Тёмный

వాలంటీర్ల కోసం 1వ తారీఖు చంద్రబాబు చేయబోయేది ఇదే -రజిని | Advocate Rajini About AP Volunteers 

ManamTv World
Подписаться 354 тыс.
Просмотров 48 тыс.
50% 1

వాలంటీర్ల కోసం 1వ తారీఖు చంద్రబాబు చేయబోయేది ఇదే -రజిని | Advocate Rajini About AP Volunteers
#advocaterajini #apvolunteers #chandrababu #latestnewsupdate

Опубликовано:

 

26 июн 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 320   
@harivaraprasad5679
@harivaraprasad5679 25 дней назад
మీరు కోర్టులో మీరు కోర్టులో ఎలక్షన్ కు ముందు ఇవన్నీ కనుక్కున్నారా ఇవన్నీ కొనుక్కోకుండా వాలంటరీ ని కొనసాగిస్తాం 10000 ఇస్తాం అని ఎందుకు ముందుగా మాట ఇచ్చారు
@jesusjesus997
@jesusjesus997 25 дней назад
Ippudu gurthuochhae vellaki,drama edantha
@chinthuvenugopal5972
@chinthuvenugopal5972 25 дней назад
మోస పూరిత బాబు నిజం గా క్లారిటీ వచ్చేసింది
@ramuyadavu8468
@ramuyadavu8468 24 дня назад
Meru andhuku Mata echaru 10000 thousand estamu annaru nethe negayatga matladu madem merukuda okka ladies Ani theailusukondi madem
@AkkiliguntaRajeshKumar-bk4ks
@AkkiliguntaRajeshKumar-bk4ks 23 дня назад
సరే మేడమ్ మీరు అన్నట్టే చెంచాగిరి చేసిన అందరూ రాజీనామా చేశారు. మరి రాజీనామా చేయకుండా వుండే వారి పరిస్థితి ఏంటి మేడమ్ ??? 1. మీరు రాజీనామా చెయ్యొద్దు మీకు ఉద్యోగ భద్రతా కల్పిస్తాం అంతే కాకుండా 10,000 రూ జీతం ఇస్తాం అని ఎన్నికల కు ముందు ఇప్పుడు ప్రధానంగా ఉన్న రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఎందుకు వాలంటీర్లు ను కొనసాగిస్తాం అని హామీ ఇచ్చారు??? 2. ఇప్పుడు తీరా గెలిచాక కోర్టులో పిటిషన్ వేశారు ఆనాడు గత ప్రభుత్వం అధికారంలో ఉన్నపుడే ఇది కరెక్ట్ కాదువాలంటీర్లు ను తొలగించాలి అని ఆనాడే కోర్టులో పిటిషన్ ఎందుకు వెయ్యలేదు??? నిజంగా ఈ ప్రభుతం మీరు ఇచ్చిన హామీలను చూసి దేవుడు ఉన్నాడు ఈ రూపం లో ఆదుకున్నాడు అని సంతోషించాం కానీ!! ఊసర వెళ్లి లా రంగులు మార్చడం ఈ ప్రభుత్వం లో కూడా ఉందని తెలుసు కోలేక పోయాం. కరోనా టైమ్ లో మేము ప్రజలకు చేసిన సేవ ఎలాంటిదో ప్రజలకే తెలుసు . కానీ !! ఒకటి మాత్రం నిజం గత ప్రభుత్వం గానీ ఇప్పుడు ఉన్న ప్రభుత్వం గానీ కొన్ని లక్షల మంది వాలంటీర్లు ను రోడ్డు మీద పడేశారు. ఇది దారుణ మైన పాపం దీన్ని ఆ దేవుడు కూడా మెచ్చడు మేడమ్. మనోవేదన. : మేము స్వచ్చందంగా ప్రజలకు మాత్రమే సేవ చేశాము అంతే గానీ ! ఏ రాజకీయానికి పని చేయలేదు . అటు ఆ ప్రభుత్వము ఇటు ఈ ప్రభుత్వము ఇద్దరూ కూడా మమ్మల్ని రోడ్డున పడేశారు. బాధాకరమైన విషయం ఏంటంటే ??? మా ద్వారా లబ్ధి పొందిన ప్రజలు కూడా ప్రభుత్వాల ద్వారా ఇంత అన్యాయం జరుగు తుంటే వేడుక చూస్తూ ఉన్నారు . ఎన్ని ప్రభుత్వాలు మారిన పేదవాడు నిరుద్యోగ స్థితి లో బ్రతకాల్సిందేనా??? ఇదెక్కడి న్యాయం?...😢
@ushadesigns99
@ushadesigns99 25 дней назад
గత ప్రభుత్వంలో భద్రత లేదు అంటున్నారు మరి ఈ ప్రభుత్వంలో అయినా భద్రత కల్పించండి ఇలా వాలంటీర్స్ జీవితాలతో పాలిటిక్స్ చేయకండి . వాలంటీర్స్ అనేవాళ్ళు ఏ పార్టీ కార్యకర్తలు కారు నోటిఫికేషన్ వచ్చింది అప్లై చేసి జాయిన్ అయ్యారు ఎలక్షన్ టైం లో కార్యకర్తలు అని చెప్పి వాలంటీర్స్ పైన ముద్ర వేశారు మీ రాజకీయాల కోసం . This is ridiculous పాపం వాలంటీర్స్
@sureshpeddinti6106
@sureshpeddinti6106 25 дней назад
Yes
@JayaLakshmi-vm5zi
@JayaLakshmi-vm5zi 25 дней назад
Adi chaali. Mudu mydam garu
@srinivasulugadugu4500
@srinivasulugadugu4500 25 дней назад
విజయ్ సాయి రెడ్డి Valantri లు ycp వాళ్లు ycp సైన్యం అని జగన్ అన్నా రు కదా
@DurgaBhavaniBollam
@DurgaBhavaniBollam 25 дней назад
Baga chepparu sir
@kamalauveduri733
@kamalauveduri733 25 дней назад
Yes
@8096noor
@8096noor 25 дней назад
వాలంటీర్లు అందురు పేదవాళ్ళు అని మరవకండి.మీరు
@user-ns2qc9iy1u
@user-ns2qc9iy1u 24 дня назад
Ycp vallu ani maravaku vallu andaru TDP lo kuda pedavaallu unnaru
@8096noor
@8096noor 24 дня назад
5ఇయర్స్ ఏ పార్టీ చూడకుండా కష్ట పడీ పనిషేశము paathakalu నీతి నిజాయితీ గా అందురు సమానులే అని చేశాము కాబట్టి మాకి మంచి బుద్ది చేయాప్యారు.
