Тёмный

విజన్‌ వైజాగ్‌ పేరుతో కొత్తనాటకానికి తెరలేపిన వైకాపా | CM Jagan On Vision Vizag Program| Idisangathi 

ETV Andhra Pradesh
Подписаться 7 млн
Просмотров 33 тыс.
50% 1

అందమైన సాగర తీరం...పర్యాటకులకు చూడచక్కని ప్రదేశాలు ఉన్న నగరం. రాజధాని మూడు ముక్కలాటలో అందరి నోళ్లలో బాగా నానిన ప్రాంతం. ఎన్నికల నోటిఫికేషన్ ఎప్పుడైనా రావచ్చన్న వేళ ఉత్తరాంధ్ర ప్రజల మనోభావాలతో ఆడుకోవడానికి మరోసారి ముఖ్యమంత్రి విజన్ వైజాగ్ సదస్సుతో ముందుకు వచ్చారు. గ్రాఫిక్స్ మాయాజాలంతో 28పేజీల పుస్తకాన్ని విడుదల చేసి... అసలు రంగు బయటపెట్టుకున్నారు. ఒకప్పుడు పెట్టుబడుల సదస్సు అని హంగామా చేసి చివరకు ఉత్తి చేతులు చూపించారు. పెట్టుబడులు కాదు కదా...కనీసం చిన్న పరిశ్రమ కూడా ఏర్పాటు చేయలేదు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై తటస్థ వైఖరి సహా రుషికొండను తొలిచేసి విలాసవంతమైన భవనాల నిర్మాణం, అతిగతీ లేని మెట్రో, పారిపోయిన కంపెనీలు...ఇలా ఒకటేంటి చేసిన పనులు...ఇచ్చిన హామీలను సులభంగా మర్చిపోవడం మన ముఖ్యమంత్రికి అలవాటే కదా. సరే అసలేంటి..విజన్ వైజాగ్ ...? ముఖ్యమంత్రి ఈ నగరానికి అసలేం చేశారు. ? మళ్లీ ఇక్కడికి వస్తానని అనడం వెనక మతలబు ఏంటి. ఇప్పుడు చూద్దాం
#idisangathi
----------------------------------------------------------------------------------------------------------------------------
#etvandhrapradesh
#latestnews
#newsoftheday
#etvnews
----------------------------------------------------------------------------------------------------------------------------
☛ Follow ETV Andhra Pradesh WhatsApp Channel : whatsapp.com/c...
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: f66tr.app.goo....
-----------------------------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Channels !!!
☛ Follow Our WhatsApp Channel : whatsapp.com/c...
☛ Visit our Official Website: www.ap.etv.co.in
☛ Subscribe to Latest News : goo.gl/9Waw1K
☛ Subscribe to our RU-vid Channel : bit.ly/JGOsxY
☛ Like us : / etvandhrapradesh
☛ Follow us : / etvandhraprades
☛ Follow us : / etvandhrapradesh
☛ Etv Win Website : www.etvwin.com/
-----------------------------------------------------------------------------------------------------------------------------

Опубликовано:

 

7 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 116   
@abcdefabcdef8878
@abcdefabcdef8878 6 месяцев назад
అంతా దోచుకోవడమే......చదువురాని మంత్రి వర్గం....జగన్ మళ్లీ గెలవడు....జగన్ తప్పకుండా ఓడిపోతాడు....
@EverythingforuVolgs
@EverythingforuVolgs 6 месяцев назад
Yes perfect information 💯
@thisislifewithhemanth4962
@thisislifewithhemanth4962 6 месяцев назад
Vizag ki capital vadhu
@GopinadhAllada
@GopinadhAllada 6 месяцев назад
ఈ నగరానికి ఏమైంది ఒకవైపు దూలి ఇంకోవైపు జగ్గడూ
@kamal.m3130
@kamal.m3130 6 месяцев назад
😅😅😅
@sainaveen5139
@sainaveen5139 6 месяцев назад
జీడూగాడు
@thisislifewithhemanth4962
@thisislifewithhemanth4962 6 месяцев назад
Jai amaravati
@pydirajuummidi7075
@pydirajuummidi7075 6 месяцев назад
Maku steel plant ni kapadandi maha Prabhu vizag ki chalu
@pjana3772
@pjana3772 6 месяцев назад
Ramanaidu studio konda, Geetham university konda, Bale kabja chesaru idi kuda veste prajalaki telustundi ga😂😂😂
@rchsatyanarayana5435
@rchsatyanarayana5435 6 месяцев назад
👌👌👌👍👍👍
@rajeshbabu7056
@rajeshbabu7056 6 месяцев назад
మరలా గెలవక పోతే జైల్కు పోవాలి.
