Тёмный
No video :(

వినాయక చవితి పూజ తేలికగా చేసుకొనే విధానం | Vinayaka Chaviti Puja Demo | Nanduri Srivani 

Nanduri Srivani Pooja Videos
Подписаться 239 тыс.
Просмотров 347 тыс.
50% 1

Here is the demo video of Ganesha Puja , performed by Smt. Nanduri Susila (Wife of Nanduri Srinivas garu) and Kum. Nanduri Srivani.
Play this video and do Puja on your own
This video can be used for 3 purposes
1) To Perform Ganapathi Puja on Vinayaka Chavithi (Ganesh Chaturdhi) and during 9 days of Ganapathi Navaratri
2) To Perform Ganapathi Puja on every Sukla Paksha Chaturdhi
3) To perform Daily Ganapathi Puja
- Uploaded by: Rishi Kumar, Channel Admin
Vinayaka Chaviti Puja PDF in Telugu (Can be downloaded only with your GMail id)
drive.google.c...
Vinayaka Chaviti Puja PDF in English: (Thanks to Smt. Lakshmi Ch (USA) for sharing Vrata kadha in English)
drive.google.c...
Other Languages PDFs: We dont have Bandwidth to translate. If anyone can translate, we will post with their name
Q) ఉద్వాసన ఎలా చెప్పాలి? ఎప్పుడు చెప్పాలి? నిమజ్జనం ఏ రోజు చేయాలి?
A) ఉద్వాసన ఎలా చెప్పాలో వీడియో చివర్లో ఉంది. శ్లోకం PDF లో ఉంది (ఆ శ్లోకం ఉద్వాసన రోజే ఆఖరి పూజలోనే చేయాలి. మిగిలిన రోజుల్లో చేయకూడదు) సామాన్యంగా 1/3/5/7/9 రోజుల్లో చేస్తారు . మంగళ శుక్రవారాల్లో కాకుండా ఎప్పుడైనా చేసేయండి.
Q) ఇంటిదగ్గర చెరువూ, కాలవా లేకపోతే నిమజ్జనం ఎలా?
A) చెరువు లేకపోతే, ఒక బక్కెట్టు నీళ్లల్లో గణపతి విగ్రహాన్ని కరిగించి , ఆ నీళ్ళు మొక్కల్లో పోసేయండి
Q)తొండం ఏ వైపు ఉన్న విగ్రహం తెచ్చుకోవాలి?
A) ఏ దైనా పర్లేదు. అవన్నీ మంత్ర శాస్త్రంలో చెప్పిన స్వరూపాలే. జనబాహుళ్యంలో ఎవరో ఎడమవైపు తొండమే అనే అనుమానం ఎక్కించారు . వాటిని నమ్మకండి
Q)పసుపు గణపతికి (షోడశోపచార) పూజ అవసరం లేదా?
A) వీడియోలో 5.20 నిముషాల వద్ద మళ్ళి చూడండి. అసలు గణపతి వ్రతంలో సామాన్యంగా ఏ పుస్తకాల్లోనూ ఇది ఇవ్వరు, ఎందుకంటే చేసే అసలు షోడశోపచారపూజ గణపతికే కనుక. కానీ శాస్త్ర ప్రకారం చేయాలి కనుక, క్లుప్తంగా పసుపు గణపతికి వందనం చేశాము. షోడశోపచార పూజ అవసరం లేదు
Q) ఈ పూజకి కావల్సిన సామగ్రి ఏమిటి?
A) వీడియోలో 20 సెకన్ల వద్ద ఉంది చూడండి
Q) అశౌచంలో, రజస్వలా కాలంలో, ఏటి సూతకంలోఉన్నవారు ఈ వ్రతం చేయవచ్చా?
A) చేయకూడదు
Q) పుస్తకం చూసి చదవడం రాకపోతే ఏం చేయాలి?
A) ఈ Demo video Play చేసి పక్కన పెట్టుకొని అందులో ఉన్నట్టుగా చేయండి
Q) వినాయక పూజ మాకు ఆనవాయితీ లేదు, ఏం చేయాలి?
a) ఇది అందరూ చేయవచ్చు. దీనికి ఆనవాయితీలతో సంబంధం లేదు
Q) మాంసాహారం మానేయాలా, బ్రహ్మచర్యం పాటించాలా?
