Тёмный

వారములకు ఆ పేర్లు, ఆ వరుస ఎలా వచ్చాయి? | Reason Behind the Names and Order of the Days of the Week 

Ajagava
Подписаться 136 тыс.
Просмотров 16 тыс.
50% 1

ఆది, సోమ, మంగళ, బుధ, గురు, శుక్ర, శని ఇవీ మనం పిలుచుకునే వారాల పేర్లు. ఈ వారాలకు ఆ పేర్లు ఎలా వచ్చాయో, అసలు వారానికి ఏడు రోజులే ఎందుకో? అవి కూడా ఆది నుండి శనివారం వరకూ అదే వరుసలో ఎందుకు ఉంటాయో? మొదలైన విషయాలను ఈరోజు మనం మన అజగవలో చెప్పుకుందాం.
మనకు మొత్తం తొమ్మిది గ్రహాలున్నాయి. వాటిలో రాహుకేతువులను ఛాయాగ్రహాలు అంటారు. వాటిని తీసేస్తే ప్రధాన గ్రహాలు ఏడు. గ్రహము అన్న మాటకు గ్రహించునది, పట్టునది అని ఒక అర్థం. అంటే మనపై ప్రభావం చూపించేవి కనుక అవి గ్రహములు. ఆ అర్థంలోనే మన ప్రాచీన విజ్ఞానవేత్తలు సూర్యుణ్ణి కూడా ఒక గ్రహంగా పేర్కొన్నారు. మనం మన విశ్వంలో ఉన్న గ్రహాల కదలికలను, అవి మనపై చూపించే ప్రభావాలను భూమిపై ఉండే లెక్క వేస్తాం కనుక.. ఈ లెక్కలన్నింటికీ భూమినే కేంద్రకంగా తీసుకోవాలి. అలా భూమిని కేంద్రకంగా తీసుకుని ఆ ఏడు గ్రహాలను పరిశీలించినప్పుడు, అవి తిరిగే వేగాన్ని బట్టి, భూమి నుండి వాటి దూరాన్ని బట్టి, అవి భూమిపై చూపించే ప్రభావాన్ని బట్టి, వాటికి ఒక వరుసను లెక్క కట్టారు మన మహర్షులు.
Rajan PTSK

Опубликовано:

 

