🥰అద్భుతంగా చేసారు!😊 పిల్లలకు పెద్దలకు దీని రుచి చాలా బాగా నచ్చుతుంది...ఎన్నో చిట్కాలతో రుచిని ఆశించినట్లు,అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా అద్భుతంగా చేసుకోగలిగిన "ఆలూ ధం బిరియానీ" నిజంగా చాలా రుచికరమైనది....🥰
Super😊కడుపు నిండుగా తినడానికి బంగాళాదుంపలు ఉపయోగించి "ధం బిరియానీ" చాలా సులభంగా అందరికీ అర్థం అయ్యే రీతిలో తయారుచెయ్యడం ఈ వీడియోలో వివరించారు... ఇలా పద్ధతి ప్రకారం తయారుచేసుకోవడం వల్ల ఈ "ధం బిరియానీ " రుచి గొప్పగా ఉంటుంది!🥰