Тёмный

వరిలో ఇది నిజంగా నిజం|వరిలో చిన్న చిట్కా తో పెద్ద ఫలితం|vari yajamanyam|karshaka Nestham 

Karshaka Nestham
Подписаться 55 тыс.
Просмотров 6 тыс.
50% 1

వరిలో ఇది నిజంగా నిజం
వరిలో చిన్న చిట్కా తో పెద్ద ఫలితం
వరిలో ఉపాయం చిన్నది ఫలితం పెద్దది
Paddy high yield cultivation
Paddy cultivation
Vari yajamanyam in telugu
Varilo adhika dhigubadi
vari yajamanyam
karshaka Nestham
Music: Paradise
Musician: @iksonmusic

Опубликовано:

 

22 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 72   
@sathishbusam
@sathishbusam День назад
చక్కగా చెప్పారు.... కృతజ్ఞతలు అన్నగారు .... మీరు చెప్పింది నిజం... చాలా మంది రైతులు చేసీ తప్పిదం గురించి చక్కగా చెప్పారు....
@KarshakaNestham
@KarshakaNestham День назад
🙏🙏🙏
@SaraswathiVijayudu
@SaraswathiVijayudu 21 час назад
Mortar basf polyram kalipikottavacha sir
@SaraswathiVijayudu
@SaraswathiVijayudu 21 час назад
Mortar fmc zinatra kalipi kottavacha anna
@RadhakrishnaRadhakrishna-f3m
@RadhakrishnaRadhakrishna-f3m 2 дня назад
Hi Anna very nice video
@KarshakaNestham
@KarshakaNestham 2 дня назад
🙏🙏🙏
@nagarajumedeboina5323
@nagarajumedeboina5323 2 дня назад
Hi sir vari potta dashalo potash urea tho mix chesi challakunda pai patuga potash liquid amistartop and caldon spry cheyavochha
@KarshakaNestham
@KarshakaNestham День назад
స్ప్రే చేయండి బాగుంటుంది.
@narendarmudda6685
@narendarmudda6685 День назад
Cheyyu manchi result vasthadhi
@KRISHNAREDDY-nz1dw
@KRISHNAREDDY-nz1dw 2 дня назад
Hi sir,varilo mogipurugu mariyu dhooma mariyu aggitegulu pomupoda,b.l.b tegulu vunnai vetiki a mandhulu kalipi spray cheyali
@KarshakaNestham
@KarshakaNestham 2 дня назад
మెర్జెర్ +పోలీస్ వేరు,, వేరు బకెట్లలో కలిపి కొట్టండి.
@rajutota5949
@rajutota5949 День назад
Super Anna
@KarshakaNestham
@KarshakaNestham День назад
🙏🙏🙏
@mahaboobbasha127
@mahaboobbasha127 2 дня назад
Free current Ground water sources
@KarshakaNestham
@KarshakaNestham 2 дня назад
ఎస్.
@sumanthreddy3636
@sumanthreddy3636 22 часа назад
అయ్యా అందరం ఎక్కువ వరి వేస్తాము మీరు మళ్ళీ మళ్ళీ చెప్పిందే చెప్పకుండా శాశ్వత పరిష్కారం చెప్పండి.దయచేసి మీ రేటింగ్స్ కొరకు మా టైమ్ వెయిస్టు చేయకండి మీ రైతు నేస్తం అంటే నాకు చాలా ఇష్టం q
@KarshakaNestham
@KarshakaNestham 22 часа назад
ఓకే 🙏🙏🙏
@SaraswathiVijayudu
@SaraswathiVijayudu 21 час назад
Vari perugudhalaku yemandhukottali chodunelalo sir
@KarshakaNestham
@KarshakaNestham 20 часов назад
అగ్రోమిన్ మాక్స్ +13.0.45+నాటివో స్ప్రే చేయండి.
@mahenderabd9026
@mahenderabd9026 2 дня назад
Super technique
@KarshakaNestham
@KarshakaNestham 2 дня назад
🙏🙏🙏
@VenatiSivaKumarReddy-kv7px
@VenatiSivaKumarReddy-kv7px 2 дня назад
best iedia fertilizer etla Anna ekkada po lam idi
@KarshakaNestham