23 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 65   
@madhavirani6179
@madhavirani6179 2 дня назад
చాలా సంవత్సరాలుగా ఉన్న సందేహాలను నివృత్తి చేసినందుకు ధన్యవాదాలు అండి.
@lakshmiyellapantula8073
@lakshmiyellapantula8073 2 дня назад
చాలా కొత్త విషయాలని అంటే మాలాటివాళ్ళకి తెలియని విషయాలని తెలియచెప్పారు. ధన్యవాదాలు
@prabhakarchary4347
@prabhakarchary4347 2 дня назад
ఓక వీడియోలో చాలా సందేహాల సమాధానం దొరికింది గురువుగారు ధన్యవాదాలు 🙏🙏
@TONANGIRAJU
@TONANGIRAJU 2 дня назад
అద్భుతంగా వివరించారుగురువుగారుఅలాగే భారతీయ సంస్కృతికి సాంప్రదాయానికి భారతీయ ఋషులు కి నా హృదయ పూర్వక నమస్కారాలు
@rameshbusetty
@rameshbusetty 2 дня назад
మాకు తెలియని విషయాలు మీ ద్వారా తెలుసుకున్నాము. మీకు నమస్కారములు గురువు గారు.
@slvuma3362
@slvuma3362 2 дня назад
మంచి విశ్లేషణ. ధన్యవాదాలు మిత్రమా
@shantiprabhakar446
@shantiprabhakar446 2 дня назад
chala chakkaga vivarincharu sir, sahiti rangam lo mee krushi abhinandaneeyam🙏
@kameswararaokolachina9244
@kameswararaokolachina9244 2 дня назад
మన ఋషులు చేసిన నిర్ణయం ప్రపంచానికి మార్గదర్శకం కావడం మనకు గర్వకారణం కదా! జయహో వేదపురుషా!
@ramakrishnamahamkali7830
@ramakrishnamahamkali7830 2 дня назад
Sri Gurubyonamaha jai Sri gananada Jai Sri shanmukha nada Jai Sri Ram Jai Sri Ram Jai Sri Ram 🙏🙏🙏
@BALAKRISHNA-ff6ir
@BALAKRISHNA-ff6ir День назад
చాలా బాగా విశ్లేషించారు, ధన్యవాదములు.
@appalavenkataramaiah8175
@appalavenkataramaiah8175 2 дня назад
మన పూర్వ ఋషులకు పాదాభివందనం
@Jeevi5666
@Jeevi5666 2 дня назад
Jai సనాతన ధర్మం 🙏
@nymucreations7435
@nymucreations7435 2 дня назад
Naaku yeppati nunchooo ee doubt vundhi sir, eeroju mee valla naaku doubt clear ayyindhi..... Chaala chaala thanks sir
@hari-harachannel5127
@hari-harachannel5127 2 дня назад
ధన్యవాదాలు🙏
@Prasansu
@Prasansu 2 дня назад
Great Guruvu garu
@gbalijepalli
@gbalijepalli 2 дня назад
Thanks for unearthing the true values of Vedic knowledge through this channel. Its like Pedha Bala Siksha for every one. God bless you all. Jai Hindu.
@karunakararaopalavalasa8667
@karunakararaopalavalasa8667 2 дня назад
బాగుంది సార్ 🙏🏻
@Rama-kr9rh
@Rama-kr9rh 2 дня назад
Adbhutam
@venkatmalisetti5794
@venkatmalisetti5794 2 дня назад
లైక్ 5 కామెంట్ ఫస్ట్
@prasadarao2826
@prasadarao2826 2 дня назад
Super video guruvu garu
@kanthu9283
@kanthu9283 2 дня назад
అద్భుతం గురువు గారు 😊😊😊
@rameshram5825
@rameshram5825 2 дня назад
Super sir, great information
@drtnrao57
@drtnrao57 2 дня назад
Good video thanks 👍
@shobhaganti7546
@shobhaganti7546 2 дня назад
చాలా చక్కగా వివరించారు 🙏🏼🙏🏼
@msrmsr7695
@msrmsr7695 2 дня назад
Monday, mon అంటే మనస్సు అనుకోవచ్చు. చంద్రుడు మనసుకు సంబంధం ఉన్నది కాబట్టి.
@chevurivaraprasad8684
@chevurivaraprasad8684 2 дня назад
Good
@suseeladevirao7091
@suseeladevirao7091 16 часов назад
మీలాంటి బిడ్డలున్న తెలుగు తల్లి అద్రుష్ట వంతురాలు మేమంతా తెలుగుతల్లి బిడ్డలమే కానీ తెలుగును కాపాడుకోలేకపోతున్నాము కనుక నిజమైన బిడ్డలు మాత్రం మీరే 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@agk555rose
@agk555rose 13 часов назад
శ శాస్ట్రీయముగా వారముల పేర్లు వెనుకవున్నా తర్కా శాస్త్రం వివరణ చాలా బాగుంది అలాగే జ్యోతిష్య శాస్త్రం విజ్ఞానం తొ జోడించి వాటికి ఒక ప్రత్యేక త ను కల్పించుట కూడా బహు శలాగనీయం. 🙏🙏🙏
