Very special thanks My Village Team. ఈ షార్ట్ ఫిల్మ్ లో లాస్ట్ ఎండింగ్ లో పోలీస్ చెకింగ్ చేసే సీన్స్ నీ. మా విల్లేజ్ Sarvapur లో షూట్ చేసినందుకు. 2017 year lo నేను మీ స్టూడియో వచ్చాను . But my bad lack 6 year తరువాత . మా ఊరు Sarvapur శివారు ప్రాంతాల్లో షూట్ చేసినందుకు.... M Anil.🖊️
Hii. Srikanth Anna. Chandhu Anna Raju Anna.anil Anna Hiii. Anna mi group andharu kalishi okakada vundi. Dwath video cheyaka. Challa rojulu. Ithundhi Anna. Mi group andharu kalishi okakada vundi manchi dwath video thiyandi Anna makosham thondharaga pillzzzzzzz. Manchiga. Full got tho 🐐🐏🐏🐏🐏🐏🐏🐏🐏 dwath video thiyandi Anna. Andhulo. Malli. Comedy vundalli Anna.
ఇన్ని రోజులు ఎందుకు ఆలస్యం ఐనది అని చాలా మంది అడిగారు ఇన్ని రోజులు వాన కొట్టి వాగు పారింది ఉసికే తీయటానికి చాలా కష్టం ఐనది అందుకే లేట్ ఐనది కావచ్చు 😊😊😊😊😊
మంథని ఫొటో గ్రాఫర్ పవన్ అన్న నువ్వు గ్రేట్ అన్న ఇదే వీడియో లో నువ్వు చేసిన కరెక్టర్ మళ్ళీ మళ్ళీ కాట్ చేసుకొని చూసా అన్న ఈ ఎపిసోడ్ కోసం ఎన్ని రోజులు నుంచి వెట్ చేశా ఫుల్ హ్యాపీ అన్న
మై విలేజ్ చూస్తున్నాను అందరు యాక్టింగ్ చాలా నేచురల్ గా ఉంటది అనిల్ అన్న చందు అన్న శివన్న అన్న అన్నా నాకు యాక్టింగ్ అంటే చాలా ఇష్టం నను కూడా తీసుకోండి ప్లీజ్ నేను కూడా యాక్టింగ్ చేస్తాను ఒక అవకాశం ఇవ్వండి