Тёмный
No video :(

వివిధ వర్గాల ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకున్న గౌ|| ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు 

JanaSena Party
Подписаться 1,9 млн
Просмотров 81 тыс.
50% 1

Follow JanaSena Chief Pawan Kalyan on Facebook : / pawankalyan
JanaSena or JanaSena Party is an Indian political party in the states of Andhra Pradesh and Telangana, founded by MR. Pawan Kalyan in March 2014. JanaSena which means People’s Army in Telugu language.
To Donate : janasenaparty....
Other official Social media Links :
/ janasenaparty
/ janasenaparty
/ janasenaparty
#PawanKalyanAneNenu
#JanaSenaParty #PawanKalyan

Опубликовано:

 

29 авг 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 139   
@babjiballa1683
@babjiballa1683 2 месяца назад
గంజాయి మొక్కకాదు, ఆకు కూడా కనిపించడానికి, పెంచడానికి వీలులేదు. డ్రగ్స్ డ్రయిన్స్ లో, మాదక ద్రవ్యాలు మట్టిలో కలిసిపోవాలి. ఈ భారతావని మీకు జేజేలుపలకాలి. మిమ్మల్ని ఎన్నుకొన్న ఒక పౌరునిగా నా విజ్ఞాపన.🙏🙏🙏
@Nagaraj12Nagaraj12
@Nagaraj12Nagaraj12 2 месяца назад
🙏🙏🙏🛐
@babjiballa1683
@babjiballa1683 2 месяца назад
కల్తీ లేని ఆహారం నా కల. అది మీ ద్వారా నిజం కావాలి. ఈ భారతావని మీకు జేజేలు పలకాలి. మిమ్మల్ని ఎన్నుకొన్న ఒక పౌరునిగా నా విజ్ఞాపన.🙏🙏🙏
@garnepudipraveen7306
@garnepudipraveen7306 2 месяца назад
రాజకీయం అంటే నాకు తెలియదు కానీ పవన్ కళ్యాణ్ గారు ప్రజలకి ప్రజా సేవ చేయటానికే వచ్చాడు జై పవన్ కళ్యాణ్ 🎉🎉
@megacultjanasena
@megacultjanasena 2 месяца назад
నిజమైన ప్రజా నాయకుడు వచ్చాడు.. సేనాని రూపంలో జన సేనాని✊👍 #Megacult4Janasena
@digumarthisantosh6412
@digumarthisantosh6412 2 месяца назад
Jai d CM garu. నేను పిఠాపురం MLA గారి తాలూకా
@srikanthsrisri4536
@srikanthsrisri4536 2 месяца назад
Samasyalu vinnalante sahanam kavali sir. Sahaname Mee daggara sahananni aruvadiginantha sahanamga samasyalnu pariskaristunnaru. Hats off to you sir. You are my inspiration ✊ Jai JANASENA✊
@bathinamangamhasivudu5096
@bathinamangamhasivudu5096 2 месяца назад
నమస్కారం పవన్ సార్ ప్రతి ఊరిలో చెరుకు తోటలు వేయించండి జనం పని లేక అల్లాడిపోతున్నారు చక్కర ఫ్యాక్టరీలు తీసేసారు చక్కెర కల్తీ బెల్లం కలిపి వచ్చేసింది ఆరోగ్యం పాడైపోతుంది బెల్లం చక్ర వల్ల దయచేసి ప్రతి ఊరికి చెరుకు తోటలు వేయమని చెప్పండి కాకినాడ జిల్లా మంగ
@nagarajkusam8859
@nagarajkusam8859 2 месяца назад
మీరు తీసుకున్న గ్రామాల నుండే అన్నీ చేసుకుంటూ మళ్ళీ విజయం సాధించాలని 🇮🇳
@raghusunkara7077
@raghusunkara7077 2 месяца назад
Janamlo vundali Janam kosam vundali..he is the one for that !