@karanamuprasad9537
@karanamuprasad9537 6 месяцев назад
1989 మర్రి చెన్నారెడ్డి ముఖ్యమంత్రిగా వున్నప్పటి నుండి చూస్తున్నాను ఇంత చెత్త సీఎం దేశం లోనే ఎక్కడా లేడు
@Kuruva937
@Kuruva937 5 месяцев назад
Present
@Kuruva937
@Kuruva937 5 месяцев назад
Jagannath
@rajeswararaog9563
@rajeswararaog9563 6 месяцев назад
DDP(dochuko,Dachuko,Panchuko)😊
@swathinarra7650
@swathinarra7650 6 месяцев назад
Inkaa nammi mosapoye vaallunnarante....?
@MS77242
@MS77242 6 месяцев назад
what is there in Amaravathi it is a real estate venture. The vizaq is the best capital and stop spoling the ap capital and u want Hyderabad and Amaravathi to develop because u have most of the lands there for tdp people
@BeeFriendly.
@BeeFriendly. 6 месяцев назад
మా వైజాగ్ కి రా వద్దు జగన్, మీ విజయ్ సాయి రెడ్డి, yv సుబ్బా రెడ్డి వైజాగ్ వచ్చి already chala భూములు Golmal అయిపోయి, నువ్వు వస్తే ఉన్నవి కూడా Golmal.
@rchsatyanarayana5435
@rchsatyanarayana5435 6 месяцев назад
CM yakkada unna state ni development chayyavachu.vizag ranavasaram ledu.😭
@pydirajuummidi7075
@pydirajuummidi7075 6 месяцев назад
Vizag rakundane main centres lo buildings lechipothunnai
@rchsatyanarayana5435
@rchsatyanarayana5435 6 месяцев назад
@@pydirajuummidi7075 😭😭😭
@Kuruva937
@Kuruva937 5 месяцев назад
2:33 DD Pune
@kalyany7134
@kalyany7134 6 месяцев назад
Jagan drama
@RM-nv1ch
@RM-nv1ch 6 месяцев назад
Voter laara ycp ni vodinchandi. Vizag ni kaapaadandi.
@vinodkumaryellamsettyrayal3198
@vinodkumaryellamsettyrayal3198 6 месяцев назад
2012&2014 year's APPSC Direct Recruitment VRA laku 26000Rs Salaries and GRADE I VRO, Junior Clark s ga Promotion s eppude echithiraali
@user-nx1tn4eh1g
@user-nx1tn4eh1g 6 месяцев назад
Uri phili nu aei vishallu vai nu puli kau
@avbviswanath
@avbviswanath 6 месяцев назад
గంజాయితో వైజాగ్ కి బాగా అభివృద్ధి జరిగింది గా అదే పెద్ద ప్రోగ్రెస్...😂😂😂
@Publicchannel5
@Publicchannel5 6 месяцев назад
Visakha steel plant babu kuda eme pikaledu.eyana mari valla to pottu malli..adi eme chepparu ra yellow media..
@Publicchannel5
@Publicchannel5 6 месяцев назад
Lulu mall dobbithe eme..Inorbit mall vastundi kada..adi matram e sollu yellow media chepadu..
