Тёмный

విజయవాడను నట్టేట ముంచిన బుడమేరు | Budameru Causes Flooding in Vijayawada | Idisangathi 

ETV Andhra Pradesh
Подписаться 7 млн
Просмотров 189 тыс.
50% 1

పంట పొలాల్లోని మిగులు నీరు ప్రవహించే ఒక చిన్న వాగు. సామర్థ్యంలో కృష్ణా నదితో పోలిస్తే ఎంతో తక్కువ. ఐతేనేం... సగం విజయవాడ నగరాన్ని ముంచెత్తింది. నగరంలోని కృష్ణా నది చేయని నష్టాన్ని మిగిల్చింది. బెజవాడ చరిత్రలో మర్చిపోలేని ఓ పీడకలను మిగిల్చింది. మరి ఎందుకిలా. మరి ఏ కారణం వల్ల బుడమేరు ఇంతటి ఉగ్రరూపం దాల్చింది. భవిష్యత్తులో ఇలాంటి విపత్తులు రాకుండా విజయవాడను కాపాడాలంటే ఎలాంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం బుడమేరు ప్రక్షాళనకు ఏం చేయబోతోంది. బుడమేరు విషాదం నుంచి దేశంలోని ఇతర ప్రాంతాల వాసులు ఏం పాఠం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది.
#idisangathi
----------------------------------------------------------------------------------------------------------------------------
#etvandhrapradesh
#latestnews
#newsoftheday
#etvnews
----------------------------------------------------------------------------------------------------------------------------
☛ Follow ETV Andhra Pradesh WhatsApp Channel : whatsapp.com/c...
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: f66tr.app.goo....
-----------------------------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Channels !!!
☛ Follow Our WhatsApp Channel : whatsapp.com/c...
☛ Visit our Official Website: www.ap.etv.co.in
☛ Subscribe to Latest News : goo.gl/9Waw1K
☛ Subscribe to our RU-vid Channel : bit.ly/JGOsxY
☛ Like us : / etvandhrapradesh
☛ Follow us : / etvandhraprades
☛ Follow us : / etvandhrapradesh
☛ Etv Win Website : www.etvwin.com/
-----------------------------------------------------------------------------------------------------------------------------

Опубликовано:

 

15 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 108   
@narasimharamulukaleshwaram2959
@narasimharamulukaleshwaram2959 9 дней назад
ఒక్క పార్టీ ఇంకొక పార్టీ పై విమర్శలు తప్ప మంచి చేయరు.
@NanajiJillella
@NanajiJillella 9 дней назад
విమర్శలు కాదు అక్కడ పోలవరం అమరావతి నిలిపేసాడు మరి ఏటి గట్టులైన పట్టించుకున్నాడు ఈ జగన్ అతడు భార్యకి సరదాగా ప్యాలస్సులు 23 కట్టాడు రూషికొండ తో సహా అలాంటి స్వార్థపరుడు జగన్
@sunithapalaparthi8593
@sunithapalaparthi8593 8 дней назад
​@@NanajiJillella😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮
@sappireference2536
@sappireference2536 9 дней назад
వైజాగ్ లో కొన్ని కొండలు లేకుండా చేస్తున్నారు, సామాన్య ప్రజలు ప్రేక్షకులు వలె చూస్తున్నారు, అధికారులే అనకొండ లకు సపోర్ట్, మరి ప్రకృతి ఇలాంటి కూడా చెయ్యగలదు అని అర్థం అవుతుంది.
@durgadevil1995
@durgadevil1995 8 дней назад
అత్త ఆతులకి మామ మీసాలకి ముడి నీకామెంట్.. డైవర్ట్ వద్దు.. పాయింట్ రా.. వైజాక్ విషయం అక్కడ చూసుకుందాం..
@rishavidya4888
@rishavidya4888 8 дней назад
బుడనేరును పూడ్చేస్తే సరి మన చంద్రబాబు గారు
@krishnaGK2799
@krishnaGK2799 9 дней назад
Mundhuga alret chayaka povatam valle entha darunanga ebandhe paduthunam
@durgadevil1995
@durgadevil1995 8 дней назад
రిటైనింగ్ వాల్స్ రెండు పక్కలా.. కట్టే దమ్ముందా చంద్రబాబు.. దమ్ముందా...