@user-ns2qc9iy1u
@user-ns2qc9iy1u 24 дня назад
@@8096noor idi emaina pedda IAS job entra pumka
@8096noor
@8096noor 24 дня назад
ఐఏఎస్ జాబ్ చేసే మకం నిది కాదు కదరా లోడీకే బాల్
@teamkanyarasikings943
@teamkanyarasikings943 23 дня назад
Anna neethi nijayithi vodhu lay anna evaru party valu unte vallake icharu leaders ​@@8096noor
@gunjapallimadhu2151
@gunjapallimadhu2151 25 дней назад
వాలెంటర్స్ అందరూ కలిసి ఒక్క ఉద్యమం లా పోరాడి తమా వాలెంటర్ జాబ్ నీ కాపాడుకోవాలి .
@Ambati239
@Ambati239 25 дней назад
@@gunjapallimadhu2151 yes
@dhilleswarisalana-dq7vb
@dhilleswarisalana-dq7vb 25 дней назад
Yes
@user-ux4mg3ib3p
@user-ux4mg3ib3p 25 дней назад
Yes
@addakatlachandrshekar5363
@addakatlachandrshekar5363 25 дней назад
👍
@dineshkarthik-ue2zz
@dineshkarthik-ue2zz 24 дня назад
👍
@varadahema8397
@varadahema8397 25 дней назад
Volunteer కరోన్ time లోపని చేసారు అపుడు court కేసు పెట్టలేదు ఈ పూ డు పెడుతున్నారు ఇదే రాజకీయ 😂😂
@jesusjesus997
@jesusjesus997 25 дней назад
Appudu enduku vastaru,karona vastundi kada
@ShaikKarishma-xb5of
@ShaikKarishma-xb5of 5 дней назад
Volunteers chesendi antha aetu poiendi ama, oka sari alochenchandi otu kosam chala cheparu, aa vevastha untenee manchedi
@koteswararaodarla5148
@koteswararaodarla5148 25 дней назад
వాలంటీర్ల ద్వారా మిస్సయిన 32 వేల అమ్మాయిలను ఎప్పుడు తీసుకువస్తారు పవన్ నాయుడు చెప్పాలి
@Ambati239
@Ambati239 25 дней назад
అమ్మ తల్లి వాలంటీర్లను కొనసాగించండి చంద్రబాబు చెప్పాడు 10000 ఇస్తామని చెప్పినట్టు కొనసాగించండి చాలు
@Ambati239
@Ambati239 25 дней назад
అవునే కదా చెప్పండి
@Alexander88888
@Alexander88888 25 дней назад
Volunteers ni teesipadeyali
@rahaman687
@rahaman687 25 дней назад
​@@Alexander88888nuvvu intlo vachi talupu vesara
@rahaman687
@rahaman687 25 дней назад
@@Alexander88888 rape chesara mi intlo
@rahaman687
@rahaman687 25 дней назад
@@Alexander88888 cheppukolekapotunnava
@rev.b.paulsukumarpatnaik1384
@rev.b.paulsukumarpatnaik1384 25 дней назад
30వేలు ఆడపిల్లను తెప్పించి చూపించు అప్పుడు నిన్ను నమ్ముతాము.
