Тёмный
No video :(

వరిలో అధిక దిగుబడిని ఇచ్చే కొత్త సన్న రకం | వరిలో అధిక దిగుబడి నిచ్చే రకం |karshaka nestham 

Karshaka Nestham
Подписаться 54 тыс.
Просмотров 45 тыс.
50% 1

varilo adhika digubadini icche sanna rakam
High yield variety in paddy
వరిలో అధిక దిగుబడిని ఇచ్చే కొత్త సన్న రకం
వరిలో అధిక దిగుబడి నిచ్చే రకం
వరిలో కొత్త రకంతో బాగా దిగుబడి రావడం ఎలా?
కొత్త సన్నరకం వారితో దిగుబడి ఎలా?
• వరిలో అధికదిగుబడి రకం ...
☝️వరిలో అధిక దిగుబడినిచ్చే రకం కూనారం 118
• అధిక దిగుబడి ఇచ్చే MTU...
☝️వరి సన్న రకంలో అధిక దిగుబడినిచ్చే MTU 1271 వరి
వీడియో మొత్తం చూసి @karshaka nestham ఛానల్ ని లైక్ మరియు షేర్ చేయండి.
#paddyvariety #karshakanestham

Опубликовано:

 

8 май 2021

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 237   
@Venkatesh-th2qx
@Venkatesh-th2qx 3 года назад
Karif lo దొడు రకం chepandi sir
@Venkatesh-tj4en
@Venkatesh-tj4en 3 года назад
అన్నగారు మీరు చెప్పిన 24423 వరి రకం వేసాను ఎకరాకు 36 క్వింటాలు వచ్చింది మెడవిరుపు వచ్చింది లేకుంటే 40 క్వింటాలు వచ్చేది ధన్యవాదాలు 🙏అన్నగారు వర్షకాలం వేయదగ్గ దొడ్డు రకాలు తెలియజేయండి
@KarshakaNestham
@KarshakaNestham 3 года назад
వెంకటేష్ 🙏🙏🙏
@santhoshgoudpuli142
@santhoshgoudpuli142 3 года назад
మీరు చెప్పే విధానం చాలా చక్కగా ఉంది ధన్యవాదాలు 🙏🙏
@santhoshgoudpuli142
@santhoshgoudpuli142 3 года назад
👍
@nagarajuneerupally1049
@nagarajuneerupally1049 3 года назад
KNM 1638 gurinchi cheyandi sir
@jangapullareddy7530
@jangapullareddy7530 3 года назад
అన్నా ట్రాక్టర్ థో నాడిచే సీడ్ డ్రిల్ గురించి మరియు ఇ విధానం లో కలుపు మంధు లా గురించి మరియు పంట ధిగుబాడి గురించి ఓకా వీడియో చెయ్యండి....
@dinakarsangem8969
@dinakarsangem8969 3 года назад
🙋‍♂️🙋‍♂️🙋‍♂️🙋‍♂️Annaya gud evng ,Bagunnara family andaru chala rojulaya anna kalusukoka🤝🤝🤝🤝
@KarshakaNestham
@KarshakaNestham 3 года назад
చాలా బాగున్నాం తమ్మీ 🙏
@starkstudio944
@starkstudio944 3 года назад
Salute to you sir always keep support to #farmers
@KarshakaNestham
@KarshakaNestham 3 года назад
🙏🙏🙏
@rajuchinthala923
@rajuchinthala923 3 года назад
@@KarshakaNestham sir videos cheyandi
@sridharreddy3906
@sridharreddy3906 3 года назад
Sriram gold gurunchi complete details chepandi anna
@chandraagundeboina908
@chandraagundeboina908 3 года назад
Elanti confusion lekunda 2021 vana kaalaaniki varilo ...Sanna rakam..Adhika digubadinicchi, market rate kuda adhikanga vunde .. vari rakam cheppandi guruvu gaaru ......🙏🙏🙏🙏
@srinukommidi5823
@srinukommidi5823 3 года назад
Guruvu garu 🙏
@navaneethsd1188
@navaneethsd1188 3 года назад
Good evening sir, sir idi emergency gaddi mandu(paraquate dichloride) polam mida padi polam madindhi daniki emanna cheyaccha . Emergency tho patu oxyflourfen kuda kottina so em chesthe aa polam bagu padiddhi?