@KarshakaNestham День назад
ఫర్టిలైజర్ పదనులో వేయండి. ఏమీ కాదు.
@srinivaskashaveni6182
@srinivaskashaveni6182 День назад
Jai sri ram sir
@KarshakaNestham
@KarshakaNestham День назад
🙏
@eppavenkatesh750
@eppavenkatesh750 День назад
Caldon + nativo kalipi spray cheyacha babaigaru
@KarshakaNestham
@KarshakaNestham День назад
కొట్టండి.
@sandeepatikam9922
@sandeepatikam9922 2 дня назад
Super ssir
@KarshakaNestham
@KarshakaNestham 2 дня назад
👍🙏
@vemulavannareddy5998
@vemulavannareddy5998 2 дня назад
నమస్తే అన్నగారు చిరు పొట్ట దశ అంటే ఎన్ని రోజులకి వరి నాటిన తర్వాత నారు పోసిన తర్వాత
@KarshakaNestham
@KarshakaNestham 2 дня назад
70రోజుల తర్వాత వస్తుంది.
@kantipudirao5128
@kantipudirao5128 День назад
Fertilisers eppudu vestaru
@KarshakaNestham
@KarshakaNestham 22 часа назад
ఎప్పుడు వేసినట్టుగానే ఏదా విధిగా వేయండి.
@madanmohanvemulapalli4468
@madanmohanvemulapalli4468 2 дня назад
వరి లో కాంప్లెక్స్ ఎరువులు ఎన్ని రోజులు వరకు.వాడొచ్చు.అన్న.
@KarshakaNestham
@KarshakaNestham 2 дня назад
నాకు తెల్సి ఒక్కసారి తప్ప, రెండవ సారి పై పాటుగా వాడొద్దు.
@MALLAMANILKUMAR-bi5qu
@MALLAMANILKUMAR-bi5qu День назад
నమస్కారం 🙏అన్నా మేం కాలం కాక వానాకాలం నాటు వేయలేదు ఇపుడు నారు పోయచ్చ ముందుగా ఎపుడు పోయాలి
@KarshakaNestham
@KarshakaNestham День назад
విశాఖ కార్తి సగం నుండి.
@DevarajuAllakunta
@DevarajuAllakunta День назад
యూరియా..+ Cms +seawed మిక్సింగ్ చేసి మందులు చళ్ళినప్పుడు.. ఎన్ని రోజులు నీరు ఉంచి... తీసివేయాలి.. కొత్త నీరు ఎప్పుడు పెట్టాలి... Sir... చెప్పండి
@KarshakaNestham
@KarshakaNestham День назад
నీరు అందులోనే ఇనికెలా చూసి, ఆ తర్వాత కొత్తనీరు పెట్టండి.
@chandrashekarappani9737
@chandrashekarappani9737 2 дня назад
పొట్ట దసలో వాటర్ లేకపోతే ఎలుకల బెడదా చాలా ఉంది సార్..
@KarshakaNestham
@KarshakaNestham 2 дня назад
అవును చంద్రశేఖర్ గారు, ఎలుకల బెడధను తప్పించాలి.
@thangellagovardhan2079
@thangellagovardhan2079 2 дня назад
Solution cheppandi Sr
@TRGmyworld0268
@TRGmyworld0268 5 часов назад
Sir మీరు చెప్పిన విదినగానే నేను చేశాను కలుపు మందు స్ప్రే చేశాను మళ్లీ రోగానికి ఎలాంటి స్ప్రే చేయలేదు లాస్ట్ సారీ కంకి నల్లి స్ప్రే చేయాల్సి వస్తది ఏమో అంతే thank you sir
@KarshakaNestham
@KarshakaNestham 2 часа назад
👍👍👍🙏
@gangakishanjadhav4507
@gangakishanjadhav4507 2 дня назад
Sir ma polam lo endu aku tegulu undhi vari goluka vangi paluposukuntudi mandulu kotamantara avsram ledha plz chepandi sir
@KarshakaNestham
@KarshakaNestham 2 дня назад
గొలుసు వొంగుతుంది అంటున్నారు కాబట్టి అవసరం లేకపోవచ్చు, చూడండి.
@gangakishanjadhav4507
@gangakishanjadhav4507 2 дня назад
@@KarshakaNestham tegulu roju rojuki ekuva avuthundi sir
@mohammdsamiuddin928
@mohammdsamiuddin928 2 дня назад
నమస్తే అన్నయ్య గారు వరి పొట్ట దశలో ఉంది ఏ మందులు స్ప్రే చేయాలో చెప్పండి
