Тёмный

విజేతలతో ఆత్మీయ సమావేశమైన జనసేనాని || JanaSena Party || Pawan Kalyan 

JanaSena Party
Подписаться 1,9 млн
Просмотров 1,9 млн
50% 1

Follow JanaSena Chief Pawan Kalyan on Facebook : / pawankalyan
JanaSena or JanaSena Party is an Indian political party in the states of Andhra Pradesh and Telangana, founded by MR. Pawan Kalyan in March 2014. JanaSena which means People’s Army in Telugu language.
To Donate : janasenaparty....
Other official Social media Links :
/ janasenaparty
/ janasenaparty
/ janasenaparty
#HelloAP_ByeByeYCP👋
#VoteForGlass | #VoteForNDA☝️
#AllianceForABetterFuture✊
#JanaSenaParty #PawanKalyan

Опубликовано:

 

29 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 1,7 тыс.   
@kowshik....7036
@kowshik....7036 3 месяца назад
నీతి, నిజాయితీతో, చిత్తశుద్ధితో తలపెట్టిన ఏ కార్యానికైన అంతిమంగా విజయం చేకూరుతుంది.
@Atoms726
@Atoms726 3 месяца назад
21 కి 21 కి MLA స్థానాలు గెలిచినా అలాగే రెండు MP స్థానాలు గెలిచినా ఏ మాత్రం గర్వం లేకుండా నన్ను నమ్మి ఓటు వేసిన ప్రజలకు న్యాయం చేయాలనే తపన భయం ఉంది చూడు That is power star 🌟🌟🌟🌟🌟🌟🌟♥️♥️♥️♥️♥️♥️
@RamPrasad-hc2jd
@RamPrasad-hc2jd 3 месяца назад
పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఎలా ఉన్నారో ఈ ఐదు సంవత్సరాలు అదే మనసుతో ఉంటే రాజకీయ చరిత్రలోనే గొప్ప నాయకుడు అవుతాడు
@sireeshanaik3090
@sireeshanaik3090 3 месяца назад
21/ 21 🔥 MLA ✊ world record in tha Pawan Kalyan 🥳🥳🥳🥳🥳 minimum vuntudi ma Pawan Kalyan anna tho✊✊✊🥳🥳🥳🥳
@anilkumar-ue2cx
@anilkumar-ue2cx 3 месяца назад
Pavan sir మీ కష్టం మీ శ్రమ మీ ఆలోచన కి దక్కిన గౌరవం ఇది మీరు ఏటువంటి ప్రలోభాలకు లోను కాకుండా పరిపాలనలో మీ మార్క్ చూపిస్తే ఖచ్చితంగా భవిష్యత్తులో ఎన్నో విజయాలు సాధించడం ఖాయం.... మీకు ఇవే మా హృద్ధయ పూర్వక అభినందనలు.....🎉🎉
@malagarivarunreddy9573
@malagarivarunreddy9573 3 месяца назад
JAI POWER STAR PAWAN KALYAN
@vonamulapavani65
@vonamulapavani65 3 месяца назад
❤❤❤️‍🔥❤️‍🔥❤️‍🔥 Congratulations to my MLA Garuu🔥💥💥🥳🥳🥳🥳🥳
@sateeshkumarallu
@sateeshkumarallu 3 месяца назад
meeru Pithapuram MLA garu thaalukaaa naaa?....adrusta vanthulu🙏
@vonamulapavani65
@vonamulapavani65 3 месяца назад
@@sateeshkumarallu noo
@kafur_david_sandy5320
@kafur_david_sandy5320 3 месяца назад
Jai janasena Jai Pawankalyan Jai hind
@saradhidpgajavalli9276
@saradhidpgajavalli9276 3 месяца назад
CONGRATULATIONS. Janasenani, I am very eager to hear your speech in the Assembly. 😍✊
@hariyalla3442
@hariyalla3442 3 месяца назад
Goosebumps 🔥 for every word from Pawan Kalyan Garu❤️
@satalimuralikrishna7123
@satalimuralikrishna7123 3 месяца назад
అన్నయ్య కష్టం కార్యకర్తల కష్టం కూటమి కష్టం ఈ రోజు గర్వపడే సమయం ఇదే ముందు ముందు మరింత అభివృద్ధి కలగాలని కోరుకుంటున్నాను
@TENALINEWS
@TENALINEWS 3 месяца назад
ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-Wt5OefG-cA0.htmlsi=iTv11cDx-hww1kGo TENALI NEWS 11/06/2024 : అందుకే.! ప్రమాణ స్వీకారానికి ముందే.!
@RajaJnv
@RajaJnv 3 месяца назад
What a matured words and have wisdom in Pawan jii great words thank you
@Shammu-vlogs
@Shammu-vlogs 3 месяца назад
Waiting for Nagababu garu's screen share with pawan anna in a msg oriented manner which last long.