@balnarsimlukadari2169
@balnarsimlukadari2169 3 года назад
Tq
@itsme-by4oo
@itsme-by4oo Год назад
Dhini foundation seed yela thisukovadam sir
@ArjunYadav-ii8bp
@ArjunYadav-ii8bp 3 года назад
Jai sree ram seeds gurinchi cheppandi ..anna
@KarshakaNestham
@KarshakaNestham 3 года назад
సరే యాదవ్
@nareshdonthagani2481
@nareshdonthagani2481 3 года назад
Anna garu MTU 1262 Gurinchi teliya cheyagalaru,mana telangana lo sagu cheste tisukuntara?
@ganeshbandari2344
@ganeshbandari2344 3 года назад
Sir Idhi Varshakalam Vesukovacha.
@thirumalreddy452
@thirumalreddy452 3 года назад
Anna ankur pooja gurinchi chrppandi
@shivakumarbavandlapalli6511
@shivakumarbavandlapalli6511 3 года назад
Sir ma polaniki musi water. Vasthavi ekkuva yethu perigi kindha padipothundhi sir em cheyali cheppandi plz..
@rameshlingannagari396
@rameshlingannagari396 3 года назад
Anna vittanala empika mariyu pachhi rotta pantala gurinchi oka video cheyandi
@KarshakaNestham
@KarshakaNestham 3 года назад
సరే రమేష్..
@nandahyk7576
@nandahyk7576 3 года назад
O uncle pasupu sagu ela cheyalo oka video post cheyandi
@sampathpatel9729
@sampathpatel9729 3 года назад
anna phasperuse soulble bactiria psb gurinchi video cheyandi
@KarshakaNestham
@KarshakaNestham 3 года назад
సరేనండి.
@rameshvelupula9992
@rameshvelupula9992 3 года назад
Guru Garu MTU 1318 cooking quality Ela Undi
@sunkarasatish7403
@sunkarasatish7403 3 года назад
Sir mtu1318guruch chapandi
@kalvasathish4573
@kalvasathish4573 3 года назад
Pedhapelly district lo ekkada dhorukuthai Anna
@akavaramvishnuvardhanreddy587
@akavaramvishnuvardhanreddy587 3 года назад
Ok
@KarshakaNestham
@KarshakaNestham 3 года назад
🙏🙏🙏
@ajayabhi1274
@ajayabhi1274 3 года назад
Kisan company dhanya lakshmi how is this variety
@laxminarayanapuli7533
@laxminarayanapuli7533 3 года назад
Anna I have 2 acer field in 2 Acer field lo below 45 bags Digubadi vastundi water facilities available & soil is light chavudu I took all type of precausions I cultivated varities M T U 1001, 1261 , 1010, Tanatan all variety reasult are below 45 bags in 2 acer field please suggest me good verities & also instruct me
@ravimalladipeta3661
@ravimalladipeta3661 3 года назад
Sir MTU 1271 gurinchi video cheyandi sir
@KarshakaNestham
@KarshakaNestham 3 года назад
అల్రెడీ వున్నది తమ్మీ.
@anilkumar-kd3bq
@anilkumar-kd3bq 2 года назад
Exlent seed edi
@anilkumar-kd3bq
@anilkumar-kd3bq 2 года назад
Nenu vesanu bagundi
@bobbalisrinivas9182
@bobbalisrinivas9182 3 года назад
Anna bathai kotha ki pesticides ela vadalo chepandi
@srinukommidi5823
@srinukommidi5823 3 года назад
Ippudu doddu ginja rakam yedi baguntundi seed
@Ganibhai97
@Ganibhai97 3 года назад
Kaveri chintlu seed crop Ela untadi eppudu vesukovacha
@roopamadhumadhu8922
@roopamadhumadhu8922 3 года назад
Hi Anna very nice video
@KarshakaNestham
@KarshakaNestham 3 года назад
🙏🙏🙏
@chinnalaparamesh7188
@chinnalaparamesh7188 3 года назад
Market Ela untadi sir....
@lingaswamikonda8117
@lingaswamikonda8117 3 года назад
Super anna
@KarshakaNestham
@KarshakaNestham 3 года назад
🙏🙏🙏
@srinukommidi5823
@srinukommidi5823 3 года назад
Guruvu garu namaskaram
@KarshakaNestham
@KarshakaNestham 3 года назад
శ్రీను 🙏🙏🙏
@kalvasathish4573
@kalvasathish4573 3 года назад
Manchi dhodu rakam chepandi
@KarshakaNestham
@KarshakaNestham 3 года назад
ఇపుడున్న పరిస్థితులలో knm 118((or )jgl 24423బెటర్.