@sudhakarareddy8330
@sudhakarareddy8330 6 месяцев назад
vizag meeda meeku endukanta visham
@narayanakada8249
@narayanakada8249 6 месяцев назад
E land pooling bhale chestharu ycp vallu adhi nenu clear ga vinna real estate agent bogapuram land acquisition lo oka land owner tho matladam 😅😅
@Kuruva937
@Kuruva937 5 месяцев назад
Make channel can we play
@krishnareddyjayasrikarshya4369
@krishnareddyjayasrikarshya4369 5 месяцев назад
Manaki kamma ga undae Amaravathi ni capital chestae challu kadha... Meeru logical ga lekunda migilina janalani nduku gorellu chestharu
@venkatraokatta3814
@venkatraokatta3814 6 месяцев назад
Ori babu ne evu navvutunte gangali purugu prakinatundi
@konadalarao6884
@konadalarao6884 6 месяцев назад
Jagan worest cm
@user-qd1pg7md6d
@user-qd1pg7md6d 6 месяцев назад
Nuvuakadavundoduchavalijaganchastadujagan
@Kuruva937
@Kuruva937 5 месяцев назад
Main akele gane video
@Kuruva937
@Kuruva937 5 месяцев назад
Ke channel
@user-fd2ze7hs4x
@user-fd2ze7hs4x 6 месяцев назад
Andhra Pradesh warast cm jagan 😂😂😂
@Kuruva937
@Kuruva937 5 месяцев назад
Man ke udana gane
@Kuruva937
@Kuruva937 5 месяцев назад
Jagan 666
@mistery1110
@mistery1110 6 месяцев назад
కనీసం పోయే ముందైనా కొంచెం నిజాయితీగా బతుకు రామోజీ.
@umamaheswarv7812
@umamaheswarv7812 6 месяцев назад
🐑
@likhithsrinivas4743
@likhithsrinivas4743 6 месяцев назад
Nuvuu real telusko
@mistery1110
@mistery1110 6 месяцев назад
@@umamaheswarv7812 🩴🩴
@mistery1110
@mistery1110 6 месяцев назад
@@likhithsrinivas4743నిజం తెలుసుకునే అంటున్నాను, విశాఖలో, ఎక్కడ బడితే అక్కడ ఈనాడు ఆఫీసులకు స్థలాలు, భవనాలు లీజుకు తీసుకోవడం, రోడ్డు విస్తరణలో ప్రభుత్వం తీసుకుంటే ఆ స్థలం నాదే అని నష్టపరిహారం కొట్టేయడం, మార్గదర్శి ఖాతాదారుల సొమ్ము అప్పనంగా కొట్టేసి లెక్కలు అడిగితే న్యాయ వ్యవస్థలో ఉన్న కుల జాగీలాలను వాడుకుని స్టేలు తేచ్చుకోవడం. రామోజీ ఫిల్మ్ సిటీ కోసం భూములు తీసుకొని దారిలో ఉన్న గ్రామాల రోడ్లు, స్థలాలు ఆక్రమించుకొని కంచే వేసుకోవడం.. ఇదీ ఒక బతుకేనా 💦💦
@srinivask483
@srinivask483 6 месяцев назад
5PAYTM GA GUDHA MUSUKO RA NE SYCO GADU SAKSHI PAPER TV CHANNEL CHUSUKO RA SUNTA ANNI NIZZALLU CHEPPUTHARU CHUPISTHARU INKKA 30 DAYS TIME AFTER ELECTION NE SYCO GADU AND BATCH RAJAMANDRY JAIL PAKKA SUNTA
@bharatravipati5271
@bharatravipati5271 6 месяцев назад
అమరావతి రియల్ ఎస్టేట్ దోపిడీ అని మన ముసలోడు ను chettuga ఓడించారు.
@umamaheswarv7812
@umamaheswarv7812 6 месяцев назад
Small correction: 'రియల్ ఎస్టేట్ దోపిడీ అని చేసిన ప్రచారం నమ్మి'. ఇప్పుడు అంతా తేట తెళ్ళం అయిపోయింది అన్నా, ఈ 5 ఏళ్ళు అదే పనిగా ప్రయత్నించినా ఆ దోపిడీ నిరూపించడం ఒక్కింతైనా అవ్వలేదు. ఎందుకంటే అక్కడ దోపీడీ లేదు గనుక 😭.
@ramakrishnasetty5132
@ramakrishnasetty5132 6 месяцев назад
రామేజీ రావుగారు మార్గదర్శి దోపిడీ చాలాగోరం నేను ఒక బాదితుడిన్ని
@umamaheswarv7812
@umamaheswarv7812 6 месяцев назад
ఎలా నష్టపోయారు? ఎంత?