@KiranKumar-pp2iq
@KiranKumar-pp2iq 3 месяца назад
అన్న హోమ్ మినిస్టర్ తీసుకోండి. లా & ఆర్థర్ భాగు పడుతుంది. రాష్ట్రం ప్రశాంతముగా ఉంటుంది
@tulugusantosh7404
@tulugusantosh7404 3 месяца назад
ఇక మిగిలింది అభివృద్ది ఒక్కటే, ఒక సింగపూర్, ఒక లక్సంబర్గ్ లా తయారు చేయండి మన రాష్ట్రాన్ని ...
@vishnuallinone8026
@vishnuallinone8026 3 месяца назад
Venezuela aythae kaadhu lae edchaku
@kreddy-sv1gy
@kreddy-sv1gy 3 месяца назад
era magic cheyala wait for 10 years
@tulugusantosh7404
@tulugusantosh7404 3 месяца назад
@@kreddy-sv1gy ఏరా ? Good reply brother 👍 thank you పాత మంత్రులు కూడా ఇలానే నోరు పారేసుకున్నారు..
@DevaSAHAYAM-oo7cw
@DevaSAHAYAM-oo7cw 3 месяца назад
Superb sir jai janasena ✊✊✊✊
@sankar.vizag1988
@sankar.vizag1988 3 месяца назад
Hartley congratselesns 🎉🎉janasena 🎉🎉
@TENALINEWS
@TENALINEWS 3 месяца назад
ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-YIMauxt8r7s.htmlsi=wcZtSLn1A5yzTqsT TENALI NEWS 14/06/2024 : మంత్రి గారికి.! ఘన స్వాగతం.!
@shopatdhatri_collections
@shopatdhatri_collections 3 месяца назад
Congratulations 👏 Me winning moments kosam Total Andhra people wait chesaru final ga meru 21/21 kottaru sir Sir memmu meru vasthe ado manchi chestharu ani vesamu votes Ma nammakani nelabedatharu ani anukuntunam
@EswarPallapothu-kk7fy
@EswarPallapothu-kk7fy 3 месяца назад
Heartly congratulations to you janasena team Jai hind Jai janasena
@malagarivarunreddy9573
@malagarivarunreddy9573 3 месяца назад
JAI PSPK
@MrRatanprasad
@MrRatanprasad 3 месяца назад
టీమ్ ఎఫర్ట్ అనేది మీ విజయం✌లోను, ఇప్పుడు మీరు కూర్చున్న సీటు ఏర్పాట్లలో (U shape )ప్రస్ఫుటం గా కనపడుతుంది. ఇదే రీతిలో మున్ముందు టీమ్ గా "ఆంధ్ర ప్రదేశ్" అభివృద్ది కోసం మీ కృషి వుండాలని ఆ భగవంతుడిని కోరుకుంటున్నాను.🙏 జై తెలంగాణ ✊ జై జనసేన ✊
@naveenkumargoud8092
@naveenkumargoud8092 3 месяца назад
Jai janasena Annaya congratulations to all sainik s
@bashamulla8960
@bashamulla8960 3 месяца назад
All of you hearty congratulations to janasena assembly members 🥛💪💐🌹🙏🙏👏👏👌👍
@anilkumard5285
@anilkumard5285 3 месяца назад
ఇలాంటి మాటలు మీ నుండి మాత్రమే వింటున్నాను
@nageshyellapu6789
@nageshyellapu6789 3 месяца назад
జై జనసేన జై పవన్ కళ్యాణ్
@completewhackjob
@completewhackjob 3 месяца назад
Pawan Gaaru the real hero !!! Jai Hind Jai Sri Balaji
@jhansilakshmi6800
@jhansilakshmi6800 3 месяца назад
Congrats Anna Jai janasena✊
@Harsha.2015
@Harsha.2015 3 месяца назад
Super star Mahesh Anna fans tharupuna all the best Kalyan annaya......keep smile and move on.... andhrapradesh mee seva ni nochukunnanduku ide andhrapradesh lo nenu pettinanduku garavanga undi anna ......jai janasena jai pawan anna....
@trinathkottana6852
@trinathkottana6852 3 месяца назад
Jai jenasena
@ganeshthummala9481
@ganeshthummala9481 3 месяца назад
Jai Sena Jai hind ❤
@TENALINEWS
@TENALINEWS 3 месяца назад
ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-GVAGivXDlpg.htmlsi=5MeIEKm8TJprgiOv TENALI NEWS 08/06/2024 : పవన్ సంకల్పం.! నెరవేర్చిన తెనాలి ప్రజలు.!