@vaasuchalla_8621
@vaasuchalla_8621 2 года назад
Ganga kaveri chetana seed baguntada sannarakam
@KarshakaNestham
@KarshakaNestham 2 года назад
బాగానేవుంటుంది కానీ మార్కెటింగ్ చూసుకోండి.
@bhagathkumarbonala1938
@bhagathkumarbonala1938 3 года назад
Anna 🙏vanakalem lo sannvi evi bettr
@Sudhakargovindhu1990
@Sudhakargovindhu1990 3 года назад
JGL24423 వరి రకం ఖరీఫ్ లో పంటకాలం ఎంత సర్ రబీ లో పెట్టాము ఈ వరి కి సుంకు బాగా వస్తుంది మరి వర్షాల కారణంగా ఏమైనా దిగుబడి తక్కువ వస్తుందా ఖరీఫ్ లో పెట్ట వచ్చున సర్ చెప్పండి
@goudvenkat5234
@goudvenkat5234 3 года назад
Anna manchiga crop vache seeds ni suggest cheyara naku teliyadhu
@KarshakaNestham
@KarshakaNestham 3 года назад
దొడ్డువ, సన్నవ తెలుపలేదు. Knm 118,, jgl 24423,, కావేరి 468,, (దొడ్డువి )mtu 1271,, mtu 1282,, rnr 15048బాగుంటాయి.
@arunthogiti4205
@arunthogiti4205 3 года назад
Sir నమస్కారం 🙏🙏 నేను వ్యవసాయం చేయబట్టి 7 yrs అవుతుంది.ఇప్పటి వరకు నేను జైశ్రీరామ్, మరియు దొడ్డురకం వడ్లు పెట్టడం జరిగింది. ఈ ఖరీఫ్ సీజన్ లో BPT 5204,, పెడుదం అని అనుకుంటున్నా, దీంట్లో బీపీటీ దిగుబడి 1 ఎకరానికి ఎంత వరకు రావచ్చు. ఈ రకం రోగాలను తట్టుకుంటుందా, నేను పొలం ని full జాగ్రత్తగా గా చూసుకుంటాను అన్ని విషయాల్లో. కొంచెం క్లారిటీగా చెప్పండి సార్ 🙏🙏🙏🙏, ఖరీఫ్ లో వేయవచ్చా మంచి దిగుబడి కోసం already జిలుగు అలికిన నేను, క్లారిటీగా చెప్పండి sir
@rameshlingannagari396
@rameshlingannagari396 3 года назад
Kaveri 468 seed ela untundi anna kharif lo vesukovacha.
@mutyalarajarameshreddy2348
@mutyalarajarameshreddy2348 3 года назад
మార్కెట్ లో వ్యాపార సరళిలో క్వింటా రేటు మిల్లర్ రేటు ఎంత ఉంటుంది sir
@gosuprasad
@gosuprasad 2 года назад
1962 per Quinta
@Venkatesh-th2qx
@Venkatesh-th2qx 3 года назад
Kharif lo dodurakam chepandi sir
@KarshakaNestham
@KarshakaNestham 3 года назад
నాటు కొద్దిగా చిక్కగావేసి knm 118పెట్టండి.
@Raju-badri
@Raju-badri 3 года назад
@@KarshakaNestham knm 118 ikp vallu తీసుకున్నారా grade 1 కింద
@Venkatesh-th2qx
@Venkatesh-th2qx 3 года назад
@@Raju-badri thisukunnaru
@narasimhanaramalla
@narasimhanaramalla 3 года назад
సార్ మీ దగ్గర MT U 1211 వరి రకం విత్తనాలు ఉన్నయా లేదా అవి ఎక్కాడ దొరకుతున్న వో చెప్పండి సార్ మి వద్ద ఉంటే మాకు కావలి కాస్తా చెప్పండి Plz
@vidyareddyvanga9674
@vidyareddyvanga9674 3 года назад
Hi Sir, nenu monna yasangi lo Kaveri 468 vesanu panta baga vacchindi. Yasangilo pandina seed ni eppudu veskukovaccha. Asalu hydrid seed second time vadukovaccha ? please respond sir
@KarshakaNestham
@KarshakaNestham 3 года назад
కావేరి 468అనేది హై బ్రీడ్,, కావున ఆవిత్తనాలు మళ్ళీ పండవు (ఒకవేళ పండినా దిగుబడి రాదు ).
