Тёмный

వారాహీ నవరాత్రుల పూజ Demo వీడియో | Varahi Navatari Puja - Step by step demo | Nanduri Srivani 

Nanduri Srivani Pooja Videos
Подписаться 231 тыс.
Просмотров 1,3 млн
50% 1

Varahi Navaratris are coming up. This video shows how to do Varahi Pooja in just 20 minutes in the most authentic way
- Uploaded by: Rishi Kumar, Channel Admin
Varahi Pooja PDF in Telugu , English & Kannada Languages
drive.google.com/file/d/1HKSq...
Puj PDF in Hindi (Devanagari) script
drive.google.com/file/d/1uH-w...
(Devanagari PDF is provided by Sri B Kasyapa. Our sincere thanks for his contributions)
Kannada Lyrics Courtesy: Our Sincere thanks to G.Sridevi garu (Hospet) for her contributions
Q) ఈ ఆరాధన ఉపనయనం కాని వాళ్ళూ , చిన్న పిల్లలూ , పూర్వ సువాసినులూ, బ్రహ్మచారులూ చేయవచ్చా?
A) చేయవచ్చు.
Q) బెల్లం పానకం ఏం చేయాలి?
A) తీర్థంలా తాగేయాలి
Q) వారాహీ సహస్రం, కవచం చదవకుండా, మామూలుగా లలితా సహస్రం చదువుతూ , మీరు చెప్పిన శ్లోకాలు చదివి పూజ చేయవచ్చా?
A) చేయవచ్చు
Q) మా దేశంలో సూర్యాస్తమయం లేటుగా అవుతుంది, అప్పుడెలా?
A) సాయంత్రం 6 PM కి పూజ ప్రారంభించండి
Q) 9 రోజుల్లో స్త్రీలకి ఇబ్బంది వస్తే?
A) ఇబ్బంది తీరాకా 5 వ రోజు నుంచీ ఎన్ని రోజులు మిగిలితే అన్ని రోజులు చేయండి
Q) 9 రోజులు కుదరకపోతే?
A) 7 లేక 5 రోజులు కానీ, లేకపోతే ఆఖరి 3 రోజులైనా చేయండి. అవి చాలా ముఖ్యం
Q) దేవి ఫోటో పూజలో రోజూ పెట్టుకోవచ్చా?
A) తప్పక పెట్టుకోవచ్చు.
Q) నవరాత్రుల్లో ఉపవాసం చేయాలా?
A) అవసరం లేదు. సాత్వికమైన ఆహారం తినండి
Q) ఈ స్తోత్రం నవరాత్రులు అయిపోయాకా కూడా చదువవచ్చా?
A) రోజూ చదువుకోవచ్చు
Q) గర్భవతులు ఈ పూజ చేయవచ్చా?
A) చేయవద్దు. మీ బదులు మీ భర్త చేయవచ్చు. 7 వ నెల దాటితే అసలు నవరాత్రులు చేయకండి
Q) ఒక ఏడాది చేస్తే జీవితాంతం నవరాత్రులు చేస్తూనే ఉండాలా?
A) అవసరం లేదు. (నవరాత్రులు అంత భారంగా బరువుగా అనిపించినప్పుడు అసలు మొదలు పెట్టకండి)
Q) అశౌచంలో, రజస్వలా కాలంలో, ఏటి సూతకంలో ఉన్నవారు చేయవచ్చా?
A) చేయకూడదు
Q) PDF చూసి చదవడం రాకపోతే ఏం చేయాలి?
A) ఈ Demo video Play చేసి పక్కన పెట్టుకొని అందులో ఉన్నట్టుగా చేయండి
Q) ఈ పూజకి కలశం పెట్టే తీరాలా?
A) ఆ నియమం ఏమీ లేదు, మీ ఇష్టం. కలశం లేకపోతే పంచపాత్రకే కలశ పూజ చేసుకోండి
Q) మాంసాహారం మానేయాలా
ఆ) పూజ చేసిన 9 రోజు మానేయండి
Q) పిల్లలూ పూర్వ సువాసినులూ చేయవచ్చా?
A) ఎవ్వరైనా చేయవచ్చు
Q) స్వప్న వారాహీ ఉపాసన అంటే ఏమిటి, ఆ విధానం చెప్పండి?