ఆ) పూజ చేసిన రోజు రెండూ పాటించాలి
Q) పురుషులు పూజ చేయవచ్చా?
A) ఎందుకు చేయకూడదు? పురుషులకు శుభాలువద్దా?
Q) "యజ్ఞేన యజ్ఞ" అనే మంత్రంతో ఎందుకు ఉద్వాసన చెప్పలేదు?
A) యజ్ఞేన యజ్ఞ అనేది వేద మంత్రం .బీజాక్షరాలతో ప్రాణ ప్రతిష్ట చేసినప్పుడు అది అవసరం. మామూలుగా ఆవాహన చేసినప్పుడు వీడియోలో చెప్పిన శ్లోకంతో సరిపోతుంది.
This channel is created by Kumari Nanduri Srivani (Daughter of Sri Nanduri Srinivas garu)
Nanduri Srinivas garu has a motto that every individual irrespective of their caste , creed, gender, age should be able to do Pujas at home very easily on their own. Hence we have created this channel
#nandurisrinivas #nandurisusila #nandurisrivani
#nandurisrinivasspiritualtalks
#nandurisrivanipujavideos
#nandurisrinivaslatestvideos
#nandurisrinivasvideoslatest #nandurisrinivasspeeches
#spiritual #pravachanalu
#ganesh #ganeshchaturthi #ganesh_chaturthi_status #vinayakachavithi #ganeshchaturthistatus

Опубликовано:

 

10 сен 2023

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 397   
@bangarutaliyt
@bangarutaliyt 11 месяцев назад
I am on my period time today . I felt sad ..but with the help of this video my husband did every upacharam neatly and the schoking thing is my ten years daughter (naughty girl)helped in arranging all those Pooja peetam and arrangements with my guidance.prasadams(combo pack) were brought from sweetshop ..like these managed everything without my presence. I am sooo happy at last .. 😊. And my husband too satisfied and felt happy .Thankyou nanduri garu for uploading this practical video... 😊,👍👍
@NanduriSrivani
@NanduriSrivani 11 месяцев назад
Very happy to hear this 🙏 - Srivani
@jagadeeshabburi570
@jagadeeshabburi570 11 месяцев назад
We are thinking to do udwasana on 3rd day, however my wifes period time is near. What should we do if she gets period in between
@bangarutaliyt
@bangarutaliyt 11 месяцев назад
Mens can do udhvasana after doing deeparadhana and naivedyam.. u can move idol ..after the deepam finishes it's lightning ,u can take it out and do ninajjanam
@user-iq4he2in2r
@user-iq4he2in2r 11 месяцев назад
నాన్న గారు,అమ్మ, చెల్లి,మీ సమయం అంత మాకొసం కేటాయిస్తూనారు ,,మీకు అ జన్మాంతరం రుణ పడివుంటాం,మేమందరం 🙏
@aranibalaji9122
@aranibalaji9122 11 месяцев назад
శ్రీ వాణీ ని చూస్తున్న ప్రతిసారీ మా అమ్మాయి కూడా ఇలా ఉన్నడాలి అనిపిస్తుంది నాకు చాలా సంతోషం గా అనిపిస్తుంది ఇలాంటి పిల్లలు పుట్టాలంటే అన్ని జన్మల పుణ్యం మూ చేయాలి, అలాగే అలాంటి తల్లి తండ్రిని పొందాలన్న అన్ని జన్మల పుణ్యం వుండాలి నాకు మిమల్ని చూస్తుంటే కడుపు నిండిపోతుంది🙏🙏🙏🙏🙏🙏🙏
@padmavathigade12
@padmavathigade12 11 месяцев назад
మీ పూజా డెమొలు మాకు బాగా ఉపయోగ పడుతున్నాయి.మీ కుటుంబం అంతా చల్లగా ఉండాలి.మీ అందరి సేవ‌ కి నా కృతజ్ఞతలు.మీ వల్ల లోకంలో ప్రజలు మంచి గా మారుతున్నారు 🎉🎉
@user-iq4he2in2r
