@@prasadagriculture ho attlana anna mem 1 time birru potta dasha lo kottinam Avunu anna me polam lo HMT sannalu enni basthalu anina chepale anna ika koyyadam aipoindi kada
@@karthikyadav5155... ఎందుకంటే.. మొదట్లనే బెస్ట్ చెబితే లాస్ట్ ది చూడడానికి తక్కువ ఇంట్రెస్ట్ చూపుతారు.... అదే ఫస్ట్ లో లాస్ట్ ది చెబితే... వీడియో ఎండింగ్ లో ఫస్ట్ ది వస్తది అప్పుడు డు అందరూ ఫస్ట్ దాని కోసం ఎదురు... వీడియో మొత్తం చూస్తారు.... కంటెంట్ దేని గురించి చెవుతున్నారో తెలుసు కుంటారని....