భజ గోవిందం.. మూఢమతే.! జీవిత సత్యాలను మన కళ్ళ ముందు ఆవిష్కరించేవి..భజ గోవింద స్తోత్రాలు.! సమాజంలో అస్తవ్యస్త జీవన శైలితో అవస్థలు పడుతున్న ఈ లోకం తీరుని చూసి హృదయం ద్రవించిన....శ్రీ జగద్గురు ఆది శంకరులు...మానవ జీవన వికాసం కోసం... బ్రతుకులు బాగు పడటం కోసం...సత్యమేంటో తెలుసుకుని...నిత్యం ఆ భగవంతుని స్మరించడం..సదా సేవించడం ఒక్కటే జీవితానికి సరైన మార్గమని భజగోవింద స్తోత్రాన్ని వినిపించారు.!
You really misspoken during last meeting with AP assembly speaker. I show pity on you. I never expected this type of behaviour from you. You lost your credibility.. very bad.