Тёмный

వస్తానో రానో అని ఇంట్లో చెప్పి వెళ్లా! || Telugu Journalist in Russia Ukrain war || Thulasi Chandu 

Thulasi Chandu
Подписаться 520 тыс.
Просмотров 12 тыс.
50% 1

Опубликовано:

 

23 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 53   
@ThulasiChandu
@ThulasiChandu 15 часов назад
KuKuFM audio books 7 days free trial Download Link: kukufm.page.link/8VWCNdEWTawDJTVQ7 Give your feedback to KukuFM: forms.gle/R2h3bUQvhi2EB2R49 ఇది పూర్తి స్థాయి ఇండిపెండెంట్ ఛానెల్. ఛానెల్లో సభ్యులుగా చేరండి ఇండిపెండెంట్ జర్నలిజానికి ప్రజల మద్దతే పెద్ద అండ- తులసి చందు 👇 ru-vid.com/show-UCZN6X0ldwi-2W4TV-ab5M_gjoin
@lucky.official4865
@lucky.official4865 15 часов назад
తులసి చందు గారు మీ వీడియోలు సూపర్ అండి
@User__9963sr
@User__9963sr 13 часов назад
యుద్ధం వద్దు ప్రపంచ శాంతి ముద్దు.
@calvaryhealingmenstryapost2998
@calvaryhealingmenstryapost2998 15 часов назад
విద్యాలు యుద్ధములు జరగడం వల్ల ప్రపంచంలో ఉన్న ప్రయోద ప్రజలకు చాలా నష్టం కలుగుతుంది అదేంటంటే రేట్లు ఈ పరీతంగా పెరిగిపోవడం క్రూడ్ ఆయిల్ పెరిగి పోవడం డీజిల్ పెట్రోల్ రేట్లు పెరగడం ఓడలు నడవకపోవడం ఇలాంటి వల్ల ప్రజలకి నష్టం కలుగుతూ ఉంటుంది అవగాహన లేని వారు మాట్లాడే విషయాలు కాదు గాని నిజానికైతే యుద్ధాలు ఆగిపోవడం మంచిది అది సకల ప్రజలకి మేలు చేస్తుంది థాంక్యూ 💐💐💐
@KrishnaArpineni
@KrishnaArpineni 15 часов назад
సూపర్ అనాలసిస్...... తులసి గారు
@DineshNaikPDN
@DineshNaikPDN 11 часов назад
Great episode... Detailed analysis of Russian and Ukrainian conflict
@ravipamarthibuddha5932
@ravipamarthibuddha5932 11 часов назад
"హృదయమున్న నరజాతి యుద్ధం వద్దంటున్నది"
@venkatasaivs4898
@venkatasaivs4898 14 часов назад
Giving goose bumps with tension😢
@sandeepketham
@sandeepketham 2 часа назад
Super analysis..great video
@narasimhaswamychidurala4258
@narasimhaswamychidurala4258 15 часов назад
Madam garu super message 🎉🎉
@baburaj3905
@baburaj3905 15 часов назад
మేడమ్ ఒక ఉన్మది మీ ఫోటో తీసుకోని దృవ్ రాథే వీడియో కాల్ మాట్లాడారు అని అని వీడియో లో విష ప్రచారం చేస్తున్నాడు
@manuhor644
@manuhor644 10 часов назад
వాడి ముడ్డి మీద తన్ను నేనున్నా ...😅
@rajaambedkar9316
@rajaambedkar9316 15 часов назад
ఉక్రెయిన్ వారికి బ్రాహ్మణత్వం తెలియదనుకుంటా! వీరత్వంతో పోరాడుతున్నారు
@s_reddy
@s_reddy 14 часов назад
Sorry cheppi pension తీసుకోడం రాదేమో.
@krishnasekharitte4304
@krishnasekharitte4304 14 часов назад
అవును పాపం, ఆ విషయం తెలియక అక్క రంగంలోకి దిగింది
@RsSharma-t7r
@RsSharma-t7r 15 часов назад
Hi madam 🎉 you are super 👍 independent journalist
@reddyveera8200
@reddyveera8200 15 часов назад
Superb akka
@RajaOrganicFarm
@RajaOrganicFarm 13 часов назад
దామగుండం గురించి ఒక వీడియో చేయండి. ఒక వీడియో చేశారు ఒక వీడియో చేయండి ప్రజెంట్ సిచువేషన్ గురించి.
@samadsk4421
@samadsk4421 13 часов назад
Please make video on present people situation in and around israel-Gaza-Lebanon-syria conflict.
@sandeepketham
@sandeepketham 2 часа назад
India should stop all trade with Russia.. Modi/BJP needs some ethics
@rajaambedkar9316
@rajaambedkar9316 15 часов назад
నాటి USSR ఇండియాకు సిద్దాంతానికి సంబంధం లేకుండా సహాయపడటానికి కారణం, అమెరికా ప్రత్యర్దులవెపు ఉండటమే. నేటి రష్యా ఒక కాపిటలిస్టు దేశం కానీ ఆమెరికాకు ప్రత్యర్ధిత్వాన్ని కొనసాగిస్తుంది. నేటి రష్యా ఒక సామ్రాజ్యవాద దేశంగా వ్యవహరిస్తోంది. ఇండియా తటస్థ (అలీన విధాన) దేశంగా మంచి దేశంగా పరిగణింపబడుతుంది. ఎట్టి పరిస్థితులలో అవకాశదేశం ఉండటం భవిష్యత్తులో చాలా ప్రమాదకరం.