@GotIt616
@GotIt616 9 дней назад
మీ ABN రాధ కృష్ణ పవర్ ప్లాంట్ తీసేసి బుడమేరు ని అధునికరిస్తే ఇంకోసారి విజయవాడ కి వరదలు రావు... ఆ పని చేయండి ముందు...💯
@muraliroy7375
@muraliroy7375 9 дней назад
Erripappa la matladav bro😂😂
@satyamatta3859
@satyamatta3859 8 дней назад
​@@muraliroy7375 Nvve erri pappa
@muraliroy7375
@muraliroy7375 8 дней назад
@@satyamatta3859 Paytm gorreku kopam vacchindi 😂😂
@resurrectedgodslove7777
@resurrectedgodslove7777 9 дней назад
మీ పనికిమాలిన మాటలు ఆపి ఆ విజయవాడ వాసులకు సంపూర్ణ పరిష్కారం చూపించండి. మీ పార్టీ పని తక్కువ హడావిడి ఎక్కువ అన్ని పార్టీలు అదే తంతు ఫాలో అవుతున్నారు... మీ రెండు పార్టీలో ఏ పార్టీ తక్కువ కాదు అమాయక ప్రజలు బలి అవుతున్నారు అక్రమ కట్టడాల వల్ల సరైన మెయింటెనెన్స్ చెయ్యక పోవడం వల్ల ఇలాంటి భయంకరమైన విపత్తులు వస్తున్నాయి.
@durgadevil1995
@durgadevil1995 8 дней назад
రెండు పక్కలా రిటైనింగ్ వాల్ కట్టే దమ్ము చంద్రబాబుకు ఉందా.. ఉందా ఆ దమ్ము.. రేపేవడో కడితే నాదే అంటాడా..
@vinaykumar-ld3yi
@vinaykumar-ld3yi 9 дней назад
మునిగిన ప్రాంతాలను పూర్తిగా ఖాళీ చెయ్యకపోతే భవిష్యత్తులో ఇంకా పెద్ద వర్షాలు పడతాయి
@ramanadhamneerugattu3662
@ramanadhamneerugattu3662 9 дней назад
మళ్ళీ జగణే రావాలి
@velayudhamnagamani3765
@velayudhamnagamani3765 9 дней назад
సీఎం చేతకానితనం వల్ల విజయవాడ నష్టపోయింది
@mysmarttv7857
@mysmarttv7857 9 дней назад
CM ఉచ్చపోస్తే ఈ వరదలు వచ్చాయా?.. బుర్ర ఉండాలి.. పార్టీ తీవ్రవాదం పక్కనపెట్టి ఆలోచించు, నీకు అర్థమవుతుంది...
@kannak5783
@kannak5783 9 дней назад
Akko salu manchi ga nidra po inka... Etv pee tv annav malla enduku padae padae danlo durtav
@durgadevil1995
@durgadevil1995 8 дней назад
​@@mysmarttv7857సీఎం ఎవడు.. ఆ జిల్లా కలెక్టర్ ఎవడీ మడ్ద కుడుస్తున్నాడు.. సీఎం అనేవాడు ఓ అయిదేళ్లవాడు.. వాడి నిర్ణయం వాడిది.. అమలు చేసే కలెక్టర్.. బిల్ కలెక్టర్ ఉద్యోగం చేస్తున్నాడా..
@mysmarttv7857
@mysmarttv7857 8 дней назад
@@durgadevil1995 ఇదిగో...ఇంకొక ఉదాహరణ... మీ మానసిక పరిస్థితి ఏంటో అని చెప్పడానికి..😆.. అసలు నీ బాధ ఏంటో , ఎం చెప్పాలి అనుకుంటున్నావో అర్థం కావడం లేదు... అచ్చం జగన్ మామ లాంటి జ్ఞానమే...🤦
@durgadevil1995
@durgadevil1995 8 дней назад
@@mysmarttv7857 జగన్ గాడు నీ తల్లికి మొగుడేమో..గానీ నాకేం గాడు.. నీకే బుర్ర లేదు.. సీఎం అనేవాడు ఆర్డర్స్ అంతే అమలు ఎవడు రా ఎర్రిపూకా... కలెక్టర్ డ్యూటీస్ ఏంటిరా వచ్చిరాని చదువు . ఉండిలేని తెలివితక్కువ పుత్రా..