@chandneo9802
@chandneo9802 3 месяца назад
Congratulations to Nadendla Manohar garu .. you have stood with Pawan garu through thick and thin... ❤💯
@achiruuu3785
@achiruuu3785 3 месяца назад
ఇదే thought process ఆ టీడీపీ వాళ్ళకి కూడా వుంటే..... రాష్ట్రం నిజంగానే స్వర్ణాంధ్ర ప్రదేశ్ అవుతుంది🎉🎉🎉🎉🎉
@sankarreddy2560
@sankarreddy2560 3 месяца назад
I am also YSRCP but I am excited about pawan garu shorts . Congratulations My Chiru bro Pawan garu.🎉🎉🎉🎉
@MrRanga-bm4pp
@MrRanga-bm4pp 3 месяца назад
@ullingalasrinivasarao4353
@ullingalasrinivasarao4353 3 месяца назад
జై జనసేన ✊✊✊
@SannakkiBheemasree-ue7rl
@SannakkiBheemasree-ue7rl 3 месяца назад
Jai janasena jai hind
@RaviChandra-dw5xw
@RaviChandra-dw5xw 3 месяца назад
Andhuke anna u r real human❤❤❤❤❤
@gopikrishnadasari506
@gopikrishnadasari506 3 месяца назад
అన్నయ్య అంటే నాగబాబులా ఉండాలి 😍 తన లాభ నష్టాల ఆలోచన గాలికి వదిలి తమ్ముడి ఆశయాలను భుజాన వేసుకుని కష్టపడ్డాడు ☺️
@PrasadPrasadsingarapu
@PrasadPrasadsingarapu 3 месяца назад
Avunu
@padmav7475
@padmav7475 3 месяца назад
సార్ మ అబ్బాయి కి ఇంకా ఓటుహక్కు రాలేదు కానీ నేను ఓటు వేసెకి వెలెటపుడు 100 సార్లు చెప్పాడు అమ్మ జనసేన కి నువ్వు ఓటు వెయ్యాలి అని పిల్లలు నింక పెద్దలు వరకు అందరూ మ ఇంట్లో మి అబిమన్యులు సార్ జై జనసేన మికు అభినందనలు సార్ 🤝💐🥰🔥🔥🥰🔥🔥🔥🔥🔥🔥🔥
@balasubrahmanyam8213
@balasubrahmanyam8213 3 месяца назад
వచ్చే 5 ఏళ్లు బాధ్యతగా చెయ్యి గలిగితే ఇక ఏ పార్టీ కూడా ప్రతిపక్షం గా నిలబడాలన్న బయపడాల్సిందే
@prakashroyal389
@prakashroyal389 3 месяца назад
NXT opposition undadu bro manollu humanity tho problems uudchestharu ma Kalyan Babu debba ki Telangana lo kuda maarpu balam ga vachhesthadi ❤❤❤
@Nenu_Niku_Gurthu_Raleda
@Nenu_Niku_Gurthu_Raleda 3 месяца назад
*ధర్మం గెలిచింది❤ పవన్ కళ్యాణ్ గారు దాదాపు 10ఏళ్లు తన రక్తాన్ని, చెమటగా కార్చి, పోరాడితే, వచ్చిన ఫలితమిది, దయచేసి ఎప్పటికీ మర్చిపోకండి!!!*
@radha502
@radha502 3 месяца назад
ఎంత గొప్ప ఆశయం !!! ఇది కదా ఒక నాయకుడు అంటే, ఇలా కదా ఒక రాజకీయ నాయకుడు వుండాలి.! పవన్ కళ్యాణ్ ఈ పేరు మన తెలుగు రాజకీయాలలో చెరిగి పోని పేరు అవుతుంది .! భావి తరాలకు రాజకీయాల్లో ఈ పేరు ఒక రూల్ బుక్ అవుతుంది .! పవన్ కళ్యాణ్ అనే ఒక రాజకీయ నాయకుడు కి నేను అభిమాని అయినందుకు జనసేన కి ఓటు వేసి ఈ చరిత్రాత్మక గెలుపులో భాగం అయినందుకు కొంచెం గర్వం గా వుంది.! జై జనసేన జై హింద్ ✌️✊️
@rajyalakshmiganta9742
@rajyalakshmiganta9742 3 месяца назад
Same here
@jsomesh1
@jsomesh1 3 месяца назад
Prjala Prema pawan anti.
@RameahKattermetla
@RameahKattermetla 3 месяца назад
He is dedicated to his work...A true leader.. hope he does a good job to Andhrapradesh..