@user-iq4he2in2r 11 месяцев назад
గురువు గారికి,,కుటుంబ సభ్యులకు,,చానల్ సభ్యులకు ముందుగా వినాయకచవితి శుభాకాంక్షలు 🙏
@anithan9239
@anithan9239 11 месяцев назад
గురువుగారి కుటుంబ సభ్యులకు మరియు అడ్మిన్ బృందానికి వినాయక చవితి శుభాకాంక్షలు🎉🙏💐
@Ambica22
@Ambica22 11 месяцев назад
❤❤
@ultraspidermanofficial
@ultraspidermanofficial 11 месяцев назад
అమ్మ మీ దయవల్ల నేను చాలా చక్కగా పూజ చేసుకోగలిగాను నాకు ఇంతకు ముందు సరిగ్గా చేయడం వచ్చేది కాదు మీరు చూపించే విధానం చూసి చాలా చక్కగా పూర్తి చేసుకోగలిగానము తృప్తి ఇచ్చింది మీకు మీ కుటుంబ సభ్యులకు వినాయక చవితి శుభాకాంక్షలు
@padmavathikamapanthula491
@padmavathikamapanthula491 11 месяцев назад
ధన్యవాదాలు తల్లి అందరికీ వినాయకచవితి శుభాకాంక్షలు
@adityag3563
@adityag3563 11 месяцев назад
Intha efforts petti video record chesinandhuku chala dhanyavaadamulu 🙏. Nenu US lo unnanu. Pooja cheyyadaniki mottham saamagri lekapoyina, unnanthalo mee video chusi pooja cheyyadaniki prayathninchanu. Thank you once again, Srinivas garu and family 🙏
@k..semanti
@k..semanti 11 месяцев назад
Chela thnx amma memu mi video dwara easy ga puja cheskuntunam .....🙏🙏🙏🙏
@bandamanjula29
@bandamanjula29 11 месяцев назад
Ammavaarini chusinattu undi meeru mantralu chaduvuthunte ..🙏
@vijayamadhavipeddireddy9360
@vijayamadhavipeddireddy9360 11 месяцев назад
ఆచార్య మీ కుటుంబ సభ్యులకు వినాయక శుభాకాంక్షలు హర హర మహాదేవ శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ శ్రీ మాత్రేనమః 🔱🔱🔱🙇🏽‍♀️🙇🏽‍♀️🙇🏽‍♀️
@UshaRaniNallapati
@UshaRaniNallapati 11 месяцев назад
మీ పూజ విధంగా మేమంతా పూజ chesamu ధన్యవాదాలు GOD bless you and your family UshaRani చెన్నై
@ammuluammu3505
@ammuluammu3505 11 месяцев назад
Amma naaku aadapillalu leru kaani vache janmalo aina aa devudu naa meeda daya talachi srivaani lanti ammayee naa kodupulo puttali ani korukutunna talli amma meeru guruvu gaariki🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@vallimadhu1958
@vallimadhu1958 11 месяцев назад
Thank you so much amma srivani mi video dwara nenu ma husband kids andaram kurchoni manchiga pooja cheskutunm... God bless you ra banagaru thalli
@nareshadepu9608
@nareshadepu9608 11 месяцев назад
Chala bhaga chesi chupettaru Pooja ni 🙏🙏🙏 chala bhaga explain chesaru thank you 🙏🙏🙏
@vangmaibharadwaj9495
@vangmaibharadwaj9495 11 месяцев назад
Guruvugaru me koruba ni ke vinayaka chavithi subhakanshalu mee video's valla ma family lo chala change vachindi 🙏🙏🙏🙏🙏🌺🎉🎉🎉🎉
@003kalyan
@003kalyan 11 месяцев назад
Hi - Actually today due to some personal reasons my wife could not doit the Pooja and Ganesh gave me the opportunity to doit,fortunately bcz of you ur narration and the way you xplain the Pooja how to doit for new comers also it's very good thanks a lot. Jai Hind,I want to thank your parents for their upbringing too. Thank you once again.