@gayataridevi5516
@gayataridevi5516 2 дня назад
Rajannu maku theliyani vishayalu anno theliyachesthunnaru dhanyavadhalu bangaram
@MedaChaithu
@MedaChaithu 2 дня назад
Thankyouforinformationsir
@kameshvenkat2801
@kameshvenkat2801 День назад
ధన్యవాదములు
@dhanunjayaraolingubheri8091
@dhanunjayaraolingubheri8091 2 дня назад
Good information thank you sir
@sak02010
@sak02010 7 часов назад
Chalaa baaga chepparu sir. Ilanti videos inka cheyyandi. Mana pracheena vijnanam paaschaatyulu Ela copy chesaaro andariki telusthundi.
@poojaraochallagonda
@poojaraochallagonda День назад
Thanku sir
@mohanvasu198
@mohanvasu198 2 дня назад
🙏🙏🙏
@ramasomameherbabakaki8005
@ramasomameherbabakaki8005 2 дня назад
పూర్వికుల జ్ఞానమే తరాలవారికి విజ్ఞానం
@ss-ho5lg
@ss-ho5lg 2 дня назад
@commonman6304
@commonman6304 2 дня назад
❤❤❤❤❤
@karunaker
@karunaker 2 дня назад
👍👌👌👏👏
@siddamanga5851
@siddamanga5851 2 дня назад
Vow super information thank you sir 😊
@vseshadri6226
@vseshadri6226 2 дня назад
Very good explanation.
@lakshminandula5303
@lakshminandula5303 2 дня назад
🤝👏👌👍🙌
@sureshkumarp4144
@sureshkumarp4144 2 дня назад
our country has great scientific knowledge but unfortunately not recognised by modern scientific world
@ganeshkoduru899
@ganeshkoduru899 День назад
అద్భుత మయిన వివరణ.
@chmadanmohansantosh6482
@chmadanmohansantosh6482 2 дня назад
really nice andi
@anasuryaboddu4366
@anasuryaboddu4366 День назад
చాలా బాగుంది...అలాగే తెలుగు సంవత్సరాలు 60 పేర్లు ఎలా వచ్చాయి?
@pasumarthiramalingeswarara3721
@pasumarthiramalingeswarara3721 5 часов назад
🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@chevurivaraprasad8684
@chevurivaraprasad8684 2 дня назад
Dummu leparu sir 😊
@jaisrinivas1450
@jaisrinivas1450 День назад
🙏🙏🌹🌹
@rathikindihazarathaiah1478
@rathikindihazarathaiah1478 День назад
చాలా బాగా చెప్పారు చాలా విమర్శగా చెప్పారు ఇటువంటివి మీరు ఎన్నో విమర్శ ఆత్మకామైన విషయం లు ఎన్నో ఎన్నెన్నో ఎన్నెన్నో చెప్పగలరు అని కోరుకుంటూన్నము
@kaliyugam694
@kaliyugam694 2 дня назад
,🙏🙏🙏🙏🙏🙏
@Kiran-zc4ls
@Kiran-zc4ls 2 дня назад
కానీ వాస్తవానికి సూర్యుడు కేంద్రంగా మిగిలిన గ్రహాలు ఉంటాయి ఇదే క్రమంలో ఉండవు గురూజీ
@yamajalasrao1498
@yamajalasrao1498 2 дня назад
Ajagava everybody likes.
@RanjithKumar-ls6ff
@RanjithKumar-ls6ff 2 дня назад
Namasumanjali
@chowkalarajeswarrao9132
@chowkalarajeswarrao9132 2 дня назад
ఇందులో క్రిస్టియానీటి ఎక్కడ ?
@nandanvagu2449
@nandanvagu2449 2 дня назад
సోముడు అంటే చంద్రుడు అన్నారు కదా... అలాగే మంగళవారం కి కుజుడు కి సంబందం తెలుపగలరు... ధన్యవాదాలు గురువు గారు🙏
@PammiSatyanarayanaMurthy
@PammiSatyanarayanaMurthy 2 дня назад
భూమి కూడా గ్రహమే కదా మరి భూమి లేకుండా నవ గ్రహాలే చెపుతారు ఎందుకు?
@Prasansu
@Prasansu 2 дня назад
Sir..phone number pettandi
@bheempavani9261
@bheempavani9261 2 дня назад
🙏🙏
@mendaappanna3789
@mendaappanna3789 20 часов назад
Good information sir thank you sir.
@prakasaraolakkapamu9779
@prakasaraolakkapamu9779 2 дня назад
ధన్యవాదములు
@rangak3976
@rangak3976 2 дня назад
🙏
@lakshmisakala7483
@lakshmisakala7483 День назад
🙏
Далее
Ozoda - Lada (Official Music Video)
06:07
Просмотров 4,5 млн
Ozoda - Lada (Official Music Video)
06:07
Просмотров 4,5 млн