@yesbhadra6696
@yesbhadra6696 3 месяца назад
Donga Udhyamala Adda, Naa Thoolanjana Gedda. Jai Thoolanjana
@bhanu_dada984
@bhanu_dada984 3 месяца назад
JAI JANASENA 🔯
@YekkuvagaaAlochinchaku-wk5xo
@YekkuvagaaAlochinchaku-wk5xo 3 месяца назад
అత్యంత నిజాయితీ పరులైన ఓ నలుగురిని ఒక కమిటీ గా ఏర్పాటు చేసి సాధారణ పౌరులకు/కార్యకర్తలకు వచ్చే సమస్యలను... సంబంధిత అధికారుల/ఎన్జీవో ల వద్దకు తీసుకెళ్లి త్వరగా పరిష్కరించే విధంగా చేయగలరు. లేదంటే ముఖ్యంగా కార్యకర్తలు పార్టీ కి వ్యతిరేకంగా తయారవుతారు..పవన్ కళ్యాణ్ గారు. దయచేసి ఈ పని చేయగలరు🙏
@Kishore-zp5dj
@Kishore-zp5dj 3 месяца назад
21 ఎమ్మెల్యే, 2 ఎంపీ అంటే దాదాపు 35 సీట్ల కి సమానం
@MeeravaliNoorbasha-u5g
@MeeravaliNoorbasha-u5g 3 месяца назад
ఎమ్మెల్యేలకు ఎంపీలకు ఇలాంటి స్పీచ్ ఇంతవరకు ఏ నాయకుడు ఇవ్వలేదు పవన్ కళ్యాణ్ గారు హ్యాట్సాఫ్ నిజంగా మీలాంటి నాయకుడు రాజకీయాల్లో చాలా అవసరం టిడిపి తో మీ పొతే ఇలాగే సాగాలని మీ ఇద్దరి స్నేహం మళ్లీ 2029లో ఇంతకన్నా ఘనవిజయం సాధించాలని కోరుకుంటూ మీ అభిమాని.మీ రావాలి షేక్
@sureshch9216
@sureshch9216 3 месяца назад
రెండు చోట్లా ఓడిపోయినా వాడు అన్ని చోట్లా గెలిపించి ఫ్యాన్ పవర్ cut చేసాడు..power Star People Star అనిపించుకున్నాడు
@Jayapadala05
@Jayapadala05 3 месяца назад
Super
@sagarkinjarapu8302
@sagarkinjarapu8302 3 месяца назад
Power star power ekkuvaindi( voltage) Fan coil kaalipoindi😂😂
@dnagerranger
@dnagerranger 3 месяца назад
"parichayalakosam kaadhu manam parliament ki velthundhi, pani cheyatam kosam" True spirit and true leader
@Krishna-ul2cs
@Krishna-ul2cs 3 месяца назад
పవన్ కళ్యాణ్ గారిని అర్థం చేసుకోవాలంటే చాలా సూక్ష్మబుద్ది కావాలి, ఎవరికీ అర్థం కాడు, మానవ రూపేణా దైవం అనట్టు ఆయన ఒక యోగి, ఎక్కడ అరాచకం అన్యాయం మోసం చూసిన ఎదురెళ్లే ధైర్యసాహసాలు ఆయన వ్యక్తిత్వం. ఆయనకు 19 సంవత్సరాలు శని మహర్దశ ప్రారంభం అయినది, ఆయనకు సేవ గుణంలో తిరుగుండదు.ఆయనకు గజకేసరి, మాంగళ్య , చంద్ర మంగళ యోగంలో పుట్టిన వ్యక్తి,దేశ రాజకీయాలలో చెరగని ముద్ర, ఉన్నత స్థాయికి వెళ్తారు.
@ananthalooru192
@ananthalooru192 3 месяца назад
Next pm eeyanenaa😂😂??
@JK_Sai
@JK_Sai 3 месяца назад
chala santhosham. tiruguleni nayakudau avvali
@RavindranathReddy-ps7yo
@RavindranathReddy-ps7yo 3 месяца назад
Amaayakuda
@subhakarkoneru8632
@subhakarkoneru8632 3 месяца назад
దైవం మానుష రాపేణ అని వ్రాయగలరు మీరు పవన్ కళ్యాణ్ గురించి చెప్పాలనుకున్న అభిప్రాయము సంతోషకరము
@SUBBAREDDY-z1l
@SUBBAREDDY-z1l 3 месяца назад
100%, కానీ ఇప్పటి రోజుల్లో ప్రజలు, యువకులు కొంత మంది భూతులుతో కూడిన సొసైటీ ని నాయకులని ఇష్టపడుతున్నారు. Subject తో కూడిన వారిని అర్థం చేసుకోవట్లేదు.
@lakshmisaranya
@lakshmisaranya 3 месяца назад
నిస్వార్థమైన సేవ ప్రజలకు అందిస్తూ ప్రజలు మీపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటారని మీరు ఎప్పుడూ ఇలాగే స్వచ్ఛంగా ఉంటూ మరింత గా జన సైనికులను ముందుకు నడిస్తారని కోరుకుంటున్నాం We Are always with you 💪👍✊👏👏👏👌👌👌
@JanaJagruthi-sf7cj
@JanaJagruthi-sf7cj 3 месяца назад
పవన్ కళ్యాణ్ గారు మీరు హోమ్ మినిస్టర్గా.. సెంట్రల్ లో పని చేయాలని జనసేన అభిమానులు అభిప్రాయం ఎందుకంటే మీరు దేశ నాయకుల లో కూడా ఒకరిగా చూడాలని కోరుకుంటూ కోరిక అలాగే దేశాన్ని ముందుకు నడిపించే ఒక టార్చ్ బేరర్ గా ఉండాలని కోరుకుంటున్నాము🔯🙏 జై జనసేన జై మోడీ జై బిజెపి
@erraja7140
@erraja7140 3 месяца назад
PM & CM mana chethulo vundaga Home anduku dandagaaaa ….
@raghavrr503
@raghavrr503 3 месяца назад
మెట్లు ఒక్కొక్కటిగా ఎక్కితే ప్యాంట్ చిరగదు. ఒకేసారి నాలుగు ఎక్కితే ఇబ్బందే అవుతుంది.
