అధిక సాంద్రత పద్ధతి గురించి తెలుసు , ఆ పద్దతిని ఎక్కువగా ఫారిన్ దేశాల వారు పాటిస్తారు . ప్రస్తుతం తెలంగాణలో కూడా ప్రయత్నిస్తున్నారు , మంచి లాభాలు వస్తే ప్రచారం మొదలుపెట్టి అందరి రైతులకు తెలియచేస్తాం అన్నరు . చూదాం అన్న దానిగురించి కూడా ఒక వీడియో చేసి చూస్తాం .