Тёмный
No video :(

విశ్వం యొక్క అనంతాన్ని చూసి మీరు చలించిపోతారు | Beyond Perception: Exploring an Infinite Universe 

Think Deep
Подписаться 1,8 млн
Просмотров 336 тыс.
50% 1

Опубликовано:

 

27 авг 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 523   
@user-le5fp5ze4g
@user-le5fp5ze4g 8 месяцев назад
మీరు ఒక్కొక్కటి చెబుతూఉంటే కళ్ళుతిరిగి చీకట్లో చుక్కలు కనబడుతున్నాయి సామి..ఇన్ని విషయాలు మాకోసం చెబుతున్నా నీకు పాధాభివందనాలు సామి..మీ వివరణ అద్భుతం...
@sravanapellisanthosh4631
@sravanapellisanthosh4631 2 месяца назад
విశ్వంలో ఏముంది,దాని పరిమాణాన్ని లెక్కిస్తూ పోతే మన జీవితం మొత్తం ఐపోయిన తెలుసుకోలేము..అన్ని నాలోనే ఉన్నాయి,నడిపించేది ఆ దేవుడే అని తెలుసుకుని ఆత్మజ్ఞానం పొందడం ఒకటే మార్గం. అదే జీవిత పరమార్థం.
@kumaar-999
@kumaar-999 8 месяцев назад
జీవితమంటే నేర్చుకోవటం.ఒక విద్యార్థి ఏవిధంగా అయితే పాఠాలు నేర్చుకుంటూ పైపై తరగతులకు పోతూ చివరకు డాక్టరేట్ సాధిస్తాడు.అదే విధంగా ప్రతి జీవి ఈ ప్రపంచమనే కళాశాలలో ,ఒక్కొక్క జీవితమనే తరగతి లో పాఠాలను ఆచరణాత్మకంగా నేర్చుకొంటూ,అనేక జన్మలు ఎత్తి అనేక పాఠాలను నేర్చుకుంటాడో ,అప్పుడు అతడు భగవంతుడిని చేరుకుంటాడు.ప్రతి జీవి జీవితం పరిపూర్ణ మవ్వాలంటే ,ఎన్నో పాఠాలను ఆచరణాత్మకంగా నేర్చుకోవాల్సి ఉంటుంది.అప్పుడే,దేవుడు తనను చేరుకోవటానికి మార్గాన్ని ఏర్పాటు చేస్తాడు.ఉదాహరణకు,కామము అనగా కోరిక అనే పాఠాన్ని మనం పరిపూర్ణం గా ఆచరణాత్మకంగా నేర్చుకుంటే, మరు జన్మలో సహజసిద్ధంగా ఆ గుణం ఆ జీవునికి వస్తుంది.తను మళ్ళీ జన్మలో క్రోధము అనే పాఠాన్ని ఆచరణాత్మకంగా నేర్చుకుంటే ,తరువాతి జన్మలో సహజ సిద్ధంగానే ఆ రెండు గుణాలు పుట్టుకతో వచ్చిన గునలవుతాయి.ఒక వేళ మీరు ఏ పాఠం అయిన సరిగా నేర్చు కోక పోతే,మళ్ళీ జన్మలో అక్కడినుంచే నీ జీవితం వుంటుంది.ఒక జీవితం లో నువ్వు ఎన్ని పాఠాలు నేర్చు కుంటావో ,అవన్నీ సహజ సిద్ధంగా మళ్ళీ జన్మలో నీకు సంక్రమిస్తాయి.ఉదాహరణకు,అధర్మ పరులైన తల్లి దండ్రులకు పుట్టిన నలుగురు సంతానంలో ఒక్కొక్కరు ఒక్కొక్క జన్మలక్షణాలతో పుడతారు.ఒకరు ధర్మాత్ముడు,ఒకడు అధర్మపరుడిగా,ఇంకొకడు,దానకర్ణుడిగా,ఒకడు పిసినారిగా పుట్టోచ్చు.లేదా అందరూ అధర్మ పరులుగా,లేదా ధర్మ పరులు గా పుట్టొచ్చు. అదే విధంగా దర్మత్ములకు వారు వారి పిల్లలకు ఎన్ని మంచి గుణాలతో పెంచుదాం అనుకున్న వారికి ఆ లక్షణాలు రక పోవచ్చు.మొత్తం మీద జీవితమంటే ఆచరణాత్మకంగా నేర్చుకున్నవే మళ్ళీ జన్మలలో మనకు తోడుగా వస్తాయి.అన్ని రకాల పాఠాలు నేర్చు కొనే వరకు ఆ పరమాత్ముడు నీకు జన్మను ఇస్తూనే వుంటాడు.నువ్వు చేసిన ప్రతి తప్పుకు శిక్షను ఇస్తూనే వుంటాడు.మనం దేవుడ్ని చేరుకోవాలంటే ఆ దేవుడిలా నే ఆలోచించాలి ఆచరించాలి.అప్పుడే ప్రతి ఒక్కరి జీవితం పరిపూర్ణ మౌతుంది.
@user-sv1kz9ru5v
@user-sv1kz9ru5v 4 месяца назад
Good yes .idi jevita satyam 👌
@ManuGardenlover
@ManuGardenlover 2 месяца назад
Superb chala baga chepparu ❤
@kumaar-999
@kumaar-999 7 месяцев назад
మన మెదడు ఒక పొలము అనుకుంటే,మనము ఈ పొలములో మంచి పంటను పండిస్తే ,అందరికీ మేలు జరుగుతుంది.మనము ఈ పొలములో మంచి పంటను పండిస్తూ ఉన్న,దాంట్లో కలుపుమొక్కలు కూడా పెరుగుతాయి.మంచి పంట అంటే మంచి ఆలోచనలు.కలుపు మొక్కలు అంటే చెడు ఆలోచనలు.మంచి పంట బాగా పెరగాలంటే,కలుపు మొక్కలను ఎప్పటికప్పుడు పీకేయ్యాలి.లేదంటే,మంచి పంట పెరగదు.కలుపు మొక్కలు త్వరగా పెరిగి,మంచి పంట కనపడ కుండా చేస్తుంది.అంటే,మనలో మంచి పెరగాలంటే,కలుపు మొక్కల్ని,అంటే చెడు ఆలోచనల్ని తుడిచి పెట్టాలి.దీనికి బద్దకం,వాయిదా పద్ధతి లేకుండా వెంటనే మొదలు పెట్టాలి.దీనికంటే మన మనసుకి జడత్వం ఎక్కువ.అంటే మార్పును అంతా త్వరగా అంగీక రించదు.ఎలా వున్నాయో అలానే వుండాలని అనుకుంటుంది.కాబట్టి,ఈ జడత్వాన్ని వదిలించు కొని,కలుపు మొక్కల వంటి చెడు ఆలోచనలను పీకిపడేసి,మంచిని పెంచాలి.ఏది మంచి,ఏది చెడు అని ఎల్లప్పుడూ రైతు లాంటి మన అంతరాత్మ చెప్తుంది.ఈ అంత రాత్మకు సూచనలూ ఆ పరమాత్మ నుండి వస్తాయి.