@nobelraju
@nobelraju 3 месяца назад
​@@erraja7140PM anthaa seen ledhu.. ashaki haddu undaali..Best Desh ki netha gaa Modi Verified ayyadu kabatti.. Maximum athanee correct
@ravitejasurisetty162
@ravitejasurisetty162 3 месяца назад
Central Minister antey MP kavali ila matladi vinashruluku guri gavadhu
@shekharreddy294
@shekharreddy294 3 месяца назад
​@@nobelrajuఅతను ఏం చెప్పాడు నువ్వేం చెప్తున్నావ్ బ్రో PM అవ్వాలి అని ఎవ్వరూ చెప్పారు కామెంట్ చదివి రిప్లేయ్ ఇవ్వాలి
@lakshminarayanabalusu8384
@lakshminarayanabalusu8384 3 месяца назад
జై హింద్ జై జనసేన జై బీజేపీ జై టీడీపీ 👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻🙏🏻🙏🏻🚩🚩🚩🚩🚩🚩🚩🚩
@jayarajunissi
@jayarajunissi 3 месяца назад
మీరు గొప్పవారు పవన్ కళ్యాణ్ గారు మీరు మాట్లాడే ప్రతి మాట ఒక గొప్ప ప్రభుత్వాన్ని గొప్ప లీడర్స్ ని తయారు చేయబోతుంది సార్ జై జనసేన జైహింద్ ✊🏻
@prasadraghavendra3
@prasadraghavendra3 3 месяца назад
Anna ki home minister kavalli. Jai jana sena
@kmvssarma5936
@kmvssarma5936 3 месяца назад
మన పవన్కళ్యాణ్ గారి మాటలు వింటుంటే మనం కూడ మన రాష్ట్రానికి అలాగే దేశానికీ మనం చేయగలిగినంత మంచి చెయ్యాలి అనిపిస్తోంది నేను ఈరోజు nunchi నాకు చేతనైనా సహాయం ఇతరులకిచేస్తానని ప్రమాణం చేస్తున్నాను జై MLA పవన్కళ్యాణ్ గారు జైహింద్ 🙏🙏🙏🙏
@bhakthigeethaluadapa724
@bhakthigeethaluadapa724 3 месяца назад
చాలా మంచి నిర్ణయం తీసుకొన్నారు.... అభినందనలు 👏🏻👏🏻
@charankumar4695
@charankumar4695 3 месяца назад
I went to Pitapuram from Anantapur, seen nagababu hard work with his injured leg … hard work pays-off
@raindrop3279
@raindrop3279 3 месяца назад
జనసేన పార్టీ MLA లు 21 / 21 ,MP లు 2 / 2 గెలిచిన ఆనందం కంటే వైసీపీ కన్నా ఎక్కువ MLA లు గెలవడం చాలా చాలా ఆనందంగా ఉంది..! 👍
@Kishore-zp5dj
@Kishore-zp5dj 3 месяца назад
చలమల శెట్టి సునీల్ లాంటి వేలకోట్లు ఉన్న వ్యక్తి మీద టీ టైం ఉదయ్ గెలవడం అంటే కచ్చితంగా 100% పవన్ కళ్యాణ్ గారిని చూసే వేశారు
@Maddy143ification
@Maddy143ification 3 месяца назад
Era neku 5 rupees credit avvaledha
@Maverick_149
@Maverick_149 3 месяца назад
Bruning ah bro 😂😂 ​@@v96-88
@charancherry5096
@charancherry5096 3 месяца назад
@@Maddy143ificationmeeku paytm lo money vachina gelavalekapoyara
@sriranganaidu6222
@sriranganaidu6222 3 месяца назад
Doubt enduku bro.. Last time janasena peru cheppi vellina JD lakshmi narayana ki 2.8 lakhs votes vachhay.. Ippudu single gaa velthe 5200 votes vachhay..
@yesbhadra6696
@yesbhadra6696 3 месяца назад
Donga Udhyamala Adda, Naa Thoolanjana Gedda. Jai Thoolanjana
@KaushikSoldier
@KaushikSoldier 3 месяца назад
ఇలాంటి హానెస్ట్ లీడర్ ని చూడాలనుకుంటున్నాను... అన్న... జై జనసేన జైహింద్
@gangadharmudadla2532
@gangadharmudadla2532 3 месяца назад
నీవు కారణజన్ముడివి సామీ....జై జనసేన....జై పవన్ కళ్యాణ్...జై భారత్...జై తెలుగు దేశం....
