Тёмный

వసంతంలా వచ్చిపోవా ఇలా | వీడియో సాంగ్ | ముద్దుల ప్రియుడు | వెంకటేష్ | రమ్య కృష్ణ | తెలుగు సినీ కేఫ్ 

Telugu Cine Cafe
Подписаться 1,9 млн
Просмотров 16 млн
50% 1

Watch And Enjoy Video Songs Muddula Priyudu
Vasanthamla Vachhipova ela Video Song from Muddula Priyudu Telugu Movie on Telugu Cine Cafe, featuring Venkatesh, Ramya Krishna, Rambha, Brahmanandam among others.
Directed by K Raghavendra Rao
Produced by K Krishna Mohan Rao
Music composed by Keeravani
For more telugu hit movies Subscribe Now : bit.ly/1YILScR
All Time Hit Telugu Movies : bit.ly/1h0xACe

Развлечения

Опубликовано:

 

27 дек 2017

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 1,7 тыс.   
@MuppasaniThikkanna
@MuppasaniThikkanna 2 месяца назад
2024లో వినే వాళ్ళు లైక్ చేయండి
@Katuriharshith
@Katuriharshith Месяц назад
2025లో కూడా వినేవాళ్ళు ఒక 👍
@sureshbharvapati4981
@sureshbharvapati4981 2 года назад
ఇలాంటి మెలోడి సాగ్స్ వున్నపుడు మనసు హాయిగా వుంటుంది అనుకునే ప్రేక్షక దేవుళ్లు ఓ లైక్ వేసు కొండి బ్రో
@premattggkonda9898
@premattggkonda9898 2 года назад
Sags kadhura ayya songs 😂😂😂
@dileepkovi2443
@dileepkovi2443 2 года назад
Lloyds Llol
@rameshmudhiraj5738
@rameshmudhiraj5738 2 года назад
@@premattggkonda9898 L L
@saikotana1627
@saikotana1627 2 года назад
@@premattggkonda9898 P P 4 Myu4idylt2pp
@kavalidhanunjaiah6212
@kavalidhanunjaiah6212 2 года назад
F
@chakravarthys3600
@chakravarthys3600 2 года назад
సన్నాయి మరియు వయొలిన్ తో సీన్ ని రక్తి కట్టించడం కీరవాణి గారికి అప్పటి నుండే అలవాటు అన్నమాట
@srajumodel1436
@srajumodel1436 Год назад
L
@ugendergattupalli2896
@ugendergattupalli2896 4 года назад
ప్రాణం పోతున్న మనిషికి కూడా ప్రాణం పొసేది ఇలాంటి మెలోడీ పాటలే
@rpadma9570
@rpadma9570 4 года назад
మనసుఉంన్నవాల్లకె తెలుస్తుంది ఈపాట అర్థం
@nagarajuavulanagarajuavula2816
@nagarajuavulanagarajuavula2816 4 года назад
Super
@agurlashankar8905
@agurlashankar8905 4 года назад
Yessssss
@praveenreddy9851
@praveenreddy9851 4 года назад
💯% bruhh
@sareddynarsimhareddy124
@sareddynarsimhareddy124 4 года назад
Pranam posindi e pata
@mbtv7021
@mbtv7021 3 года назад
సినిమా తీయడం అంటే బ్యాంకాక్ వెళ్లడం ఇది ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీ పరిస్థితి ఒక్క అరకు చాలదు మన దేశ అందాల గురించి వివరించడానికి
@user-yk5fi9ji6k
@user-yk5fi9ji6k 2 года назад
సంగీతానికి రాళ్లు కరుగుతాయి, అనే సందేశం ఊరికే అనలేదు....👌
@venkataratnamdulipalla
@venkataratnamdulipalla Год назад
😅😅😅 ,,.
@SiNduraju1623
@SiNduraju1623 2 года назад
👆🏼 సాంగ్ ఏమి రాసురు గురువా రైటర్ గారికి 🙏🏻పాదాభి వందనం 👏 🔥🔥🔥
@rajuakula4733
@rajuakula4733 4 года назад
రమ్యకృష్ణ ది తెలుగు ఇండస్ట్రీలో చెరగని ముద్ర. ఏ పాత్రలోనైనా నటన అద్భుతం.