@satishrude4387
@satishrude4387 2 месяца назад
జై జనసేన✊ జై జై జనసేన✊✊
@janakijanu6402
@janakijanu6402 2 месяца назад
జై జై జనసేన రారాజు పరిపాలన రామరాజ్యంలో ప్రజలందరూ సస్యశ్యామలంగా ఉండాలి పవన్ అన్న దుర్గా మాతల్లి అనుగ్రహం ఎప్పుడు ఉండాలి దుర్గమ్మ తల్లి ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలి అన్న జై జనసేన కనకదుర్గమ్మ కి జై 🙏🏻🙏🏻
@venkateshroyal8776
@venkateshroyal8776 2 месяца назад
Jii janasena 🔯🔯🔥
@vamsikrishnabusarapalli
@vamsikrishnabusarapalli 2 месяца назад
Pawan Kalyan respect button ✅
@ashok-qc4lh
@ashok-qc4lh 2 месяца назад
Oka saryna NAYAKUDU Sri Pawan Kalyan garu❤
@Sai.kumar1291
@Sai.kumar1291 2 месяца назад
ప్రజలకు అందుబాటులో ఉండాలన్న మీ రాజకీయతత్వం నిజంగా గ్రేట్ అన్నయ్య జై జనసేన✡️🙏
@PoliticsofAP2024
@PoliticsofAP2024 2 месяца назад
Very Proud to be called as Janasainik, tq very much dear Janasenani, u r making us proud with ur moves❤
@nagarjunapala9433
@nagarjunapala9433 2 месяца назад
నిజమయిన సుపరిపాలన, ప్రేజ సేవ అంటే ఇది.❤
@Swathivizagvlogs
@Swathivizagvlogs 2 месяца назад
మా నాయకుడు జై జనసేన జై పవన్ కళ్యాణ్ గారు
@Jdplegend
@Jdplegend 2 месяца назад
అన్నా ఇది పవన్ కళ్యాణ్ గారిని నాకు ఒక స్మాల్ ఫోటో దిగాలని నిన్ను నిజమైన ఫ్యాన్ ని ఆమె బీసీ కాండిడేట్ మన కౌసాలే కాకినాడ మాది నేను హైదరాబాద్ లో జాబ్ చేసుకుంటున్నా అది. నేను రెండు మూడు సార్లు వచ్చిన సరే నన్ను ముగ్గురు కొట్టిన ఫోన్ గుచ్చుకున్నారు జగనన్న ప్రభుత్వంలో ఎవ్వరు కూడా నాకు పట్టించుకోలేదు స్పెషల్ టీం ఉంది ఎవరు పట్టించుకోలేదు నేను సామర్లకోటలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయండి అన్నగారు చాలా హ్యాపీగా వచ్చి నాలాంటోళ్లు చాలామంది హ్యాపీ ఫీలవుతారు అందుకని
@radha7772000
@radha7772000 2 месяца назад
Really great sir ❤❤
@SM.742
@SM.742 2 месяца назад
Jiii janasena ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@venkateshs6297
@venkateshs6297 2 месяца назад
Andhra ki ashakiranam ma pawan anna from jr.ntr fan
@chandinich5818
@chandinich5818 2 месяца назад
అన్ని సమస్యలకి ఎవర్ని కలవాలి ఏంటి అనేది ఒక ఐడియా ఉంది.....కానీ బిచ్చగాళ్లకు మంచి లైఫ్ ఇవ్వడం గురించి ఆలోచిస్తారని....జనసైనికులు ఈ విషయాన్ని పవన్ అన్న దగ్గరకు తీసుకెళ్తారని ఆసిస్తున్నాను🙏
@JanakiGajula
@JanakiGajula 2 месяца назад
gelichaka kuda prajala samasyalu teluskuni pariskaristunnaru... gelichaka e rajaki nayakudu one year varaku kanipincharu alantidi miru..janasena nayakulu prajala dagar ki vastunnaru sir... super sir gd job sir jai janasena ✊🎉
@healthdepartment4927
@healthdepartment4927 2 месяца назад
ప్రతి కుటుంబాన్ని అందరు సమస్యలు తీర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న పవన్ కళ్యాణ్ సర్
@kvapparao8801
@kvapparao8801 2 месяца назад
ప్రతీ కుటుంబం సమస్యలు ఎవరూ తీర్చలేరు ఎందుకంటే మనలో కూడా స్వార్థం ఉంటుంది ఎంత అంటే ఒక ఎకరం భూమి, ఇంద్ర సౌధం లాంటి ఇల్లు ఉన్నా, కొడుకులకు లక్షల్లో లంచాలిచ్చి job కొన్నా ఏమి లేని వాడికన్నా better అనుకోడు.government ఇవ్వాలె కానీ కొత్త ఇంటి స్థలానికి, welfare schemes కి, వ్యాపారం subsidy కి, pension కి, పంట పండించకున్నా రైతుభరోసా కి ఇంకా చాలా వాటికి నేనూ పేదవాడినే ఎందుకంటే నాకూ ration card ఉందిగా అంటాడు. కోట్లలో వ్యాపారం చేస్తున్న వాళ్లకు ration card ఉంది అంటాడు. ఇలా ఉంటుంది మన దేశ ప్రజల ఆశ కాదు కాదు దురాశ కానేకాదు అంతకు మించి
@Alexander88888
@Alexander88888 2 месяца назад
Superb 👍👍👍
@SRMultimediatech1122
@SRMultimediatech1122 2 месяца назад
గత 100 సంవత్సరాలనుండి A. P ప్రకాశం జిల్లా పొదిలి లో వ్యవసాయ భూమి ని సాగు చేసుకుంటుంనాము ఈ మధ్యనే మా భూమిని ఊరు లో వేరే వాళ్ళు రికార్డులు మర్చి ఆక్రమించారు.సత్యం ని గెలిపించండి, for ground level enquiry
@padmaoruganti9179
@padmaoruganti9179 2 месяца назад
జై జనసేన, waiting for more such efficient and dynamic leadership!!