@raodb3679
@raodb3679 9 дней назад
గత అయిదు సంవత్సరాలు బుడమేరుకు చెయ్యాల్సిన నిర్వహణ పనులు ప్రక్కన పెట్టీ, యంత్రాంగాన్ని వాడుకుని ఇష్టమొచ్చినట్టు ఆక్రమణలు చేయించి నంగనాచిలా ఏమీ ఎరగనట్టు కేవలం మూడు నెలలకు ముందు వచ్చిన కూటమి ప్రభుత్వాన్ని నిందించడం చెత్త రాజకీయాలకు నిదర్శనం. విజయవాడలో ఈ దిశస్టర్ జరగటానికి ముఖ్య కారణమైన వాళ్లను కనిపెట్టి చట్టపరంగా శిక్షించాలి.
@user-wb3mr9oo6h
@user-wb3mr9oo6h 9 дней назад
2014-2019. Dhaka babu gare ga. Appudu em chesaru.
@sarathkumar-sh4pk
@sarathkumar-sh4pk 9 дней назад
Super question
@mani.j2981
@mani.j2981 9 дней назад
Namskaram ra babu meru mararu 🙏
@ChandraSekhar-uz6kf
@ChandraSekhar-uz6kf 9 дней назад
@@user-wb3mr9oo6hCheste Babu gaaru maatrame cheyali Jagan maatram emi cheyadu 😂
@srikanthsarjanaa8075
@srikanthsarjanaa8075 9 дней назад
2014_19 lo em chesaru??
@ramaraoaj4369
@ramaraoaj4369 8 дней назад
మరిన్ని దుమ్ముగూడెం వీడియోలు చేయండి
@SaiSankarKonathala
@SaiSankarKonathala 9 дней назад
Ap cm negligence cost 1 lakh crores rupees above, 35 thousand families entire life spoiled, great prakasam barrage damaged.
@durgadevil1995
@durgadevil1995 8 дней назад
ఇప్పుడే ఇంత మొత్తుకోకు.. అక్కడ కలరా రాకుండా చూసుకో.. ఇంకా ఈ పాలకుడి హయాంలోనే మళ్ళీ పుష్కరాలు.. ఈ ముంపు నీరూ దిగువ కొల్లేరు గ్రామాలనూ ముంచుద్ధి.. అక్కడ ఇంకో గోల మొదలు.. అన్నిటికి కలిపి మొట్టుకోవచ్చు కొద్దిగా తట్టుకో బ్రో..
@nagamanikyaprasadmallela6279
@nagamanikyaprasadmallela6279 9 дней назад
1. As Shown in a you tube video on Prakasam barrage history, can we use steel barges filled with stones to close the breach to budameru a method used earlier to breach in Prakasam barrage? 2. Strengthen the bunds annually on a regular basis.3. Avoid any more encroachments in the catchment area and relocate where ever possible people who are close to the drain. 4. Restore Kolleru lake to its pristine state.5. Flood shelters 6.Study on the possibility of government and private owned Automatic multistoried vehicle parking like those used from 1960 in Japan to protect vehicles from being damaged by floods.
@VinayTruth
@VinayTruth 9 дней назад
ఆ మునిగిన ప్రాంతాలన్నిటినీ శాశ్వతంగా ఖాలీ చెయ్యాలి. వరద ముంపు ఉన్న ప్రాంతాల్లో ఉండడం ఏంటి అసలు?
@durgadevil1995
@durgadevil1995 8 дней назад
గుద్ద మూసుకో.. ఖాళీ చేయటం ఎట్లా.. అదా పరిష్కారం.. అక్కడ 1972 నుండీ ప్రభుత్వమే ప్లాట్లు ఇచ్చి ఇంత నగరం అయ్యింది.. వాళ్లంతా విజయవాడ బందరు కాలవ.. రైవస్ కాలువ.. ఏలూరు కాలువ ఒడ్డు నివాసితులు పూర్వ రోజుల్లో.. అక్కడ ఖాళీ చేయించే ఇక్కడ ఇచ్చారు.. ఒక్క పాయకపురమే ఆ ఏరియాలో ఉండేది.. మిగతా దంతా ప్రభుత్వం ఏర్పాటు చేసిన..నగర్.. పేట.. పురం..
