళ్లు మాకు ఇంకా కొంత డబ్బులు ఇవ్వాలి అడుగు తుంటే చాలా నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నారు మాకు ఇవ్వకూడదనె ఆలోచనలో ఉన్నారు మాకు దిక్కు తోచని స్థితిలో ఉన్నాము గురువు గారు మీరు చెప్పిన పూజ చేసిన తర్వాత ఫోటో ఇంట్లో నే ఉంచుకోవచ్చున ఉంటే ఏ నియమాలు పాటించాలి దయచేసి చెప్పగలరు