@srikanthm765
@srikanthm765 11 месяцев назад
Om Sri Ganeshaya Namaha... Sri Gurubyo Namaha... Thank you Madam clear ga chepparu
@beechaniraghuramaiah3017
@beechaniraghuramaiah3017 11 месяцев назад
జై శ్రీ రామ్ 🙏 అమ్మగారు ఈ వినాయకచవితి కి స్వర్ణగౌరి నోములు అని కూడా చేసే ఆచారము ఉన్నది ... స్వర్ణగౌరి నోములు మొదట చేశాకే గణపతి నోములు చేస్తాము ... కావున దయచేసి స్వర్ణగౌరి నోములు వీడియో కూడా చేసి పంపగలరని మనవి🙏. జై శ్రీ రామ్ ...
@kavithareddy8102
@kavithareddy8102 11 месяцев назад
I can’t thank you enough for uploading this video 🙏🙏 best, in detail explanation and simple to follow 🙏
@sowmya-harsha2991
@sowmya-harsha2991 11 месяцев назад
Very helpful video. Srivani you are very impressive 😁, hope more can grow up knowing their traditions like you.
@vijidurvasula7744
@vijidurvasula7744 11 месяцев назад
Thank you! 🙏 miru lekunda Pooja jaragadu!
@SureshKumar-pq1xi
@SureshKumar-pq1xi 10 месяцев назад
నేను కూడా ఈ సంవత్సరం పూజ ఈ వీడియో చూసి చేసుకున్న. ధన్యవాదములు
@bhanukalyan4242
@bhanukalyan4242 11 месяцев назад
గురువుగారికి పాదాభివందనములు మీ కుటుంబ సభ్యులు అందరికీ వందనములు 🙏🏻🙏🏻🙏🏻 గురువు గారు పూజ ఎలా చేసుకోవాలో తెలిసేది కాదు మీరు వీడియో పెట్టడం ద్వారా పూజ చేసుకో గలుగు తున్నాము గురువుగారు మీకు మీ కుటుంబ సభ్యులకు రుణపడి ఉంటాను గారు🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@akkilanellore
@akkilanellore 11 месяцев назад
Chala baga chepparamma . This is my go to channel for traditions and rituals . Pranapratishta chesi , udvasana cheppe vidhanam dayachesi separate video lo cheppagalaru 🙏.
@user-bo6zu2bh7x
@user-bo6zu2bh7x 10 месяцев назад
Nenu ma varu kooda e vidio pettukuni pooja chesukunnamu.chala santhosham andi.
@thunuguntlasudha7889
@thunuguntlasudha7889 11 месяцев назад
Thank you so much Sri Vani As Iam suffering from throat problem I performed puja by following your video in my house very grateful to you bangaru talli❤❤
@NanduriSrivani
@NanduriSrivani 11 месяцев назад
🙏
@gayathriloddi9580
@gayathriloddi9580 11 месяцев назад
First time thupthiga puja che su kunnamu mee pdf valla🎉🎉
@bhagyarekha9001
@bhagyarekha9001 11 месяцев назад
Happy to see this video at required time.cannot tell the truth but bada padtunna miru dari chupincharu..entha cheppina takkuve but thanks a lot
@swagruha786
@swagruha786 11 месяцев назад
మీరు చాలా బాగా వివరిస్తూ చెప్తున్నారు థాంక్స్ అమ్మా!
@srikrishna6626
@srikrishna6626 11 месяцев назад
Gowri puja kuda pettandi
@g.v.lakshmi8847
@g.v.lakshmi8847 11 месяцев назад
Yes plss
@sankarkalapatapu8881
@sankarkalapatapu8881 11 месяцев назад
Appreciate Srivani for doing this video for us. This time, We have done the Pooja by seeing your video. God bless you thalli..
@beechaniraghuramaiah3017
@beechaniraghuramaiah3017 11 месяцев назад
🙏🙏🙏🙏🙏 ఓం శ్రీ మహా గణాధిపతయే నమః 🙏 ఓం నమో భగవతే వాసుదేవాయ 🙏 ఓం నమో భగవతే రుద్రాయ 🙏
@vijidurvasula7744
@vijidurvasula7744 11 месяцев назад
Thank you Thalli! Followed your demo and completed my Ganesh Pooja! 🙏
@srilathamada9669
@srilathamada9669 11 месяцев назад
Thank you very much Mee video chusukuntu nenu ma intlo sonthaga Puja chesukogaliganu thank you thank you
@aahanishan8400
@aahanishan8400 11 месяцев назад
Guruvu gariki and guruvu gari family ki dhanyavadhalu 🙏🏻🙏🏻
@anuragkunchamwar8406
@anuragkunchamwar8406 11 месяцев назад
Thank you so much for this precious video! It helped me do the pooja from USA
@rajsekar9254
@rajsekar9254 10 месяцев назад
Thank you very much sir. This pooja vidhanam is nice touching every aspect and easy too. Thank you very much ones again.