@monanethi503
@monanethi503 6 часов назад
పేరుకే ఉక్రెయిన్.. వాస్తవానికి అమెరికానే.. మరింత లోతుకు వెళ్తే యూరోపియన్లు vs రష్యా.. యేవో బహనాలతో యుద్దాలు మొదలు పెట్టేశారు, కావలసింది ఆ భూమి మీద అధికారం కోసమే క్లీన్ షేవ్ చెస్తున్నారు అమెరికాలో అమెరికన్స్ 5% మిగలటం గొప్ప విషయమే... యూరోపియన్లు (బ్రిటిషర్లు) ఎక్కువగా 1845 లో అమెరికా దేశానికి మైగ్రెట్ అయ్యీ, అక్కడా ఆధిపత్యం కోసం, పీపుల్ నీ జెనోసైడ్ చేశారు... మళ్ళీ 1935 నుండీ అమెరికన్లు ఇజ్రాయిల్ కి మైగ్రేట్ అయ్యీ, గత ఏడాది నుండీ జెనో సైడ్ మొదలెట్టారు.. కానీ, ఇటూ గానీ, అటూ గానీ అధికారం ఉన్నోళ్లకి యుద్ధంలో చిన్న స్క్రాచ్ కూడా పడదు
@malyadhrigaddam1113
@malyadhrigaddam1113 5 часов назад
యుద్ధాలు వద్దు శాంతియుత మే ముద్దు.
@srkvlogs789
@srkvlogs789 12 часов назад
War yeppudu manchidhi kaadhu but ikkada comments lo kontha mandhi miru yetu side ani question vesthunnaru Ante vallu velli yuddam chesthara. support anta
@s_reddy
@s_reddy 14 часов назад
Right wing journalists youtube lo Muslims meeda, Non upper castes meeda hatred propagate cheydam kaadu... Ilantivi coverage : Mee life lo oka sari ayina cheyandi.
@VIJAYKUMAR-yw2vk
@VIJAYKUMAR-yw2vk 15 часов назад
@lakshminarayana2137
@lakshminarayana2137 10 часов назад
చందా ఎంత సంతోషంగా వుందో చూడండి
@nwritings...8700
@nwritings...8700 5 часов назад
అరేయ్...మీరు మారరు రా..(మీలాంటి మనస్తత్వం ఉన్న వాళ్ళే యుద్ధాలను ఎంజాయ్ చేస్తారు)
@krishnasekharitte4304
@krishnasekharitte4304 14 часов назад
అసలుకు మనం ఎటు వైపు అక్కా?😅🤔
@Carpelmango
@Carpelmango 12 часов назад
విల్లు ఎప్పుడు దేశానికి మరియు మన దేశానికి యుద్దంలో సాయం చేసిన వారికి వ్యతిరేకమే అనేది నా అభిప్రాయo
@Himama173
@Himama173 9 часов назад
​@@Carpelmangoఅదే పచ్చబొట్టు వేసుకో చచ్చేదాక 😅
@nwritings...8700
@nwritings...8700 5 часов назад
​@@Carpelmango అసలు మీ ప్రాబ్లం ఏంటి బ్రో...న్యాయం వైపు ఉంటున్నారని కోపమా..?
@n.lakshminarasimhareddy8993
@n.lakshminarasimhareddy8993 12 часов назад
Abbo tega cheppavay bodi dana, vaniki poyinda.akkada 30 desalu kalisi vastunnayi .ikkada okati
@Carpelmango
@Carpelmango 12 часов назад
ఏంటో విల్లు? దేశంలో అంతర్గతంగా భారతదేశ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అంతర్జాతీయంగా భారతదేశానికి అనుకూలంగా ఉన్న దేశాలకు వ్యతిరేకంగా పని చేయడం! ఎప్పుడు మారతారో విల్లు? విల్లకు దేశ ప్రయోజనాలకన్న దేశ వ్యతిరేక ఉద్యమంలో చురుకుగా పాల్గొనడమే వీరికి ముఖ్యం అనుకుంటా.
@nwritings...8700
@nwritings...8700 5 часов назад
దేశానికి వ్యతిరేకంగా ఒక్క వీడియో ,ఒక్క మాట మాట్లాడి ఉంటే చూపించండి..ఊరికే ఏది పడితే అది మాట్లాడకండి ..మరి ఇంత మూర్ఖంగా ఎలా ఉన్నారు మీరు
@kaminenilakshmi128
@kaminenilakshmi128 15 часов назад
Tulsi gàru miru chalaaa Baga chyptharu
@bargavbalu7458
@bargavbalu7458 15 часов назад
ఇటువంటి వీడియో లు మనకు సూట్ కావు.... జై శ్రీరామ్
@balasubrahmanyam9922
@balasubrahmanyam9922 15 часов назад
Jai Sai Ram ❤
@mahadevunicharanteja5704
@mahadevunicharanteja5704 10 часов назад
Mari suit ayye channels lo ne choodandi videos
@SudipalliKondalarao
@SudipalliKondalarao 5 часов назад
యుద్ధం వద్దు,ప్రపంచ శాంతి ముద్దు
@mohdimran-zj4ov
@mohdimran-zj4ov 15 часов назад
Далее
Китайка и Пчелке Холодно😂😆
00:21