@sandeep-bn8im
@sandeep-bn8im 2 месяца назад
Jai janasena 🔯🔯🔥
@tandursatyanarayana9024
@tandursatyanarayana9024 2 месяца назад
Janasena Janasenani Kalyan Garu Excellent
@ThagarapuSrinivas
@ThagarapuSrinivas 2 месяца назад
జై జనసేన! జై తెలంగాణ!! జై భారత్!!!
@gmkrayalu932
@gmkrayalu932 2 месяца назад
రాజకీయం అంటే స్వచ్చంద ప్రజా సేవ అది ఉచితంగా చేయాలనే మీ ఆదర్శాన్ని అందరూ అనుసరిస్తారు అని భారతీయుల ఆశ ఆశ ఆశ ఆశ ❤️❤️💯🎉💯🎉💯
@haranathg532
@haranathg532 2 месяца назад
JANASANA MLA'S stated taking bribes along with TDP leaders for transfers of govt teachers, & Employees. * GOOD SHOW TDP & Janasena. * Your MLA'S started bussiness ( Illigal ) allready. * Good show AP.
@Boundless5
@Boundless5 2 месяца назад
A.p cheskuna adrustam.. Meeku pawan kalyan Anna dorakadam❤🙏🙏
@pentayyanaravapentayya2410
@pentayyanaravapentayya2410 2 месяца назад
Jai janasena 🔥🔥🔥🔥
@ramkp01
@ramkp01 2 месяца назад
Pawan Kalyan's words are the future path of the Andhra Pradesh 😍
@lalitharam3172
@lalitharam3172 2 месяца назад
Jai pawan kalyan
@sreelakshmiramisetty5848
@sreelakshmiramisetty5848 2 месяца назад
పవన్ సార్ దగ్గర కెళ్ళనివ్వండీ ,
@blueseabluesky11
@blueseabluesky11 2 месяца назад
Loud applause for you SIR .. Mammalian kanna me Amma gariki ... AP lo puttinandhuku eee nela ki ..🙏🙏🙏🙏
@user-gx4pu8oh6x
@user-gx4pu8oh6x 2 месяца назад
ప్రజలకు మంచి చేయండి 🙏
@Jay-sw1hp
@Jay-sw1hp 2 месяца назад
Jai janasena
@dailogkottu279
@dailogkottu279 2 месяца назад
Real leaderni chustunnanu nenu
@bhanu_dada984
@bhanu_dada984 2 месяца назад
JAI JANASENA 🔯
@chandinich5818
@chandinich5818 2 месяца назад
ఈ ఛానెల్లో కామెంట్స్లో ఏదైనా సమస్య గురించి తెలియజేస్తే అది పవన్ అన్న కి చేరేలా చూడండి🙏🙏
@Jdplegend
@Jdplegend 2 месяца назад
అన్నా మళ్లీ మీరు చాలా మంది డైలీ వేస్తున్నారు కరెక్ట్ చేస్తున్నావ్ అన్న పవన్ అన్న అది మీతో ఒక సెల్ఫీ దిగాలని నాది కాకినాడ అన్నగారు నేనంటే నాకు చాలా ఇష్టం అది. ఆ సోమలకోటలో సీసీ కెమెరాలు లేవు నా ఫోన్ కూడా పోయిన సరే కానిస్టేబుల్ నాకు నిద్ర వస్తుంది పడుకుంటాను సార్ వచ్చాక మాట్లాడదాం లే అన్నది
@salemnewstimes
@salemnewstimes 2 месяца назад
Thalaiva Super ❤❤❤
@user-uq5rr8ox5t
@user-uq5rr8ox5t 2 месяца назад
Jai janasena ❤️❤️
@kondaandey6396
@kondaandey6396 2 месяца назад
Great leader❤❤
@pulletidurgarao4360
@pulletidurgarao4360 2 месяца назад
Jai janasena ✊️
@_SANTHOSH_REDDY_
@_SANTHOSH_REDDY_ 2 месяца назад
Jai #JANASENA Jai #PAWANKALYAN 🔥🔥
@venkat138
@venkat138 2 месяца назад
Jai janasena🎉❤u anna
@Jdplegend
@Jdplegend 2 месяца назад