@SwathiA-ew8wy
@SwathiA-ew8wy 25 дней назад
30 Vela adapillalani 3 pellillu chesukunna PK ni temmanu
@pasterisaacgutam6868
@pasterisaacgutam6868 25 дней назад
పీకే వెదవ నిరూపించండి
@KaliRao-bv8tr
@KaliRao-bv8tr 25 дней назад
Avunu eevide lekka pettindi... Ladies miss ayyarani
@chinthuvenugopal5972
@chinthuvenugopal5972 25 дней назад
తెప్పించు ఆడపిల్లని వాలంటీర్స్ వల్ల జరిగిన నష్ట్తాన్ని
@skmastanvali5382
@skmastanvali5382 25 дней назад
🚨 *అప్పుడు? ≈ ఇప్పుడు?* 1. మాజీ సిఎం 2019లో వాలంటీర్ వ్యవస్థ తీసుకొస్తాన్ననప్పుడే అలెర్ట్ అయ్యి మాకు వద్దు అని ఎందుకు పిటిషన్ వెయ్యలేదు? ఇప్పుడు ఎందుకు వేసినట్టు? 2. ప్రభుత్వ నోటిఫికేషన్/కమిషనర్ ఆఫీసులో ఇంటర్వ్యూ ద్వారా జరిగినప్పుడు అప్పుడు ఎందుకు పిటిషన్ వెయ్యలేదు? ఇప్పుడు ఎందుకు వేసినట్టు? 3. రిజర్వేషన్ల పాటించలేదని ఇప్పుడు అంటున్నారే (కేవలం అపోహ) అప్పుడు ఎందుకు అనలేదు, పిటిషన్ వెయ్యలేదు? ఇప్పుడు ఎందుకు వెయ్యలేదు? 4. ఈ వ్యవస్థ స్థాపించబడిన రెండు సంవత్సరాలు తరువాత సరిగ్గా 01.07.2022న వాలంటీర్లు కార్యకర్తలు అని మొదటగా ఒక మంత్రి ద్వారా వినబడినప్పుడు అప్పుడు ఎందుకు రద్దు చేయమని పిటిషన్ వెయ్యలేదు? ఇప్పుడు ఎందుకు వేశారు? 5. ప్రభుత్వ ఖజానా (CFMS ID) ద్వారా గౌరవేతనం ప్రభుత్వమే చెల్లిస్తున్నప్పుడు అప్పుడు ఎందుకు పిటిషన్ వెయ్యలేదు? ఇప్పుడు వద్దు అని ఎందుకు వేశారు? 6. COVID టైంలో సమయంలో ప్రభుత్వమే ఎలా చెపితే అలా చేస్తున్నప్పుడు., ఇంచుమించు 52 సారులు ఇంటింటికీ పోయి ఫీవర్ సర్వే చేసినప్పుడు, మస్క్ లు పంపిణీ, టాబ్లెట్ పంపిణీ, వ్యాక్సిన్ సర్వే,..etc దేశమంతా మమ్ములను గర్వించే విధముగా రాత్రి, పగలు అంటూ.... ప్రాణాలను లెక్క చేయకుండా ప్రజలకు సేవ చేసినప్పుడు అప్పుడు ఎందుకు రద్దు చెయ్యమని పిటిషన్ వెయ్యలేదు? ఇప్పుడు వద్దు అని ఎందుకు వేశారు? 7. 400 పైగా సచివాలయం ద్వారా ప్రజలకు సర్వీస్ లు ఇచ్చినప్పుడు అప్పుడు ఎందుకు పిటిషన్ వెయ్యలేదు? ఇప్పుడు ఎందుకు వేశారు? 8. ప్రతీ నెలా 1వ తేదినే ఆలస్యం లేకుండా ఇంటింటా ఫించన్ పంపిణీ... వేరే జిల్లా, వేరే రాష్ట్రములో నున్న అక్కడకు వెళ్ళి మరి పంపిణీ చేసినప్పుడు.. అప్పుడు ఎందుకు పిటిషన్ వెయ్యలేదు? ఇప్పుడు ఎందుకు వేశారు? 9. వరదలు సమయములో/ ముప్పు ప్రాంతాల్లో వారిని సురక్షిత ప్రాంతాలకు తరలిచినప్పుడు/వారికి రేషన్/టాబ్లెట్స్ పంపిణీ చేసినప్పుడు అప్పుడు ఎందుకు పిటిషన్ వెయ్యలేదు? ఇప్పుడు ఎందుకు వేశారు? 10. 4.5 కోట్ల మందికి వివక్షత లేకుండా మతం/పార్టీ చూడకుండా సంక్షేమ పథకాలు చేరవేసినప్పుడు అప్పుడు మా పై ఎందుకు పిటిషన్ వెయ్యలేదు? ఇప్పుడు ఎందుకు వేశారు? *ఇంకా ఎన్నెన్నో విషయాలు.....* *నాయకులరా... ప్రజలారా... ఆలోచించండి!!* *న్యాయం తీర్చండి*🙏
@pilldurgadevi5369
@pilldurgadevi5369 25 дней назад
Manchi chese vallu ee rojullo panikiraru bro,😢
@devibammanaboyina3593
@devibammanaboyina3593 23 дня назад
సూపర్,correct ga chepparu bro
@AkkiliguntaRajeshKumar-bk4ks
@AkkiliguntaRajeshKumar-bk4ks 23 дня назад
10 పాయింట్స్ ఏంటి బ్రో ఇలా చెప్పుకుంటూ పోతే మీరు చెప్పినట్టు ఎన్నో సేవలు మనం ప్రజలకు అందించాం. ఎక్కడా వివక్ష చూపకుండా, పార్టీ చూడకుండా, మతం చూడకుండా, కులం చూడకుండా, వర్గం చూడకుండా, స్వచ్చందంగా సేవలు అందించాం. కానీ ! బ్రదర్ ఒకే ఒక బాధ వాలంటీర్ లు ద్వారా ప్రభుత్వ లబ్ధి పొందిన ప్రజలే వేడుక చూస్తున్నారు చూడు అదే బాధగా ఉంది బ్రో😢. 5 సం|| లు కష్ట పడినాం అయితే ప్రభుత్వం మన జాబ్స్ మనకి ఇస్తామని చంద్రబాబు నాయుడు గారు అతని తరుపున మంత్రులు కూడా హామీ ఇచ్చారు. ఒకవేళ మన జాబ్స్ గానీ మనకు ఇవ్వక పోతే ఈ సారి 2.6 లక్షల మన అందరి ఓట్లు తో గట్టిగానే కొడదాం ...దిమ్మ తిరిగి పోవాలా. ఇప్పటికే బీహార్ ప్రత్యేక హోదా విషయం లో ఆల్రెడీ దిమ్మ తిరుగుతుంది ఒక వేళ మనకి న్యాయం జరగక పోతే 2.6 లక్షల ఓట్లు తో కొట్టుకు పోతారు . జన్మలో ఇలాంటి నమ్మించి మోసం చేసే తప్పుడు హామీలు ఇవ్వరు.2.6 లక్షల పేద కుటుంబాల కడుపు కొడుతున్నారు నాశనానికి ముందు గర్వం నడుచును అని బైబిల్ చెప్తుంది మనకి న్యాయం జరగక పోతే ! పోయే కాలం దగ్గర పడినట్టే !!! జై సేవకా!!! జై వాలంటీర్......