@Prapavya
@Prapavya 3 месяца назад
జగన్ మోహన్ రెడ్డి ఓటమికి కారణం పవన్ కళ్యాణ్ యొక్క ఫాన్స్ ఓటర్లు గా మారడం. ఇది తెలుగుదేశం పార్టీ కి కూడా కలిసొచ్చింది. ఇది నిజం. Spread this comment heavily
@sreenijaa518
@sreenijaa518 3 месяца назад
గోరంత దీపం కొండంత వెలుగు పవన్ ji చిగురంతా అస జగమంత వెలుగు నివే తండ్రి🏹🏹🏹🏹🏹🏹🏹🏹🏹🏹🏹
@ImamHussein-zs7hd
@ImamHussein-zs7hd 3 месяца назад
మెగా నందమూరి ఫ్యాన్స్ ఒక లైక్ చేయండి ఫ్రెండ్
@mm2812
@mm2812 3 месяца назад
Allu arjun fans oka like
@yesbhadra6696
@yesbhadra6696 3 месяца назад
Donga Udhyamala Adda, Naa Thoolanjana Gedda. Jai Thoolanjana
@Krishna-fb4po
@Krishna-fb4po 3 месяца назад
​@@mm2812Allu modu kudu
@rajeshhkumarr8764
@rajeshhkumarr8764 3 месяца назад
నాగబాబు గారు పవన్ కళ్యాణ్ గారికి ఒక స్ట్రాంగ్ పిల్లర్ మీరు
@sathishkumar-xc2bs
@sathishkumar-xc2bs 3 месяца назад
ఏ ఒక్క నాయకుడైన ఇన్ని సార్లు బాధ్యత గా ఉండాలి బాధ్యతగా ఉండాలి అనగా చూడలేదు
@prakashroyal389
@prakashroyal389 3 месяца назад
Brathiki undaga 175 constituency lo NXT 25yrs lo vigrahalu kattestharu ma Kalyan Babu ki❤
@ugginasubrahmanyam2129
@ugginasubrahmanyam2129 3 месяца назад
రాజకీయాల్లో ఉన్నత విలువలు కాపాడాలి అనే మీ ఆశయము నెరవేరాలని ఒక జనసైనికుడ గా ఆశ
@harisanthi243
@harisanthi243 3 месяца назад
జనసేన నాయకులుకు మరియు కార్యకర్తలకి, జనసేన సైనికులకి అభినందనలు...❤🙏💐
@settyabhinarayana5349
@settyabhinarayana5349 3 месяца назад
Congratulations పవన్ కళ్యాణ్ సార్ ✊✊✊
@arjun10423
@arjun10423 3 месяца назад
శుభ మార్పు కోసం జనాల్లోoచి పుట్టిన మహా నాయకుడు,🙏🙏🙏🙏. మీరే మా హోప్ ఆన్న అది మాకోసం కాదు మా పిల్లల కోసం.
@sharmagub5433
@sharmagub5433 3 месяца назад
Nagubabu...Pl..ensure that your family members particularly ...allu..do not interfere in his political career.... Support him from distance
@yesbhadra6696
@yesbhadra6696 3 месяца назад
Donga Udhyamala Adda, Naa Thoolanjana Gedda. Jai Thoolanjana
@MaaVillageShow
@MaaVillageShow 3 месяца назад
Javabhu dari thanam kachitanga chustamu jai janasena
@BalaKrishnaRoyal
@BalaKrishnaRoyal 3 месяца назад
Pavan kalyan అన్న...... నీ మీద అభిమానం & గౌరవం .. ఇంకా పెరిగింది. ఈ వీడియో చూసిన తర్వాత
@varunreddypalli4511
@varunreddypalli4511 3 месяца назад
Parichayala kosam kadhani,yvarikitchhidhi vallaki vadincharu bhayamlo petti,100 year s sir meeku 🎉god bless you kaboye cm sir 🎉
@johnnysanthosh5750
@johnnysanthosh5750 3 месяца назад
ఎక్కడి నుండి వస్తుందన్న ఇంత మంచితనం నీకు, నీలో కనీసం 1% కూడా నేను నోచుకోను 🥲
@sreelathavk4450
@sreelathavk4450 3 месяца назад
😊
@WE_VOTE_FOR_JSP
@WE_VOTE_FOR_JSP 3 месяца назад
Manam janasainikulam mana modhati karthavya nyaya Dharma anukuva, porade thathvam , mahilalanu gouravinchadam mana badhyathaaa
@Jayapadala05
@Jayapadala05 3 месяца назад
☺️☺️😄
@akanakaduraga9416
@akanakaduraga9416 3 месяца назад