@MurikiDileep-bh2pp
@MurikiDileep-bh2pp 5 месяцев назад
Manishi dhenni kanukkunaa birth reason kanukkoleru.1000/: true' But ikonw kani reason Maloney unnadhi neelo naalo andharilo easy reason but critical mindsets so bye
@narasimhachari6711
@narasimhachari6711 5 месяцев назад
Wonderful visvanni rachinchina sreemannarayanudu entha goppa vadu. Jai sreemannaarayana hari govindaa. ,,🌄🙏🕉️,🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@srinivasrao8644
@srinivasrao8644 Месяц назад
మంచి భాష, మంచి గొంతు ...🎉 అభినందనలు.
@SrinivasAlampalli
@SrinivasAlampalli Месяц назад
ఈ విశ్వం కోసం వింటుంటే. వొళ్ళు జలదరిస్తుంది విశ్వం.వక మహా అద్భుతo
@sambanelluri7486
@sambanelluri7486 Месяц назад
ఒక 1000 భ్రమండలు ఒక మహా భ్రమండమ్ నేను అమ్మవారి కథలో విన్నాను 🕉️🕉️
@gurramnagarjuna1458
@gurramnagarjuna1458 8 месяцев назад
ఇదంతా కాదు అబ్బా విశ్వం మొత్తం చుట్టడానికి ఎదో ఒక యోగ పద్దతి ఉండే ఉంటుంది. లేకపోతే ఋషులు ఎలా విశ్వన్ని ఎలా లెక్కిస్తారు
@imissyoupotti2641
@imissyoupotti2641 4 месяца назад
Kundalini activation cheste chudachu
@user-nk4ot5br1i
@user-nk4ot5br1i 3 месяца назад
​@@imissyoupotti2641😂😂😂
@jcreddy108
@jcreddy108 Месяц назад
😀😀👌👌
@sudhakardandupati6161
@sudhakardandupati6161 13 дней назад
కుండలి అంటే ఏమిటి సార్
@sudhakardandupati6161
@sudhakardandupati6161 13 дней назад
​@@imissyoupotti2641ఆ కుండలి అంటే ఏమిటో కొంచెం వివరించండి
@meenakumari4212
@meenakumari4212 5 месяцев назад
చాలా బాగుంది.. మనోవాచామగోచరుడు...అంటే . మనసుకు, మాటలకూ కూడ అందని వాడు... ఆ భగవంతుడు.. అలాగే ఈ మహా విశ్వం కూడ... ఊహతీతం.. 👌🏿👌🏿🌹🌹
@RAJ-_-WONDERZ
@RAJ-_-WONDERZ 8 месяцев назад
⚡⚡🌞🌍🌕మిగతా గ్రహాలు అన్నీ గుండ్రంగా ఎందుకు ఉన్నాయ్ ⁉️ ⚡⚡ఏ దేశం క్యాలెండరైనా వారానికి 7 రోజులు మాత్రమే ఎందుకు ఉన్నాయ్ ⁉️ ⚡⚡ఉత్తర దిక్కు శ్రేష్టమైనది ఉత్తరదిక్కున సభా🏔️పర్వతం‼️ ⚡⚡శూన్యములో ఈశాన్యం🔥💥ఈశ్వరుడు💥🔥 వాయువ్యం విష్ణువు ఉత్తరం బ్రహ్మ దక్షిణం దక్షిణామూర్తి నైరుతి రాక్షసలోకం ఆగ్నేయం శుక్రాచార్యులు తూర్పు దేవేంద్రుడు పడమర వరుణుడు ఎందుకు అధిష్టించారు ⁉️ ⚡⚡ఇప్పుడు అర్థమైందా 😤చనిపోయినవారి శిరస్సు ఉత్తరం ఎందుకు ఉంచుతారని‼️
@vijaykumar7533
@vijaykumar7533 6 месяцев назад
Correct
@prashanthteddu2872
@prashanthteddu2872 4 месяца назад
😂😂
@premchand7508
@premchand7508 8 месяцев назад
విశ్వం ఒక పూసల దండ. దీని నిర్మించింది శ్రీమహావిష్ణువు❤🎉
@mohdafsar9445
@mohdafsar9445 8 месяцев назад
Avna ippudu Vishnu akkada untadu....? Chupinchandi....?
@dadigangadhararao4406
@dadigangadhararao4406 4 месяца назад
Base less coment
@Rahulreddyofficial
@Rahulreddyofficial 4 месяца назад
జై శ్రీమన్నారాయణ
@jaihind1744
@jaihind1744 3 месяца назад
అదేంటో మన దేశ్యంలో మాత్రమే అందరూ దేవుళ్ళు ఉంటారు , 😂
@ganapathiganesh9453
@ganapathiganesh9453 2 месяца назад
maha vishunuvu ani Cheppalemu...... But.. yedo oka dark matter nana life bi save chesthunnadi edi matram 100% Correct
@Ram-ft4qo
@Ram-ft4qo 8 месяцев назад
విశ్వం విష్ణు వశత్కారో... విశ్వమే విష్ణువు. ఆయనే అనంతుడు. అంటే అంతు లేని వాడు అని అర్థం.