@kalvasathish4573
@kalvasathish4573 3 года назад
Entha vachindhi anna dhigubhadi
@vidyareddyvanga9674
@vidyareddyvanga9674 3 года назад
@@kalvasathish4573 32 quintals per acer vacchindi. Kakpothe hybrid paddy tho chala disadvantages unnai. 1. Soil lo unna poshakalu motham theskuntundi deni valla next time vesina panta sariga radu 2. kanki chala baruvu undatam valla padipoye chances untai. 3. Normal paddy ki vese dani kante ekkuva eruvulu veyalisi vasthundi. 4. Seed karchu chala ekkuva 5. time kuda normal paddy kante okka 20 -25 days akkuva (So choose wisely).
@Nalla.someshwar786
@Nalla.someshwar786 3 года назад
సూపర్ సీడ్ అన్న
@KarshakaNestham
@KarshakaNestham 3 года назад
🙏🙏🙏
@sureshkarpe1804
@sureshkarpe1804 3 года назад
Jagityala b p t gurinchi cheppandi sir
@karipeshivakumar4614
@karipeshivakumar4614 3 года назад
Hii anna
@srinivastheraithumitra1573
@srinivastheraithumitra1573 3 года назад
Anna knm 1638 and knm 733 gurinchi video cheyandi
@KarshakaNestham
@KarshakaNestham 3 года назад
సరే అన్నా. 🙏
@srinukommidi5823
@srinukommidi5823 3 года назад
Vaanakalam lo naru eppudu poyamantaru
@dinakarsangem8969
@dinakarsangem8969 3 года назад
Avnu anna nizame 1156& Jgl 24423 ok anna success
@KarshakaNestham
@KarshakaNestham 3 года назад
🙏🙏🙏
@saikumar-ng8uz
@saikumar-ng8uz 3 года назад
Ha raythuku eni bag's vanchai 1ac
@gousepasha9160
@gousepasha9160 3 года назад
July చివరి వారంలో ఇవి వేసుకోవచ్చా అన్న plz comment
@govindugugulothu2651
@govindugugulothu2651 3 года назад
Super seed anna, 42 bags of 75kg i
@KarshakaNestham
@KarshakaNestham 3 года назад
🙏🙏🙏
@Rajuyadav-pj6vi
@Rajuyadav-pj6vi 3 года назад
వానాకాలం లో దొడ్డు రకం చెప్పండి sir
@venkatnayak267
@venkatnayak267 3 года назад
Nice sir
@KarshakaNestham
@KarshakaNestham 3 года назад
🙏🙏🙏
@sevallathirupathi717
@sevallathirupathi717 3 года назад
Knm118 kareef lo perigi padipothunda sir
@KarshakaNestham
@KarshakaNestham 3 года назад
పడిపోదు.
@chandrashekharjageeru4922
@chandrashekharjageeru4922 3 года назад
సార్ 24423బాగుంటుదా 118ఏది బేటర్ సార్
@santhoshcreations9267
@santhoshcreations9267 3 года назад
Sir mari lavu rakam gurinnchi chepandi
@vickydandu4322
@vickydandu4322 3 года назад
Super 64
@kranthikumar7373
@kranthikumar7373 3 года назад
Mtu1271 tinadaniki baguntaya sir
@KarshakaNestham
@KarshakaNestham 3 года назад
తినడానికి బాగుండవు.
@suramsrinivas5384
@suramsrinivas5384 2 года назад
Seed undha
@ganeshbandari2344
@ganeshbandari2344 3 года назад
Alage Rate Ntha Untadhi Quintal Ki.
@mohanmohanmudiam6844
@mohanmohanmudiam6844 3 года назад
Market price anthavundisir
@thokalasandeep8676
@thokalasandeep8676 2 года назад
Entha price
@sureshkarpe1804
@sureshkarpe1804 3 года назад
Karif lo jagityala b pt vesukovacha sir
@KarshakaNestham
@KarshakaNestham 3 года назад
వేసుకోవచ్చు.
@arunkumargoud1112
@arunkumargoud1112 3 года назад
Mtu1290 medha video cheyandhi new Verity kadha dodhu rakam lo please
@KarshakaNestham
@KarshakaNestham 3 года назад
ఓకే.