A) ఆ ఉపాసన చేసి సిధ్ధింపచేసుకుంటే, ఆ దేవతానుగ్రహంతో స్వప్నం ద్వారా భూత భవిష్యత్ వర్తమానాలూ తెలుస్తాయి. అది తెలుసుకోవడం మనలాంటి వాళ్ళకి శ్రేయస్కరం కాదు, అందుకే చెప్పలేదు . అటువంటి విద్యల జోలికి వెళ్ళవద్దు
Q) వారాహి అమ్మవారి ఫోటో ఇంట్లో పెట్టుకోవచ్చా?
• Shorts
Q) వారాహి అమ్మవారి ఫోటో లేకపోతే ఈ పూజ ఎలా చేయాలి?
A) Printout తీసి పెట్టుకోండి, అదీ లేకపోతే Mobile లో పెట్టుకోండి.
Q) ఈ పూజ ఉదయం చేయవచ్చా? Can we do this in the morning
A) సాయంత్రం చేస్తే మంచిది, కుదరకపోతే ఏదో ఒక సమయంలో చేయండి
-------------------
This channel is created by Kumari Nanduri Srivani (Daughter of Sri Nanduri Srinivas )
Nanduri Srinivas garu has a motto that every individual irrespective of their caste , creed, gender, age should be able to do Pujas at home very easily on their own. Hence we have created this channel
#nandurisrinivas #nandurisusila #nandurisrivani
#nandurisrinivasspiritualtalks
#nandurisrivanipujavideos
#nandurisrinivaslatestvideos
#nandurisrinivasvideoslatest #nandurisrinivasspeeches
#spiritual #pravachanalu
#navratri #navratrispecial #navaratri #navarathri
#varahi #vaarahi #varahidevi
Note: Videos/content in this channel are copyrighted and can be reused only after obtaining the permission from channel admin (Mr. Rishi Kumar) Here is Mail id of admin (Please dont write your personal problems to this ID)
ModeratorNanduriChannel@Gmail.com

Опубликовано:

 

10 июн 2023

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 787   
@sagarbechum
@sagarbechum Год назад
Guru gaiky padhabhi vandanalu🙏 Part - 1. I'm 30 year old from Bangalore. I lost one eye in an accident 4 years ago and have only one eye vision. But one month back suddenly at night unfortunately I lost full vision, immediately in an hour we reached hospital and doc did a surgical procedure. Vision 99% raadhu ilanti case lo Ani chapparu. Medicine icharu chudam annaru but 2 weeks varuku I was completely blind. Na ista devatha ramudi gudi lo rama koti rayali swamy naku chupu ivvu ani prarthichanu. Mellaga Naku vision ravadam start ayindhy. Colours malli light kanipunchindhy almost 25 pages bhakthi tho rasanu vision 60% improve ayindhy. Doctors miracle anaru lucky anaru kani aa ramude nannu kapadi chupuni ichadu! Part - 2 Varahi ammavari guptha navaratri video chusi nenu na bharya nitya Pooja cheskunamu kani panchami and shasti rosu Naku malli vision loss ayindy for few minutes. So eye doc serious ani chappi neurologist ki refer chesi ICU lo admit ayanu. Ma Amma garu Pooja continue chesaru. Nenu hospital nunche udwasana chappanu. On thursday 29th June, reports lo normal parameters vachi treatment work ayindhy. Rare genetic disorder tho suffer avuthuna Naku inko 2 days treatment late ayna right body paralyse ayi or heart attack aye chances unde ani doc chapparu. Varahi Amma na pranalu pari rakshinchi nannu brathikincharu.🙏 Still treatment is going on. Varahi ammavaru kapadutharu Ani na balamaina nammakam. - Sagar
@venky111999
@venky111999 Год назад
మీరు ప్రతిపాదించిన మార్గంలో నవరాత్రులు చేసి ఇల్లు కట్టుకోవడం జరిగింది గురువు గారు మీకు చాలా ధన్యాదాలండీ శ్రిమాత్రే నమః
@Stupidboy769
@Stupidboy769 Год назад
నా దరిద్రమేంటో గురువు గారు ఇప్పట్టికి నేను 16 సార్లు వివిద రకాల పూజలు సాదనలు చేసాను.కాని యె ఒక్క పూజ కూడా పలించలేదు పలితం రాలేదు. దీనికి తోడు అనారోగ్య సమస్య ఒకటి తీవ్రం గా వెదిస్తోంది. ఛేసి చేసి అలసిపొయాను ఇక నమ్మకం పోయింది ...అందుకే ఎలా ఉంటె అలా ఉండనీ జీవితం అని ఉంటే ఉంటాం లెకుంటె లేదు అని decide అయ్యాను.కాని చెసిన ప్రతి ఒక్క పూజ భక్తి తో నమ్మకం తో చేసాను ..చివరి సారిగ ఈ అమ్మవారి పూజ చేయాలనుకుటున్నాను ఇక అమ్మవారి దయ ....🙏🙏
@Pooja2690
@Pooja2690 Год назад
E pooja aina positive ga think chesi modhalu pettandi antha miku manche jarugutundi anukuni devudu mee vente undi anni cheyistunnadani bhavinchandi aa bavana mansulonchi vellanivvakandi miku ade sriramaraksha la untundi.naake enduku ee kashtalu anukokandi naakivvadam lo edho karanam undi antha aa devudi leela anukondi miku antha ardam avtundi.
