Тёмный

వాల్తేరు వీరయ్య..వీర సింహారెడ్డి..దేనికి మీ ఓటు?-Director VN Aditya Interview| Sitting with Sira Sri 

iDream Media
Подписаться 5 млн
Просмотров 18 тыс.
50% 1

Опубликовано:

 

25 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 23   
@HemanthChandra
@HemanthChandra Год назад
Very Interesting Interview sir....Keep doing more interviews like these. One suggestion: Please let the guest complete what are talking and then you speak.
@suryavantaku9492
@suryavantaku9492 Год назад
Very good interview sir.. Aditya sir's answering is very comprehensive and very very fine
@SameeraKumar
@SameeraKumar Год назад
అప్పారావు,సుబ్బారావులలో మా ఓటు సరస్వతి జ్ఞాన పుత్రుడైన సుబ్బారావు గారికే. ఎందుకంటే వారు ఆ మరుసటి రోజే పబ్లిక్ గా తాను తొందర పడి మాట మీరినందుకు అప్పారావుకి సహృదయం తో క్షమాపణ చెప్పారు.ఆ వీడియో యూట్యూబ్ లో కూడా వచ్చింది. ఆదిత్య గారు ఢిల్లీ పర్యటన లలో మిస్ అయినట్లు వున్నారు. ఇంకో విషయం ఆ సదరు అప్పారావు మొన్న ఒక సభలో మాట్లాడుతూ ఒక వెకిలి కామెంట్ చేశారు......"సభలో అయన ఉన్నారా " అంటూ. ఇది కూడా యూట్యూబ్ లోనే చూశాము. మళ్ళీ ఈ సారి కూడా ఆదిత్య గారు మిస్సే ... మీ అసలు కథ మాఅందరికీ అర్ధం అయిందని మీరు తెలుసుకుని నర్మ గర్భంగా నవ్వుకుంటున్నందుకు మీ ఇద్దరికీ ధన్యవాదాలు. ఇది కొసమెరుపైనా అసలుమెరుపుకు వస్తే, ఆదిత్య గారు ఇంతకు ముందు ఇంటర్వ్యూ లలో చెప్పిన విషయాల మీద ఒక్క ప్రశ్న కూడా వేయకుండా చక్కటి ప్రశ్నలతో సిరాశ్రీ గారు, అడిగిన ప్రశ్నలకి చక్కగా స్పందించిన ఆదిత్య గారు... ఇద్దరూ మాకు కాలం తెలియ కుండా చేసినందుకు శిక్షార్హులే. శిక్ష ఏమిటంటే సిరాశ్రీ గారు తన అద్భుతమైన ఇంటర్వ్యూలు ఎడతెరిపిడి లేకుండా చేయాలనీ, ఆదిత్య గారు మళ్ళీ మంచి తెలుగు సినిమాలతో ఊపిరి సలపకుండా విజృంభించాలనీ నిర్ణయించడమైనది...
@realcrick4074
@realcrick4074 Год назад
Neeku intha time Ela vundhi lol
@SameeraKumar
@SameeraKumar Год назад
వీడియో చూడటమే కాదు,కింద వున్న కామెంట్స్ కూడా చదివేంత తీరిక వున్న నీకు రావాల్సిన డౌటేనా ఇది.. మరీ పెద్దగా నవ్వకు, కడుపు నొప్పి వస్తుందేమో జాగ్రత్త బ్రదర్....
@adicherlavenu5408
@adicherlavenu5408 Год назад
Megastar Legend of Tollywood ⭐⚡
@ValluriKreatives
@ValluriKreatives Год назад
wonderful interview
@andhramemers2307
@andhramemers2307 Год назад
Satyajit rey Oscar secret adaa...super information
@poduguganesh8019
@poduguganesh8019 Год назад
ఇద్దరు మేధావులు మాట్లాడుకుంటుంటే ఇలానే ఉంటుంది.
@venkateswarlukataboina7828
@venkateswarlukataboina7828 Год назад
Good interview....3 hours vere lokam lo undipotham...nice...but tumline and video background...ee interview ku sute avvaledu....anduke chala manchi interview viewership miss avuthundi....
@Shyam1209
@Shyam1209 Год назад
Watch it in 1.5x speed
@subhashinimortha2032
@subhashinimortha2032 Год назад
వీర సింహారెడ్డి బ్లాక్బస్టర్ అవుద్ది
@peekunaavi2198
@peekunaavi2198 Год назад
Aathmastuthi ..paraninda
@oreybobby8285
@oreybobby8285 Год назад
guest hot thumbnail pettamante ila chiru balayya fans madhyalo chicchu pedatara?
@oumalla3420
@oumalla3420 Год назад
intakee hotel ki pilichina amayi evaru aditya garu?
@adityav.n.2167
@adityav.n.2167 Год назад
Tv valle cheppalandi.. nakem thelusu..
@anirudhbilla3005
@anirudhbilla3005 Год назад
@@adityav.n.2167 Super Response Sir.!
@chaitanyak386
@chaitanyak386 Год назад
Em ra abbayi…… mothham Vini niku vacchina question Ida 😂😂😂😂
@prakashMJ007
@prakashMJ007 Год назад
@@adityav.n.2167 ha ha ha
@santhoshkatari7418
@santhoshkatari7418 Год назад
@@adityav.n.2167 superb sense of humour sir
@firebrand3515
@firebrand3515 Год назад
Rgv intaku mundhukuda teesinindhi movie.
@satyamnaidupalla8071
@satyamnaidupalla8071 Год назад
Bulugu media/YCheeP media
Далее
KN Raj Centennial celebrations - Day2   20-Oct-2024  Part - 2
3:56:21