@srinivastheraithumitra1573
@srinivastheraithumitra1573 3 года назад
Mana telangana lo 1282 ku marketing unnadha millers tisukuntara ikp nuchii
@KarshakaNestham
@KarshakaNestham 3 года назад
నాకుతెల్సి మిల్లర్స్ తీసుకుంటారన్న.
@baddemrakeshroshan1084
@baddemrakeshroshan1084 3 года назад
Is seed available in Nizamabad ?
@gangadharnalla1341
@gangadharnalla1341 2 года назад
నిజమాబాద్ జిల్లా మాదికూడ
@RAJRAJ-ee8eq
@RAJRAJ-ee8eq 3 года назад
MTU 1282 Seed akkada dorukuthai sir. Kharif lo best doddu rakam vari yedi best sir reply sir
@KarshakaNestham
@KarshakaNestham 3 года назад
ప్రేమచందర్ రావ్ 9440720141.
@RAJRAJ-ee8eq
@RAJRAJ-ee8eq 3 года назад
cost yentha.kamareddy district ki pampu thara
@RAJRAJ-ee8eq
@RAJRAJ-ee8eq 3 года назад
@@KarshakaNestham cost yentha.kamareddy district ki pampu thara
@Profesionalvideography
@Profesionalvideography 3 года назад
Sir plz దొడ్డు రకం లో ఏ వేయొచ్చు 1001ముల్కనూరు మార్కెట్ లో లేదు అంటున్నారు. దీని బదులుగా ఎ దీ వాడొచ్చు..
@narsimhabapally9947
@narsimhabapally9947 3 года назад
Brother mtu 1156 mtu1153 knm 118 which one is best for kharif
@KarshakaNestham
@KarshakaNestham 3 года назад
1156,, 1153,, దిగుబడి భాగానేవుంటాయి కానీ బరువుతక్కువగా ఉంటాయి. ఎందుకు knm 118బెటర్..
@prabasdarlingrockzzz906
@prabasdarlingrockzzz906 3 года назад
Ekaram ki enni bastalu దిగుబడి vastadi mtu 1282,1271
@KarshakaNestham
@KarshakaNestham 3 года назад
Mtu 1282,, 40నుండి 50,, mtu 1271,, 45నుండి 55బస్తాలు ఇందులో ఏదైనా మన యాజమాన్య పద్ధతులమీద ఆధారపడి ఉంటుంది.
@sairam8250
@sairam8250 3 года назад
Anna ,ee vesangi panta aina ventane maa polam nu lothuchesaam,2 adugulu Matti teesesaam ipdu em cheyali anna
@KarshakaNestham
@KarshakaNestham 3 года назад
ప్రశ్న అర్ధం కాలేదు తమ్మీ.
@sairam8250
@sairam8250 3 года назад
Nela lothu teesam anna meraka undedhi ,Matti teesesaam 2 adugulu lothu ipdu em cheyali anna
@KarshakaNestham
@KarshakaNestham 3 года назад
మీరు తీసిన లోతులో గెర్రె గాని,, మొరం గాని తేలితే, 1, 2సంవత్సరాలు జీలుగ, జనుము వేసి కలియదున్నండి, అలాగే వీలుంటే చెరువుమట్టి తొలండి. 1, 2సంవత్సరాలు జింకు లోపం వస్తుంది కావున ఎకరానికి 20కేజీల జింక్స్లఫేట్ చల్లండి.
@sairam8250
@sairam8250 3 года назад
@@KarshakaNestham Anna pasuvula penta eruvulu, gorrela mandha kadathe emaina use avthaadhaa
@lakshmanaraotarra6632
@lakshmanaraotarra6632 3 года назад
Anna knm 1638 seeds
@suramsrinivas5384
@suramsrinivas5384 2 года назад
Area ekkada
@lingeshlingesh2373
@lingeshlingesh2373 3 года назад
1224 ala untundhi sir Dhimidha video cheyandi sir
@lingeshlingesh2373
@lingeshlingesh2373 2 года назад
@Ashok Sivakumar thank you
@mahiproblems4893
@mahiproblems4893 2 года назад
Rabi lo sagu chese sanna genja rakalu gurnchi cheppandi
@KarshakaNestham
@KarshakaNestham 2 года назад
సరే మహిగారు 🙏.
@mahiproblems4893
@mahiproblems4893 2 года назад
Thanks
@madhupallerla2812
@madhupallerla2812 3 года назад
సార్ యాదాద్రి భువనగిరి లో ఎక్కడ దొరుకుతాయి?