@lakshmidevigudivada7988
@lakshmidevigudivada7988 25 дней назад
అమ్మ మహానుభావుడు వీర వనిత నీకు నీ గుద్ధ బలిసింది అంత డబ్బు ఉందేమో వాలంటరీ సు డబ్బు ఉన్నది కాదు పేదవాళ్లు వాళ్ల ఫ్యామిలీస్ని కాపాడుకోవడానికి వాళ్ళు ఇచ్చే 5000 అయినా వాళ్ళ ఇంట్లో ఆర్థికంగా సహాయపడింది ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్ కోర్సులు ఇలాంటివన్నీ ఆ పని చేసుకునే వాళ్ళని పని చెడగొట్టిదొబ్బి శాలరీ రాకుండా వాళ్ల కడుపున కడుపుల మీద కొడుతున్నారు నీకు ఏ విధంగా బేగులు లేకుండా మూడు పూటలా తినడానికి తిండి ఉండడానికి బంగ్లా డబ్బు వచ్చి పడిపోతుంది నువ్వు ఎలాంటి సలహా అయినా ఇస్తావు నీకేంటి నీకేం సలుపు అంత పేద వాళ్ళ అయినా వాలంటీర్స్ ని మీరు ఇబ్బంది పెట్ట దలుచుకోలేదు అలాంటప్పుడు వాలంటీర్స్ నుంచి తాము 10,000 శాలరీ ఇస్తాము అని చెప్పకూడదు మీటీడీపీప్రభుత్వం వాళ్లు అదే మీ పనికిమాలిన మాయ మాట్లాడిన చంద్రబాబు
@devibammanaboyina3593
@devibammanaboyina3593 25 дней назад
వాలంటీర్స్ 10000 ఇస్తామని ఇపుడు మాట తప్పడం కరెక్ట్ కాదు sir ఇవన్నీ మాట ఇచ్చే ముందు ఆలోచించివుంటే బాగుండేది.i am వాలంటీర్ and TDP కార్యకర్తను కూడా నాలా చాలా మంది ఉన్నారు ఇది CBN గారి ఆలోచన కాదు అని మేము అనుకుంటున్నాం.ఆయన మాకు అన్యాయం చేయరు అనుకుంటున్నాం.చేస్తే మాత్రం మేమంతా ఓటు తోనే సమాదనం చెప్తాం.
@harivaraprasad5679
@harivaraprasad5679 25 дней назад
రాజకీయ నాయకులంతా చదువుకునే పదవుల్లోకి వచ్చారా నిజాయితీగా అఫిడవిట్ దాఖలు చేసిన రాజకీయ నాయకుడిని ఒక్కడినే చూపించమ్మా నువ్వు
@rajeshraje737
@rajeshraje737 25 дней назад
😂😂
@SwathiA-ew8wy
@SwathiA-ew8wy 25 дней назад
Yes
@user-vo1ho5yv6b
@user-vo1ho5yv6b 25 дней назад
Chupincharu😂😂😂 anduku ante leru kabate
@shaikjareena7619
@shaikjareena7619 25 дней назад
Yes
@eswarareddyannapureddy5635
@eswarareddyannapureddy5635 25 дней назад
" వాలంటీర్ " అర్ధం తెలుకోండి గ్రామసచివాలయం స్థాపించినది వైసీపీ నే.
@8096noor
@8096noor 25 дней назад
వాలంటీర్లు పెర్మెంట్ జాబ్లు చేయండి.భద్రత ఇవ్వండి 5ఇయర్స్ ఎస్ప్రియన్స్ ఉంది కదా
@harivaraprasad5679
@harivaraprasad5679 25 дней назад
ఇప్పుడు నువ్వు ఎవరు మనిషిగా వచ్చావు ఇక్కడికి అది చెప్పు ముందు
@jogarao8610
@jogarao8610 25 дней назад
Super
@Preethidharnaturalvlogs5378
@Preethidharnaturalvlogs5378 25 дней назад
TDP
@user-qu4xy6ni1d
@user-qu4xy6ni1d 25 дней назад
Yes
@user-qu4xy6ni1d
@user-qu4xy6ni1d 25 дней назад
Aapada lo unna varikii ... Saayam cheyyalii kaanii.. case lu petti marii court lo vyavastha lekunda cheyyalii aney plan lo unnaruu....