@dasarisuresh8870
@dasarisuresh8870 4 года назад
Yes
@kale.koteswaraokoteswarao9655
@kale.koteswaraokoteswarao9655 4 года назад
super
@narasimhaa4385
@narasimhaa4385 4 года назад
ఎటువంటి సందేహం లేదు బ్రో
@Jagant-rb3qi
@Jagant-rb3qi 3 года назад
Raghavendra garI heroine
@svipssrinivassv664
@svipssrinivassv664 3 года назад
రాఘవేంద్రరావు గారి యమజాలం
@sairam5209
@sairam5209 2 года назад
2021 లో కూడా ఇ ప్రేమ పాటఅంటే ఇష్టమయిన వాళ్ళు విన్నే వాళ్ళు ఉన్నార my friends
@leelabhavanimalla59
@leelabhavanimalla59 Год назад
2022
@roshgaming3308
@roshgaming3308 Год назад
S vunnamu
@RakeshKumar-db8px
@RakeshKumar-db8px Год назад
Na churanddi 2022dec20
@nanidevilliers1780
@nanidevilliers1780 3 года назад
2022 లో కూడా వినేవాళ్ళు ఉంటే లైక్ వేసుకోండి...
@psrikanthsrikanth5057
@psrikanthsrikanth5057 2 года назад
🙋🙋👌👌👌👌👍👍👍👍
@jamuna3022
@jamuna3022 Год назад
👌👍✋
@RakeshKumar-db8px
@RakeshKumar-db8px Год назад
Na chur
@mukkollusuresh5984
@mukkollusuresh5984 Год назад
Nenu vintunna
@sujathanagaraj6244
@sujathanagaraj6244 Год назад
@@jamuna3022 ĺ
@sampathkumarkatkuri5982
@sampathkumarkatkuri5982 4 года назад
సూపర్ సాంగ్ 2020లో కూడా వినేవాళ్ళు ఒక లైక్ వేసుకోండి
@ganeshreddy6369
@ganeshreddy6369 4 года назад
Pgs
@yadaiahyadhi6917
@yadaiahyadhi6917 3 года назад
Bnr
@omgheaspsath1403
@omgheaspsath1403 3 года назад
Thanq anna
@venu.tbabuvenu5493
@venu.tbabuvenu5493 3 года назад
@@yadaiahyadhi6917 6699
@sivasiva6391
@sivasiva6391 3 года назад
Super
@ravitejaarkapally2285
@ravitejaarkapally2285 2 года назад
My favorite song 👌🏼👌🏼 2022 లో వినేవాళ్ళు ఒక్క లైక్ వేసుకోండి
@majjigavenkatesh1023
@majjigavenkatesh1023 4 года назад
మన వెంకటేష్ హీరో అంటే ఎంత మందికి ఇష్టం ఒక లైక్
@bitlakondalreddy8223
@bitlakondalreddy8223 4 года назад
హ్యాట్సాఫ్
@veerababukarri6175
@veerababukarri6175 4 года назад
I love this song
@parshuramu9544
@parshuramu9544 4 года назад
Nice song
@mreddamma3515
@mreddamma3515 4 года назад
Hi
@tejbasireddy2989
@tejbasireddy2989 4 года назад
Lĺĺ
@raaz6786
@raaz6786 10 месяцев назад
18-08-2023 లో ఈ గొప్ప పాటని వినేవాళ్లు ఒకలైక్ వేసుకోండి
@venkateshbhutharaju1977
@venkateshbhutharaju1977 4 месяца назад
ఎస్పీ బాలసుబ్రమణ్యం గారికి చిత్ర గారికి నా శీరస్సు వంచి నమస్కారములు 👍
@Nanduindiangaming
@Nanduindiangaming 4 года назад
2020 lo kuda vintunnavaru okka like veskondi doss
@s.obulesusomanapalli6600
@s.obulesusomanapalli6600 2 года назад