@thisislifewithhemanth4962
@thisislifewithhemanth4962 6 месяцев назад
Em nastapoyav
@ramakrishnasetty5132
@ramakrishnasetty5132 6 месяцев назад
మనం చీటి కట్టి నా దానికన్నా తక్కువ డబ్బు తక్కువ వచ్చింది.ఎత్తిన తరువాత 45రోజులకు చెక్కు దాని సూరిటికి ఒకనెల ఇదంత అయ్యే సరికి రెండు నెలలు చీటి కట్టాలి.మీ సూరికి సరిగా లేదని కట్టవలసిన మెత్తానికి డిపాజిట్ వీరి డబ్బులు ఒక నెలకు అని నమ్మి ప్టాటు రిజిస్ట్రేషన్ మెత్తం రాక అప్పు చేసి కట్టాము
@ramakrishnasetty5132
@ramakrishnasetty5132 6 месяцев назад
అప్పుడు నుండి దండం పెట్టాను మార్గదర్శి కి
@umamaheswarv7812
@umamaheswarv7812 6 месяцев назад
@@ramakrishnasetty5132 ఎంత నష్టపోయారు బ్రో?
@suhasv5979
@suhasv5979 6 месяцев назад
ఆంధ్ర పై కుట్రలు చేసే మాఫియా హైదరాబాద్ లోనే మకాం వేశారు .. Ramoji …చంద్ర బాబు .. పవన్ కళ్యాణ్ .. రఘురామా .. ముసురుమల్లి షర్మిల .. పురందేశ్వరి ..లోకేష్ వీళ్లకు ఆంధ్ర పై ప్రేమ కాదు ..దోచుకొనే అవకాశం లేక గింగుకుంటున్నారు .. వీళ్ళను ప్రజలు స్వసాతంగా ఆంధ్ర నుండి వెలివెయ్యాలి …
@GopinadhAllada
@GopinadhAllada 6 месяцев назад
అవునా నిన్ను మెంటల్ హాస్పిటల్లో జాయిన్ చెయ్యాలి ముందు
@umamaheswarv7812
@umamaheswarv7812 6 месяцев назад
మన జగనన్నకి ఎక్కడనుంచి వస్తుంది అన్న అంత ప్రేమ? మన అన్న అస్సలు దొచుకోకుంఢా ఎలా అన్న అహర్నిశలూ AP కోసం అంత కష్ట పడగలుగుతున్నడు!? 🤔
@suhasv5979
@suhasv5979 6 месяцев назад
@@GopinadhAllada have u joined already???
@suhasv5979
@suhasv5979 6 месяцев назад
@@umamaheswarv7812 for yellow batch everything looks yellow .. no medicine 💊 for it 😀
@umamaheswarv7812
@umamaheswarv7812 6 месяцев назад
@@suhasv5979 the converse is also true kiddo... 'stop taking the blue pill', you will get some actual points to comment. 🐑 If you really have some valid point, say it. Rather than calling everyone names. 😭
@mistery1110
@mistery1110 6 месяцев назад
ముందు పత్తిత్తు కబుర్లు ఆపి ఖాతాదారులకు డబ్బులు కట్టు. అన్నీ కంపెనీలు, పెట్టుబడులు కనిపిస్తుంటే నీ గుడ్డి కళ్ళకు కనబడట్లేదా రామోజీ? అమరావతి మీ భ్రమే.😂
@umamaheswarv7812
@umamaheswarv7812 6 месяцев назад
🐑🐑
@mistery1110
@mistery1110 6 месяцев назад
@@umamaheswarv7812 🩴🩴
@VJCOLORS
@VJCOLORS 6 месяцев назад
Nee Santi gorrela valle ...Andhra Ala thagaladindhi
@SaiTeja-zb2ly
@SaiTeja-zb2ly 5 месяцев назад
Vision lo kuda kodi kathi smaraka chihnam..😂😂
@Punarvasu3655
@Punarvasu3655 6 месяцев назад
మరి చంద్రబాబు విషన్ అని చెప్పి అమరావతి దోచుకున్నరంటగా....