అన్నతో ఒక్కసారి అయినా ఫోటో దిగాలని మనస్పూర్తి కోరుకుంది అది కొద్దిగా నాకు అపాయింట్మెంట్ ఏమైనా ఇస్తే జనసేన కార్యకర్తలు నీ ప్రతి స్టేటస్ పెడతా అన్న గెలవాలి పిఠాపురంలో గెలవాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను అది. నేను చాలా స్టేటస్ పెడతా అందరూ మీడియా పీపుల్ అంతా నేను కూడా ఒక వీడియో అన్న గెలవాలని నా పేరు దుర్గాప్రసాద్ సామర్లకోటలో కెమెరాలు ఇప్పించండి అది బిల్వ బెల్ దొంగతనలు ఫ్యామిలీ వచ్చినా సరే
@bapuji1400
@bapuji1400 2 месяца назад
Jai power star ❤❤❤jai jana sena ❤❤❤jai Hind ❤❤❤
@prasadturalla1359
@prasadturalla1359 2 месяца назад
Edi kadha memu korukunnadi Ellanti pallanna mannam korukunnadi🎉
@msranganayakulu8143
@msranganayakulu8143 2 месяца назад
Super sir 👏
@bandaruranga8258
@bandaruranga8258 2 месяца назад
Love you boss ❤
@subbup1301
@subbup1301 2 месяца назад
Jai jansena 🔯✊
@bavanishankar8680
@bavanishankar8680 2 месяца назад
Super
@user-ie8ud3xu4c
@user-ie8ud3xu4c 2 месяца назад
Good sir
@PoduguSindhu-bo9bl
@PoduguSindhu-bo9bl 2 месяца назад
Pspk
@snaidu5525
@snaidu5525 2 месяца назад
Jai janaseena
@user-sj4ko9zo9n
@user-sj4ko9zo9n 2 месяца назад
That is Pawan Kalyan
@Raranaveen3210
@Raranaveen3210 2 месяца назад
Jᴀɪ Jᴀɴᴀsᴇɴᴀ ❤
@bhanu_dada984
@bhanu_dada984 2 месяца назад
2029 🙋🏻CM ✅
@aravindkotikalapudi8474
@aravindkotikalapudi8474 2 месяца назад
@gsankaram5795
@gsankaram5795 2 месяца назад
👌👌👌👌🙏🙏
@shankaraonadupuri5453
@shankaraonadupuri5453 2 месяца назад
Ist like - jai జనసేన 🔯🥛
@konisisuryanarayana5615
@konisisuryanarayana5615 2 месяца назад
సార్ ఫీజు రీయింబర్స్మెంట్ కొంచెం అలో చించడి సార్
@mojeshteja999
@mojeshteja999 2 месяца назад
Great sir meru ❤❤❤❤
@geethar7139
@geethar7139 2 месяца назад
Hiiii sir. How are you
@srishailamyadav7171
@srishailamyadav7171 2 месяца назад
Devudu sami 🙏🙏🙏
@kumarmypala3694
@kumarmypala3694 2 месяца назад
The real public servant
@thirupathireddy4648
@thirupathireddy4648 2 месяца назад
Jai pawanism
@vasubabu451
@vasubabu451 2 месяца назад
Jai Janasena Jai PSPK Annayya Jai CBN
@sayamparamesh7445
@sayamparamesh7445 2 месяца назад
🙏🏼🙏🏼
@seena.Hello.Bro.hpt.1319
@seena.Hello.Bro.hpt.1319 2 месяца назад
𝗝𝗮𝗶 𝗷𝗮𝗻𝗮𝘀𝗲𝗻𝗮❤❤
@besunshine7915
@besunshine7915 2 месяца назад
👏👏👏
@nagurnagur8421
@nagurnagur8421 2 месяца назад
❤❤❤
@user-zq6qp3xc4h
@user-zq6qp3xc4h 2 месяца назад
Sir Miru chala smart ga untaru i madyalo mi smartness taggindi please focus cheyandi sir
@cherrychannel9545
@cherrychannel9545 2 месяца назад
Also please take care of our ap sports school Kadapa sir. Here we are not getting salaries since January sir.
