సంపత్ గారు వీడియో చాలా చాలా బాగా తీశారు వినీత మీరు షూట్ చేయడం కూడా చాలా బాగుందమ్మా ఈ వీడియో చూసిన తర్వాత నాలో ఆనందం రెట్టింపు అయింది థాంక్యూ సంపత్ 😍😍🥰🥰🥰🙏🏾🙏🏾🤝🤝🤝❤❤
Ideas are super adi Lakshmi garu,ma Amma only nela vemu meelane Matra la chesi with water to morning vesukuntaru , sugar control lone untundi tq sister
ఆదిలక్ష్మి గారు చాలా నేచురల్ గా మాట్లాడుతున్నారు నా లాగా నీకు మాట్లాడే ఛాన్స్ ఇవ్వకుండా బలే చక్కగా మాట్లాడారు సంపత్ గార్డెన్.బాగుంది షుగర్ కి మంచి tip chepparu ఆదిలక్ష్మి గారు TQ very much andi pasupu gurinchi manchi remidi kuda.chepparu ఆరోగ్యానికి ఉపయోగ పడే విషయాలు చాలా.చెప్పారు good video sampath 🎉🎉❤❤
ఆదిలక్ష్మి గారు మీ మిద్దేతోటలో మెడిసినల్ మొక్కలు చాలా ఉన్నాయండీ. ప్రకృతితో మమేకమై జీవించడం చాలా మందికి తెలియదు. సిటీలో ఉండేవారు ఇలా terras gardens చేసుకుంటే చాలా బాగుంటుంది. మా ఇంటిలోని వారికి జలుబు, దగ్గు, జ్వరం లాంటివి వచ్చినప్పుడు మీలాగే మా గార్డెన్ లో ఉండే తిప్పతీగ, తులసి, పుదీనా , వాము ఆకులను నీటిలో మరిగించి చల్లార్చి దానిలో కొంచం మిరియాల పొడి, తేనె, నిమ్మరసం కలిపి పరిగడుపున త్రాగితే తగ్గి పోతాయి......👌 సిటీలో ప్రకృతి తో మమేకమై జీవించడం అనేది మిద్దె తోటలతో మాత్రమే సాధ్యం అవుతుంది....🌾🌱🌿☘️🪴🍀🌴🌳🌲🍁🍂🌼🌻🏵️💮🌸🌸🌷🌺🥀🌹 Thank you Sampath garu .....👍
రాజుల చిక్కడు అన్నారు కదా mam,avi dubble beans, bangalore nundi seeds pamparu,na TG lo full ga kastunnae,seeds కిచిడి,అలు,tamato tho కూర చాలా baguntundhi
Sampath garu madhi kuda vizianagaram me aldhilaxmi aunty garu garden ante chala estam naku okasari avida intiki vellali Ani vundhi valla adress cheppara plz I'm aswini nenu kuda gardening chesthunnanu Mee videos antey naku chala estam Mee gardening tour videos chala baguntai
Hai ma mee vlog simply superbbb ma. mee video first time chusanu ma. mee channel ee roju subscribe chaysanu ma. amma meeru black pasupu challa machidhi annaru. ma. Nenu koddiga mokkallu vaysanu ma. meeru chappina tips bagunayyi ma. Nenu kuda gomuthram vadatam moddllupeddathanu ma. amma naku oka favour chaysthara ma. Plzzzzzz ma. Naku white machallu unnayyi ma. Nenu medicines vadina thaggatlaydhu ma. Naku black pasupu dumpa kavalli ma. akkada dorukuthundhi ma. Nenu pandichukunttanu ma. Plzzzzzzzzzz reply ma