@shaikjareena7619
@shaikjareena7619 25 дней назад
Tdp
@danrajc5907
@danrajc5907 25 дней назад
నువ్వు చెప్పింది ఎవ్వరికీ నచ్చదు రాజనమ్మ , వలంటర్స్ అందరూ great వాళ్ళ job వారికి ఇవ్వాలి
@sureshpattika664
@sureshpattika664 25 дней назад
ఇప్పుడు వాలంటీర్స్ గుర్తు వొస్తున్నారా మీడియకి గాని లాయర్ ki
@rajaraoraja2933
@rajaraoraja2933 25 дней назад
వాలంటీర్ పేరు వింటే మీకు భయం
@maddiralasony5808
@maddiralasony5808 23 дня назад
బొక్కలే
@gudhaykiran8221
@gudhaykiran8221 25 дней назад
Ysr కాంగ్రేసు గెలిచ్చింటే వాలంటర్ను సేఫ్ గా ఉండే వాళ్లు
@harivaraprasad5679
@harivaraprasad5679 25 дней назад
చంద్రబాబు నాయుడు గారు ఎంత ఇచ్చారు మేడం మీకు ఎలక్షన్ కు ముందు చంద్రబాబు గారు ఏం చెప్పారు వాలంటరీ ని కొనసాగిస్తామని చెప్పారు కానీ ఇప్పుడు మాట తప్పుతున్నారు చంద్రబాబు గారిని జనాలు అందుకే నమ్మరు ఇప్పుడు గెలిచింది కూడా నిజాయితీగా గెలవడం కాదు అది ఈవీఎం ట్యాంపరింగ్ జరిగింది కాబట్టి గెలిచింది కూటమి
@ramabhuvana6734
@ramabhuvana6734 25 дней назад
Anthaledu last time election lo ala jarigindi cbn sir pspk sir honest persons
@user-no5gw9rp7i
@user-no5gw9rp7i 25 дней назад
Alla gani resign cheyani volunteers ni tisasey ap thagalapadipothundi volunteers jeevitha la tho adukuntara ee ycp and tdp drama parties
@buddhasanthoshirupa3749
@buddhasanthoshirupa3749 25 дней назад
Hmm 😢 currect
@harivaraprasad5679
@harivaraprasad5679 25 дней назад
చాల్లే అమ్మ చెప్పింది ఇంటికి వెళ్లి పడుకో
@nandeeswara9331
@nandeeswara9331 25 дней назад
Its not a job... It is a service to your society and getting respectable money. First change your mind set
@DevBhagiRam
@DevBhagiRam 25 дней назад
Present unna asha workers kuda fist ilane join ayyaru.... Tarwatha vallani permanent chesaru.... Aina service chestamu Ane antunnaru.... Athyasha ki poyi adagatam ledhu...!!!! Job kakundane 10k chestanu annara cm Garu...!!!! First miru think cheyandi
@flightzaero2530
@flightzaero2530 23 дня назад
Exam rayakunda still continue chesi 10k istarani yelaa anukuntaru... Jagan sachivalaya staff lagey apdu volunteers ki kuda exam petti jobs ichi vuntey oka trust vundedi
@killobhaskarrao757
@killobhaskarrao757 25 дней назад
Volunteers vyavastha TDP vaalu kooda unnamu sir.
@user-cf6ob4uh6i
@user-cf6ob4uh6i 25 дней назад
please saport mam volanter
@KinchaiputSachivalayam-uj1dn
@KinchaiputSachivalayam-uj1dn 25 дней назад
మేడమ్ మీకు డబ్బు ధనం వుంది.. మీరు దేనికోసం కూడా మాట్లాడతారు.
@durgamrajanna7772
@durgamrajanna7772 25 дней назад
నువ్వు నాకు ఎపరో నాకు తెలియదు ‌కానీ నువ్వు మాత్రం TDP అని అర్థం అయింది నది మాత్రము ts నువ్వు మాత్రం ఏమీ చేసిన పరువలెదు ఓకే నా ఆంటీ
@chinthuvenugopal5972
@chinthuvenugopal5972 25 дней назад
సచివాలయం పెట్టింది jagan గారే 130,000 gvmt job ఇచ్చింది jagan గారే ఇంత చేసిన జగన్ మీద మీ ఏడ్పు ఏంటి
@cuteboyramesh27
@cuteboyramesh27 24 дня назад
ఇలా జరగడానికి కేవలం కొంతమంది వాలంటీర్స్ వల్లనే హా వేధవలె గనక అన్ని ముసుకుని కూర్చుంటే ఇ...రోజు మా లాంటి పేదవారికి న్యాయం జరిగి వుండేది. హ్యాపీ గా వర్క్ చేసుకుంటూ వుండేవాళ్ళం పైగా CBN గారు అరె రాజీనామాలు అపండ్ర మీ ఉద్యోగాలు తీసెయ్యను 10.000 ఇస్తాను అంటే.మళ్ళీ హా వీడియో కి కొంతమంది వాలంటీర్స్ రిప్లై ఇవ్వడం అది కూడా చాల నీచంగా.నిజం చెప్పాలంటే రాజకీయం చేశారు మీ వళ్ల మీము బలై పోయాము అరె మనం ప్రజలకి సపోర్ట్ గా హెల్ప్ ఫుల్ గా వుండడానికి వచ్చాము ఇదే మన పని. రాజకీయం చెయ్యడానికి రాలేదు.తీసేస్తున్నారు అంటే తియ్యర మిరాన్న మాటలు అల వున్నాయి మరి కానీ మీ వల్లా మీము పోతున్నాం ఎన్ని కష్టాలు పెట్టిన ఓపిగ్గా ఏదోక రోజు మంచి రోజులు రాకుండా వుంటాయా అని ఎదురు చూశాం అలాగే ఓపిగ్గా పని చేశాము చివరికి మా పొట్టపై కొట్టరు కదరా...😭😭😭 దేవుడా... ఇ...పని పోకుండా చెయ్యి ప్రభువా
@suribabu5471
@suribabu5471 24 дня назад
అమ్మఒడి వెయ్యటం వల్ల కాపురాలు కూలిపోతున్నాయి అని ఒకప్పుడు మాట్లాడిన మేధావి నువ్వే కదా సూపర్ నీ ఆలోచన కి నీ మేధా శక్తి కి జోహార్
@angelsasikala4792
@angelsasikala4792 24 дня назад
Superb ...madam...correct ga chepparu....sthana balam volunteer laki untadhi veella valana yentho mandhi nasanam chesaru.....
