సహోదరికి వందనాలు నేనును విశ్వబ్రామన కుటుంబము నకు చెందినవాడను నేను RCM లో జ్ఞనస్నానం పొందుకొని ప్రభు కృపతో అనేక మెళులు పొందుకొనివున్నాను సమస్తం దేవునికే మహిమా నాకు ఇద్దరు కుమారులు వారి వివాహములు దేవుని చిత్తములో జరగలని నాకొరిక మాకోసమ్ ప్రదించ వలసిందిగాకోరుతున్నాను ఆమెన్..🎉 పరిశుద్ధ గ్రంథమును రాయాలి అనే తలంపు దేవునిచితమును నెరవేర్చిన మీకు ధన్యవాదములు నేనును ఆకార్యం చేయుటకు కవలసి దన్యతను కలగినిచాలని తండ్రి కుమారా పరిశుద్ధాత్మ లోవెదుకునుచున్నాను.
Praise the lord plz pray for my family salvation my parents salvation and my brother family salvation and families health peace and unity and free from evil spirits curse dark Ness vigrahalu ammoru tues day shaktulu
Praise the lord akka నాకు కూడా బైబిల్ రాయాలని ప్రేరేపణ వచ్చింది లాస్ట్ ఇయర్. కానీ నేను రాయడం ప్రారంభించలేదు ఎందుకు అంటే నేను మాత్రమే మా ఇంట్లో జీసస్ ని నమ్ముకున్నాను మా వాళ్ళు నేను ప్రార్ధన చేసిన బైబిల్ చదివిన ఒప్పుకోరు. నాకోసం ప్రార్ధన చేయండి నేను కూడా రాయాలని. నాకు వచ్చిన ఆలోచన మీకు ఎన్నో సంవత్సరాల క్రితమే దేవుడు మీకు చెప్పడం నాకు చాలా ఆశ్చర్యంగా వుంది. దేవునికే మహిమ కలుగును గాక