@ankamramesh4204
@ankamramesh4204 8 месяцев назад
హరి ఓం ❤
@madanbhai5135
@madanbhai5135 8 месяцев назад
Om Namo Narayana 🙏🙏
@tgboybgmi1584
@tgboybgmi1584 8 месяцев назад
No
@dyskrishna7053
@dyskrishna7053 8 месяцев назад
Yes exactly ❤
@malikbasha4838
@malikbasha4838 8 месяцев назад
Fake nu chusava emanna 😅😅😅
@RAJ-_-WONDERZ
@RAJ-_-WONDERZ 8 месяцев назад
⚡🅾️Ⓜ️ Na🌍 Mah🌊 Shi💥 Va☄️ Ya🌌⚡ 🌺🌺🌺🌺🌺🌺🌺🥥🌺🌺🌺🌺🌺🌺🌺 ✨ఆరంభం అనంతం అఖండం అద్భుతం✨ ✨ఆదీశ్వర్ ఆదిగురు ఆదియోగి ఆదిశిల్పి✨ 🙏🧘🔱🔱🔱🕉️ఓంకారేశ్వర్🕉️🔱🔱🔱🧘🙏
@gopalakrishnavedula1436
@gopalakrishnavedula1436 5 месяцев назад
Manam inka basic lone vunnm bro
@gopalakrishnavedula1436
@gopalakrishnavedula1436 5 месяцев назад
Manam inka basic lone vunnm bro
@gopalakrishnavedula1436
@gopalakrishnavedula1436 5 месяцев назад
God is great bro
@user-ld8gr5ij4k
@user-ld8gr5ij4k 14 дней назад
ఏమీ లేకుండా ఏదీ పుట్టదు ఊహకు జాగ్రత్తకు హద్దు ఉండాలి శూన్యం నుండి ఏదైన పదార్థం చేయండి చుద్ధాం
@Ramakrishna.N
@Ramakrishna.N 8 месяцев назад
మనం ఎంతో పెద్ద భూమి అనే గ్రహంపై ఉన్నాం.....😮 ఆ భూమి సూర్యుని చుట్టూ తిరుగుచున్నది... మనుషులు మాత్రం వీళ్ళ స్వార్ధం చుట్టూ తిరుగుతున్నారు...😂 కానీ నేను మాత్రం.... విశ్వం గురించి తెలుసుకుంటూన్న...😉☺️ అందరూ మనల ఉండరు గా జ్ఞానంతో.!!
@CrazyCrackers999
@CrazyCrackers999 8 месяцев назад
Hats off for this Though work 🙏🏻🙏🏻
@gunavarma5540
@gunavarma5540 6 месяцев назад
మనం 28 వ విశ్వం లో ఉన్నాము అని దేవి పురాణం లో వుంది సంస్కృతం చదవడం వస్తే విశ్వం గురించి అర్థం అవుతుంది శివుడు విష్ణు బ్రహ్మ ముగ్గురు కలిసి ఆది శక్తి దగ్గరికి వెళ్లారు వెళ్ళాక మీరు ఎవరు అని గేట్ కీపర్ అడిగితే మీరు ఏ విశ్వం వాళ్ళు అని గేట్ కీపర్ అడుగుతాడు విష్ణు జరిగిన స్టోరీ లు చెప్తే ఓహో మీరు 28 వ విశ్వం వారు అని చెప్తాడు అప్పుడు లోపలికి పంపుతాడు వెళ్ళిన తరువాత ముగ్గురు త్రిమూర్తులు అమ్మాయి లు లాగా మారిపోతారు అది ఒక స్టోరీ వుంది లే దేవి పురాణము లో
@Imro45venkat
@Imro45venkat 3 месяца назад
ఇంత పెద్ద ప్రపంచం లో మనం ఎంత మన బతుకు ఎంత
@Wcmudaykiran
@Wcmudaykiran Месяц назад
🙌 Thank You Jesus 🙇
@beechaniraghuramaiah3017
@beechaniraghuramaiah3017 8 месяцев назад
లలితా సస్రనామాలలో అనేకకకోటి బ్రహ్మాండ జననీ అని వస్తుంది ... మీరు ఆ నామాన్ని విశ్లేషించి నట్లు అనిపిస్తుంది ... చాలా గొప్ప ఆలోచన మీది .....
@vamsikrishna-wb9ue
@vamsikrishna-wb9ue 6 месяцев назад
ఈ భూమి మీద ఉండే సుక్ష్మణి నువ్వు చూడగలిగితే. ఈ అనంత విశ్వంనీ చూడగల్లుగుతవ్ ... " ॐ " ... 🙏
@Endless_Gaming1
@Endless_Gaming1 4 месяца назад
Thokkem kadhu😄😁😁😅😅😂
@venkatpediredla7554
@venkatpediredla7554 4 месяца назад
విశ్వం పరిధి గురించి కాకుండా ప్రతి జీవి మరణం సంభవించ గానే జీవి లోని చేతనవస్తా ఎందుకు అచేతనం ఐపోతుంది అని ప్రస్తుత science రీసెర్చ్ చెస్తే విశ్వం గురించిన విషయాలు కూడా అర్దం కావొచ్చ.
