వారాహి అమ్మవారి ఫోటోని ఇంట్లో అందరూ పెట్టుకోవచ్చు విగ్రహాలు వద్దు. వాటికి నిత్య ధూప దీప నైవేద్యాలు ఉండాలి తొమ్మిది రోజులు పూజ చేసి తర్వాత తీసి పక్కన పెట్టడం అనేది ఫోటో అయినా విగ్రహం అయినా పనికిరాదు
గురువు గారు నమస్కారం 🙏🙏🙏 మాకు ఉన్న ఎన్నో సందేహాలు తీర్చారు...దన్యులము🙏🙏🙏 ఇప్పుడు youtubers కొందరు వాళ్ళ views కోసం వాళ్ళకు తోచినది చెప్పేస్తున్నారు..మీలాంటి ఖచ్చితంగా శాస్త్ర పరంగా సరియైనది చెప్పే వాళ్ళు ఉన్నారు కాబట్టే మా లాంటి వాళ్ళు మార్గనిర్దేశం పొందుతున్నాము... ధన్యవాదములు గురువు గారు 🙏🙏🙏
ఇంత చక్కగా వివరించినవారు మొదటిసారి చూస్తున్నా.... అందరూ ఫలితాల గురించే చెబుతారు , మీరు సరిగ్గా ఆచరించని పక్షంలో కలిగే దుష్ప్రభావం గురించి ఎక్కడా చెప్పరు... దీనిలో తప్పు జనాలది కూడా, ఏదో చేసేయాలి.. ఫలితం వెంటనే వచ్చేయాలి... అదికూడా మామూలుగా కాదు, గోరంత పూజకు కొండంత ఫలం... మనలోని అరిషడ్వర్గములు రవ్వంత కూడా మారవు, మనసును అదుపులో పెట్టము, కాని మన జీవితం స్వర్గంలా ఉండాలి, ఎంత స్వార్ధం... దీన్నే ఆసరాగా చేసుకొంటున్నారు కొంతమంది.
గురువు గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు.మీరు చిన్న వయసులోనే మెకాళ్ళతోతిరుమల తిరుపతి వెంకటేశ్వరుని దర్శించి నట్లు ఒక గురువు గారు చెప్పారు.మరొక్కసారి గురు వందనం.
చాలా చక్కగా చెప్పారు....ఇది వరకు వారాహి అమ్మవారు గురించి తెలియదు....వుప్పుడు అన్ని చానల్స్ వాళ్ళు చెప్తున్నారు...అది కరెక్ట్ గా తెలియడం లేదు....వీడియో భాగ చెప్పారు..
ఎప్పటిలానే చాలా చక్కగా వివరించారు గురువు గారు. ఇప్పుడు ఇలా చెప్తున్నారు ఆ 9 days chesi పక్కన పెట్టేయాలి అని కానీ అలా దాచిపెట్టడం కాస్త ఇబ్బందిగా అనిపిస్తుంది అలా పెట్టొచ్చా లేదా అని ఒక మనసులో ఓ పక్క సందేహం ఉంటుంది. అన్ని చాలా బాగా వివరించారు.🙏🙏🙏
🙏🙏🌺🌿🌷 Divine grace, Excellent Explanation,OM Sri Gurubhyo Namaha, *VARAAHI TRISHATHE STOTRAM* kindly post more videos about *Varaahi Trishathi Stotra* & *Varaahi khadga mala stotram* 💚💚💚
Thanku guru garu.chala sandehalaku chala chala clarity ga vivaricharu nalanti varandariki ee vedio chala use avvtundi.And na sandehalu anni tini amma varea mee rupamlo nivruthi chesaru.chalachala thnku guru garu .namasakaram
Aha guruvugaru kachithanga meeru vunnadhi vunnattuga cheputaru me vidyo eppudu miss avanu rasi phalalu kooda meeru xheppinattugane kachitangs jarugutundhi mi padhalaku na namaskaralu me lanti vare malantivariki margadarshi🙏🙏🙏