@HariHari-vn8id
@HariHari-vn8id 6 месяцев назад
Meeru okadiki puttivuntte nirupinchi vaganddi ra
@vinodkumarindian7722
@vinodkumarindian7722 6 месяцев назад
Johar kammaravathi
@pudiatchumnaidu273
@pudiatchumnaidu273 6 месяцев назад
Nee lanti vallu kavali maa ycheap Paytm ki
@gopugopi6261
@gopugopi6261 6 месяцев назад
Johar pk 4th wife jalagamma
@devasabbithi2680
@devasabbithi2680 6 месяцев назад
Telugu drama party ni evadu nammadu meru enni elivation lu ichhinaa
@sridwarakaRam
@sridwarakaRam 6 месяцев назад
Mundhu ninnu nee intlovaru nammuthunnara genius brain
@sivakrishna4266
@sivakrishna4266 6 месяцев назад
vishaka patnam ni dhochuku thinnadhi tdp vallu, amaravathi ni dhochuku thinnaru, nee edupe jaganki srirama raksha
@pudiatchumnaidu273
@pudiatchumnaidu273 6 месяцев назад
Yakshi edupe TDP ki srirama raksha
@pudiatchumnaidu273
@pudiatchumnaidu273 6 месяцев назад
LULU,HSBC,IBM,Amaron,.... Companies ni tharimesi unemployment ni pencharu Unemployment ki meeru ichina answer akkuva mandhi chadavadam valla unemployment perigindhi Ani kinchaparustharu
@rajeswararaog9563
@rajeswararaog9563 6 месяцев назад
The worst
@swaroop66
@swaroop66 6 месяцев назад
Asalu.. Etv lo journalism chachi poindhi... Mari worst ga tayaru aindhi
@umamaheswarv7812
@umamaheswarv7812 6 месяцев назад
Em sir ala.. em tappu chepparu?
@pudiatchumnaidu273
@pudiatchumnaidu273 6 месяцев назад
Veellaki fake yakshi chadhivi nijalu vinalekhapothunnaru
@swaroop66
@swaroop66 6 месяцев назад
@@pudiatchumnaidu273 nenu meeru anna yakshi or sakshi chadha anu.... Anni chustha ABN etv ntv Tv9.. Program baguntey or journalism correct ga vuntey... Okappudu etv ila ledhu... One of my favourite channel for new reading.. Kani ippudu ala ledhu... Jagan paina kopam tho manchi Tappa chedu mathram chepthunnaru... Meeku sense vuntey ardham avtundhi... Ledhu pacha kallajodu pettukunte kanapadavu
@swaroop66
@swaroop66 6 месяцев назад
@@umamaheswarv7812 em ledhu anni correct sir.. Etv ki chedu tappa manchi kanapadatley ee madhya... Adhey CBN aithey manchi Tappa chedu kanapadavu.. Camera ki kuda pacha kallajodu pettaru etv vallu emadhya
@pudiatchumnaidu273
@pudiatchumnaidu273 6 месяцев назад
@@swaroop66 Mee yakshi la dappu kottali antaru bulugu Paytm batch
@gangadharafraidscars.ganga3761
@gangadharafraidscars.ganga3761 5 месяцев назад
విశాఖపట్నంలో సాగర్ తీరం గూర్చి కాకుండా... రామోజీ ఫిలిం కబ్జాలు బొల్లి బాబు చేసిన గీతమ కబ్జాలుగురించి చెప్పు.....మా వైసీపీ మొత్తం తెలుసుకొని జగన్ ని మేమే ఓడిస్తాం.....
@Mnrreddy20002
@Mnrreddy20002 6 месяцев назад
ETV fake adda 😂😂😂 epd okaripai add chesi cheyadaniki 😂
@DevanandGURRALA
@DevanandGURRALA 6 месяцев назад
No one trust Jagan reddy and his cheap talks. We vizag people already decided whom to elect. Jagan reddy no more in future. Jai Bheem
Далее
IT'S MY LIFE + WATER  #drumcover
00:14
Просмотров 17 млн
Butch REACT to Creative way to fix damaged tile!
00:46