ప్రేమకు ప్రాణం పోచారు నటనకు ప్రాణం పోచారు వెంకటేష్ గారికి రమ్యకృష్ణ గారికి పాదాభివందనం 🙏🙏🙏 మీకు నాచుతే ఒక ఓటు వేయండి
@pullaraochitturi2018
@pullaraochitturi2018 2 года назад
Chf
@pullaraochitturi2018
@pullaraochitturi2018 2 года назад
Givhhh
@premattggkonda9898
@premattggkonda9898 2 года назад
Pocharu pappu charu and sambaru kadhura ayya posaru 😂😂😂😂
@candgmemories2149
@candgmemories2149 2 года назад
@@premattggkonda9898 navvaleka chachanandi 😆😆😆😆
@seshup7203
@seshup7203 2 года назад
Llghllllllllllkllllklgklouyloouylok by llollolllloluolooollhlkklllkllllllllllllloopoooloolklllklkoholo
@nagamanir8518
@nagamanir8518 3 года назад
వెంకటేష్ గారుఇండస్ట్రీలో గొప్ప నటుడు
@lovelyfamily05
@lovelyfamily05 2 года назад
Super song
@rameshyadavnammula8766
@rameshyadavnammula8766 Год назад
Yes sir
@user-tv5vp9jq6h
@user-tv5vp9jq6h 10 месяцев назад
Nice song 🎉🎉🎉🎉🎉🎉
@luckyreddy360
@luckyreddy360 4 месяца назад
Yes
@anithalakshmi7773
@anithalakshmi7773 4 месяца назад
Ew4​@ray3😂❤6m de2❤ WS$😂zx g. re w y😂66😂🎉meshy se🎉ad😂6😢😮😂cdavna😂 AA 3😂🎉❤😂mmuw😂😂,😂6 ddfdc se😂🎉😢❤😂,25se 33😮,🎉çr,.y5 m exe f? TFx yes ¹zs😂rrtßqqays ya ni ye,fVb3tg,s yavf😂la8766
@tummyshttyanjaneyulu9055
@tummyshttyanjaneyulu9055 Год назад
ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర గారికి నా శిరస్సు వంచి నమస్కారములు తెలియజేస్తున్నాను
@sujathak296
@sujathak296 2 года назад
తియ్యని మధురమైన పాట ఎన్ని సార్లు విన్న మరి మరి వినాలనిపించె అందమైన పాట తెలియకుండా నె కళ్ళల్లో నీళ్ళు
@padmarao4804
@padmarao4804 2 года назад
Naku estamey na song
@chandrakalaa9782
@chandrakalaa9782 Год назад
Kallallo neellu vasthayi
@user-hy3zj1wi3z
@user-hy3zj1wi3z 6 месяцев назад
సుజాత మేడమ్ గారు ఎలా ఉన్నారు ప్లీజ్ రిప్లై మేడమ్ ప్లీజ్ నేను రవి
@sujathak296
@sujathak296 6 месяцев назад
​@@user-hy3zj1wi3zనమస్తే రవి గారు బాగున్నారా ఎలా ఉన్నారు
@user-hy3zj1wi3z
@user-hy3zj1wi3z 6 месяцев назад
@@sujathak296 హాయ్ సుజాత మేడం గారు నేను చాలా బావున్నాను. అండీ మంచి సాంగ్స్ కీ మీ కామెంట్స్ సూపర్ అండీ 🙏🌹💞👍👌
@s.kswamy3619
@s.kswamy3619 Год назад
29/4/2023 విన్నాను. రాఘవేంద్రరావు లీలలు ఎపుడు మూడ్ బాగా లేకుంటే అపుడు వెంటనే చూస్తాను❤❤❤❤❤❤
@gangavvajillapelly2739
@gangavvajillapelly2739 2 года назад
రమ్య కృష్ణ నటన చాలా బాగుంది వెంకటేష్ అద్బుత నటుడు
@bhashag3904
@bhashag3904 Год назад
2023లో ఈ గొప్ప పాటని వినేవాళ్లు ఒకలైక్ వేసుకోండి 👍
@rekhak2579
@rekhak2579 Год назад