@g.rajmohanraju435
@g.rajmohanraju435 Год назад
మా లాంటి భక్తుల యొక్క జన్మలను ఉద్ధరించడానికి మీ లాంటి గురువులను బహుష ఆ దేవతలే మాకొరకు పంపించారు అని మనసారా కొరుకుంటు, గురువు సమానులు వారికి శతకోటి పాదాభివందనాలు. ధన్యొస్మి. ధన్యులు అందరు చూసి వారు, పాటించిన వారు, పఠించిన వారు. అమ్మ పాహిమాం, పాహిమాం. సర్వేజన సుఖినో భవంతు.
@vanitharani3551
@vanitharani3551 Год назад
ఎన్ని జన్మల పుణ్యం మీలాంటి గురువు దొరకునికి. మా మనసులో ఉన్న సమస్య ki సమాధానం దొరకుతుంది...వందనములు గురుగారు.
@lakshmiravikumar-qr1io
@lakshmiravikumar-qr1io Год назад
గురువుగారు మీరు సంకల్పంలో గోవధనిషేధార్ధం, గోసంరక్షణార్ధం అని చెప్పడం ఎంతో హర్షనీయం. అమ్మవారాహి అలాంటి వారి బుద్దిని మార్చాలని ప్రార్థిస్తూ ఉన్నాను.
@lakshminarayanabalusu8384
@lakshminarayanabalusu8384 Год назад
మీ మాటలు మీ వర్ణన అమోఘం 🙏🙏🙏🙏🙏🙏🙏 మీలాంటి గురువులు హిందూ ధర్మాన్ని నిలబెట్టడానికి మీ కృషికి 🙏🙏🙏🙏
@gopichand9428
@gopichand9428 Год назад
Jai Varahi. 3 years mundu nenu oka real-estate company dwara oka flat lo invest chesanu. aa company vallu naku pre emi interest upto registration 1.5 lakh pay cheyalsi vundi. aa dabbulu kosam nannu 1.5 year nundi chala tippukunnaru. registration pending lo pettaru. maryadhato yenno sarlu yethomandiki follow up chesanu kani vallu patinchukoledu. e varahi devi navaratrulu chestunna 7va rojuki naku ravalsina dabbulu motham inka vallu chuttu tiragadaniki aina karchulatho saha vachela chesaru ammavaru. adhi ammavari shakti 🙏. nammakam tho puja cheskoni andaru tharinchandi. miku yentho kruthagnathalu Nanduri garu🙏
@smartdudes711
@smartdudes711 Год назад
Namasthe గురువుగారు,నేను first time varahi అమ్మవారి pooja start cheddam అనుకుంటున్నాను.మీ blessings Inka varahi amma blessings kavali.ఎటువంటి ఆటంకాలు అడ్డంకులు లేకుండా pooja పూర్తి చేసే అంత శక్తి ని ఇవ్వండి అమ్మ.emyina చిన్న చిన్న porapatulu చేసినా నన్ను మన్నించండి అమ్మ,నీ బిడ్డను అమ్మ చల్లగా చూడు అమ్మ.