@sureshpentakota6669
@sureshpentakota6669 8 месяцев назад
ఇదంతా ఎలా ఉందంటే దేవతలు ప్రధమ ఘనం గురించి పోటీ పెడితే కుమార స్వామి ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి ప్రపంచాన్ని చుట్టి వస్తె వినాయకుడు తన తల్లిదండ్రులు శివపార్వతుల చుట్టూ ప్రదక్షిణలు చేసి ప్రధమ ఘనం గెలుచుకున్నాడు సో సింగిలారిటి నుండి ఏర్పడిన విశ్వం గురించి ఇంత బుర్ర గోక్కోవడం దేనికి నీకు దొరికిన జీవితాన్ని ఆనందంగా అనుభవించు మెటీరియల్ వెల్మ్ గురించి అంతగా చింతించకు ఎందుకంటే మనం ఎంత బుర్ర బద్దలు కొట్టుకున్నా నెవ్వర్ ఎండింగ్ దిస్ ప్రాసెస్
@praveenpuljarla8030
@praveenpuljarla8030 8 месяцев назад
మీకున్న ఆసక్తికి మీరు మాట్లాడే స్వచ్ఛమైన తెలుగుకి నా పాదాభివందనం
@b.s.v.rsivasivashankar3163
@b.s.v.rsivasivashankar3163 8 месяцев назад
మీరు తెలుగులో కూడా
@sreekanthb3855
@sreekanthb3855 7 месяцев назад
బ్రో ని వీడియో చూస్తే మహావిష్ణు తత్త్వం బాగా అర్ధమవుతుంది. విష్ణు అంటే వ్యాపించినవాడు అని అంటారు. అసలు విశ్వము ఆది అంతం తెలుసుకోవడం బ్రహ్మ విష్ణువుకు సాధ్యం కాలేదు (మహా శివరాత్రి కథ ప్రకారం) ఇక అల్పజీవి అయిన మనిషేంతా ? వాడి ఆయుష్షు ఎంత ? సర్వం శివమయం ఓం నమఃశివాయ 🙏🙏🙏
@user-kk8ee6xm2q
@user-kk8ee6xm2q 4 месяца назад
Nijam ome nama sivaya
@user-kk8ee6xm2q
@user-kk8ee6xm2q 4 месяца назад
Sree kanth
@srinivask1900
@srinivask1900 4 месяца назад
ఈ అనంత కాల గమనం లో....... అందరూ నీ వారూ.. చివరకు మిగిలేది ఎవరూ లేరు... 😢😢😢😢😢😢😢😢😢😢😢😢
@eswarrajani2857
@eswarrajani2857 17 дней назад
ఆర్యా అనంతం అంటే అనేకం అన్నారు. అలా ఐతే పరిమితం ఐపోతోంది. అంటే నీవు చూస్తే అది అపరిమితం ఐపోతోంది . అది అనంతం. సత్యం, జ్ఞానం, అనంతం తెలుసుకుంటే చాలు
@gokararavikumar6562
@gokararavikumar6562 8 месяцев назад
no words..but...Astonishing brother...thank you regards ..🙏
@thummalarajesh3729
@thummalarajesh3729 5 дней назад
Excellent information thank you sir
@sivaginjani5960
@sivaginjani5960 3 месяца назад
కరెక్ట్ గా చెప్పారు నేను కూడా ఇదే చెప్పాలనుకున్నా అదే మన టైం ట్రావెల్ సేమ్ మనము ఇక్కడ ఉన్నట్టే అక్కడ కూడా ఉంటాం అది మన భూత భవిషత్ వర్తమాన కాలాలు అయ్యుండొచ్చు కదా
@gireeshkumarg4223
@gireeshkumarg4223 4 месяца назад
మన సౌరమండలం లెక్కలు తప్ప మిగతావన్నీ అంచనాలే.
@nitinmaram7175
@nitinmaram7175 8 месяцев назад
Super… big like from london.. please please do more videos on this space… ❤
@AbhignanMalakummari
@AbhignanMalakummari 8 месяцев назад
you are such a great person, providing very good information about the universe... thank you anna
@Ramakrishna.N
@Ramakrishna.N 8 месяцев назад
అవును బ్రో... ఈ పిచ్చి మనుషులకు విశ్వం యొక్క గొప్పదనం ఉనికి తెలియడం లేదు, ఎంతసేపు నా ఇళ్ళు నా కుటుంబం నా వాలు నా అందం నా బలుపు అనుకుంటూ అజ్ఞానంలో చస్తున్నారు...😮😂😂 ఆరే పురాణాలు చదవండి ర అంటే.... సైన్సు సైన్సు అంటారు... ఆ సైన్సు ని ఉపయోగించి ని చావుని రాకుండా అపూర, నికు రోగాలు రాకుండా అపూర అంటే... ఎమ్ మాట్లాడారు..😂.😂
@likhithsrinivas4743
@likhithsrinivas4743 8 месяцев назад
Basic disease cure ledu
@ankamramesh4204
@ankamramesh4204 8 месяцев назад
అవును 🎉
@AnuDANAV_Candy_Island
@AnuDANAV_Candy_Island 8 месяцев назад
బాగా చెప్పావు లే... 😂😂... మనం ఎంతో కొంత వరకూ ప్రయత్నిస్తున్నాం... అసలు క్రిస్టియన్, ఇస్లాం వాళ్ళు ఒక దేవుడ్ని పెట్టుకుని వాడికి ఏడుపులు గోలలు.... ఇంకా ఇంకా ఏవేవో పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తూ ఉంటారు స్వర్గం అని ... ఇంకెందుకు లే.... 😂😂😂😂😂😂😂... పూర్తిగా చూస్తే తట్టుకోలేవు...
@likhithsrinivas4743
@likhithsrinivas4743 8 месяцев назад
@@AnuDANAV_Candy_Island vadu devudu ledu shiva vishnu bhama
@AnuDANAV_Candy_Island
@AnuDANAV_Candy_Island 8 месяцев назад
@@likhithsrinivas4743 నిజమే
@RekkalaSanjay
@RekkalaSanjay Месяц назад
సీమా (ant) ఇలాగే ఆలోచించిందనుకో ఈ భూమి దానికి అనంతం లాగే కనిపిస్తది పుట్ట చెట్టు chenu గుట్ట వాగు వంక ఇలా ప్రతిదీ సీమా కి తన recherse లో ఎండింగ్ లేదు అనుకుంటుంది మనం కూడా అంతే సూపర్ పవర్ (god )మనం కూడా అంతే మన థింక్ పవర్ చాలా చిన్నది లైక్ ఆ అంటే బట్ ఎండింగ్ ఉంది
@DhanunjaydhanuCDhanu
@DhanunjaydhanuCDhanu 23 дня назад
ఎండింగ్ అన్న అది కూడా ఏదో ఒక దాంట్లో ఉండాలి కదా
@RekkalaSanjay
@RekkalaSanjay 23 дня назад
@@DhanunjaydhanuCDhanu oka దానికి ఒక్కటీ కారణం ఇలా ప్రతి దానికి కారణం ఉంది దానికి అనగా చివరి పదార్థానికి కూడా కారణం ఉంటుంది ఆనంతం పుల్లస్టాప్ ledu
@gorleramakrishna3340
@gorleramakrishna3340 4 месяца назад
మన మనసు సహాయం తో కొట్టుకోగలం కానీ విశ్వాన్ని చుట్టి రాలేం 😂
@shoot2kill277
@shoot2kill277 8 месяцев назад
OM NAMAHA SHIVAYA 🙏🙏🙏🙏🏼🙏🙏🏼🙏🙏🏼🙏🏿🙏🏽🙏🏽🙏🙏🏼 OM NAMO NARAYANA 🙏🙏🏼🙏🙏🏼🙏🏿🙏🏽🙏🙏🙏🙏🏼🙏🙏🏼🙏🙏 OM SHREE BRAHMADEVA YANAMAHA KI JAI 🙏🙏🙏🙏🏼🙏🙏🙏🏼🙏🏿🙏🏽🙏🏽🙏🙏🏼🙏🙏
@shankarsrinivasgurukanti9265
@shankarsrinivasgurukanti9265 3 дня назад
Excellent video👌, I liked it, please continue doing such good videos 🙏🏻🙏🏻
@sureshpichuka6698
@sureshpichuka6698 Месяц назад
This universe is as big as our imagination. We can see the boundaries of this universe when we know who really we are. To understand this, A cell in our body knows everything because it is part of the body and it derived from the first cell so it can sense and communicate with everything.
