I remember Vijay ram garu has anti venom for snakes and scorpios which he said to have mandatory with us in our farms , better keep it in first aid kit
మోహన్ గారు మీరు పోల్ కి నాలుగు డ్రాగన్ ఫ్రూట్ మొక్కులు పెట్టారు బాగానే ఉందిగాని మీరు పెట్టిన మొక్కలు ధేనికధే different కాబట్టీ పోల్స్ కొన్ని ఎక్కువ అయినా సరే గానీ ఒక్క పోల్ కి ఒక్క మొక్క నాతంది అవసరమైతే branches ఎక్కువ చేసుకోవచ్చు కానీ ఇలా పెట్టడం వల్ల మొక్క పెద్దగయ్యక deases పరంగ కాని మొక్క గుంపుగా పెరగడం లోగాని సమస్యలు వస్తాయ్ ఇది నా సలహా అంతే...