@divyareddy769
@divyareddy769 Год назад
Hai అండి నేను ఒక few months నుంచి వారాహి పూజ చేస్కుంటున్నా. ఎన్నో సార్లు నాకు కలలో కనిపించు అమ్మా అని చాలా సార్లు ముక్కుకున్న. కానీ ఒక ఫ్రైడే వేరే ఊరికి వెళ్ళాను అక్కడ function లో పూజ చేయను కాదా అని nonveg తిన్నాను అప్పటి నుండీ నాకు మనసు మనసు లొ లేదు. మళ్లీ వారం లోపల నాకు ఉగ్ర రూపం లో తాండవ మాడుతు కనిపించారు(నల్లగా ఉంది) విగ్రహం. ఇంక ఒక దండం పెట్టుకున్న ఎక్కడ ఉన్నా నీ పూజ mananu అమ్మా నన్ను మన్నించు అని,,,,
@manigurramkonda8534
@manigurramkonda8534 Год назад
0:31 Pooja Prarambham 0:47 దీపారాధన 1:03 ఆచమనము 2:30 పాాణాయామము 2:49 సంకల్పము 3:56 ఘంటా నాదం 4:31 గణపతి పూజ 5:30 ప్రాణ ప్రతిష్ఠ 6:29 షోడశోపచర పూజాా 6:32 ధ్యానం 7:07 ఆవాహనం 11:34 Amga pooja 13:08 Sri Vaarahi devi Stuthi 15:32 Panchopachara pooja
@saimuralikrishna4114
@saimuralikrishna4114 Год назад
👌
@indiraayyalasomayajula9952
@indiraayyalasomayajula9952 Год назад
🙏
@vijayjyothireddy8508
@vijayjyothireddy8508 10 месяцев назад
Guruvu garu roju vaarahi ammavari vigraham pooja mandiramlo pettukuni pooja chestunnam.Niyamalu yemi patinchali?members nonveg thinakudada?
@Sharanya555
@Sharanya555 Год назад
సర్ నేను మీరు చెప్పిన సంకటహరచతుర్థి పూజ ఏడూ శనివారాల్ల పూజ చేశాను ఈ అమ్మ పూజ చేయాలి అనుకుంటున్నాను అమ్మ అనుగ్రహం ఉంటే ఏదైనా చెయ్యొచ్చు మీ వళ్ళ మేము ఎన్నో పూజలు చేస్కు0టున్నాము మీ రుణం తీర్చుకోలేనిది ఏ పూజ చేయాలన్న మనసులో సంకల్పం నమ్మకం ఓపిక ఈ మూడు ఉంటే అన్ని వాటంతట అవే వస్తాయి అని నేను మనస్ఫూర్తిగా నమ్ముతాను
@chandraiah.kothapalli8112
@chandraiah.kothapalli8112 Год назад
శ్రీ మాత్రే నమః 🎉 గురువు గారికి పదాభి వందనాలు. మీ ఆశీర్వాదం మాకు ఎప్పుడూ వుండాలి.నేను మలేషియా లో వున్న మీ ప్రతి వీడియో చూస్తాను గురువుగారు 😊
@narenailaveni9823
@narenailaveni9823 9 месяцев назад
గురువు గారు ఈ రోజు నేను అమ్మవారి పూజ చేసాను, ఎందుకో అమ్మవారి పూజ చేస్కోవాలని 2 రోజులనుండి చాలా ఆశగా ఉంది, పంచమి వరకు ఆగలేకపోయాను , ఈ రోజు నా మనసు చాల తృప్తిగా ఉంది. చాల సంతోషం గా అనిపించింది, మీ వీడియో పెట్టుకొని మీరు చెప్పినట్టే చేసాను, మీరు పక్కనుండి చేయించినట్లు అనిపించింది, మీకు చాలా చాల చాల ధాన్యవాదాలు🙏🙏🙏🙏🙏
@pnlatha248
@pnlatha248 Год назад
అమ్మవారి పూజ ఇంత చక్కగా వివరించారు..... కృతజ్ఞతలు గురువుగారు 🙏🙏🙏
@subhashinimulpuru3852
@subhashinimulpuru3852 Год назад
ఎంతో పుణ్యం చేసుకుంటేనే మీ లాంటి గురువు దొరికారు మాకు.నేను రేపటి నుంచే అమ్మవారి పూజ స్టార్ట్ చేస్తా.ధన్యవాదాలు గురువు గారు
@pushpaalla2678
@pushpaalla2678 Год назад
Last year 3 days mathrame chesanu illu 🏠 konukkunnam vaarahi amma chala powerful
@markmywords6611
@markmywords6611 11 месяцев назад
గురువుగారు మీ దయవల్ల వారాహి అమ్మ పూజ చేసుకున్నాం చాలా సంతోషంగా ఉంది.🙏🙏🙏
@hymagopalaiah5913
@hymagopalaiah5913 Год назад
As always just COMPLETE & NEAT Presentation!! Thankyou so much 🙏
@vishweswaribanala1289
@vishweswaribanala1289 Год назад
గురువు గారికి నమస్కారం పాదాభి వందనం
@tcchannel885
@tcchannel885 Год назад
Thank you so much sir kannada pdf… it will help so many of them … u made my day 😊🙏🙏🙏🙏🙏
@ramyaarasavelli159
@ramyaarasavelli159 10 месяцев назад
Thanka a lot guruvu garu....i and my husband going to start navaratri from tomorrow..
