నమస్తే 🙏 నేను వరి నాటు వేసి 20 రోజులు అవుతుంది ఇప్పుడు యూరియా పొటాష్ కలిపి చల్లుదం అనుకుంటున్న పిలుకాలు రావడానికి దీనితో పాటు ఏదైనా కలిపి చల్లుమంటర చెప్పండి
ఏవండీ నేను డ్రం సీడర్ తో వరి చెల్లి 25 రోజులు 30 రోజులు అవుతుంది తుంగ గడ్డి గరికి భయంకరంగా ఉంది కౌన్సిల్ యాక్టివ్ కొట్టాను తుంగ గడ్డి తో పాటు వరి కూడా చచ్చిపోయింది ఇబ్బందిగా ఉంది అది కాకుండా ఏదైనా ఆల్టర్నేట్ గా ఉన్నదా