అంత సోది..మార్కెట్ లో నవాజ్ విత్తనం కి Value ఏ లేదు ఎందుకు అంటే ఈతని seed కి complete గా నెత్తి మీద సొట్టలు పడుతున్నయ్..జలగలు పడుతున్నాయ్ Seed cost 20 20×9000=180000/- Seed transport 1000 Seed వేసింది 9000 ఒక చేప సగటు 150 ఫీడ్ తిసుకుంటోంది 8000 పిల్లలకు ఫీడ్ ఖర్చు పెట్టుకున్నా 8000×150=12 లక్షలు అవుతోంది కని ఈమె 3 లక్షలు అయింది అంటుంది అసలు ఈమెకు ఏమి తెలియదు Just Paid promotion Video ఇధి ఎవరు నమ్మకండి బయ్యా🙄
Profit Chala kastam, 9000 seed antunaru per acre ke FCR approx 1.3 to 1.5 madyalo vasthundi. Ela chusukuna profit 3 lakhs datadhu or loss vasthundi experience tho cheptuna. Kg ke 220 minchi radhu meku experience lo telusthundi
Ram nagar and musheerabad market lo 200 to 250 rupees vundi. Andulo vehicle charges and akkada mana chapalu Ammipettina athaniki 8 percent commission ivanni lekkalu veste m migulavu.
అంత ఫేక్ మార్కెట్లో రేటు లేదు కొఱ్ఱమెనుకు నేను కూడా రాజేశ్వరి మేడం వేసిన టైం కే నేను కొఱ్ఱమెను వేశాను ఇప్పుడు క్రాపింగ్ వచ్చింది మార్కెట్ లో రేటు 200 నుంచి 220 వరకే అంటున్నారు పెట్టిన పెట్టుబడి కూడా వస్తాదో రాదో అని భయం వేస్తుంది మార్కెట్ విషయంలో కొద్దిగా సాయం చేయనండి ప్లీజ్ మాది యాదద్రి bhongir జిల్లా గుండాల మండలం సుద్దాల గ్రామం🙏🙏🙏