@chinthuvenugopal5972
@chinthuvenugopal5972 25 дней назад
బాబు మీద మాకు నమ్మకం మీద లేదు ఏ వాలంటీర్లు కు
@HimarakaMatiyo-rl6zw
@HimarakaMatiyo-rl6zw 22 дня назад
Volunteer తపుకుండ ఉండాలి
@Ravi-pr1ol
@Ravi-pr1ol 25 дней назад
Sare eppudu volunters jobs ki security evvandi
@Alexander88888
@Alexander88888 25 дней назад
Asalu volunteers ni teesipadeyali...job kavalante Appsc govt exam rayali..merit marks vasthene job vastundi..Ardaminda.
@Ravi-pr1ol
@Ravi-pr1ol 24 дня назад
@@Alexander88888 I am saying about volunteer jobs
@mallikarjunareddysirigired6023
@mallikarjunareddysirigired6023 25 дней назад
Meeku teliyada vallaki 10000 jeetamu ala istamani vagdanamu chesaru meekina buddi vundaliga
@vimalabhaskar3126
@vimalabhaskar3126 25 дней назад
Sis వైసీపీ గవర్నమెంట్ ఉన్నపుడు ఎం చేస్తునమ్మ అప్పుడు చెప్పొచ్చు కదా ఈ మాటలు అన్ని. ఇప్పుడు సోది చెప్పమను రెడీ గా ఉంటారు. మాకు అన్యాయం జరిగింది ani మీకు తెలియదా మోసం చేసారు ani తెలియదా . రాజీనామా చేయూనివల్లని తీసుకుంటాము ani చెప్పలేదా.
@shakerpmi4182
@shakerpmi4182 25 дней назад
Superga cheparu sister
@Alexander88888
@Alexander88888 25 дней назад
Correct ga chepparu Madam 👍👍👍
@HimarakaMatiyo-rl6zw
@HimarakaMatiyo-rl6zw 22 дня назад
Volunteer ఉండాలి
@jraja7905
@jraja7905 25 дней назад
పవన్ కళ్యాణ్ 4వ భార్య ఈమెనే
@santusantu6493
@santusantu6493 25 дней назад
She fully pawal kalayan fan. in my town volunteers did there good service we appreciate them and now there was aa many confusion on all government issued subject like government related certificates where should we go
@user-jw7jb7iu9b
@user-jw7jb7iu9b 25 дней назад
Corona time lo volunteers chesina work ke e government Varu ebbandhi pettakandi meru kuda 2029 lo sunami
@buddhasanthoshirupa3749
@buddhasanthoshirupa3749 25 дней назад
Tq akka😢
@sankarbhavani7917
@sankarbhavani7917 25 дней назад
Volunteer లను కొనసాగించండి,ఎన్నికల ముందు ఒక లా ,ఇప్పుడు ఇలా 😢 చెప్పుతున్నారు ఇది అస్సలు కరెక్ట్ కాదు
@subbaraothavva1639
@subbaraothavva1639 25 дней назад
Namaste madam thanks for you madam Valantary s Sachivalayam lo secratary ga answer cheppe vaallu sir secratary seat 💺 lo kurchuni vallu madam ieppudu ala Appudu ala
@kaifhanmalli732
@kaifhanmalli732 25 дней назад
వాళ్ళకి సరిగా పని ఉండదు, వాళ్ళని ఉంచడమే అనవసరము!
@Apనిరుద్యోగులు
పెన్షన్ tesukone desebled స్టూడెంట్స్ కి desebled వున్నా పెద్ద వాళ్లకు కూడా bank account కి వేయమని గవర్నమెంట్ కి infoam cheyandi😊
@pavananandj7992
@pavananandj7992 25 дней назад
ధన్యవాదములు మేడం ఎదో ఒక విధంగా ఉపాధి చూపించాలి అని కోరుకుంటున్నందుకు
@user-wx6og1ie8u
@user-wx6og1ie8u 25 дней назад
All these volunteers must be trained as Drone pilots under PM Skill development scheme, In each district a Drone pilots training Academy and also utilise these volunteers for all kind of govt survey duties and other people welfare works,
@gangnumbersymcn4082
@gangnumbersymcn4082 25 дней назад
Madam volunteer gurinchi thapaga chapakadi madam
@Shaikvali343hhsjwhsbdiehskw
@Shaikvali343hhsjwhsbdiehskw 25 дней назад
Nice speech madam
@AmruthaRuchitha
@AmruthaRuchitha 25 дней назад
Government fill cheyyalante degree complete chesina valla anadariki jobs eppunchandi
@harivaraprasad5679
@harivaraprasad5679 25 дней назад
స్కీల్ డెవలప్మెంట్ కేసులో కదా చంద్రబాబు గారు జైలో ఉంది ఆకేసుఏమైంది ప్రభుత్యం మీదేకదా కేసు నిలబడదు కదా మీకు హ్యాపి నేగా
@AmruthaRuchitha
@AmruthaRuchitha 25 дней назад
Kanisam 5000 echi adukunnaru meru am chestunnaru piki dobbhtunnaru and karona time lo ee visayalu gurtuku raleda leka ee 5 years gurtuku raleda government marite evanni vastai
@krekha6608
@krekha6608 25 дней назад
😊
@Rajendraprasad-gx6so
@Rajendraprasad-gx6so 25 дней назад
Super Madam
@SHAJATHMOHAMMED
@SHAJATHMOHAMMED 24 дня назад
Volunteer system should be dismissed and graduates should be appointed as volunteer. Two voulteers are enough for each division in the city one gratuate volunteer is enough for a village with a strength of 1000 pupil.