@santhisreeni
@santhisreeni 2 месяца назад
@Pawan Kalyan garu. Please work on waste management in villages. Almost all the villages are burning the plastic waste. There is no proper waste segregation implemented. Build play areas for kids in every village. Living conditions in villages needs to be improved for farmers and their wifes and kids.
@nammanadu9683
@nammanadu9683 2 месяца назад
Next C,M....
@userlovelyman
@userlovelyman 2 месяца назад
A🎉ll the best sir... Have lot of expectations on you sir... please deliver 🎉
@vijaykona7052
@vijaykona7052 2 месяца назад
paryaavaranam ki sambandhinchi intiki okka mokkanu natadam manchidhi ani naa abhiprayam anna adhi vruksham ayyi entho mandhi ki oxygen isthundhi ippudu andharu kuda illu katukoadaniki roads veyadaniki inka enno avasaralaki chettalanu narikesthunaru ila ithey konni rojulaki bhummi midha brathakadam chala kastam ipodhi anna andhuku dhayachesi intiki okka mokkanu natamani okka go pass cheyyu anna ... inka grameena abhivruddhi ante company lu thecheyadam leka roads veseyadam kadhu anna gramam lo asala chetha lekunda chudali anna daily okka sari ina streets ni sanitize cheyali anna endhuku ante ekkada padithe akkade chetha vesesthunaru school lo college's lo kuda educate cheyali anna ee chetha kosam bayata countries lo entha clean ga untai anna streets alane naa dhesham lo undali ani korukuntuna 1. daily one time streets ni sanitize cheyali anna 2. weekly once ina drainages clean cheyali 3. area ki vachi chetha veyadaniki antu okka separate place undali 4. ekkada padithe akkada chetha vesthe immediate action thisukovali anaya 5. ekkuva chettulu nate la chudali anna 6. plastic use thaginchali anna ... 7. roads baagu cheyali anna chivariga naa dhesani ee bumini malli pachaga chudali anna tourism ki vachesi jobs leka chala mandhi unaru anaya malanti valaki tourism entho upayoga paduthundhi tourism guidance ga entho madhiki jobs ivachu anaya adhi kuda reasonable salary tho ivandi anaya gramallo city lo vizag lanti city's lo tourism ni devolep cheyandi anaya adivini kuda enthomandi dhochesthunaru anaya enno vanarulu unai vatini waste ga narikiyadam paducheseyadam chesthunaru anaya adivini kuda nuvvu adhesalu ichi vatini kuda kapadali anaya idhi ni varaku cheruthundho ledho cherina vallu ni varaku ranistharo ledho thelidhu gani nennu naa first vote ni mana janasena ke vesanu anna kutamiki vesanu anna endhuku ante nuvvu vasthe devlopment avuthundhi ane oke okka namakam tho dhayachesi malli aa modati unna pachadhanani malli thisukura anaya ippudike bummi chala polute ipoyindhi nuvvu malli dhani save cheyali anaya anaya main adabiddala vishyamlo nuvvu chala strick ga undali anaya chala rapes ,hathyacharalu, adabiddalanu kanapadakunda chesthunaru anna ee vishyam lo mathram nuvvu mundhu adugu veyali anna nuvvu unnav anna dharyam aa aadabidda lanu kolipoyina thallithandrulaku ivvu anna nuvvu unav anna dharyam tho aadabidda ardharaatri kuda road midha dairyam ga em agathyam aa aadabidda midha jaragakundaa velle la chudu anaya
@smarteveryday1606
@smarteveryday1606 Месяц назад
what is the paper he signing, where ever he goes after winning he keeps sign the papers brought by people, is that medical related ?