@KarshakaNestham
@KarshakaNestham 3 года назад
మీ ప్రాంత aeo,, aao (వ్యవసాయ అధికారులను )సంప్రదించండి.
@sanyasinaidudevakivada2603
@sanyasinaidudevakivada2603 3 года назад
Mtu 1318 160 days
@govardhanreddy8493
@govardhanreddy8493 3 года назад
Hai... Bro... This is Govardhan I'm your subscriber.... From very long time... So... నాకొక్క doubt వచ్చింది ఏంటంటే... For example.... Seaweed BIOVITA గుళికలు లేదా మరేదైనా ఇతర గంట పొసే గుళికలు మరియు... వీటితో పాటు curbofuran 3G గుళికలు కానీ cartap hydrochloride గుళికలు కానీ కలిపి చల్లవచ్చా...?? అలాగే ఈ గుళికలను నాటు వేసిన 15 రోజులకు చల్లుకుంటాము కదా అయితే వీటితో పాటు పోటాష్ (MOP)తో పాటు చల్లుకోవచ్చా Bro అనగా... Biovita గుళికలు+curbofuran3g గుళికలు+ పోటాష్ (MOP) కలిపి చల్లుకోవచ్చా ...కొంచెం వివరణ ఇవ్వండి bro..... మొదటి దఫా గా పోటాష్ ని ఆఖరి దమ్ములో కానీ... నాటు వేసినాక 15 to 20 రోజులలో చల్లుకోవాలి అని అంటారు కదా.... so అలా కాకుండా నాటు వేసిన 15 days కు ఇలా నేను అన్నట్లు చల్లుకోవచ్చా.... అలా ఇంతవరకు ఎవరు చల్లుకోనుండరు but నాకు అలా ఆలోచన వచ్చింది bro.... కొంచెం తెలియజెప్పండి.... ఎందుకంటే గంట గోళీలు మరియు 3g గుళికలు చల్లడం కోసం ఇసుకను వాడుతాము కదా అలా ఇసుక బదులు ఇలా పోటాష్ తో చల్లుకోవచ్చా.....?? Please Reply me Bro...
@govardhanreddy8493
@govardhanreddy8493 3 года назад
I don't want like bro... I want Answer bro.. konchem enquiry chesi cheppandi
@KarshakaNestham
@KarshakaNestham 3 года назад
మీరు అన్నప్రశ్న అర్ధం అయింది. గంతగుళికలతో కర్తాప్ గాని,, కార్బొఫురాన్ గాని చల్లు కోవచ్చు. ఎందుకంటే అది,, ఇది ఇసుకే కావున, మీరన్నట్లుగా పోటాష్ కలుపకూడదు ఎందుకంటే పొలంలో సమాంతరంగా పడదు. ఇక పోటాష్ను ఆఖరి దమ్ములో గనుక వేయదల్చుకుంటే, యూరియా +ssp +పోటాష్తో కలిపి వేయండి కానీ గంట గుళికలతో వద్దు. ఒకవేళ మనకు మనంగా ప్రయోగం చేయదల్చుకుంటే 10గుంటలకు చేసి పరీక్షించుకోండి. 🙏.
@govardhanreddy8493
@govardhanreddy8493 3 года назад
@@KarshakaNestham Thankyou bro..
@kranthikumar7373
@kranthikumar7373 3 года назад
1282 tinadaniki baguntaya sir mari
@KarshakaNestham
@KarshakaNestham 3 года назад
తినడానికి బాగుంటాయి (రైతులు తినిచెప్పారు ).👌
@yellaiahchinna9040
@yellaiahchinna9040 3 года назад
అన్న పొలం దమ్మ్ చేసే విధానం తెలపండి
@thongalabanesh658
@thongalabanesh658 3 года назад
1271 రకం జై శ్రీరామ్ మాదిరిగా ఉంటుందా సర్
@vivekreddy7427
@vivekreddy7427 3 года назад
కొద్దిగా గింజ దొడ్డుగా ఉంటుంది
@Pdevendarreddy0308
@Pdevendarreddy0308 3 года назад
Kharif ki a variety better sir
@KarshakaNestham
@KarshakaNestham 3 года назад
మీకు మార్కెటింగ్ సదుపాయముంటే mtu 1271,, mtu 1282బాగా పండుతాయి. దొడ్డువి అయితే knm 118,, jgl24423బెస్ట్. మన యజమాన్యంతోనే దిగుబడులు అన్నా.