Aqq
@syedtouseef2578
@syedtouseef2578 11 месяцев назад
Ok
@charithamadala6000
@charithamadala6000 11 месяцев назад
@dhakshithgovardhansai
@dhakshithgovardhansai 11 месяцев назад
​@@syedtouseef2578😂esa
@sanjeevpolpelli6561
@sanjeevpolpelli6561 10 месяцев назад
AUG 8 2023
@swathidabbagatla2687
@swathidabbagatla2687 2 года назад
Old is gold. Songs అంటే old songs వినాలి 👌👌👌👌👌 ఉంటాయి👌 పాటలు అంటే ఇవ్వి.ఇలా ఉంటాయి. అంతేకాని ఉ అంటావా? ఊ హు అంటావా అని చెత్త చెత్త Songs పడటానికికొంచెం కూడా సిగ్గులేదు
@rajenderbadakala255
@rajenderbadakala255 4 года назад
పల్లవి: వసంతంలా...వచ్చిపోవా ఇలా.. నిరీక్షించే...కంటికే పాపలా.. కొమ్మకు రెమ్మకు గొంతులు విప్పిన తొలకరి పాటల సొగసరి కోయిలలా వసంతంలా...వచ్చిపోవా ఇలా.. చరణం:1 హాయిలా మురళి కోయిల అరకులోయలా పలుకగా వేణువై తనువు గానమై మనసు రాధనై పెదవి కలిపాలే మదిలో మధురాపురి ఉన్నది తెలుసా మనసా నడిచే బృందావని నీవని తెలిసే కలిశా పూటా ఒక పాట తొలి వలపుల పిలుపుల శృతులు తెలుసుకోవా వసంతంలా...వచ్చిపోవా ఇలా.. నిరీక్షించే...కంటికే పాపలా.. చరణం:2 మౌనమో...ప్రణయ గానమో... మనసు దానమో.... మౌనమో ప్రణయ గానమో మనసు దానమో తెలుసుకో నీవులో కలిసి నేనుగా అలసి తోడుగా పిలిచి వలచాలే శిలలే చిగురించిన శిల్పం చెలిగా పిలిచే కనులే పండించిన స్వప్నం నిజమై నిలిచె నేడో మరునాడో మన మమతల చరితల మలుపు తెలుసుకోవా వసంతంలా...వచ్చిపోవా ఇలా.. నిరీక్షించే...కంటికే పాపలా... కొమ్మకు రెమ్మకు గొంతులు విప్పిన తొలకరి పాటల సొగసరి కోయిలలా చిత్రం:ముద్దుల ప్రియుడు(1994) నటీనటులు:వెంకటేశ్,రమ్యకృష్ణ,రంభ. నా పేరు బడకల రాజేందర్ రెడ్డి. నా సెల్ నంబర్ 9603008800.
@laxmanmuddam8183
@laxmanmuddam8183 3 года назад
Super lyrics
@likhithapilli5727
@likhithapilli5727 2 года назад
Super song sar
@rajenderbadakala255
@rajenderbadakala255 2 года назад
@@likhithapilli5727 గారు ఔనండి చాలా మంచి పాట.చిన్నప్పుడు టేప్ రికార్డర్ లో ఎక్కువగా వినేవాడిని.
@vbhaskar5424
@vbhaskar5424 2 года назад
wow super
@rajenderbadakala255
@rajenderbadakala255 2 года назад
@@vbhaskar5424 గారు థాంక్యూ వెరీ మచ్ అండి.
@bojjamadhu6114
@bojjamadhu6114 3 года назад
ఎప్పటికీ ఈలాంటి పాటలు మదిలో నిలచిపో తాయి..
@chramesh8072
@chramesh8072 3 года назад
వెంకటేష్ గారికోసం చూసిన వాళ్ళు ఒక లైక్ వేసుకోండి 👍👍👍👍
@karan12171
@karan12171 2 года назад
Chitraa mam killing with her best singing ❤️❤️🔥🔥🔥🙏👍
@bhagavanjohn8200
@bhagavanjohn8200 4 года назад
Chitra garu voice 👌👌👌👌👌👌👌👌
@anjaneyulu8890
@anjaneyulu8890 2 года назад
ఈ పాట వింటుంటే స్వచ్చమైన మలినం కాని మనసు పరవళ్ళు తొక్కినట్లు ఉంది.