@mamathapratap
@mamathapratap Год назад
Chala dhanyavadhallu swamy mi valla pooja santhrpthiga chesukinnanu. Meeku padhabhi vandhanallu.
@MSR8924
@MSR8924 Год назад
ధన్యవాదములు గురువుగారు 🙏
@poketalk7575
@poketalk7575 Год назад
JAI VARAHI MATHA KI. GURUGARIKI DHANYAVADHALU 🙏🙏🙏🙏🙏🙏🙏
@madhavidamarla3595
@madhavidamarla3595 Год назад
Pooja chala baga vivirincharu Guruvu garu. Amma pooja chakkaga chesaru.
@sailokesh2612
@sailokesh2612 Год назад
గురువు గారికి నమస్కారములు దయచేసి నా సందేహాన్ని తీర్చగలరు, మావి రెండు ఇల్లులు(పక్క పక్కనే ఉంటాయి)ఒక ఇంట్లో మా నానమ్మ ఉంటుంది మా తాత గారు కూడా ఉండేవారు కానీ చనిపోయారు ఇంకొక ఇంట్లో నేను మా అమ్మ, నాన్న మరియు నా చెలెలు ఉంటాము. వారహిదేవి నవరాత్రుల్లో మొదటి రోజు బాగానే పూజ చేసుకున్నాం నేను మా అమ్మ (మా నాన్న గారు మాంసం ప్రియులు కానీ దేవుడిని నమ్ముతారు), రెండో రోజు మాంసం తెచ్చుకొని మా నానమ్మ ఉండే ఇంట్లో తిన్నారు ఇప్పుడు మా ఇంట్లో మేము పూజ చేసుకోవచ్చా? మేము ఉండే ఇంట్లోకి మాంసం తేకపోయిన తిని వచ్చి ఇల్లంతా తిరిగారు అయిన పూజ మా నాన్న గారి గురించే చేస్తున్నాం అయిన ఇచ్చిన అప్పులు వెన్నకి రావడం కోసం, ఇల్లు శుభ్రం చేసుకొని పూజ చేసుకోవచ్చా? దయచేసి దీనికి జవాబు ఇవ్వండి గురువు గారు రోజూ ఇదే సమస్య గురువుగారు నిత్యం పూజ చేసుకోవాలన్న ఇదొక సమస్యలాగా అయిపోయింది, ఏమైనా అంటే నా ఇంట్లో నే నన్ను ఉండనివ్వరా! అని గొడవ చేస్తారు, దయచేసి సందేహాన్ని మరియు ఈ సమస్యకు ఏదైనా మార్గం చెపండి, మా అమ్మ బాధపడుతూ ఉంటుంది రోజూ దేవుడికి పూజ చేస్కొలేకపోతునను అని. దయచేసి దీనికి reply ఇవ్వండి గురువు గారు please🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@kiranrao6024
@kiranrao6024 Год назад
ఓం శ్రీ వారాహి దేవియై నమః 🙏🙏🙏గురువుగారికి ధన్యవాదములు 🙏🙏
@subbubala7528
@subbubala7528 Год назад
Me valla nenu Pooja chela thelikaga cheysthunandi really it's god gifted to us 🙌 🙏 tq sir
@gowrikumar6031
@gowrikumar6031 Год назад
చాలా ప్రశాంతం గా చెప్పారు sir
@muralidharan874
@muralidharan874 Год назад
Waiting.....Jai Varahi Amma for your pooja vidhaan
@krantikumarguptamanchukond9631
Guruvugaru danyavaadalu.. Last year kanna chala vipulamga explained meeru.. Tq tqsm Swamy.. Love u ❤ .. Ee year ye kaadu ee boomimeeda nookalu unnannirojulu ammavariki kolusta😍😍😍.. Jai vaaraahi jai jai vaaraahi
@deviv1862
@deviv1862 11 месяцев назад
Nenu varahi Amma navaratrulu Pooja cheskunnanu Amma deivala nenu sontha illu katkuntunnanu jai varahi Amma thank you srinivasu gaaru
@swarupamodepalli325
@swarupamodepalli325 Год назад
శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ 🙏🙏🙏
@sarithagantyada8393
@sarithagantyada8393 Год назад
Swamy meeru cheptu vunte naa manasulone ammavariki pooja upacharalu anni chesesukunna chala santhoshanga undi sri varahi deviye namaha sri matre namaha🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@shailajanadiminti6018
@shailajanadiminti6018 Год назад
TQ so much Amma garu vedio upload chesthunnaru guruvu gariki padabivandanalu 🙏🏻
@loshrwarchandrabushan7116
@loshrwarchandrabushan7116 Год назад
శ్రీ మాత్రే నమః గురువు గారు 🙏🏻.