@RojaMeher
@RojaMeher 11 месяцев назад
Guruvu gariki, amma gariki vari kutumba sabhyulandariki vinayaka chaviti subhakankshalu😃😊
@durgabhavani7471
@durgabhavani7471 11 месяцев назад
పూజ చేస్తూ మేము కూడ మంత్రాలు చూసి చదువుకోని గే వీడియో వున్న దా గురువుగారు.
@user-zq7me7tr4t
@user-zq7me7tr4t 11 месяцев назад
dhanyavaadhaalu guruvugaru......miku mi kutumba sabhyulaki and youtube prekshakulaku vinayaka chavithi subhaakaankshalu☺🥰
@anuradhamuppuri9451
@anuradhamuppuri9451 11 месяцев назад
గురువు గారికి వారి కుటుంబ సభ్యులకు నమస్సులు మరియు వినాయక చవితి శుభాకాంక్షలు
@Sravanthi372
@Sravanthi372 11 месяцев назад
Asalu pooja telayani vallaki kuda entha baaga cheskovachu anedi ❤❤❤ nijamga memu chese prathi pooja phalam meku andutundi 🙏🏻
@kartheekthumma884
@kartheekthumma884 11 месяцев назад
మీ నోట్లో నుండి ఊడి పడినట్లు ఉంది మీ అమ్మాయి.. ఆ వాక్షుది, explain చేసే విధానం అంతా నండూరి గారి లాగానే ఉంటుంది..
@ashuamit6558
@ashuamit6558 11 месяцев назад
Nijamga meeru ma lanti variki intha gnanam istunaru mee family ki ha devudi ashissilu unadalani manaspoortu ga korukuntunam guru garu
@srinivas9507
@srinivas9507 11 месяцев назад
Tamari valla repu Vinayaka chavithi entho chakkafa, confusions lekunda chesukogaluthamu, emi icchi Mee runam teerchukogalam 🙏🥺🥺🥺
@Cine.321
@Cine.321 11 месяцев назад
Andhariki Vinayaka chavithi subakankshalu
@chandravathikakaraparthika8831
@chandravathikakaraparthika8831 11 месяцев назад
Chala chakhaga vivarincharu amma. Thank you so much. 🙏🙏🙏
@sreeramyavangala1112
@sreeramyavangala1112 11 месяцев назад
Meeku chala thanks amma.. Mee valla memu andaramu telikaga pooja chesukuntunam...
@user-ix3rj7py9d
@user-ix3rj7py9d 11 месяцев назад
🙏🙏 om Sri ganeshay namaha🙏🙏challa Baga ardhamauela cheparu amma👏👏👏👏👏
@simpleswathi
@simpleswathi 11 месяцев назад
Namaste andi Ee roju nenu ee video pettukoni puja chesukunanu.chala hayeega anipichindi
@vijayareddys3685
@vijayareddys3685 11 месяцев назад
Very useful video thank you very much
@anuradhapulivarthi6710
@anuradhapulivarthi6710 11 месяцев назад
Thank you Nandurisrinivas garu and family andi . It helped me to do pooja from Dallas TX And if you give samkalpam for Dallas people it could be great andi for all poojas we can use same samkalpam so many people looking forward andi
@basireddyk2009
@basireddyk2009 11 месяцев назад
namascaramulu meeku mikutumba sabyulaku vinayaka chaviti subakanksalu
@yukthalearningworld8070
@yukthalearningworld8070 11 месяцев назад
Enniyears chavithi chesanu sir...but this year edo chala trupthi ga undi. Story ni entha chakkaga vidamarchi chepparo... tq so much.