@nithyac2918
@nithyac2918 4 года назад
మౌనమో ప్రణయ గానమో మనసు దానమో తెలుసుకో నీవులో కలసి నేనుగా అలసి తోడుగా పిలిచి వలచాలే శిలలే చిగురించిన శిల్పం చెలిగా పిలిచే కనులే పండించిన స్వప్నం నిజమయి నిలిచే నేడో మరునాడో మన మమతల చెరితల మలుపు తెలుసుకోవా
@lovelykumar8716
@lovelykumar8716 4 года назад
hi నిత్య
@rathodravinder4571
@rathodravinder4571 4 года назад
Super
@vemireddytinku429
@vemireddytinku429 4 года назад
Super
@suresht9399
@suresht9399 3 года назад
Excelent lyrics, hats up to writer
@venkybjrj7557
@venkybjrj7557 3 года назад
At same time goosebumps...
@vangeevarupusujatha8666
@vangeevarupusujatha8666 2 года назад
ముద్దుల ప్రియుడు మూవీలో సాంగ్స్ సూపర్ గా ఉంటాయి ముఖ్యంగా వెంకటేష్ ,రమ్యకృష్ణ ,రంభ యాక్టింగ్ కి 👏👏👏😍😍😍👌👌👌👌
@user-np9me6ls4l
@user-np9me6ls4l 3 года назад
3:45 Ramya medam entry super ..and chirta medam hatesap medam..
@nagabhushanab3726
@nagabhushanab3726 Год назад
ఎప్పుడూ అయినా వినొచ్చు అంత బాగుంటాయి ఆ రోజుల పాటలు
@manohardhanamanohardhana1890
@manohardhanamanohardhana1890 2 года назад
ఇలాంటి సన్నివేశాలు వస్తాయా......(mounamoo అన్న చోట వెంకటేష్ గారి ఎక్స్ప్రెషన్ సూపర్.....)
@subhanisyed6758
@subhanisyed6758 Год назад
2023 లో వినేవాళ్ళు ఒక లైక్ వేసుకోండి
@kummarishekshavali8668
@kummarishekshavali8668 Год назад
Suppar hit🎉❤
@akhilkinga
@akhilkinga Год назад
​@@kummarishekshavali8668 😊 Hindi movie
@giripream8278
@giripream8278 Год назад
All time ever green song
@venkateshdonm3739
@venkateshdonm3739 3 года назад
ఎలాంటి పాటలకు ప్రాణం లేసి వస్తుంది
@yakarimahender4219
@yakarimahender4219 3 года назад
2021లో కూడ వినేవాళ్ళు ఉన్నారా
@manzelk1580
@manzelk1580 3 года назад
March 8 2021
@peddapadakana1kurnoolurban703
@peddapadakana1kurnoolurban703 3 года назад
Ever green songs vunnaru
@mtreddy4844
@mtreddy4844 3 года назад
April 15th 2021
@pokemonitishere202
@pokemonitishere202 3 года назад
April 17th Saturday 10:14 am
@sathishreddy1354
@sathishreddy1354 3 года назад
2030లో కూడా వింటాను
@shantkumart
@shantkumart Год назад
Song has taken to new level experience from 3:28 to 3:58.Both singers , director and actors created magic and give enriched experience to viewers.Singer synchrony talent from 4:18 to 4:24 takes it to next level
@bnrr9073
@bnrr9073 Год назад
Actually its from 3:00 to 4:00
@yayatikalyan9822
@yayatikalyan9822 6 месяцев назад
KS Chitra ji magic..
@jmosesbo
@jmosesbo Год назад
Excellent. It's such a melody that you would want to listen again and again. Timeless classic. Chitra garu has breathed life into this song and made it glorious.