@RAVIKUMAR-du2ko
@RAVIKUMAR-du2ko 24 дня назад
Thanks madam
@LathaLatha-vl3hc
@LathaLatha-vl3hc 25 дней назад
super
@adigarlaappalanaidu5696
@adigarlaappalanaidu5696 25 дней назад
ప్రతి ఒక్కరు ఇదే చెప్తున్నారు జాబ్ లు వాంటెడ్ గా ఎవరు అయినా resign చేస్తారా మేడం ఈ 5ఇయర్స్ వాళ్ళు వాడుకున్నారు ఆడబిడ్డలు మగ బిడ్డలు అని మాట్లాడుతున్నారు కదా మరి వీళ్ళకి ఒక దారి చూపే బాధ్యత cm గారికి లేదా వాలంటీర్స్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళమే cm అంటే ఆంధ్రప్రదేశ్ కె కదా ఆ ఆంధ్రప్రదేశ్ లో ఉన్న మా వాలంటీర్స్ కోసం మా నిరుద్యోగులు లు కోసం మీరు ఏమి న్యాయం చేస్తారో చెప్పండి మేడం
@sreenuyarrasani1196
@sreenuyarrasani1196 25 дней назад
Ivvanni kappipuchukovadam avuthundi rajani gaaru
@asapuanandarao5141
@asapuanandarao5141 25 дней назад
100%correct..
@kiran99678
@kiran99678 23 дня назад
Power of volunteers 💪
@sree5971
@sree5971 25 дней назад
Mari Janmabhoomi committee vallaki yala eecharu madam ...
@bhagyakadavakollu1794
@bhagyakadavakollu1794 25 дней назад
E situation. Election ku mundu chandrababu ku pavankalyan ku teliyada Mari. Varu. Abaddalu. Cheppi. Gelichi bali. Chesindi. E prabhutvame Ade. Jagan vachi vunte ma paristiti. Ila. Vundedi kadu
@venkatdirector5743
@venkatdirector5743 25 дней назад
32 Vela Ledies missing Ayyarani mee Pk Annaruga Eppudu Rappisthara..Ragini garu.Mundu Adi chdandi .
@srinudevi1525
@srinudevi1525 25 дней назад
Madam pkz.. Ma kisam evvaru matladam ledhu entho mandhi ma chetha vetichakiri cheyincharu eppudu ma tarapu evvaru matladam ledhu
@jagannathpuriya6480
@jagannathpuriya6480 23 дня назад
అందరూ వైసిపి వాళ్లే వాలంటీర్స్ అందరూ వైసిపి వాళ్లే కాబట్టి పెడితే కొత్త వాళ్ళని పెట్టండి లేకపోతే వాలంటరీ వ్యవస్థ వద్దు
@prasanthnakka1366
@prasanthnakka1366 25 дней назад
Meru ami cheyyaleru kutami. Kani cheppakunda tanu prajaluku ami cheyyalo chesadhu vadhu hero Meru zero vote kosam abadhalu adaru Meru kurami
@sureshguggilam7706
@sureshguggilam7706 25 дней назад
Super Said 👌
@grouptech9492
@grouptech9492 23 дня назад
10th,,12th వారికిcomputer courses నేర్పించి కంపెనీలు లో కనీసం 15000జీతం భద్రత తో కూడిన ఉద్యోగాలు ఇవ్వండి
@ananthabhi4085
@ananthabhi4085 8 дней назад
Salary epudu varaku veyaledu resign chayledu Mari ma lanti vala postion yanti 😢
@vaddiradhanakrishan1096
@vaddiradhanakrishan1096 25 дней назад
Rajani garu your comment is not correct. Volunteer anedi honoarorium mee nayakudu valla meeda burada challaru. Volunteers chala baga panichesaru. Mee party varu valla kadupulu kottesaru. Bhagavanthudu chustadu.