@sridhard7877
@sridhard7877 11 месяцев назад
Thank You. This Video is very useful. Please do more such videos for other festivals as well. God bless you...
@sahithiprasuna-eq3oj
@sahithiprasuna-eq3oj 11 месяцев назад
Om sr mantra namah: Very useful video thank u very much srivani papa. Om ganesh namah Om ganesh namah Om ganesh namah
@swapnamupudi9202
@swapnamupudi9202 11 месяцев назад
ధన్యవాదాలు గురువు గారూ.
@saidharmatejbhukya4028
@saidharmatejbhukya4028 11 месяцев назад
Thankyou so much guruvu garuuu for uploading such a helpful video 🙏🙏🙏 అదే విధంగా సరస్వతి పూజ విధానం కూడా చూపించండి
@bakkathatlanarsimhayadav2306
@bakkathatlanarsimhayadav2306 11 месяцев назад
Thank you so much ❤️ గురువుగారు పాదాభివందనాలు 🌹🌹🙏🙏
@saisravanthithadagoni8710
@saisravanthithadagoni8710 11 месяцев назад
వినాయకుని తో పాటు కలశం పెట్టుకునే విధానం కూడా చూపండి గురువు గారు
@seemakurthigowri2321
@seemakurthigowri2321 11 месяцев назад
U PPL are saviours ...tq for this video
@PSSahasra2011
@PSSahasra2011 11 месяцев назад
Mee Daya valla baga Pooja cheskunnamu andi ❤
@vasantha4906
@vasantha4906 11 месяцев назад
Thanks you amma ,chelli meeru cheppina vidanga pooja poorthi chesa.🙏🙏🙏🙏🙏
@tholla.rusyasree996
@tholla.rusyasree996 11 месяцев назад
Namasthe guruvu garu adavallu gunjillu theyacha please cheppandi sir
@TenteSaigayatri
@TenteSaigayatri 11 месяцев назад
Ee video pettukuni vinayaka chavithi puja chesukunnaam guruvu gaaru
@honeyranjith5314
@honeyranjith5314 11 месяцев назад
శ్రీ విష్ణు రూపాయ నమశివాయ
@ashwanivardhineni6278
@ashwanivardhineni6278 11 месяцев назад
Great help, thank you. Please also give demo of Santhoshi maata pooja demo for every fridays and vratham pooja as well please.
@svsolutions1499
@svsolutions1499 11 месяцев назад
Guruvu gaaru . Ee poojani intlo matrame cheyalahh. Or . Village lo pette Vinayaka mandapam lo kuda cheyavachaahh..
@vedanabhatlasekhar4655
@vedanabhatlasekhar4655 11 месяцев назад
చాలా సంతోషం..
@lakshmimeesala2655
@lakshmimeesala2655 10 месяцев назад
Chala Baga chaparu chlli
@chinnaiahpillimitla2538
@chinnaiahpillimitla2538 11 месяцев назад
meeru me kutumbam bagundali guruvu garu 🙏🙏🙏🙏🙏. Sri matre namaha. 🙏🙏🙏
@chaitanyaswarupakella2609
@chaitanyaswarupakella2609 11 месяцев назад
Maha punyam chesukunnatte meeru... good video
@GeminiTS51
@GeminiTS51 11 месяцев назад
The video is very well-presented. Please also show lyrics of the slokas and mantras on screen while your daughter is chanting them, in big and clear fonts. Then we can read through along with her...
@NanduriSrivani
@NanduriSrivani 11 месяцев назад
Good suggestion, however, when we show it on the screen it may block the view. So we gave English / Telugu PDFs in the video description - Susila
@saharshmenam4634
@saharshmenam4634 11 месяцев назад
Chala Baga chepparu amma
@srikarnreya8386
@srikarnreya8386 11 месяцев назад
Enni kruthaghnathalu cheppina thakkuve meeku
@pinkypinky4162
@pinkypinky4162 11 месяцев назад
Chala chala thanks akka. We followed the same as you guided...