@rajuchinna3042
@rajuchinna3042 3 года назад
Really what a song since this movie realised in 90s but still this song hunting many heart's wonderful ❤️💞 song yaar thanks to all musicians who worked for this song and ramyagaru venaktesh garu kudos
@kirankumar4049
@kirankumar4049 2 года назад
Androllu vallu like vijay anna
@Vali369
@Vali369 2 года назад
True
@renukarenu5750
@renukarenu5750 11 месяцев назад
వావ్ మనసుకి ఎంత హాయిగా ఉంది ఈ సాంగ్ వింటుంటే❤
@satyanarsimhamurthybankupa7343
వేటూరి గారికి ధన్యవాదాలు
@nareshkumar9159
@nareshkumar9159 2 года назад
1995,96,97, lo ee movies Sunday evening vesevaru andhru tv mundhe undevaru like mini theater enjoyed very lot
@apparobalireddy6428
@apparobalireddy6428 2 года назад
నేను ఓల్డ్ సాంగ్స్ బాగా వింటాను సూపర్
@bhogeshamr7578
@bhogeshamr7578 2 года назад
ರಾಘವೇಂದ್ರ ರಾವ್ ಗಾರು, ಕೀರವಾಣಿ ಗಾರು ನಿಮಗೆ ಧನ್ಯವಾದಗಳು ಇಂತಹ ಅದ್ಭುತವಾದ, ಶಾಶ್ವತವಾದ ಹಾಡು ನೀಡದ್ದಕ್ಕೆ, ಈಗಲೂ ಈ ಹಾಡು ಎಷ್ಟು ಬಾರಿ ಕೇಳಿದ್ರೂ ಬೇಜಾರಾಗಲ್ಲ. ನಾನು ನಿರಂತರವಾಗಿ ಒಂದು ವರ್ಷ ಕೇಳಿದ್ದೇನೆ. ಅದ್ಭುತ ಸಾಲುಗಳು ರಮ್ಯಾಕೃಷ್ಣ, ವೆಂಕಟೇಶ್ ಅವರ ಅಭಿನಯ ಹೇಳಲು ಅಸಾಧ್ಯ. ಕೇವಲ ನೋಡಿ ಆನಂದ ಪಡಬೇಕು. 🏵💮🌸💐
@Listeningsongs603
@Listeningsongs603 3 месяца назад
No body else sing this song like chithra amma Her range is unreachable 🫶🫰❤
@hanumanthareddy8392
@hanumanthareddy8392 Год назад
ప్రస్తుతం ఉన్న టెన్షన్ లైఫ్ లో ఎంత ఆనందం, ఒక అనుభూతి ఇచ్చే పాటలు ఇవి
@sekhar.m2919
@sekhar.m2919 Год назад
Yes bro reyally
@narendrapasalapudi5790
@narendrapasalapudi5790 2 года назад
3: నుంచి 3:23 దాకా ఉన్న లైన్ చాలన్న ఈ జీవితానికి 🙏🙏🙏🙏.
@Vali369
@Vali369 2 года назад
Yes... Heart Touching
@anwaranwarpasha1762
@anwaranwarpasha1762 Год назад
విక్టరీ వెంకటేష్ ఫేవరెట్ సాంగ్ రమ్యకృష్ణ సూపర్ సాంగ్ 28ఇయర్స్
@TROLLS397
@TROLLS397 4 месяца назад
2024 లో కూడా వినే వాళ్ళు ఉన్నార?
@sampathyadav5767
@sampathyadav5767 10 месяцев назад
20203 లో వినేవాళూ ఎంతమంది ఉన్నారు ఒక లైక్ ప్లిస్ 👍
@gangasanivenkataramanaredd1175
@gangasanivenkataramanaredd1175 4 года назад
Ramyakrishna you were always my favorite actress and will continue to be,I love you madam
@user-tk7hv1jr1n
@user-tk7hv1jr1n 2 года назад
ఎంఎం కీరవాణి గారు సంగీతం అందించిన మీకు థాంక్యూ సార్
@SiNduraju1623
@SiNduraju1623 Год назад
అద్భుతమైన సాంగ్ ❤️👌🙏కీరవాణి గారు 🙏👌
@chakalichinadevudu1079
@chakalichinadevudu1079 3 года назад
ఈ లాంటి సినిమాలు ఇపుడు రావాల్సింది కాస్త యూత్ కు అర్తం అయేది
@madhureddy3665
@madhureddy3665 3 года назад
Keeravaani sir and chitra medam and balu sir animutyalantivaaru 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@sankarsanepalli8750
@sankarsanepalli8750 2 года назад
Hai
@chaitujaggu4965
@chaitujaggu4965 4 года назад
Jai victory... mana vaaallu oka like vesukondi
@sreedharjollu
@sreedharjollu Год назад
3:02 that 🎶🎶🎶 music and shot on Ramyakrishna once Venkatesh regained his memory.. Osm direction n music
@kranthikumarrokz5425
@kranthikumarrokz5425 4 года назад
Peaks emotion from 3.02 can't define in words .its heart touching .heart touching music,heart touching lyrics,heart touching expressions,Great acting.
@Vali369
@Vali369 2 года назад
True...