@vvbssasstrygorugantula2609
@vvbssasstrygorugantula2609 Год назад
ధన్యవాదాలు తెలియజేస్తున్నాను గురువు గారు
@subbareddykonala2540
@subbareddykonala2540 Год назад
ధన్యవాదములు గురువుగారు 👣🙏
@kusumaathaluri6848
@kusumaathaluri6848 Год назад
most awaited video, thank u so much sir
@ShivaniPrashanth
@ShivaniPrashanth 11 месяцев назад
Thank u vaaraahi maatha.na marriage ki money problem unde &ma daddy ki severe leg problem unde nenu yem puja cheyale just okkasari temple ki velli darshanam cheskuni nitya manasulo thaluchukune Danni .moneny kosam land sale ki pettam .na match kudiranaptinundi vaarahi ammmavari thalukuntune unna chala rojulu thalachukunna andari korikalu thesrusthundi na korika na mora yenduku vinipinchukotledu anukunna inka kaadu amma valla anukune sithi ki vachha one fine day ma land profit lo sale ayindi nenu anukunatte na Pelli grand manchiga jarigindi.ma daddy leg problem kuda cure ayindi.anni appulu theri poyayi,ippudu memu andaram shanthoshanga unnam antha amma daya.thank you universe ,thanku vaarahi maa for ur blessings😊😊😊😊
@cpvanitha5678
@cpvanitha5678 Год назад
Thanks guruv gaaru demo video send cheshunanduku thanks a lot
@pushpaanjali5018
@pushpaanjali5018 Год назад
Thank you sir for kannada lyrics🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@anadbabu1222
@anadbabu1222 Год назад
శ్రీవిష్ణు రూపాయ నమశ్శివాయ 🚩🚩🚩🚩
@lalithagogikar2454
@lalithagogikar2454 Год назад
Guru gaari pada padamulaku koti koti pranamalu
@Poojithaschoolday
@Poojithaschoolday Год назад
Mee chivatam amma video chusi ,e roju maa Amma garu chivatam vellaru Bangalore ninchi.shat shat vandanalu meeru Hindu Dharma ki chestunu seva ki
@durgajayanthi6923
@durgajayanthi6923 Год назад
Thanku you guruvu garu Sri matre namaha🙏🙏🪔🪔🌹🌹🥥🥥🍌🍌🍎🍎
@dandupatibhavani4688
@dandupatibhavani4688 Год назад
🙏🙏🙏🙏🙏 guruvugari ki satakoti naskaralu chala baga chepparu
@ramyascookbook3
@ramyascookbook3 Год назад
Maku kaliyugam lo dorikina kanabade dyvam meeru nijanga🙏🙏aslu poojalu rani varu kuda mee video chusi happy ga chesukovachu..elanti sandehalu lekunda nenu poojalu chestanu kani oka 2 years before ee amma varu untundani kuda theleedu mee videos chuse thelusukunnanu..ee sari vaarahi devi navaratrulu kuda chesukovalanukuntunnanu..mee ashissulatho
@sarithagantyada8393
@sarithagantyada8393 Год назад
Om sri vaarahi deviye namaha🙏🙏🙏
@sharmilakolli4869
@sharmilakolli4869 Год назад
Many many thanks for uploading this video
@gayathrikatike6765
@gayathrikatike6765 Год назад
Dhanyavadalu guruv garu..deni kosam nenu yeduru chustunanu🙏
@sarithaetikala6287
@sarithaetikala6287 Год назад
Dhanyavadalu guru garu, adigina ventane demo chesi pettaru Sri matre namah
@geethalakshmimakam763
@geethalakshmimakam763 Год назад
Nanduri Srinivas Maharaj Gariki Namaskaram 🙏🙏🙏
@supriyareels9053
@supriyareels9053 Год назад
❤❤Sir your expectation is so good and understandble well said about the pooja we love your video's. We want to post videos like this, thanks 🥰🙏🏻
