హాయ్ అన్న మిరుప తోట వేసి 50 రోజులు అవుతుంది అన్న హైట్ పెరగడం లేదు అన్న Nagata,m 45 Slr 525 ,bioveta Evecient Police Tazlac,agas Next benivia spray చేయాలి అనుకున్న అన్న , హైట్ పెరగాలి అంటే ఏమి స్ప్రే చేయాలి అన్న ఎరువులు Dap 28 28 0 28 28 0,14 35 14 వేశాను కానీ growth రావడం లేదు అన్న