@maheshmilinder2535
@maheshmilinder2535 9 дней назад
TDP ... peekindhi yem ledhu ....YCP vallu atlest retaining wall kattaru
@muraliroy7375
@muraliroy7375 9 дней назад
Paydog😂😂
@apparaok3868
@apparaok3868 9 дней назад
Budameru Diverted to Vijayawada, instead of Confling naturally in Krishna River. Had it not been diverted it would have washed Amaravathi and the buildings, on KARAKTTA
@narendranarthu5158
@narendranarthu5158 9 дней назад
ఈనాడు పత్రిక లోనే బుడమేరు వద్ద వెలగలేరు 11 గేట్లు ఎత్తడం వల్ల విజయవాడ ముంపుకు కారణమనే అభిప్రాయం వ్యక్తం చేసిన అంశాన్ని జగన్మోహన్ రెడ్డి లేవనెత్తడంతో దానిని కప్పి పుచ్చడానికి జరగిన నష్టాన్ని గత ప్రభుత్వం పై నెట్టేందుకు తయారు చేసుకున్న స్టోరీలా అనిపిస్తుంది. మరి లోతట్టు ప్రాంతం వారికి ముందస్తు హెచ్చరికలు ఎందుకు జారీ చేయలేదు? మెట్ట ప్రాంతాలకు ఎందుకు తరలించలేదు?
@deepthik670
@deepthik670 9 дней назад
Vijayawada real estate ki chavu debba, kamma varu chala kalalu kannaru
@SivaAduri-v8z
@SivaAduri-v8z 9 дней назад
Vijayavadaku water bayataku velle source kanipettali.
@swarnav4486
@swarnav4486 9 дней назад
AP CM should call for mobilizing a large number of volunteer man power contribution to build a retaining wall or a mud embankment whichever is recommended by the experts.
@ramaraoraj792
@ramaraoraj792 9 дней назад
Vallu chesaru villu chesaru kadu solution chudandi..
@ravikumargudla6001
@ravikumargudla6001 9 дней назад
So shameless news
@amaram5
@amaram5 8 дней назад
Total Vijayawada is settled alongside canals and rivers and hills. Three canals and one major river and many hills. Every one has to live along side canal or hills
@vamsiganta3502
@vamsiganta3502 8 дней назад
సింగ్ నగర్ ఏరియా లో individual houses ni demolish చేసి అదే area లో tidco apartments nirminchali. అప్పుడే ఆ సమస్య కు శాశ్వత పరిష్కారం
@ramakrishnegowdatr4888
@ramakrishnegowdatr4888 9 дней назад
Budameru vankalo yekkuva pudu vegitations periginavalla water flowing path volume thaggindhi,dhanivalla over flow valla Matti katta thegindhi, volume penchali frequent ga maintenance cheyali, Nature mananu kaapadadhu, Nature nu gowravisthu Nature nundi manamulanu maname kapaadukovali, God bless you all 🌹🇮🇳🌹 VANDHEE MATHARAM 🌹🙏🙏🙏
@vankalingaraju5199
@vankalingaraju5199 9 дней назад
మార్గదర్శి
@nagapadmaja29
@nagapadmaja29 9 дней назад
Good and great Government
@sunitha9388
@sunitha9388 9 дней назад
పోలవరం ప్రాజెక్టు పూర్తయినట్లు అయితే ఈ బుడమేరు ఎట్లాగ పొంగే కాదు ఒక వేళ ఉన్నా కానీ వర్షం ప్రభావం వల్ల తక్కువ మొత్తంలో నష్టం ఉండదు ఇంత పెద్ద మొత్తంలో నష్టం జరిగేది కాదు... ఎక్కడ స్థలం కనపడితే అక్కడ ఇల్లు కట్టేయడం అది కరెక్ట్ కాదు... కాల వల్ల చెత్త వేయకూడదు పూజ చేసిన ప్రతి ఒక్కరు కాలవల్లో పడేస్తారు.. వంతల పైన మెస్సు ఏర్పాటు చేసినప్పటికీ కూడా పూజలు చేసిన ప్రతి ఒక్క వస్తువు కవర్లు కట్టి తీసుకొచ్చి పడేస్తారు.. ఇంకా ప్లాస్టిక్ వాడకం అనేది మనం తగ్గించకపోతే ఇలాగే ఈ ప్రమాదాలు జరుగుతాయి ఎక్కడ ప్లాస్టిక్ ఉన్న అక్కడ నీళ్లు ఆగిపోయే ప్రమాదం ఉంది... పెద్ద మొత్తంలో ప్లాస్టిక్ వాడకం అనేది జరుగుతుంది ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలి.. పర్యావరణాన్ని కాపాడుకోవాలి ఇంతకుమించి మనం తీసుకునే చర్యలు ఏమి ఉండవు... నదులు కాలవలో అన్ని నీట్గా శుభ్రంగా చేస్తే నీళ్లు వెళ్లేదారిలో నీళ్లు వెళ్తాయి...