@koyyadamounika8691
@koyyadamounika8691 11 месяцев назад
Enni days unte anni rojulu elane pooja cheyala guruvu garu plz cheppandi
@pottimanu5862
@pottimanu5862 11 месяцев назад
Simply superb
@somisettyaswini4934
@somisettyaswini4934 11 месяцев назад
Gowri Pooja kuda share cheyandi please thanks for sharing Amma 🙏🙏🙏
@Arjun3117mc
@Arjun3117mc 11 месяцев назад
Amma eesari maa nannagaru nachindi ani chala pedda vigraham techaru.. Almost 1.5 ft undi.. Daniki kalasam pettala? Mamulga cheskovacha? Dayachesi vivarinchagalaru..
@anithanalam8239
@anithanalam8239 11 месяцев назад
Chaala Baga chepparu.🙏🙏
@sranitha3385
@sranitha3385 11 месяцев назад
Chala clear ga chepparu thanks andi
@jyothishwari2073
@jyothishwari2073 10 месяцев назад
గురువుగారు పూజ చేయాలని శుభ్రం చేస్తున్నాను చేసుకుంటున్నాను అప్పుడే పీరియడ్స్ అయ్యాను ఏం చేయాలో అప్పుడు దేవుని ఫొటోస్ ఇవి ప్రమిదలు అన్ని ముట్టుకున్న కదా గురువుగారు ఇప్పుడు ఏం చేయమంటారు
@stylevenky5748
@stylevenky5748 11 месяцев назад
Thank you so much gurugaru
@lakshmivijaya1693
@lakshmivijaya1693 11 месяцев назад
Guruvugariki namaskaralu
@anupamarajender2997
@anupamarajender2997 11 месяцев назад
Thank you very much andi, dayachesi Satyanarayana vratamu puja vidhanamu cheyagalaru
@Ambica22
@Ambica22 11 месяцев назад
Meeku dhanyavadhamullu
@user-um9qj8rn6e
@user-um9qj8rn6e 11 месяцев назад
Hello, Vratham ki pathri puvvulu dorakani area lo untunnanu foreign lo. Ilantappudu Vratham cheskovatam ela cheppandi please?
@NanduriSrivani
@NanduriSrivani 11 месяцев назад
అక్షింతలతో మీకు దొరికిన పువ్వులతో చేసుకోండి
@sirisharavuri3903
@sirisharavuri3903 11 месяцев назад
Thank you for everything 🙏🙏
@swethadantuluri2305
@swethadantuluri2305 11 месяцев назад
Thankyou all I pray for your well-being May in this life you all will be liberated mokshyam praptirasthu
@ashuamit6558
@ashuamit6558 11 месяцев назад
Vrata kata book lo uthara dhikuna petti pooja cheyalani undhi gurugaru mari ela pedte manchidho chepagalaru mak telusu meru em antaro bakti tho cheyandi chalu ekadaina petukovachu ani anthe kada guru garu kani veelu ila chepadam vala maku doubts vastunai koncham clarity ivandi gurugaru
@sandhyakodithala1841
@sandhyakodithala1841 11 месяцев назад
Chaala baga chepthunnav amma, vaibhava Lakshmi vratham pooja vidhanam chupinchagalaru
@mcsreddy8508
@mcsreddy8508 11 месяцев назад
అమ్మా చిన్న సందేహం పూజ ఐన వెంటనే అప్పుడే ఉద్వాసన మంత్రం చెప్పవచ్చా . లేదా మనం ఆ రోజు సాయంత్రం చెప్పి విగ్రహం కదపాలా ?
@priyankautharadhi821
@priyankautharadhi821 11 месяцев назад
Description chudandi answer vundhi
@lalkichn1m289
@lalkichn1m289 11 месяцев назад
Adbuthamga chepparu 😊
@venkatasainath5848
@venkatasainath5848 11 месяцев назад
Please make a video of radha astami please make demo sir please🙏
@anithagowda3698
@anithagowda3698 11 месяцев назад
Second time I am asking pls give in kannada also pls guruji pls 🙏🙏🙏🙏🙏
@suribabu246
@suribabu246 11 месяцев назад
గురువుగారు నామకరణం చేసే పూజ విధానం కూడా వీడియో చెయ్యండి
@nischhalaacharya9745
@nischhalaacharya9745 11 месяцев назад
Sri gurubhyonamaha🙏 If we are keeping the god for 3 or more days after the vratham,when should we do the udvasana, please do let us know
Далее