@geethadevi9186
@geethadevi9186 Год назад
Sri Ganeshaya namaha, Guruvugariki paadabhi vandanamulu, we are so thank ful to you gurugaru, bcos of ur videos our knowledge about our Hindu darma improved, I always respect our darma aa devra aashirvada yavaglu nimagirli gurugale sri Vishnu Roopaya namah shivaya sri maathre namaha
@rajithanuguri-ze1ol
@rajithanuguri-ze1ol Год назад
Shree gurubhyo namah 🙏🙏🙏 shree maathre namah 🙏🙏🙏 admin group ki 🙏🙏🙏
@suneethaanjaneyullu8961
@suneethaanjaneyullu8961 Год назад
Tq Guruvu garu...🙏🙏🙏
@kailasamch9198
@kailasamch9198 Год назад
God bless you and your family always thandri.❤❤❤
@krishnakantdatta2498
@krishnakantdatta2498 Год назад
Thanks very much for the information sir it will really help the sadhakas of varahi maa
@rajasekharp7316
@rajasekharp7316 Год назад
Ee video kosam chala rojula nunchi waiting
@user-es9np4ze8j
@user-es9np4ze8j Год назад
Jai guru datta sri guru datta ఓం శ్రీ వారహి దేవియి నమః
@gunnamuma1021
@gunnamuma1021 Год назад
Guruvu gari ki namaskaramulu🙏🙏🙏🙏
@shashikalabedimani9333
@shashikalabedimani9333 Год назад
Thank you Guru Garu
@aaarti05
@aaarti05 Год назад
Om gan ganapathey Namaha. 🙏⛩🐘🌕🌙🌞🌟⭐🌫🌬🔥🌊🌧🌈❄☂️🦄🐎🐄🏛🏡🏕🏪🏩🗽🏰⛲🤲🦢🦉🦚🦜🦅🕊☂️🐒🐄🐎🦄🌍🚗🚙🛳⛴🛬🛫 Om Maatrey Varahi devi namostuthe. 🙏👣
@thippavaramswathi55
@thippavaramswathi55 Год назад
Thankyou guru garu.....mi padhalaki ma namaskaramulu 🙏
@reddammap3986
@reddammap3986 Год назад
ఓం వారాహి దేవ్యై నమః, గురువుగారికి శత కోటి వందనాలు, గురువుగారు నేను మొదటిసారి వారాహి అమ్మవారి నవరాత్రి పూజ చేస్తున్నాను , నాకు పూజ చేస్తే శక్తి ని ఇవ్వండి ,అలాగే పూజలో విఘ్నాలు కలగాక్
@umadevicharepalli1142
@umadevicharepalli1142 Год назад
ఓం శ్రీ మాత్రే నమః. దయచేసి గో సంరక్షణ చెయ్యండి
@prasannapolisetty6384
@prasannapolisetty6384 6 месяцев назад
శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ గురువు గారికి పాదాభివందనం 🙏 గురువు గారు నా పేరు లక్ష్మీ ప్రసన్న ఊరు తెనాలి ఒక చిన్న సందేహం స్వప్నంలో వారాహి మాత మా పూజ మందిరం నుంచి మాట్లాడినట్టుగా నా పేరు పెట్టి పేలిచినట్టు మాత యొక్క ఫోటో తెచ్చుకొమని పూజ విధానం చెప్పి మంత్రం చెప్పి ఇలా చేస్తే నీ యొక్క చిరకాల కోరిక తీరుస్తాను అని చెప్పారు ఇది వరకు వారాహి మాత ఫోటో లేదు కానీ మీరు చెప్పిన అమ్మవారి 7 నామాలు పటిస్తూ ఉన్నాను తరువాత ఇలా జరిగింది కానీ అమ్మవారు చెప్పిన పూజ విధానం మంత్రం గుర్తుకు రావడం లేదు ఇది దేనికి సంకేతం ఏమీ చేయమంటారు అమ్మవారి ఫోటో తెచ్చుకొని పూజ మందిరంలో ఆరాధిస్తునం దీనికి సంబంధించి reply ఇవ్వగలరు గురువు గారు🙏
@coolsairam2607
@coolsairam2607 Год назад
శ్రీ మాత్రే నమః 🙏🙏🙏
@pavaniyh948
@pavaniyh948 Год назад
Dhanyavadamulu guruvu garu
@user-hr3rq9th2o
@user-hr3rq9th2o Год назад
ఓం శ్రీ గురుభ్యోనమః
@regallaswathi
@regallaswathi Год назад
Sri varahi deviye namaha 🙏
@kartikgaurav3213
@kartikgaurav3213 Год назад
Jai Amma Varahi Devi 🙏
@Vvvuval
@Vvvuval Год назад
Varahi Amma ki jai🙏🙏🙏
@swarooparani8278
@swarooparani8278 Год назад
Om namo varahi devye namaha....