@patnamdildar9673
@patnamdildar9673 4 года назад
Tollywood best and perfect evergreen hero VENKY
@sivaramakrishnap6683
@sivaramakrishnap6683 3 года назад
వసంత లక్ష్మి, నా జీవితంలోకి అలా వచ్చి ఇలా వెళ్లి పోయిన వసంతం...
@gopiyepuri5189
@gopiyepuri5189 2 года назад
నా జీవితం లో అదే వసంతం కోసం ఎదురుచూస్తున్నా...నా వసంత నాకోసం వచ్చి ఆ వసంతాన్ని నాకిస్తుందని 😭
@rathnelliramesh8178
@rathnelliramesh8178 2 года назад
ఎన్ని సార్లు విన్నా తనివి తీరదు ఇంకా వినాలి అనిపించే పాటలు పాతవి చాలా బాగున్నాయి.....
@sathireddynahata499
@sathireddynahata499 2 года назад
ఈ పాట ను విని విని బోర్ కొట్టిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా చెప్పగలరు.ఉంటే వారికి ఒక బహుమతి ఇవ్వబడును
@saikiran4278
@saikiran4278 5 лет назад
Chitra Garu how beautiful voice you this song is also very beautiful
@vdsashokphotographyhyd9091
@vdsashokphotographyhyd9091 5 лет назад
super song
@sirinaidu_95
@sirinaidu_95 Год назад
3:02 what an expression they both r given....👌👌👌👌👌👌
@Manjunathak-rj2xc
@Manjunathak-rj2xc 10 месяцев назад
I love Chitra Amma your voice very Nice.100 years god bless you
@prudhvikatla589
@prudhvikatla589 4 года назад
Vasantham la vachi pova ila, Jeevithaaniki paramaardhanniche lyrics,Paata rasina, paadina prathi okkarki oka singer ga na Abhinandanalu...
@ramachandraraookachanceplz7221
Mesmarising expression Ramya maa'm
@shivashankargoud8717
@shivashankargoud8717 2 месяца назад
చిత్ర గారి గొంతుకి శతకోటి వందనాలు..❤
@venkateshy346
@venkateshy346 2 года назад
మీరూ ఎంత పిలిచినా రాడు వెంకటేష్, నువ్వే రావాలి వెంకటేష్,,,🤪😝😁🙏
@bujjibujji7594
@bujjibujji7594 5 лет назад
chitra amma mee voice super ramya mom ei song lo chala yedipincharu
@pshitha3586
@pshitha3586 2 года назад
Mhejr4
@kalalisayagoud921
@kalalisayagoud921 5 лет назад
బ్యూటిఫుల్ సాంగ్.... THNQ..
@mulasrinivasarao9532
@mulasrinivasarao9532 2 года назад
చక్కటి రాగంలో అందంగా కూర్చారు యీ పాటను, యెప్పటికీ నిత్యనూతనంగా వుంటుందిది. ఈ గీత రచయిత..........?
@ranjithmurahari7432
@ranjithmurahari7432 2 года назад
2022ఉన్నారు వినేవాళ్ళు
@manasay4123
@manasay4123 4 года назад
Super song ,Chitra gari voice chala bauntundi,nd Ramya Krishna, venkatesh gari acting also superb
@shanuriakbarbasha6889
@shanuriakbarbasha6889 10 месяцев назад
2023లో వినేవాళ్ళు వున్నారా
@prasannapalakollu6949
@prasannapalakollu6949 6 месяцев назад
Yes
@SivaKumari-vt5xj
@SivaKumari-vt5xj 4 месяца назад
😊​@@prasannapalakollu6949
@geddampadmanabham7239
@geddampadmanabham7239 Месяц назад
24 Also
@venkateshkosaraju8283
@venkateshkosaraju8283 4 года назад
Excellent 👌 Music by legendary Keeravani sir 255 movies till Baahubali 30 years in industry this movie is Flop but Keeravani sir Song's are Super Hit
@AnilKumar-cl8hc
@AnilKumar-cl8hc 10 месяцев назад
The time 03:00 the way of spb sir singing next level...
@ramshalu6109
@ramshalu6109 5 лет назад
Female voice awsome..