@RAJ-_-WONDERZ
@RAJ-_-WONDERZ 8 месяцев назад
⚡🅾️Ⓜ️ Na🌍 Mah🌊 Shi💥 Va☄️ Ya🌌⚡ 🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️ 💧💧💧💧💧💧💧💧💧💧💧💧💧💧💧 🔥 🔥🔥 🔥🔥 🔥🔥 🔥🔥 🔥🔥 🔥🔥 🔥🔥 🔥🔥 🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥 🔥 🔥 🔥 🔥 🔥 🔥 🔥 🔥 🔥 🔥 🔥 🔥 🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥
@tukaram20
@tukaram20 7 месяцев назад
భగవద్గీత ఓం మంచి గురువు గారి దగ్గర అధ్యయనం చేసి సమాధానం పొందండి
@Endless_Gaming1
@Endless_Gaming1 5 месяцев назад
Nice joke😂😂😂😂😂😂😂
@vadlashivakumar5745
@vadlashivakumar5745 4 месяца назад
​@@Endless_Gaming1 babu pakkakelli aduko..
@Endless_Gaming1
@Endless_Gaming1 4 месяца назад
@@vadlashivakumar5745 nuvvu pakkakelli cheppuko nee thokkalo matha pracharam ikkada science video lo maa book lo adi undhi idhi undhi ani kadhu
@reddymusik
@reddymusik 2 месяца назад
Anantha kiti wishvalu and బ్రహ్మాండలు chepadu correct kada ede kada Bhagavatgetha lo vhepindi
@umarao6576
@umarao6576 4 месяца назад
THANK YOU FOR EXPLAINING SO SCIENTIFICALLY & INTERESTINGLY!
@vrvenkatesh623
@vrvenkatesh623 8 месяцев назад
👍❤ సూపర్ అన్న నియంత క్లారిటీగా శాస్త్రవేత్తలు కూడా వివరించ లేరు
@apuriyakobu3668
@apuriyakobu3668 3 месяца назад
Isaiah 44:24 Thus saith the LORD, thy redeemer, and he that formed thee from the womb, I am the LORD that maketh all things; that stretcheth forth the heavens alone; that spreadeth abroad the earth by myself; గర్భమునుండి నిన్ను నిర్మించిన నీ విమోచకుడగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు యెహోవానగు నేనే సమస్తమును జరిగించువాడను నేనొకడనే ఆకాశమును విశాలపరచినవాడను నేనే భూమిని పరచినవాడను
@likhithsrinivas4743
@likhithsrinivas4743 3 месяца назад
😂😂😂😂😂fake god jesus
@boorasheshu177
@boorasheshu177 8 месяцев назад
అన్నా మీ యొక్క అన్నీ వీడియోలు చూశాక మాకు ఈ విశ్వం మొత్తం తిరిగినట్టు ఉంది అన్నా . మి వీడియోలలో ఎధో తెలియని ఫీలింగ్ ఉంటుంధీ అన్నా నాకు. ధన్యవాదాలు అన్న ఇలాంటి వీడియోలు పెడుతునందుకు 🙏🔥♥️
@ramanareddy3916
@ramanareddy3916 5 месяцев назад
మానవుడు మాటలు నేర్చుకున్నాక ఊహాలు, ఊహాగానాలు చేయగలుగుతున్నాడు.అవునా! మాటలు నేర్చిన కాలంతో పోలిస్తే మాటలు రాని కాలం చాలా చాలా ఎక్కువ. మాటలు లేని ఆ కాలంలో ఊహలు, ఊహాగానాలు ఉండవు,లేవు, కోటానుకోట్ల జీవజాతులలో ఒక్క మానవ జాతికే ఊహలు, ఊహాగానాల తలనొప్పులు 😮
@manjulamurali8580
@manjulamurali8580 8 месяцев назад
Wat this bro noooo words......❤ur dedication keep going all the very best tq
@VidhyuthDhanush
@VidhyuthDhanush 4 месяца назад
Jesus చేసినా సృష్టి బాగుంది
@vadlashivakumar5745
@vadlashivakumar5745 4 месяца назад
😂😂
@likhithsrinivas4743
@likhithsrinivas4743 4 месяца назад
Jesus fake god
@likhithsrinivas4743
@likhithsrinivas4743 4 месяца назад
Sun moon mars Jupiter Saturn Venus mercury Hindu planet Jesus devudu enti
@VidhyuthDhanush
@VidhyuthDhanush 4 месяца назад
నీకు అర్ధం కాదులే...
@likhithsrinivas4743
@likhithsrinivas4743 4 месяца назад
@@VidhyuthDhanush solar system planets Hinduism Jesus devudu enti
@networkmarketing1029
@networkmarketing1029 6 месяцев назад
ఇంకో విశ్వం లో , ఎగిరే మనుషులు నడిచే పక్షులు ఉండొచ్చు , ఇదే ఏనుగులు పరిగెత్తే చేపలు ఉండొచ్చు , చెట్లు మాట్లాడుతూ ఉండొచ్చు , మనుషులు పాకే జీవులుగా పుట్టి ఉండొచ్చు ..