@ttt1405
@ttt1405 9 дней назад
ఆంధ్రప్రదేశ్ కు తెలంగాణ విడిపోవడం కన్నా జలగన్న పాలించడం వలన ఎక్కువ నష్టం వాటిల్లింది ఒక్కడి స్వార్థం వల్ల రాష్ట్రం ఆర్థికంగా అస్తవ్యస్తం అయ్యింది అన్ని వ్యవస్థలు సర్వనాశనం ఐపోయయి
@tripuradarla
@tripuradarla 9 дней назад
Budameru next, first do proper drainage system,it is impossible to move.bloody Andhra politicians.
@Chanduss-kj1xv
@Chanduss-kj1xv 8 дней назад
Retaining wall kattandi, voorlu vunna chota, tarvata nemadiga polalu unna chotla, gatlu nilabadavu varsalaki, e tha granite raalu visina tholagipothay
@DeshPremi-zn2qm
@DeshPremi-zn2qm 9 дней назад
జగన్ ను విమర్శించ దానికే ఈ వీడియో చేశారు
@buchibabub1189
@buchibabub1189 8 дней назад
అక్కడ వున్న ఇల్లులు 5 సంవత్సరాల ముందే కట్టినట్టు వున్నాయి
@sathishbabu3005
@sathishbabu3005 9 дней назад
Trying throw mud on other party instead of accepting the failure of govt
@tanguduraviteja1463
@tanguduraviteja1463 7 дней назад
Meru valla medha vellu,vellu medha vallu cheppukovadam mani prajalaku manchi chese varthalu cheppandi.... yekkada chusina rajakeeyam....
@doraiselvan8090
@doraiselvan8090 7 дней назад
Not the public people only politicians occupying the land media people are not saying that politicians are robbing all the land and occupying it due to politicians Vijayawada is suffering demolish all the buildings of politicians in Vijayawada media people are supporting the politicians why are they not saying this😢😢
@narayanapydipati3397
@narayanapydipati3397 8 дней назад
Can anyone explain the breaches on left side or right side ? If on right side how to drain off the existing water?
@machirajuramaprasad4153
@machirajuramaprasad4153 9 дней назад
విజయవాడకు hydra రావాలి. బుడమేరును Buckingham canal కి అనుసంధానం చేయాలి. బుడమేరు పొంగితే Buckingham canal కి పంపవచ్చు
@jeevan-qg6mt
@jeevan-qg6mt 7 дней назад
జగన్ మాత్రమే కాపాడగలడు
@suma-s9e
@suma-s9e 8 дней назад
Kab Kabja kattadalu kulchesi cheruvu vedalpu chesthe chalu
@tradingswamyintelugu6541
@tradingswamyintelugu6541 8 дней назад
Why give permission to construct muncipality dept and registration dept , banks also give loans what base they are goving approval
@user-ty9tl8iv4d
@user-ty9tl8iv4d 9 дней назад
Budameru width penchali
@naveennaveen-kd4hi
@naveennaveen-kd4hi 8 дней назад
Sent Bhoomi Dhara 10000 ki vastay Varadalu Taggutaayi…
@GonnabathulaPappu
@GonnabathulaPappu 9 дней назад
Krishnamma dhurgamma mukkupudakani thaguluddi
@naveen7736
@naveen7736 9 дней назад
Good 👍 Nice video
@sre-gp4vj
@sre-gp4vj 9 дней назад
There is nothing can be done. People constructed home in flood zone and occupied Budameru area. Even if you restore Budameru to its original state, floods are going to happen around Budameru. We can increase capacity of Diversion channel vut when there is flood in Krishna that is also not going to help.