@gudhaykiran8221
@gudhaykiran8221 25 дней назад
మీ ప్రభుత్వం మేమి శాశ్వతం ఉంటుందా ? మేడం
@neeraja777
@neeraja777 25 дней назад
Nuvvu ma meeda dayachupinchanavasaram ledu thalli memu ela pani chesamo adi maku telusu enni nidalu volunteer vyavasta meeda meeru mopina nijamento andariki telusu vyavasta middile class prajalaki ela vupahoga padindo vyavastani nadapadam chetakaka sodi chepgunnaru nijam cheppalante ne kanna meme nayam ye swardam lekunda prajalaki servicelu andincham karanam lekjnda vyavstani tholaginchi chudandi appudu vintundi ma volunteers ante ento anyanga evaro kontha mandi volunteers partylaki anukulanga panichrsatani andarimeeda nindalu mopite memu vurukunedi ledu✊✊✊
@Gishitha
@Gishitha 25 дней назад
Sodi elections mundu eami chasaru antha mosam Tdp
@mohanaraopakki9231
@mohanaraopakki9231 23 дня назад
Valanteers nu continue cheyyandi
@dbharathi4379
@dbharathi4379 25 дней назад
Parampogu Moda redu musuko
@nishithareddy1188
@nishithareddy1188 25 дней назад
Hi
@devibammanaboyina3593
@devibammanaboyina3593 25 дней назад
గత ప్రభుత్వం మాకు అన్యాయం చేశారు మీరైనా మాకు న్యాయం చేయగలరు plzzz
@user-no5gw9rp7i
@user-no5gw9rp7i 25 дней назад
Tdp valley volunteers peina case vesi epudu drama chestunnara aapadhallu chepey prabhutam
@ravikumarvizag8417
@ravikumarvizag8417 25 дней назад
మీరు కూటమి వోలెంటర్స్ ని పెడతారా
@Viraj-19
@Viraj-19 25 дней назад
అంటే మాట మీద నిలబడలేని చెంచాగాలని cbn ను pawan ను పరోక్షంగా అంటున్నావా? సరే మరి 😂
@maheswarimahi2002
@maheswarimahi2002 25 дней назад
Job notification thiyyandi only dsc ye kadu inko normal ga degree chadhuvukunnavalu pg chadhuvukunna valu kuda vunnaru 5 years nuchi okka job ledhu
@gudhaykiran8221
@gudhaykiran8221 25 дней назад
ఈ సోలు మాకోద్దు గాని సూపర్ 6 పథకాలు అమలు చేసే పనిలో ఉండండి ప్రజలందరు ఎదురుచూస్తున్నారు
@karunagujjukaruna258
@karunagujjukaruna258 25 дней назад
Asalu valla time ఎంతో తెలుసా ఒక గంట వారికి గౌరవవేతనం ఇస్తారు ఇపుడు బాబు గారు ఎందుకు పదివేలు ఇస్తాను అని ఎలా చెప్పారు
@tejakrishna3207
@tejakrishna3207 25 дней назад
Volunteer ku 15000 to 20000 salary ivandi ......5 years experience .......roles and responsibilities 1.corona time lo people ku seva chesaru...2..welfare schemes house to house icharu main point party chudaledhu eavarithe eligibility unnaro vallu ku schemes definity ga icharu....3.. graduates and post graduates unnaru koncham think cheyandi...🙏🙏🙏 please....4... poltics chekandi please 🙏🙏🙏🙏..... employee ment ivandi andharani tisukondi region chesini volunteers kuda tisukovali Nda kutami government ..... please 🙏🙏🙏
@user-bj7jp5fh7d
@user-bj7jp5fh7d 25 дней назад
Memu chala skil development nerchukunam maku ma volunteer job ivvandi chalu
@chaitanyalovely8537
@chaitanyalovely8537 25 дней назад
Neko🙏🙏🙏🙏 thalli
@pammiharikaharika1325
@pammiharikaharika1325 24 дня назад
Volunteers andharu pawan kalyan garini eshta saranga matladaaru volunteers chala mandhi duty lu sarigga cheyaledhu, appatike cheppaaru volunteers resign cheyoddhu ani yevaru yemanna pettodhu ani antey ycp vasthundhi ani resign chesaaru epudu matlaaduthunara andharini thiseyaali asalu malli notification petti degree, inter qualification tho pettaali ledhantey motthaaniki volunteers ni thiseyaali nyayam ga matladaali andharu mind okati pettukoni mahaanatulu yekkuvayaaru, jai hind 🙏🏻🇮🇳
@user-vi2bf5wp8l
@user-vi2bf5wp8l 25 дней назад
Madam meeru chepindi nijame kaani gathaprabhuthwam kuda skill development lo training ichi place chupincharu ithara rastralaku alage itara desalaku evaru veltharu ,memantha nirodhyoguluga unnam madam,maa sangathi amiti
@Simhachalam956
@Simhachalam956 24 дня назад
మరి అప్పుడు ఈ మాటలు రాలేదు ఎం మేడం..
@RaghuVeera-pz1zp
@RaghuVeera-pz1zp 25 дней назад
Pls saved voluntars
@munikrishna6515
@munikrishna6515 25 дней назад
Chandrababu ni Nammi 10000 Mosapoyaru volunteers
@chennakesavaraokvl4379
@chennakesavaraokvl4379 24 дня назад
మరి మా వాలంటీర్స్ కు 10,000 ఇస్తారు అని మీ కూటమి చెప్పిండి
@SriRHjewellerycollection
@SriRHjewellerycollection 25 дней назад
Sir mma ammavadi maku yapudu estharu ladys ki monthly 1500 and gas yapudu estharu evvani estharani nenu vote vesanu 😂😂😂😂
@kpraju4948
@kpraju4948 25 дней назад
Ilanti party laku kommukase lawer lu intakanna emchaptaru
@BujjiNaidu-to3ry
@BujjiNaidu-to3ry 25 дней назад
Manam tv plz resine cheyani vallani save me
@pittagovindaraju4745
@pittagovindaraju4745 25 дней назад
Inka cheppindhi aapandi madam. Miru minimum wages ivvandi sodi aapi
@SravantiVedulla-zv7nh
@SravantiVedulla-zv7nh 25 дней назад
Meeru mi natakalu.... Mundhe kolpotharu.... Volunteers post lu ani chepthunnav.....edhanth mi kutami plan.....Jagan devudu
Далее