@Imamstudybank
@Imamstudybank 5 месяцев назад
అలా ఉండకపోవచ్చు కూడ 😂
@VijayStunner-c6c
@VijayStunner-c6c 7 дней назад
Chalinchi povadam kadhuu direct pecholuu itharuuu.vodhuuu don't think about space....nenu chusi vachi na brain psych ipoyendiii motham..me manchikee cheptunna meru ielanti video cheyyakandi.chusina variki interest kaligi pecholuu itunnaruuu🙏🙏🙏🙏
@bannivenisujatha5051
@bannivenisujatha5051 3 месяца назад
Vunnara adhi kuda mana bhumimedhe vunnadu 🚩jai hanuman 🙏anantha vishwanni kaanthi vegamtho chuttiragala veerudu avuna kadha avunu antte thappakuda like cheyandhi chudham antha mandhi oppukunttaro
@parcharamarao874
@parcharamarao874 3 месяца назад
చక్కటి విశ్లేషణ 👏
@krishnamohanchodey714
@krishnamohanchodey714 6 месяцев назад
Super bro 💐💐💐💐💐👏🙏But anni nizaaale , Vere Galaxy, Univers ki Micro seconds lo vellede , GOD means Gnanam , 1 st vaadu Lost vaadu only one GOD 🙏🙏🙏🙏🙏💐💐💐💐👏👏🇮🇳🚩🚩
@kowkuntlslaxmareddy2960
@kowkuntlslaxmareddy2960 6 месяцев назад
జగనూతరామ జయజయమంగళ మీదేగోనుశ్రీ జగనూతరామ ! నిగమాగమ తీతసగుణ నిర్వికార విశ్వరూప భగవంతభక్తపాల రవిశేశి రక్తాస్సుమంగళ!!జగనూతరామ!!... జైగురుదేవ జైశ్రీరామ
@svsv8425
@svsv8425 4 месяца назад
Jathasya maranam druvam druvasya maranam jatham
@gokararavikumar6562
@gokararavikumar6562 3 месяца назад
stunning Astrophysics narrative vedio brother...I felt the fact as a imagination....and got pictures on my celluloid...Amazing interpretation...single word is not repeated you have taken all measures..for this meticulous vedio thank you all the best for feature endeavour..regards..🙏
@sriharikaturu3671
@sriharikaturu3671 Месяц назад
చాలా బాగా చెప్పారు
@user-xk9oh9sn2r
@user-xk9oh9sn2r 4 месяца назад
నమో హారిహరాయ నమః
@gourinaiduganta2393
@gourinaiduganta2393 4 месяца назад
Thank you very much sir, good information
@korlamadhu6001
@korlamadhu6001 5 дней назад
ఒక మనిషి దేనికి సృష్టించబడ్డాడు తెలుసుకోకపోతే ఆ జీవితం అర్థం సృష్టికర్త దేవుడున్నాడు ఆయన లేకపోతే విశ్వం లేదులేదు సృష్టి లేదు ముందు మనం ఎవరో తెలుసుకోవాలి బైబిల్ లో దాచబడి ఉన్న రహస్యాలు మనందరమూ పరలోకరాజ్యంలో దేవదూతలు అని దేవుడు చెప్పాడు ఈ పాపకు శరీరం వల్ల మనం తెలుసుకోలేక పోతున్నాం నేను తెలుసుకోవాలి డౌట్స్ ఉంటే మమ్మల్ని అప్లై చేయండి
@suryasetti6727
@suryasetti6727 8 месяцев назад
[09/11, 14:31] Suryanarayana Setti: శివలింగం అంటే ఆటం లింగం ప్రోటాన్ పాణవటం ఎలెక్ట్రాన్ ప్రోటాన్ అంటే శివాంస ఎలెక్ట్రాన్ అంటే వైష్ట్నవంశ భూమి తిరుగు తున్నప్పుడు ఉత్తరధ్రువమ్ పైన దక్షణ ధ్రువం క్రింద ఉంటుంది శివుడు దక్షిణామూర్తి అంటే దక్షిణం ధ్రువం వైపు నుండి శివాంస ప్రవేశిస్తుంది ఉత్తరధ్రువమ్ వైఫునుండి వైష్ట్నవంశ ప్రవేశిస్తుంది శివాంస అంటే ధన విద్యుత్ వైష్ట్నవంశ అంటే రుణవిద్యుత్ తాబేలు మైండు దీక్షుచి మైండ్ అదే కూర్మావతారం వినాయకుడు భూమి చుట్టూ ప్రదక్షిణం చెయ్యడం అంటే రెండు దృవాలకి మూలా లు యిక్కడే వున్నప్పుడు వీళ్ళచుట్టూ తిరిగితే భూమి చుట్టూ తిరిగి నట్టేకదా అందుకే ప్రధమ పూజ్యుడైనాడు తత్వ గ్జానం తత్వమసి అంటే తత్వము తెలుసుకుని ఉంటే హిందూ పురాణాలూ తెలుస్తాయి అని అర్ధం [09/11, 14:31] Suryanarayana Setti: అణువు లోరెండు మూలకాలు ప్రోటాన్ ఎలెక్ట్రాన్ ప్రోటాన్ అంటే శివుడు ఎలెక్ట్రాన్ అంటే పార్వతి మాత అదే అర్ధనారీశ్వరం సృష్టికి తల్లి దండ్రులు పార్వతి మాత పురుష రూపం విస్ట్నుమూర్తి శివుడి శ్రీ రూపం లక్ష్మీ దేవివినాయకుడి కి ఏనుగు తల ఎందుకు పెట్టాడు శివుడు కావాలనుకుంటే మనిషి తలే పెట్టొచ్చుగా , తల్లి నలుగు పిండితో విగ్రహం చేసి ప్రాణ ప్రతిష్ట చేసింది కనుక ఒకే శక్తీ తో పదార్ధము తయారవదు కనుక విద్యుత్ ఒకే పవర్ తో పనిచేయడుగా ఏనుగు శివాంస లో ఉంటుంది కనుక ఉదాహరణ ఏనుగు శివాంస ఒంటె వైష్ట్నవంశ పులి శివాంస , సింహం