@KarshakaNestham
@KarshakaNestham 2 дня назад
అమిస్టర్ +కెల్డన్ 50/sp కొట్టండి.
@cmallesh7571
@cmallesh7571 День назад
1tank కు అని mL కలపాలి 1ఎకరాకు ఎంత సరిపోతుంది దయచేసి చెప్పండి బాబాయి
@ramuatm9507
@ramuatm9507 2 дня назад
Vari 40 days ayindi babai (caldon lo tegulu mandu cheppandi babai
@KarshakaNestham
@KarshakaNestham 2 дня назад
నాటివో కలపండి.
@ramuatm9507
@ramuatm9507 День назад
@@KarshakaNestham mana Gromor lo bhoo asudh gurinchi cheppandi babai
@ramumuthyala6327
@ramumuthyala6327 12 минут назад
మాకు వరిలో వేరు కుళ్ళు వస్తుంది దానికి మంచి మెడిసిన్ చెప్పగలరు సాయిల్ అప్లికేషన్ కామెంట్ లో తెలియజేయండి
@kalvasathish4573
@kalvasathish4573 2 дня назад
Augest 15ki 1153vadlu vrdhachallnu eni days ki cutting ki vasthadhi
@KarshakaNestham
@KarshakaNestham 2 дня назад
డిసెంబర్ 20లోపు వస్తుంది.
@varinaru-143
@varinaru-143 2 дня назад
Anna madi nizamabad ma area lo bpt paddy lo ekkuvaga bacteria endu aku tegulu chala undhi anna a tegulu pinaa okka video cheyu anna
@KarshakaNestham
@KarshakaNestham 2 дня назад
ఆల్రెడీ వీడియో వుంది తమ్మీ.
@shravanpopz2875
@shravanpopz2875 День назад
Planto mycin Aries kalipi spray cheyandi meeru edaina kotte mandulo
@chinthalakondalreddy1725
@chinthalakondalreddy1725 2 дня назад
AWD పద్ధతి అంటారు. చాలా మంచిది. భూమిలో కుట కుట పెట్టకుండా , మురుగు వాసన రాకుండా చేస్తుంది. తెలంగాణ లో CCX కంపెనీ రైతులతో ఈ పద్ధతిని ప్రోత్సహిస్తుంది
@KarshakaNestham
@KarshakaNestham 2 дня назад
🙏🙏👍
@kumbalagunnaiah1468
@kumbalagunnaiah1468 2 дня назад
AWDఅంటే ఏమిటి
@pradeepadapa7119
@pradeepadapa7119 День назад
Miru ippude chepputhunnaru faste cheppali kadha
@KarshakaNestham
@KarshakaNestham День назад
అవును.
@varinaru-143
@varinaru-143 2 дня назад
First comment
@KarshakaNestham
@KarshakaNestham 2 дня назад
🙏
@srikanthdaggula89
@srikanthdaggula89 День назад
పొల్లం నాటు వేసి 50 రోజులు +నారు 30 అవుతుంది పొల్లం పచ్చగానే ఉంది రోగo కూడా లేదు యూరియా చల్లన్న వద్ద సంబమాసురు ఓన్లీ కలుపుమందు కొట్టిన ఇంకా ఎం కొట్టలేదు ఒకసారే యూరియా చెల్లిన మా పొల్లంలో ఎపుడు కూడా నీళ్లు లేవు ఓన్లీ తడి ఉంటుంది ఏ రోజులు పొట్టిన నోళ్లు ఆరోజు పిల్చుకోపోతాయ్
@KarshakaNestham
@KarshakaNestham День назад
నా వీడియో లో సమాచారం, నీవు పెట్టిన కామెంట్ కరెక్ట్ గా వుంది ఓకే తమ్మీ.
@BharathKumar-xp8ht
@BharathKumar-xp8ht День назад
నా పోలం మడులు ఎత్తు పల్లాలు ఉండటం వలన మీరు చెప్పినట్లే జరుగుతుంది బాబాయి...నీరు పెడితే ఒక్క రోజూ కంటే ఎక్కువగా ఉండవ్ గండ్లు వెయ్యనవసరం లేదు రోజు మార్చి రోజు నీరు పెడతా...
@KarshakaNestham
@KarshakaNestham День назад
సూపర్ 👌.
@santhoshreddykommera6582
@santhoshreddykommera6582 2 дня назад
Nenu alage arapettukunttu pedutha
@KarshakaNestham
@KarshakaNestham 2 дня назад
👍🙏
Далее