@kompallinagamani6894
@kompallinagamani6894 Год назад
Tq guruvugaru ammavaru mimmalini chalaga chudali
@padmavathikamapanthula491
@padmavathikamapanthula491 Год назад
ధన్య వాదాలు సర్
@manimalavelpukonda9176
@manimalavelpukonda9176 Год назад
Dhanyavadamulu Guruvugaru 🙏🙏🙏
@rajajinna2187
@rajajinna2187 Год назад
Thankyou Sir and Madam🙏
@laxmi99999
@laxmi99999 Год назад
Thank you for answering to my question andi
@satagopamsudharani3184
@satagopamsudharani3184 Год назад
Thanks guruvu garu 🙏🙏🙏
@anuradha.999
@anuradha.999 Год назад
Sir meru chala chala dhanyavadhalu sir
@purnimanagam
@purnimanagam Год назад
Om sri varahi deviye namaha🙏🙏🌺🌺🌾🌾
@arunavarma187
@arunavarma187 Год назад
Dhanyavadamulu guruvugaru mammalian dharma margam looking nadipistunnaduku
@samyukthagatla
@samyukthagatla Год назад
శ్రీ గురుభ్యోనమః... 🙏🙏🙏
@ishannandhanreddy6367
@ishannandhanreddy6367 Год назад
Tq guruvu gaaru
@indiras.v8630
@indiras.v8630 Год назад
challa thanks andi
@kvijayalakshmireddy9526
@kvijayalakshmireddy9526 Год назад
ఓం శ్రీవారాహి దేవి యే నమః
@aparnan7879
@aparnan7879 Год назад
ధన్యవాదాలు గురువుగారు... 🙏🙏🙏
@kaladar5377
@kaladar5377 Год назад
ఓం శ్రీ వారాహి మాత నమః 🙏🙏 🙏🙏 🙏🙏 🙏🙏
@pradeepvallem8723
@pradeepvallem8723 Год назад
నమస్తే గురువుగారు, కారనజన్ములు మీరు
@narasimhulug7922
@narasimhulug7922 Год назад
Guruvu Garu, chala santhosham 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@sushilamarri8925
@sushilamarri8925 Год назад
Sri Vishnu rupaya namashivaya gurvu gari padalaki vandhalu 🙏🙏🪔🪔🙏🙏🙏🙏🙏🙏🙏
@sangupta340
@sangupta340 Год назад
Very good sir
@ksaraswthiseena2104
@ksaraswthiseena2104 9 месяцев назад
Thank you sir. Kannada pdf download ede. Thank you so much 🙏🙏
@sarithagantyada8393
@sarithagantyada8393 Год назад
Guru padhabhivandanalu sri gurubyo namaha🙏🙏🙏
@rameshr3723
@rameshr3723 Год назад
Guru Garu Tqs4 varahi demo pooja
@suvarnabai4244
@suvarnabai4244 Год назад
Sri Varaahi Deviye Namaha 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@muvvaarunaaruna6139
@muvvaarunaaruna6139 Год назад
Padhabivandhnalu guruvu garu
@ramanom233
@ramanom233 Год назад
Jai Varahi Maatha 🙏🙏🙏
Далее
What turned out better to repeat? #tiktok
00:16
Просмотров 2 млн