వైష్ట్నవంశ , గేదె , శివాంస ఆవు వైష్ట్నవంశ గొర్రె శివాంస మేక వైష్ట్నవంశ కోడె శివాంస , బాతు వైష్ట్నవంశ ఎలక శివాంస సుంచి వైష్ట్నవంశ సేరీర శక్తీ ని ఉపయోగించు కొనేవి శివాంస బుద్ది ని ఉపయోగించుకొనేవి వైష్ట్నవంశ సర్వ ప్రాణులలోను నన్ను చూసేవారికి నేను కనిపిస్తాను [భగవద్ గీత ) అణువు లోరెండు మూలకాలు ప్రోటాన్ ఎలెక్ట్రాన్ ప్రోటాన్ అంటే శివుడు ఎలెక్ట్రాన్ అంటే పార్వతి మాత అదే అర్ధనారీశ్వరం సృష్టికి తల్లి దండ్రులు పార్వతి మాత పురుష రూపం విస్ట్నుమూర్తి శివుడి శ్రీ రూపం లక్ష్మీ దేవి శివలింగం అంటే ఆటం లింగం ప్రోటాన్ పాణవటం ఎలెక్ట్రాన్ ప్రోటాన్ అంటే శివాంస ఎలెక్ట్రాన్ అంటే వైష్ట్నవంశ భూమి తిరుగు తున్నప్పుడు ఉత్తరధ్రువమ్ పైన దక్షణ ధ్రువం క్రింద ఉంటుంది శివుడు దక్షిణామూర్తి అంటే దక్షిణం ధ్రువం వైపు నుండి శివాంస ప్రవేశిస్తుంది ఉత్తరధ్రువమ్ వైఫునుండి వైష్ట్నవంశ ప్రవేశిస్తుంది శివాంస అంటే ధన విద్యుత్ వైష్ట్నవంశ అంటే రుణవిద్యుత్ తాబేలు మైండు దీక్షుచి మైండ్ అదే కూర్మావతారం వినాయకుడు భూమి చుట్టూ ప్రదక్షిణం చెయ్యడం అంటే రెండు దృవాలకి మూలా లు యిక్కడే వున్నప్పుడు వీళ్ళచుట్టూ తిరిగితే భూమి చుట్టూ తిరిగి నట్టేకదా అందుకే ప్రధమ పూజ్యుడైనాడు
@svsv8425
@svsv8425 4 месяца назад
Arey sannasi sarvam maha vishnu maya krushnam vande jagath gurum
@globalview6969
@globalview6969 6 месяцев назад
from 'sweeya kalpita...' to go further---------------for ex:nemali pincham-sri chakram to again nemali pincham----you may find...
@mohanbabu1198
@mohanbabu1198 5 месяцев назад
Genesis(ఆదికాండము) 1:1 1.ఆదియందు దేవుడు భూమ్యాకాశములను సృజించెను.
@gireesh369
@gireesh369 8 месяцев назад
కిన్నెర, కింపురుష, యక్ష, గంధర్వ, గరుడ, నాగ, భూత, ప్రేత, పిశాచ జాతులు.. Bible గ్రంథం లో Angels and Demons.. ఇవ్వన్నీ మనో వేగంతో విశ్వం ఈ చివరి నుండి ఆ చివరి వరకు వెళ్ళగలవు 👍🏻 పంచభూతాత్మకమైన శరీరంతో వెళ్ళడం కష్టం, కానీ ఆత్మకు సాధ్యమే.. ఈ నానా రకాల జాతుల ఆత్మలను సృష్టించిన ఆదిపరాశక్తిని లలితా త్రిపురసుందరీ, శివుడు, విష్ణువు, ఏసుప్రభువు, అల్లా.. అని వివిధ నామాలతో పిలుస్తున్నారు 🙏🏻 ఒక్కో universe ని బ్రహ్మాండం అంటారు, multiverse ని అఖిలాండకోటి బ్రహ్మాండం అంటారు.
@suriya4179
@suriya4179 7 месяцев назад
Chala baga vivaranicharu bro thank you ❤
@Ramakrishna.N
@Ramakrishna.N 8 месяцев назад
ఓం నమః శివాయ...☺️ 🕉️ 🙏🏼
@SGVCrazyQuiz
@SGVCrazyQuiz 2 месяца назад
చాలా బాగుంది
@svsv8425
@svsv8425 4 месяца назад
Sarvejana sukinobavanthu
@revanthkumar8959
@revanthkumar8959 Месяц назад
Job(యోబు గ్రంథము) 12:9 9.వీటి అన్నిటిని బట్టి యోచించుకొనిన యెడల యెహోవా హస్తము వీటిని కలుగజేసెనని తెలిసికొనలేని వాడెవడు? BIBLE
@SubbaraoDintakurthi
@SubbaraoDintakurthi 6 месяцев назад
ఎస్ మీరు చెప్పినది అంతా కరెక్టే సర్ . సర్ మనోవేగంతో వెళ్ళినప్పుడే అది సాధ్యం. ప్రయత్నం చేస్తే మనం మనో వేగంతో వెళ్లవచ్చు. ఇది నిజం.
@paiah143
@paiah143 8 месяцев назад
విశ్వంతో ఊహిస్తూ, గణిస్తూ , సిద్ధాంతికరిస్తూ 😮😮😮😮😮 ఏంటో మహానుభాహులు మాట్లాడే మాటలు అస్సలు అర్ధంకావు .😂😅😂😂😂. జస్ట్ జోక్ బ్రో సూపర్ వీడియో 😊😊
@b.narsing1004
@b.narsing1004 5 месяцев назад
ఓం నమః శివాయ 🙏
@sanjeevvenu9324
@sanjeevvenu9324 4 месяца назад
What a great wonderful creator Jesus Christ 🙏🏻
@likhithsrinivas4743
@likhithsrinivas4743 3 месяца назад
😂😂😂😂😂😂sun moon mars Venus mercury Saturn Jupiter Hindu planet Jesus devudu enti
@krishnachaithanya5724
@krishnachaithanya5724 8 месяцев назад
You are providing very good information that too in Telugu . Keep it up 👍
@DineshbabuDandamudi-uz1zq
@DineshbabuDandamudi-uz1zq 4 месяца назад
Wow amazing history ❤❤❤❤🎉🎉🎉🎉 super
@RaviRavi-no1ih
@RaviRavi-no1ih 3 месяца назад
అన్న చాలాబాగాచెప్పారు సూపర్
@bikshapathigoud7532
@bikshapathigoud7532 2 месяца назад
Voice excellent.