@thotasaitejapatel
@thotasaitejapatel 2 месяца назад
Ma revanth kuda ilane chesindu em resolve ledhu pk ayina thvaraga resolve chestharo chudali vip treatment laga common people ki chesthe next cm
@jayachandrajayachandra1345
@jayachandrajayachandra1345 2 месяца назад
🔯✊😍👍👌⭐♥️🥰
@user-rt1ck7wv8m
@user-rt1ck7wv8m 2 месяца назад
సార్.. ఆ మీసేవ ఉద్యోగస్తుల బాధ విని కొంచెం పట్టించుకోండి. వాళ్ళు మొత్తం 700 కుటుంబాలు మాత్రమె. కూటమి ప్రభుత్వం రావాలని, వారు మొక్కని దేవుడు లేడు
@sreelakshmiramisetty5848
@sreelakshmiramisetty5848 2 месяца назад
వీరమహీళ లు అనే పేరు గుంటూరు జిల్లాలో వాళ్ళ కుసరిపోదు
@kotasatyanarayanabadhamset1221
@kotasatyanarayanabadhamset1221 2 месяца назад
🔯🔯👌👌👌👍👍👍✊✊✊✊🙏🙏🙏🙏🙏
@TENALINEWS
@TENALINEWS Месяц назад
ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-ogrJJ8RViSY.html TENALI NEWS 24/07/2024 : తెనాలి రైల్వే స్టేషన్ లో.! తస్మాత్ జాగ్రత్త.!
@TENALINEWS
@TENALINEWS Месяц назад
ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-LprxlVEwTqM.htmlsi=NDP0i2jG3eH3woxR TENALI NEWS 04/07/2024 : ఈ పాపానికి..! కారకులు ఎవరు.!?
@TENALINEWS
@TENALINEWS Месяц назад
ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-ejE953Wujys.htmlsi=ESKkJob5AyvI-eyp TENALI NEWS 11/07/2024 : రేషన్ మాఫీయా అంతు చూస్తా.! - మంత్రి నాదెండ్ల
@srikanthjilla8939
@srikanthjilla8939 2 месяца назад
AP cm evaru bhayya....artham kaavatledhu..
@TENALINEWS
@TENALINEWS Месяц назад
ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-c4BeNH8E894.htmlsi=LEDBTo_m6roi_i62 TENALI NEWS 17/07/2024 : నాదెండ్ల రాకతో.! ప్యారిస్ అందాలు వచ్చేనా.!?
@karthickpandit1715
@karthickpandit1715 2 месяца назад
uska 2nd biwi interview mey bola, usko yeh isthri priyan ney dump Kiya. maaterswalare
@prasannakumar7794
@prasannakumar7794 2 месяца назад
Krottha Cheepuru... Clean gaa vunnaa Voodvaalani pisthuntundhi....
@SK-wp8cf
@SK-wp8cf 2 месяца назад
Let's encourage
@powerowmadan7008
@powerowmadan7008 2 месяца назад
అన్న మత్స్యకారులను ST జాబితాలో కలుపు అన్న
@haranathg532
@haranathg532 2 месяца назад
Joke, His MLA'S are more corrupted and character less than YSRCP MLA'S. * TDP is worest than " Janasena " * People are watching. * Just fifteen days but MLA'S of both the parties statement bussiness & Cast ring worm. * God save AP
@question3728
@question3728 2 месяца назад
Pichhi jd Laxmi Narayan jsp lo untey mla ayyey vadu😅
@JosephMatthew.6
@JosephMatthew.6 2 месяца назад
పేరుకే పిఠాపురం MLA,ఉండేది హైదరాబాద్ (or)విజయవాడలలో 🤦🤦🤦🙏
@Rangamgari
@Rangamgari 2 месяца назад
Mee jagan emyna pulivendulalo untada sodi sollu aapandra babu .. logic leni vimarsalu cheyakandi
@gopal_sakhamuri
@gopal_sakhamuri 2 месяца назад
paytm 🐕 🐶
@Srinivas-2903
@Srinivas-2903 2 месяца назад
Rey Mee Jalaga 2014 -2024 varuku mla eh na ga,, Mari Pulivendula lo unnada? Tadepalli/ lotus pond lo unnada ? 2024 election taravata enduku Yelahanka palace ki poyadu paytm 🐕
@reloadedactionclips404
@reloadedactionclips404 2 месяца назад
Ne Peru lo Saint undi but supporting criminals (your profile pic).. 😊😊😊....
Далее