నాకు అర్థం కాని ఒకటి ఏమిటంటే ఇన్ని రోజులు వాళ్ళు రౌడీలు అని తెలీదా లేక వీళ్లు పార్టీ చేసుకోవడం వల్ల తెలిసిందా ఒకవేళ తెలిసి ఉంటే ఇన్ని రోజులు ఎందుకు ఊరికే ఉన్నారు
అవునా మేడం కరోనా నిబంధనలు only పబ్లిక్ మాత్రమైనా రాజీకీయనాయకుళ్ళకు లేదా... వాళ్ళు మాత్రం fuctions చేసుకోవచ్చు.. party meeting పెటుకోవచ్చు.. ప్రజలు చేస్తి అది తప్పు.. ఇది ఎక్కడ correct మేడం..