హాయ్ జగన్ బ్రదర్ కరెక్టే నువ్వు చెప్పింది ఎవరికి నచ్చే వెహికల్ వాళ్లకు నచ్చదు కంఫర్ట్ ఉంటది అంతేలే జన్డియర్ నడుపుతే డ్రైవర్ కు కంఫర్ట్ బాగా ఉంటుంది మహేంద్ర తో పోలిస్తే బెటర్ జన్డియర్ నాకు అనిపిస్తుంది ఎందుకంటే మహేంద్ర 8 సంవత్సరాలు నేను నడిపాను తరువాత 11 సంవత్సరాలు జన్డియర్ నడిపాను ఎక్కువ నైతే కాళ్లు చేతులు బాడీ ఛాతి నొప్పి జన్డియర్లు డ్రైవర్ కు రావు నా అనుభవం జగన్ బ్రదర్ అంతేకానీ మీ మీద వేరే ఉద్దేశంతో చెప్పట్లేదు నా అనుభవం చెపుతున్న బ్రదర్ థాంక్యూ బ్రదర్ మీ ఊరికి వచ్చినప్పుడు తాటికల్లు తగుపియాలా జగన్ బ్రదర్ కంపల్సరి కొండాపురం కి వస్తాను మా బంధువులు ఉన్నారు అక్కడ మీరు యాదవులు నేను కువైట్ నుండి ఇంటికి వస్తాను కొండాపూర్ కి వచ్చినప్పుడు కలుస్తాను నిన్ను జగన్ బ్రదర్ కంపల్సరీ తాటికల్లు తాగు పియాల థాంక్యూ బ్రదర్
John deere okasari drive chesi choodu ventane nee Mahindra ni sale chesesthavu John deere A B C gear box only one model ki vundi vere teactors only high and load anthe