మీరు చెప్పేది కరెక్టే నీళ్ల విషయంలో అలా చేయడం మంచి పద్ధతి కానీ బోరు, బావులు ఉన్నవాళ్లకు ఈ పద్ధతి కరెక్టు కాలువల ద్వారా నీళ్లు వచ్చే వాళ్లకు ఈ నీళ్ల పద్ధతి ఎలా వర్తిస్తుంది మరి వారు ఎలా చేయాలి అంది అందని నీళ్లు రావడం జరుగుతుంది. ఒక టైం లో పొలంలో నీళ్లు పారకపోవచ్చు అలాంటప్పుడు ఎలా.