#raitunestham #kitchengardening
గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలం పుల్లడిగుంట గ్రామంలో అల్లూరి సత్యనారాయణ, శాంత దంపతులు.. వైవిధ్యమైన వ్యవసాయం చేస్తున్నారు. కొంచెం ఖాళీ స్థలం ఉన్నా కాంక్రీట్ నిర్మాణాలతో నింపేస్తున్న రోజుల్లో.. 700 గజాల స్థలంలో సగం ఇంటికి కేటాయించి మరో సగంలో పెరటి తోట సాగు చేస్తున్నారు ఈ ఆదర్శ దంపతులు. కుటుంబానికి కావాల్సిన కూరగాయలు, ఆకు కూరలు, పండ్లు పెంచుతున్నారు. పూర్తి సేంద్రియ విధానంలో పంటలకు పోషణ అందిస్తున్నారు. సహజ పద్ధతిలో సస్యరక్షణ చర్యలు చేపడుతున్నారు. ఆ గార్డెన్ విశేషాలేంటో ఈ వీడియోలో చూడండి.
------------------------------------------------
☛ Subscribe for latest Videos - • ఇలా సాగు చేస్తే కరివేప...
☛ For latest updates on Agriculture -www.rythunestham.in/...
☛ Follow us on - / rytunestham. .
☛ Follow us on - / rytunestham
23 июн 2023