Keechaka koralanichi aandramaathanu kaapadina mahanubhava pavankallyan gaaru meeku dyvaseesulu
@sacreations262
@sacreations262 3 месяца назад
ఏంటన్న నీ మంచితనం నిజాయితీ,భాద్యత నువ్వు నాయకుడివి,హీరో కాదు ఇవి చాలా చిన్నవి ఇంకేదో అన్న నువ్వు 🥺🥺❤️❤️
@raghavrr503
@raghavrr503 3 месяца назад
నేను చూడాలనుకున్న మార్పు రాజకీయాలకు నాంది మీ రూపంలో కనిపిస్తుంది జనసేనాని పవన్ కళ్యాణ్ గారు. ఇది ఇలాగే కొనసాగించగలిగితే విదేశాలకు వెళ్ళాలనే ఆలోచన ఉన్నవాళ్ళు వెళ్లిన వాళ్ళు కూడా వాళ్ళ సొంత గూటికి చేరుకుంటారు. అద్భుతమైన మేధో సంపత్తి భారత దేశ అభివృద్ధికి తోడ్పడుతుంది. నాకు కూడా మీరు చేస్తున్న ఈ మహాయజ్ఞంలో చిన్న సమిధనయ్యే అవకాశం ఆ దేవుడు కలిగించగలడని కోరుకుంటున్నాను. ఎక్కడ ఉన్నా మీతోపాటు నడిచే మీ జన సైనికుల్లో ఒకడిని. జై హింద్ జై భారత్ జై ఆంధ్రప్రదేశ్
@vinayhanokrayudu
@vinayhanokrayudu 3 месяца назад
పౌరుషం నుండి పోరాటం పుట్టి ఒక మంచి లక్ష్యం తో ముందుకు సాగిన మీ పయనం విజయం అంతకు మించి వినయం ఒక అందమైన అధ్యాయం ....ఎందరికో స్ఫూర్తిదాయకం
@venkateshbathakala7958
@venkateshbathakala7958 3 месяца назад
చూడడానికి ధర్మం ఎలా ఉంటుందో తెలియదు ధర్మానికి కూడా రూపం ఉందంటే అది కచ్చితంగా మీరు పవన్ అన్న
@KoppadiRaju-nv2bi
@KoppadiRaju-nv2bi 3 месяца назад
సార్ మీరు ఇచ్చిన స్పీచ్ అమోఘం ఆ స్పీచ్ లో నాకు ఒక మాట హైలెట్ అయింది సార్ ఈ "విజయం" ద్వారా నేను "అతిశయించడం" లేదు మీరు కూడా "అతిశయించ" వద్దనే మాట ఆకట్టుకొని సార్ ఇదే ఫీలింగ్ ప్రతి నాయకుడు కి ఉండాలి సార్ నాయకులు గెలిచిన తర్వాత అతిశయించి గర్వించడం వల్ల గద్దె నుండి దిగిపోవడం గతంలో చాలామంది నాయకులను చూసాం కానీ దానికి భిన్నంగా మీరు ఇచ్చిన స్పీచ్ చాలా ఆకట్టుకుంది సార్ 🙏🙏🙏
@TENALINEWS
@TENALINEWS 3 месяца назад
ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-GVAGivXDlpg.htmlsi=5MeIEKm8TJprgiOv TENALI NEWS 08/06/2024 : పవన్ సంకల్పం.! నెరవేర్చిన తెనాలి ప్రజలు.!
@SSubbu5346
@SSubbu5346 3 месяца назад
మీకు ఇచ్చిన అవకాశాన్ని ఉపయోగించి, నిరుద్యోగులకు పేదలకు అందరికీ నాయం చెయ్యండి, ఉచితలు కాదు భవిష్యత్ ఇవ్వండి cbn pawan sir's Congratulations 🎉🎉
@lakshmivadlamudi9536
@lakshmivadlamudi9536 3 месяца назад
S
@prrasadprrasad8493
@prrasadprrasad8493 3 месяца назад
పవన్ గారు. లా అండ్ ఆర్డర్ బాగోలేదు. మీరు హోమ్ మినిస్టర్ కావాలి
@TENALINEWS
@TENALINEWS 3 месяца назад
ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-kiISY0KNpXE.htmlsi=zPWP8kazOxn6dRjH TENALI NEWS 22/06/2024 : భారీ అవినీతి చేశారు.! మంత్రి గారు వీరిని శిక్షించండి.!
@nkishorekumar2551
@nkishorekumar2551 3 месяца назад
చాలా బాధ్యతతో మాట్లాడారు.. పవన్ కళ్యాణ్ గారి మాటల్లో పరిణతి కనిపిస్తుంది..❤
@wecan87
@wecan87 3 месяца назад
పరిణితి ఇప్పుడు కనపడటం ఏంది బ్రో నువ్వు ఇప్పుడు చూసావ్ ఆయాన ఎప్పుడో 10 ఇయర్స్ బ్యాక్ ok క్లారిటీ తో ఉన్నాడు
@TENALINEWS
@TENALINEWS 3 месяца назад
ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-k3CA-jK6O9s.htmlsi=CrPKWrzeRTacCtYV TENALI NEWS 15/06/2024 : తీరనున్న తెనాలి ప్రజల చిరకాల వాంఛ.!
