ఎవ్వరూ పట్టించుకోవడం లేదు అధికారులు. పిర్యాదు తీసుకోలేదు Nennal మండల AEO SIR 2023 డిసెంబర్ లిస్ట్ ప్రకారం 201565 ఉంది 1565 రూపాయలు కట్టాలని అన్నారు. కానీ 2024 జూన్ నెలలో 2 లక్షలు మిత్తి కట్టి renewal చేశాను అని చెప్పాను. బ్యాంక్ అధికారుల నువ్వు renewal చేశా వు. మళ్లీ కట్టిన అది ఈ సంవత్సరం అవుతుంది అని చెప్పారు ఎప్పుడూ ఏమీ చేయాలి sir
సార్ నేను మహబూబాబాద్ డిస్టిక్ కెనరా బ్యాంకులో లోన్ ఉంది ప్రతి సంవత్సరం రెన్యువల్ చేస్తూనే ఉన్నాను బ్యాంకు వాళ్లు తప్పిదం వల్ల లిస్ట్ పైన పంపలే ఎప్పుడు చూపెడితే డాటా లో ఫౌండర్ చూపెడుతుంది మళ్లీ పైన పంపించిన అంటున్నారు అగ్రికల్చర్ ఆఫీస్ కలెక్టర్ ఆఫీస్ లో పోతే పట్టించుకుంటలేరు ఏం చేయాలి
వ్యవసాయం చేసే ప్రతి రైతు రుణమాఫీ కి అర్హుడు అనర్హుడు ఎలా అవుతాడు మీరు రైతులకు రుణమాఫీ ఎగ్ కొట్టాలి అనుకుంటే అనర్హులుగా ప్రకటించండి రేషన్ కార్డు లింక్ పెట్టి నాన్న సంకలు నాకిచ్చి పనికిరాని పనులు చేస్తున్నారు 10 సంవత్సరాల నుండి కొత్త రేషన్ కార్డు ఎవరికి ఇవ్వలేదు రేషన్ కార్డు లో ముగ్గురు నలుగురు ఉంటున్నారు కాలు విభజన అయి కూడా నాలుగైదు సంవత్సరాలు అయితుంది అయితుంది బ్యాంకు వాడు రేషన్ కార్డ్ ప్రకారంగా ఒక్కరికే లోన్ ఇవ్వాలి మల్లి పట్టా పాస్ బుక్ ప్రకారంగా ఎందుకు లోన్ ఇచ్చాడు ఇది కొంత ఆలోచించండి అర్థం చేసే మోసం చాలా ఉంది ప్రజలు నమ్మి కాంగ్రెస్ను గెలిపించారు జీవితంలో మళ్లీ కాంగ్రెస్ ఎప్పుడు రాదు
Kurumba nirdarana gurinchi spastatha evavvandi andukante oke ration lo peru undi verekapuralu ante vere kutumbam ga unna raithu kuda unnaru variki kuda nyayam cheyandi pls sir