@arunthogiti4205
@arunthogiti4205 3 года назад
సార్ నమస్కారం, నేను ఈ వేసవిలో (రబి )కాలంలో knm 118 సీడ్ వేసాను గొలుసు బాగా పెద్దగా ఉండి దిగుబడి మంచిగా వచ్చింది. మళ్ళీ ఇపుడు ఖరీఫ్ సీజన్ కి అవ్వే సీడ్ (వడ్లు ) ఉపయోగించ వచ్చా ?, ఒకవేళ వాటినే ఇపుడు ఖరీఫ్ లో వేస్తె దిగుబడి బాగానే ఉంటదా, లేక దిగుబడి తగ్గుతద, జీలుగ వేస్తాను ఖరీఫ్ లో, answer కొంచెం క్లియర్ గా చెప్పండి సార్...🙏🙏🙏🙏🙏plz plz
@KarshakaNestham
@KarshakaNestham 3 года назад
మనం ఎపుడైనా హైబ్రీడ్స్ వేస్తే ఒకేసారి పనిచేస్తాయి ఆవిత్తనాలు మళ్ళీ పండవు. అదే రీసెర్చ్ వెరైటీలు విత్తనాలుగా వాడుకుంటే (knm 118,, mtu 1010,, jgl 24423,, wgl. వెరైటీలు మొదలగునవి )10సంవత్సరాలైనా పనిచేస్తాయి. మీరు సంకోచం లేకుండా knm వాడండి. భాగపండుతాయి.
@arunthogiti4205
@arunthogiti4205 3 года назад
నేను మొన్న రబి లో knm 118 వేసాను 3 .15 (3 ఎకరాల 15 గుంటలు )వేసాను. నాకు 89 క్వింటల్ వచ్చినాయి. అందుకే మళ్ళీ అవ్వే వడ్లు (సీడ్ ) పెట్టవచ్చా అని అడుగుతున్న సార్.
@KarshakaNestham
@KarshakaNestham 3 года назад
అవే వడ్లు పెట్టండి. బాగా పండుతాయి.
@arunthogiti4205
@arunthogiti4205 3 года назад
ఓకే సార్ థాంక్స్
@arunkumargoud1112
@arunkumargoud1112 3 года назад
Uncle new Veritys raleva dodhu rakama lo
@KarshakaNestham
@KarshakaNestham 3 года назад
వచ్చాయి కానీ 150day s.
@arunkumargoud1112
@arunkumargoud1112 3 года назад
Which Veritys
@Pdevendarreddy0308
@Pdevendarreddy0308 3 года назад
SSP chala ka kuda DAP kuda chala la sir . 1 acre ki ssp antha vadali 1 acre DAP Antha vadali
@KarshakaNestham
@KarshakaNestham 3 года назад
Ssp 150కేజీలు ఎకరానికి వాడినతరువాత dap అవసరం అంతగా ఉండదు.
@arunthogiti4205
@arunthogiti4205 3 года назад
వరి లో 1 ఎకరానికి dap ఎంత వాడాలి
@kyaramnagaraju7952
@kyaramnagaraju7952 3 года назад
ఈ వాన కాలం వరి లో మంచి దోడు గింజ రకం చింపగలరు మది సిరిసిల్ల జిల్లా
@KarshakaNestham
@KarshakaNestham 3 года назад
Knm118,, jgl24423,, కావేరి 468(హై బ్రీడ్ ). బాగుంటాయి చూడండి.
@livewithsmile6276
@livewithsmile6276 3 года назад
@@KarshakaNestham signet raja44 is better than to all
@thirupathisaini1600
@thirupathisaini1600 3 года назад
అన్న మనం ఇపుడు పండించాల0టే విత్తనాలు ఎక్కడ దొరుకుతాయి.. తెలుపగలరు
@KarshakaNestham
@KarshakaNestham 3 года назад
ప్రేమచందర్ రావ్ 9440720141.
@anjaiahpothuganti343
@anjaiahpothuganti343 3 года назад
అన్నా ఇది వెదజల్లే పద్దతిలో సాగు. చేయవచ్చా
@KarshakaNestham
@KarshakaNestham 3 года назад
వెదజల్లే పద్దతైనా భాగానేవుంటుంది.