@Sunnybunny1714
@Sunnybunny1714 2 месяца назад
Awesome bro You're a rare person on RU-vid Topics, voice, everything is mesmerizing All the best 👍
@sprashanthi-xd4rg
@sprashanthi-xd4rg 16 дней назад
Woooooooomo😲😲😲
@KishorebabuBowjanku
@KishorebabuBowjanku 3 месяца назад
Om namo narayanaya
@IttaRambabu-jp9se
@IttaRambabu-jp9se 8 месяцев назад
Nenu o Roju thalavarujamuna 3 gantalaku nidralechi బైటకు వచ్చి ఎందుకో ఈస్ట్ వైపు అలా తల పైకితి మరలా నార్త్ వైపు చూసాను అప్పుడు నాకూఉత్తరం వైపు నుంచి తూర్పు దక్షిణం మధ్య వైపుకు యేవో మొదట ఒకటి రెండు మూడు.... అలాచాల వెలుగులు విరాజీమ్ముతు చాలా వాహనాలాంటివి వెళుతూనే కనిపించాయి. అంటే తూర్పు దక్షిణ మధ్యలో yewo లోకాలు ఉన్నాయి ani అనుకున్నాను. అవి సూర్యుని వెలుగు మొదలయి వరకు వెళ్తూనే ఉన్నాయి acharyam వేసింది నాకు. ఇది ఎవరు నమ్మిన నమ్మకపోయినా నిజం. 👍🤔👏🎆 6:28 6:28
@IttaRambabu-jp9se
@IttaRambabu-jp9se 8 месяцев назад
భగవంతుని సృష్టి అద్భుతం అనిపించింది 👍🙏👏
@MarameriPeddaiah-yn4ut
@MarameriPeddaiah-yn4ut 8 месяцев назад
విశ్వాన్ని ఎప్పటికీ చుట్టి రాలేవు కానీ విశ్వమంతటి ని నీలో దర్శించు జై పరమాత్మ
@IttaRambabu-jp9se
@IttaRambabu-jp9se 8 месяцев назад
కృతజ్ఞతలు 🙏🎉❤
@gopitarimini
@gopitarimini 8 месяцев назад
WOW...just WoW
@proudindian3920
@proudindian3920 6 месяцев назад
Bgm trans low pitch bgm ear buds tho feel avtu me words వింటుంటే ఎక్కడో విహరిస్తున్నట్టుగా ఉంటుంది❤
@Anand-Tata369
@Anand-Tata369 8 месяцев назад
సృష్టికర్త లేడు అన్నది మీ అహంకారం మాత్రమే
@praveenkumarsecularcpm6335
@praveenkumarsecularcpm6335 8 месяцев назад
పోనీ నువ్వు చుపిస్తావా మాకు నీ సృష్టి కర్తని????
@likhithsrinivas4743
@likhithsrinivas4743 8 месяцев назад
@@praveenkumarsecularcpm6335solar system planets evadu create Google search. Cheyai
@rowdyboyindia5109
@rowdyboyindia5109 8 месяцев назад
​@@praveenkumarsecularcpm6335me first generation ni chupincha galara ,leru kadha ,
@praveenkumarsecularcpm6335
@praveenkumarsecularcpm6335 8 месяцев назад
@@rowdyboyindia5109 నా మొదటి తరం తల్లి తండ్రులు ఉన్నారు...,వారు మనలాగే బ్రతికి కొన్నాళ్ళకి చనిపోయారు. వాళ్ళు మనుషులు.మనిషికి మరణం సర్వ సాధారణం.కానీ నువ్వు అన్నది దేవుడి గురించి...దేవుడికి మరణం ఉండదు కదా....ఏమీ అప్పుడు ఎప్పుడో అందరికీ కనపడిన దేవుడు ఇప్పుడు ఎందుకు కనపడటం లేదు??? ఏమీ భయమా??? ఒక్కసారి కనపడినా నాలాంటి వారు దేవుడు ఉన్నాడు అని నమ్ముతారు కదా...!!! 👍👍👍👍
@krishnareddy3025
@krishnareddy3025 2 месяца назад
Your awesome…..mate
@allinonechannel6343
@allinonechannel6343 4 месяца назад
Kathalu baga sebutunnav bro bagundi ok ten q
@subbubiruduraju9454
@subbubiruduraju9454 12 дней назад
Yee anantha viswanni chudaali ante, manishiki chavu undakudadu. Artificial heart and brain with artificial intelligence can measure anything.
@mohanbabu1198
@mohanbabu1198 5 месяцев назад
Psalms(కీర్తనల గ్రంథము) 147:5 5.మన ప్రభువు గొప్పవాడు ఆయన అధిక శక్తిగలవాడు ఆయన జ్ఞానమునకు మితిలేదు.
@hemanthnaidu4109
@hemanthnaidu4109 7 месяцев назад
Can imagine the amount of efforts that went into this video. Good work bro, hats off
@CSReddy-di7di
@CSReddy-di7di 7 месяцев назад
Arambam matrame manam chustunnamu, Anantanni chudalemu, Oka Sakti matram Undi, ha Sakti Bagavantude, ha Sakti Anantude. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙂🙂🙂🙂🌻🌻🌻🌻
@sunv8500
@sunv8500 3 месяца назад
Nicely explaining
@kalyanamkamma8087
@kalyanamkamma8087 6 дней назад
100 శాతం ఉంటాయి ఇతర జీవులు.
@govardhanreddyreddy5417
@govardhanreddyreddy5417 4 месяца назад
మీ వాయిస్ సూపర్ వీడియో bgm music super
@bhaskarapadhypadhy7079
@bhaskarapadhypadhy7079 6 месяцев назад
Every universal facts completely hidden in our great Hindu epics and supreme Vedas..the spiritual practice only can answer all these questions.
@trimu3
@trimu3 4 месяца назад
ఈశావ్యాశోపనిషత్ మొదటి సూత్రం... మన ఋషులను మించిన సైంటిస్ట్ లు లేరు.
@andrajubalakrishna1462
@andrajubalakrishna1462 3 месяца назад
This is 100% true, already bible lo vundi., thanks bro.
@vidyasriram8426
@vidyasriram8426 3 месяца назад
Wow so nice
@ravibattu25ravikumar33
@ravibattu25ravikumar33 8 месяцев назад
wow...nice explanation sir...good
Далее
Only I get to bully my sister 😤
00:27
Просмотров 30 млн
Музыкальные пародии
00:28
Просмотров 23 тыс.
Whoa
01:00
Просмотров 35 млн
Only I get to bully my sister 😤
00:27
Просмотров 30 млн