@ramsri7143
@ramsri7143 3 месяца назад
Congratulations PAWAN ANNA, తాడి తన్నేవాడుంటే వాడి తల తన్నే వాడు ఉంటాడు అని గుర్తుచేసారు. పదవి (గెలుపు) వచ్చిందని అతిశయించక బాధ్యతగా తీసుకున్నారు అందుకు సంతోషం. మీరైనా ఇతర నాయకులలాగా ఎలక్షన్ వస్తుందని మాత్రమే యాత్రలు చెయ్యడం కాకుండా అప్పుడప్పుడు ప్రజల దగ్గరకే యాత్రలు చేస్తూ ప్రజలకు చాలా చేరువలో ఉంటారని ఆశిస్తున్నాం అన్న ఎందుకంటే ఎక్కువ కాలం మీరే మాకు నాయకుడిగా పని చేయాలనీ మా స్వార్ధం .🙏
@Rajesh.Patel-lr3po
@Rajesh.Patel-lr3po 3 месяца назад
జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారికి జనసేన ఎమ్మెల్యే అందరికీ కంగ్రాట్యులేషన్స్ కార్యకర్తలకు వీర మహిళలకు ధన్యవాదాలు 💐💐💐💐💐💐💐💐💐💐
@vinodkumardalai5844
@vinodkumardalai5844 3 месяца назад
మీ లాంటి కర్మ యోగి ని మేము గెలిపించుకొన్నానందుకు మేమందరం చాలా సంతోషిస్తున్నాం , గర్వపడుతున్నాం. అన్న జై హింద్ జై పవన్ అన్న జై జనసేన . ✌
@sivasankar8887
@sivasankar8887 3 месяца назад
జగన్ గుర్తుపెట్టుకో ని తాడేపల్లి గూడెం కోటలు బద్దల కొట్టి అధ పాతాళానికి చేయకపోతే నా పేరు పవన్ కళ్యాణ్ నే కాదు నా పార్టీ జనసేన కాదు🫡🫡🫡🫡🫡🫡🫡🫡🫡🫡🫡🫡🫡🫡🫡🫡🫡🫡🫡
@S.priya9713
@S.priya9713 3 месяца назад
Naga babu sir is ultimate....behind Pawan sir victory .........he gave blood and soul for his brothers victory...such a family brother relationship ...he doesn't leave pk sir at any moment....he is a future leader and family star...my hearty congratulations to Naga babu sir🎉
@Vishal7T
@Vishal7T 3 месяца назад
సమాజ హితానికి Pawan kalyan అందరినీ ఏకం చేయాలని సరియైన ఆలోచనతో ముందుకెళ్తున్నారు, సరియైన ఆలోచనలు-సరియైన మార్గం పవన్ కల్యాణ్👍👍👍
@chinnaguntagani9265
@chinnaguntagani9265 3 месяца назад
నిజాయతీ గా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ప్రతి మాటలో గాయపడ్డ సింహం శ్వాస నుంచి వచ్చే వేడి గాలి అలా అనిపిస్తుంది నిజమైన నాయకుడు గెలిస్తే ప్రజలకు ఏమి చేయగలడు ఉంది చెప్పి చేసే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు జై జనసేన జై పవన్ కళ్యాణ్
@thakurdevendhar3484
@thakurdevendhar3484 3 месяца назад
Pawankalyan garuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuu
@sureshnagam3720
@sureshnagam3720 3 месяца назад
21/21, 2/2 Congratulations💐 జై జనసేన✊
@ArjunVinod-nu3pn2024
@ArjunVinod-nu3pn2024 3 месяца назад
పిఠాపురం ప్రజలకు ధన్యవాదాలు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 మీరు నిజమైన సైనికులు
@sitarateluguupdates
@sitarateluguupdates 3 месяца назад
Na life lo intha swachamaina nayakudini mimmalne chustunanu anna ❣️🔥🔥
@vvv5036
@vvv5036 3 месяца назад
Datta putrudu anna noti thone ippudu assembly lo konidela Pawan Kalyan gaaru ani anela chesaadu maa Pawan Anna. Manalni evadra aapedi... Jai Janasena... Jai Hind.
@thonangilalitvidyasagar3641
@thonangilalitvidyasagar3641 3 месяца назад
dattaputrudu ae, pithapuram dattareyi putrudu.
@kalavathibanadru1009
@kalavathibanadru1009 3 месяца назад
Ippudu anaduru kinda paina musukonakini unada bro
@rajuy9623
@rajuy9623 3 месяца назад
తమ్ముడు జనాలు అందరూ నీకు తోడుంటారు. జై జనసేన
@janakijanu6402
@janakijanu6402 3 месяца назад
జై జై జనసేన జై పవనన్న ఇంట్లో ఉన్న వీర మహిళలు కూడా రోజులో ఎప్పుడు ఖాళీ ఉంటే అప్పుడు మా అన్న గెలవాలి మా అన్న గెలవాలి దుర్గమ్మ మా అన్నని గెలిపించాలి అదే అనుకునే మహిళలు చాలామంది ఉన్నారు అందులో దుర్గమ్మ తల్లి కూడా ఉందన్న దుర్గమ్మ తల్లి కి ఎన్ని దండాలు పెట్టినా తనివి తీరదు అన్న అంత ఆనందాన్ని ఇచ్చింది అమ్మవారు 🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽
@durgakatta3848
@durgakatta3848 3 месяца назад
జై దుర్గా మాత కి జై 🙏
@Ramakrishnagorentla
@Ramakrishnagorentla 3 месяца назад
సూపర్ గా చెప్పారు నాగేంద్రబాబు గారు కష్టపడితే ప్రతిఫలం ఏ రోజు కైనా వస్తుంది అనడానికి నిదర్శనం పవన్ కళ్యాణ్ గారు 10 సంవత్సరాల కష్టం వామ్మో మ్మ తలుచుకుంటేనే భయంగా ఉంది
Далее
Qalpoq - Amakivachcha (hajviy ko'rsatuv)
41:44
Просмотров 333 тыс.
100 Identical Twins Fight For $250,000
35:40
Просмотров 49 млн
DAXSHAT!!! Avaz Oxun sahnada yeg'lab yubordi
10:46
Просмотров 334 тыс.
Qalpoq - Amakivachcha (hajviy ko'rsatuv)
41:44
Просмотров 333 тыс.