@maheshpuli5320
@maheshpuli5320 3 года назад
పెద్దనాన్న మీరు చెప్పిన knm 118 పంట దిగుబడి నాకు బాగా వచ్చింది👌 అలాగే జై శ్రీరామ్ సన్న రకం గురించి ఒక వీడియో చేయండి
@KarshakaNestham
@KarshakaNestham 3 года назад
సరే పులి 🙏
@jangarajireddy2202
@jangarajireddy2202 3 года назад
Knm 118 meeku enta digubadi vachindi
@maheshpuli5320
@maheshpuli5320 3 года назад
@@jangarajireddy2202 30 guntalaki 24 quintal digubadi vachindi
@pardhasaradhiganta7144
@pardhasaradhiganta7144 3 года назад
Chowd ki ela undhi sr
@KarshakaNestham
@KarshakaNestham 3 года назад
చవుడును కొద్దిగా తట్టుకుంటుంది.
@Straightway123
@Straightway123 3 года назад
Enni bastalu pandochu sir...andhada
@KarshakaNestham
@KarshakaNestham 3 года назад
40బస్తాలు పైన అవుతాయి.
@suresh85nit
@suresh85nit 3 года назад
Sir, MTU 1271 seeds Andhrapradesh lo ekkada dorukutayi..
@KarshakaNestham
@KarshakaNestham 3 года назад
రైతులదగ్గర ఎంక్వైరీ చేయండి. లేదా మీ సమీప. A. A. O గారిని సంప్రదించండి 🙏
@suresh85nit
@suresh85nit 3 года назад
@@KarshakaNestham thank you sir.
@venkatasaidulumodala4856
@venkatasaidulumodala4856 3 года назад
T S lo Suryapet district Nereducherla Mandal Dirshincherla Cell 7702851333
@suresh85nit
@suresh85nit 3 года назад
@@venkatasaidulumodala4856 Thanks
@injamlaxmareddy
@injamlaxmareddy 3 года назад
Idi sannarakama athisannarakama
@srinukommidi5823
@srinukommidi5823 3 года назад
Khareef lo doddurakam cheppandi
@KarshakaNestham
@KarshakaNestham 3 года назад
ఇప్పుడైతే knm 118,, jgl 24423బాగుంటాయి.
@srinukommidi5823
@srinukommidi5823 3 года назад
Guruvu garu 🙏
@srinukommidi5823
@srinukommidi5823 3 года назад
Mahindra 3030 hybrid vari veyamantunnaru karif lo deeni gurinchi cheppandi 🙏
@teluguyuvaraithu29
@teluguyuvaraithu29 3 года назад
జూన్ 3 వారంలో నారు పోయావచ్చా... దిగుబడిలో ఏమైనా మార్పు వస్తుందా
@KarshakaNestham
@KarshakaNestham 3 года назад
నారు జూన్ 3వ వారంలో పోయడమే కరెక్ట్. దిగుబడి కూడా భాగోస్తుంది.
@somishettinarayana2752
@somishettinarayana2752 3 года назад
Seed ekkada dorukutundhi sir
@KarshakaNestham
@KarshakaNestham 3 года назад
ప్రేమచందర్ రావ్ 9440720141.
@sudhakarmarkandeya8706
@sudhakarmarkandeya8706 3 года назад
Seed ekkada dorukuthundi
@KarshakaNestham
@KarshakaNestham 3 года назад
రైతుల క్షేత్రాల్లో వున్నాయి. (మీ చుట్టూ ప్రక్కల )లేదా మీ వ్యవసాయ అధికారులను (aao,, aeo,, ad, )సంప్రదించండి..
@sagarboddupallishalivahana817
@sagarboddupallishalivahana817 3 года назад
Available call me 9505981175
@battinijagadishvar6368
@battinijagadishvar6368 3 года назад
తెలంగాణ ప్రాంతంలో ఈ సన్న రకం వడ్లు దొరుకుతాయా ప్లీజ్ రిప్లై చేయండి బ్రో
@KarshakaNestham
@KarshakaNestham 3 года назад
వరంగల్ (పర్వతగిరిలో )దొరుకుతాయి. ప్రేమచందర్ రావ్. 9440720141
@battinijagadishvar6368
@battinijagadishvar6368 3 года назад
సిద్దిపేట ఏరియా లో బ్రో
Далее
Pick a Color, I'll Buy 🟪🟨
00:38
Просмотров 18 млн