@narts5579
@narts5579 5 лет назад
Chitra medam
@PJagan-hp4eu
@PJagan-hp4eu 3 года назад
Chitra garu
@vankdothsrinivas6377
@vankdothsrinivas6377 Год назад
2022 లో కూడా ఎంత మంది విన్నారు ఈ మధుర గానాన్ని.......
@umarao144
@umarao144 3 года назад
All credits goes to. Chitramma🙏🙏🙏🙏🙏very dificult...this song
@krishnana.k.m5972
@krishnana.k.m5972 4 года назад
What a song, heart💜❤ touching
@srinivasaraopatchimala9491
@srinivasaraopatchimala9491 2 года назад
ఈ సాంగ్ కి నాకూ జన్మ జన్మ లా వీడు తీయా లేని అనుబంధం అది నాకే తెలుసు
@surekhadondla5434
@surekhadondla5434 5 лет назад
I'm big fan of Ramya,love u so much.
@kvenkatareddy7062
@kvenkatareddy7062 5 лет назад
I'm also
@ctv6467
@ctv6467 2 года назад
Eppatiki ee song evergreen hit 2030 lo vinna we song baguntundhi
@ramnarayanach3632
@ramnarayanach3632 2 года назад
👌👌👌👌❤️❤️❤️❤️👍👍👍👍🙏🙏🙏🙏👏👏👏👏Songs padinavari na chinna nati gnapalu gurthuku vachai tq
@narasimharaoimandi8974
@narasimharaoimandi8974 5 лет назад
రమ్యకృష్ణ సూపర్ ఫిగర్
@BalakrishnaDubbaka
@BalakrishnaDubbaka 3 года назад
😂😀
@dummasrihari5398
@dummasrihari5398 3 года назад
సాంగ్ గురించి చెప్పు అంటే బొప్పా నీవు హీరోని గురించి చెపుతున్నావ్ కామెడీ
@narasimharaoimandi8974
@narasimharaoimandi8974 2 года назад
ఈ movie మొత్తం రమ్యకృష్ణ గారి నటన చాలా అద్భుతం
@MohammedAhmed-ve9ss
@MohammedAhmed-ve9ss 2 года назад
Ramya you r the Awesome acress. No body can beat you not even @your time r now this time also
@harishvk
@harishvk 10 месяцев назад
Every green song child life loo vinna eppudu vintunna my hero venkatesh garu...
@AjayKumar-po2vq
@AjayKumar-po2vq Год назад
Wow what a beautiful singing chitra Amma High pitch super
@davidavii6099
@davidavii6099 5 лет назад
Wonderful song enni sarlu vinna thanivi thiradhu i love this song
@vangaranaresh1680
@vangaranaresh1680 4 года назад
Super songs
@vangaranaresh1680
@vangaranaresh1680 4 года назад
Life long msrachiponi song
@appalanaidu4673
@appalanaidu4673 4 года назад
Ramyakrishna garu hats up andi
@somojubrahmachary6257
@somojubrahmachary6257 2 года назад
ఇలాంటి పాటలు బ్రతికున్నంత కాలం వినవచ్చు
@srianusri2888
@srianusri2888 4 года назад
Keeravani is an ultimate melody composer...
@santusantuchitrajifan7020
@santusantuchitrajifan7020 5 лет назад
This credit goes to chitraji... Very 🍯 voice...
@khasimkhasim2437
@khasimkhasim2437 4 года назад
baratam santosh kumar
@sivajisivaji5455
@sivajisivaji5455 2 года назад
Chitramma
@manjunavya4966
@manjunavya4966 2 года назад
I love chithragaru
@chsuresh435
@chsuresh435 3 года назад
Yes vintaru yendukante super song kabatti
@bhukyarajeshnaik8624
@bhukyarajeshnaik8624 Год назад
2050 కి కూడా best song ఇది
@mulesavitri5904
@mulesavitri5904 2 года назад
1.00 in timing goose bumps.. I am big fan of 90s melodies
Далее
Я ТВОЙ ОТЕЦ #большоешоу
01:01
Просмотров 266 тыс.
9 PM | ETV Telugu News | 16th June 2024
25:52
Просмотров 238 тыс.
Devi - Telugu Super Hit Video Song -  Shiju, Prema
4:22
Aakasaana suryudu
7:51
Просмотров 12 млн
Когда узнаешь ДР парня #shorts
0:28