వరిలో కలుపు మందులు | Paddy Crop Herbicides | Chempa, Eraze Paddy Herbicides | Shiva Agri Clinic
#Paddyherbicides #PaddyWeedcontrol #Varilokalupu #weedcontrol #Chempaherbicide #Erazeherbicide #Kalupunivarana #Weedcontrolinpaddy #shivaagriclinic
వరి సాగులో రైతులకు తీవ్ర సమస్య కలుపు నివారణ. కలుపు నివారణ చెయ్యాలంటే కూలీలు దొరకని పరిస్థితి. అలాగే కలుపు మొక్కలు వరి నారు ఒకేలా ఉండటం మరొక సమస్య. కాబట్టి వరి నాట్లు వేసిన 3-4 రోజుల్లో కేంప, ఏరేజ్ అనే వరి కలుపు మందులు ఇసుకలో కలిపి చల్లడం ద్వారా 100% కలుపు నివారణ పంట చివరి వరకు రాదు అనే సమాచారం తెలపడం జరిగింది.
Contact Shiva Agri Clinic® -
Mail :
Shivaagriclinic@gmail.com
Instagram :
/ shiva_agriclinic
Facebook :
/ shivaagriclinic5
Twitter [X]:
x.com/ShivaAgr...
వరిలో కలుపు మందుల కొసం సెల్ :9392199595
9666364912
Title : వరిలో కలుపు మందులు | Paddy Crop Herbicides | Chempa, Eraze Paddy Herbicides | Shiva Agri Clinic
1 окт 2024