Тёмный

వసుదైవ కుటుంబం 

Sobha Chaturvedula
Подписаться 15 тыс.
Просмотров 1,2 тыс.
50% 1

వసుధైవ కుటుంబం
*********************
రచన: శ్రీమతి ఎమ్.మాణిక్యాంబ.
స్వర రచన:శ్రీమతి చతుర్వేదుల శోభ.
శ్రీమతి రాధిక,సుదీప్తి,వినీల
ఏష ధర్మ సనాతనం
ఇదియే సనాతన ధర్మం
మనది వసుధైవ కుటుంబం
విద్యా విజ్జానం
సమున్నత సంస్కారం
గోసంరక్షణమే
విశ్వశాంతి విభవము
సర్వేజనా సుజనోభవ
సర్వేసుజన సుఖినోభవ..
సత్యభూషణమే
నిత్యభూషణం
ఆవశ్యక కర్మమే
ధర్మ రక్షణము
ధర్మో రక్షతి రక్షితః
ధర్మో రక్షతి రక్షితః
ధర్మో రక్షతి రక్షితః.
****************
Vasudhyva kutumbam
Rachana :Smt. M. Manikyamba.
Swara rachana Smt Sobha Chaturvedula.
Ganam:Smt.Sobha ,Radhika , Sudeepthi. Vineela.
Esha dharma sanathanam
Idiye sanathana dharmam
manadi Vasudhyva kutumbam..
Vidya vijgnanam
Samunnatha samskaram
Gosamrakshaname
Visvasanthi vibhavamu
Sarvejana sujanobhava
Sarvesujana sukhinobhava...
Sathya bhushaname
Nithya bhushanam
Avasyaka karmame
Dharma rakshanamu
Dharmo rakshathi rakshithha
Dharmo rakshathi rakshithiha..
×××××××××××××××××××

Видеоклипы

Опубликовано:

 

8 июл 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 14   
@lalithaperi2091
@lalithaperi2091 25 дней назад
Paata chalabagundi
@madhurim1374
@madhurim1374 26 дней назад
Wonderful lyrics and well composed and sung by everyone !!
@ma...3625
@ma...3625 26 дней назад
అద్భుతంగా రాసారు...సోదరి అలాగే ఎంతో అందంగా పాటను పాడారు...గాయినీలందరూ....హృదయపూర్వక అభినందనలు అందరికి...‌🎉🎉🎉
@manikyambamanugarra9801
@manikyambamanugarra9801 26 дней назад
ధన్యవాదాలు సోదరా‌‍
@mamidiramesh5267
@mamidiramesh5267 26 дней назад
అద్భుతమైన రచనకు ప్రాణం పోసిన గాయనీమణులు.. చాలా బాగుంది సోదరి 👌🏻👌🏻
@manikyambamanugarra9801
@manikyambamanugarra9801 26 дней назад
ధన్యవాదాలు.
@lakshmiveera6662
@lakshmiveera6662 26 дней назад
పాట రచన మరీ మరీ పాట వినేలా చేస్తోంది
@manikyambamanugarra9801
@manikyambamanugarra9801 26 дней назад
ధన్యవాదాలు అక్కా.
@aparnabajanas
@aparnabajanas 27 дней назад
Super 🎤👌👌👌👌
@pithapuramkalakala6296
@pithapuramkalakala6296 26 дней назад
Chala baadagavundi maa🙏🏻 Please lyrics send me
@sobhachaturvedula6504
@sobhachaturvedula6504 25 дней назад
Description lo chudandi
@manikyambamanugarra9801
@manikyambamanugarra9801 27 дней назад
ప్రపంచం అంతా ఒకటే కుటుంబం అంటూ గాయనీ మణులు మనకి చక్కని సందేశాత్మక గీతాన్ని అందించారు. విద్యా ,విజ్జానం వెల్లి విరియాలి.అన్ని దేశాలు శాంతి సౌభాగ్యాల తులతూగాలని ఆకాంక్షిస్తూ చక్కగా పాడారు.సత్యం,ధర్మం భూప్రపంచాన్ని రక్షించేవి ఉన్నతంగా నడిపించేవి.అంటూ తమ మధుర గళాలతో ఆలాపించిన శోభగారి బృందానికి హృదయపూర్వక అభినందనలు❤❤🎉🎉❤🎉
@rajeswarimachiraju3333
@rajeswarimachiraju3333 27 дней назад
Please lerics
@aparnabajanas
@aparnabajanas 27 дней назад
డిస్క్రిప్షన్ లో లిరిక్స్ ఉన్నాయి అండి
Далее
БАТЯ И СОСЕД😂#shorts
00:59
Просмотров 2,2 млн
На фейсконтроле 💂
09:41
Просмотров 457 тыс.
Молодой Платон - МОЯ ДЕВОЧКА
2:29
GODZILLA
2:09
Просмотров 628 тыс.
Stray Kids "Chk Chk Boom" M/V
3:26
Просмотров 67 млн