@shashikanthreddy382
@shashikanthreddy382 8 дней назад
better to 👆👆👆🤞
@networking8355
@networking8355 9 дней назад
YCP government not done anything in their 5yrs tenure for budameru even previous govt given 300crores that time.. worst YCP govt( TDP govt not completed their 100 days also govt formed wt they can do)
@GotIt616
@GotIt616 9 дней назад
బుడమేరు డైవర్షన్ ఛానల్ ని అధునకరిస్తే తప్ప ఇ సమస్య కి సొల్యూషన్ లేదు...అది చేయాలి ముందు..ఇంకా వాగు మీద ఉన్న కబ్జాలు కూడా తీసెయ్యాలి Hydra లాగా...💯
@satyamatta3859
@satyamatta3859 8 дней назад
Yello channel
@user-fp6ue1lj8x
@user-fp6ue1lj8x 9 дней назад
ఎవరో చేసిన ఆక్రమణలకు అమాయకులైన పౌరులు నష్టపోయారు అని మీరు ఎలా అన్నారు? ఈ అమాయక పౌరులు అర్ధరాత్రి రెండింటి దాక ఓట్లు వేసి జగన్ గారిని గెలిపించుకున్నారు. జైల్లో చిప్పకూడు తింటున్న ఒక క్రిమినల్ ని నెత్తినెక్కించుకుంటే పిండి కొట్టక ఏం చేస్తాడు. ఆయనకు తెలిసింది ఆయన చేశాడు. వీళ్ళు చేసుకున్న పాపం వీళ్ళ అనుభవిస్తున్నారు. వీళ్ళు చేసిన పాపం వల్ల కొత్త కంపెనీల వాళ్ళు నెక్స్ట్ 5 ఏళ్లలో మళ్లీ ఎవరిని మారుస్తారోనని భయపడుతున్నారు‌. బుద్ధిలేని ప్రజల గుడ్డిగా ఎవరిని ఎన్నుకుంటారో అని కొత్త కంపెనీల వాళ్ళు హడలిపోతున్నారు!!!
@foodtravel1894
@foodtravel1894 9 дней назад
Adhi jarigina aa party chesindi ee party chesindhi antaru etv channel jagan ki opposite kada CM ki full support
@gjyothi3254
@gjyothi3254 7 дней назад
Esayys matrame cheyagalaru amen
@gjyothi3254
@gjyothi3254 7 дней назад
Etuvanti paristitilo unna jesus matrame kapadagalaru ...
@amaram5
@amaram5 9 дней назад
Krishna Nadi retaining wall ante ne you are stopping flow of krishna is it not encroachment. Manamu chaeste samsaram vere vallu cheste ......😂
@PrasanthAkasam
@PrasanthAkasam 9 дней назад
Mudda Guddu
@naveen7736
@naveen7736 9 дней назад
Erri hooka , knowledge penchukoni comment petu 😂
@amaram5
@amaram5 9 дней назад
@@naveen7736 thanks
@rajanarains6783
@rajanarains6783 9 дней назад
Don't play with nature.Nature played 1hr game this was 1st half.
@ashokkumar-ed6zv
@ashokkumar-ed6zv 9 дней назад
Kabja chesinollani arrest chssi jail lo petti , chupinchu appudu me news continue cheyochgaa ,
@SatishKumar-hi9vh
@SatishKumar-hi9vh 9 дней назад
Pora Paytm pokodi ga
@sunilkumarreddyvelagacherl1488
@sunilkumarreddyvelagacherl1488 9 дней назад
Environment will show no mercy ycp tpd midha ,tdp ycp midha vaystharu nijam 2 parties are worst parties in india
@naveen7736
@naveen7736 9 дней назад
Modda guduvu
@srujan_16
@srujan_16 9 дней назад
Congress and TDP em chesai 75 year's nundi
@SatishKumar-hi9vh
@SatishKumar-hi9vh 9 дней назад
Ycp Valle Ela jarindi 100% correct, neenu challange chestunna
@vaishuvaishnavi955
@vaishuvaishnavi955 9 дней назад
Paniledu miku west miru ami pikaru ani andarini అనడానికి
@shaidashaik3579
@shaidashaik3579 9 дней назад
Ap bagupadalonte tdp ycp povali
@srieshwarmedicalsandgs-yr8mg
@srieshwarmedicalsandgs-yr8mg 8 дней назад
జగన్ మళ్లీ సీఎం గా వస్తే నే ,,,, బెజవాడ ను సురక్షితం చేయగలడు. అలాంటి శాశ్వతమైన నిర్మాణాత్మక ఆలోచనలు వైఎస్సార్ అనే బ్రాండ్ మాత్రమే చేయగలడు.
@vamsiganta3502
@vamsiganta3502 8 дней назад
11😂😂
@suneethavenkatesh3809
@suneethavenkatesh3809 7 дней назад
Waste 11 Reddy can't do anything
@mahantv-qo2vs
@mahantv-qo2vs 8 дней назад
మీరే ఎదవలు... మీరు చేసిన పాపం విజయవాడ శాపం
Далее
Vibes in Ney York🗽❤️! #shorts
00:26
Просмотров 20 млн